03-06-2021, 10:18 AM
(02-06-2021, 10:26 AM)muddapappu007 Wrote: కేవలం ఇరువయ్యెనా? నేను కనీసం ఒక వంద పత్రికలు ఉంటాయేమో (విడివిడిగా) అని అనుకున్నాను.(రమణి ప్రారంభ కాపీ చూసాకనీ బాధ అర్థం అయ్యింది.
కొన్నయినా దొరికాయి అని ఆనందించడమే.
లింగం గారిలా, వేరే ఎవరైనా ఇంకొన్ని అందించగలరు అన్న ఆశ ఎప్పుడు వుంటేదే కదా.
లింగం గార్కి, సరిత్ గార్కి ఈ rare పాత పుస్తకాలు అందించినందుకు చాలా కృతజ్ఞతలు.