Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
ఫోన్ చేసి చిత్ర వస్తున్నా అన్న, అంత లో చిత్ర సార్ అని కంగారు గా టెన్షన్ లో మాట్లాడుతుంది. ఎంటి చిత్ర అంటే కావ్య అక్క రెండు రోజులు నుండి కనబడటం లేదంట, వల్ల హస్బెండ్, బాబు బాధ పడుతున్నారు స్టేషన్ లో కూడ సరిగ్గా సమాధానం చెప్పట్లేదంట, సరే నేను వస్తున్న వుండు అని కావ్య ఇంటికి వెళ్ళాను వల్ల హస్బెండ్ నీ కలిశాను రెండు రోజుల నుండి ఇంటికి రాలేదట ఫోన్ పనిచేయలేదు ఎక్కడ వున్న ఫోన్ బాబు కోసం చేస్తుంది నేను స్టేషన్ కి వెళ్తే ఎవరు సమాధానం చెప్పటం లేదు అని చిత్ర చెప్పినదే చెప్పారు, నేను వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను నాకు తెలీదు మధు నువు హోమేమినిస్టర్ ఇంటికి రా నేను కూడా అక్కడకు వస్తాను అని అడ్రస్ చెప్పారు, నేను చిత్ర నీ, కావ్య హస్బెండ్ and బాబు నీ తీసుకొని అక్కడ కి వెళ్ళాను, నేను వెళ్ళిన పది నిమిషాలకి ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము ఎమ్మెల్యే గారితో కలిసి హోం.మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మేము రాగానే రండి కూర్చోండి అని చెప్పారు అక్కడే ఎస్పీ గారు కూడా వున్నారు, ఎస్పీ గారు ఫస్ట్ మా తరపున క్షమాపణ చెబుతున్నాను అని ఆయన అన్నారు, అసలు ఏమి అయింది అని నేను అడిగాను, చెప్తాను మధు అని ఎస్పీ గారు మొదలు పెట్టారు,


నెల రోజుల నుండి సిటీ లో బాగా డబ్బు వున్న వారి నలుగురు పిల్లల్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి ఎక్కడ పడితే అక్కడ పడేసరు, అలా నలుగురి కుర్రాళ్ళని చంపారు, చనిపోయింది ఎవరో కనుక్కోవడానికి మాకు ఒక్కొక్కరికి మూడు రోజులు పట్టింది, ఆ కేస్ నీ కావ్య కి ఫార్వర్డ్ చేశాను, చనిపోయిన పిల్లలు అంత కూడా మెడిసిన్ చదివే వాళ్ళు, మరియు క్లోజ్ ఫ్రెండ్స్, మోటివ్ పర్సనల్ ప్రాబ్లెమ్ వల్ల అని అర్దం అవుతుంది, ఎవరు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు మాకు తెలియ లేదు, కావ్య investigation చేస్తుండగా ఇంకొకరిని కిడ్నాప్ చేశారు, కావ్య ముందుగానే రాహుల్ నీ కిడ్నాప్ చేస్తారు అని గ్రహించి రాహుల్ నీ అడిగింది మీరు ఏమి అయిన చేశారా, ఏమైనా వుంటే నాకు చెప్పండి నేను మిమ్మలని సేవ్ చేస్తాను అని చెప్పింది, దానికి రాహుల్ మేము ఏమి చెయ్యలేదు అసలు మేము చదువు తప్ప ఇంకేం పట్టించుకోం, కావాలంటే కాలేజ్ లో అడగండి మేము అయిదుగురు ము మంచి ఫ్రెండ్స్,   అని చెప్పాడు, కావ్య వెళ్లి వల్ల గురుంచి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి వాళ్ళు అని చెప్పారు, కావ్య investigation చేస్తుండగా ఇప్పుడు వాడిని కిడ్నాప్ చెయ్యటం తో, కావ్య టీమ్ తేలికగా ట్రేస్ చేసి రాహుల్ నీ కాపాడారు కానీ ఇప్పుడు కావ్య టీమ్ కిడ్నాపర్ల చేతిలో వున్నారు, కావ్య కిడ్నాప్ అయిన రాహుల్ నీ కాపాడి ఎక్కడ దాచి పెట్టారో కూడా తెలీదు, వాళ్ళు అసలు ఎలా వున్నారో కూడా తెలియదు, 

మరి వల్ల దగ్గర నుండి ఫోన్ ఏమీ రాలేదా అని అడిగాను, లేదు ఇంకా, కావ్య టీమ్ వాళ్ల మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేసి మావాళ్ళు వెళ్ళారు అక్కడ మొబైల్స్ వున్నాయి కాని వాళ్ళు లేరు, ఏదో ఒకటి చెయ్యండి సార్ అర్జంట్ గా పాపం బాబు ఏడుస్తున్నాడు,వాళ్ల హస్బెండ్ కూడా బాగా బాధ పడుతున్నారు, లేదా మీకు చేతకాక పోతే చెప్పండి నేను చూసుకుంటాను అని కోపం లో అన్నాను, ఇంతలో హోమ్ మినిస్టర్ గారు, మధు ప్లీజ్ అర్డంచేసు కొండి వాళ్ళు అంత మా ఫ్యామిలీ, నాకు కూడా మీ బాధ అర్దం అయ్యింది కొంచం మా గురుంచి కూడా ఆలోచించండి, నికో ఇంకో విషయం చెప్పనా వాడు ఇప్పుడు కిడ్నాప్ చేసింది నా కొడుకుని అయిన కూడా నేను ధైర్యం గా వున్నాను , మీరు కూడా దైర్యం గా వుండండి, కావ్య మీద నాకు నమ్మకం వుంది మీరు కూడ నమ్మండి అని అన్నారు, నేను వెంటనే ఎస్పీ గారి వైపు చూసాను అవును అని తల వూపాడు,  నేను వెంటనే సారీ సర్ అని హోం మినిస్టర్ గారికి చెప్పాను, ఇట్స్ ఓకే మధు ఇప్పుడు మనం అవేశపడుతే వాళ్ళని దక్కించు కొలేము, రాక్షసులు లా వున్నారు, అతి క్రూరంగా గా చంపారు, మన వాళ్ళని కాపాడాలి, తర్వాత వాళ్ళని భూమి మీద లేకుండా చెయ్యాలి, అని నా బుజం మీద చెయ్యి వేసి అన్నారు, అసలు వీళ్ళని చంపవలసిన అవసరం వాళ్ళకి ఏమీ వుంది సార్, మీ అబ్బాయి ఎలాంటి వాడు అసలు అని నేను అడిగాను, మా వాడి పేరు రాహుల్, వాడు చిన్నప్పటి నుండి బాగా తెలివిగల వాడు, మా గారాబం కూడా ఎక్కువే కానీ ఎప్పుడు కూడా ఏ విషయం లో కూడా మమ్మలని ఇబ్బంది పెట్టే వాడు కాదు, బాగా చదువుతాడు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, మేము అంటే ప్రేమ, మా మాటకి ఎదురు చెప్పే వాడు కాదు, అందుకే నాకు వాడి గురుంచి కటినంగా వుండాల్సిన అవసరం కూడా రాలేదు, వాడు ఎది అడిగిన కూడా నేను వెంటనే వాడి కళ్ళ ముందు వుండేలా చేసే వాడిని తండ్రి నీ కదా, వాళ్ల అమ్మకి వాడే లోకం వాడి గురుంచి కూడా వల్ల అమ్మకి తెలియదు ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ కి వెళ్ళారు అని చెప్పాను, బయటకి దైర్యం గా వున్నాను కానీ ఒక తండ్రిలా కన్నీరు లోపల వరదయి పొంగుతుంది అని చాలా బాధ లో చెప్పారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో కొడుకు అంటే ఎంత ప్రేమో సృష్టం గా కనిపిస్తుంది, ఆయన కళ్ళు చెమ్మగిచ్చాయి, నాకు వల్ల మీద కోపం తారా స్థాయికి చేరింది, కావ్య గురుంచి ఆలోచిస్తేనే గుండె అదురుతోంది, ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను

ఇంతలో ఎస్పీ గారికి ఫోన్ వచ్చింది కొత్త నంబర్ నుండి ఆయన మా అందర్నీ కామ్ గా వుండమని చేతితో సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేశారు, ఎస్పీ గారు హలో అని నాలుగు సార్లు అన్నారు అటునుండి సమాధానం లేదు ఇంతలో ఎస్పీ గారు ఎవరు మాట్లాడేది అని అన్నారు, ఆప్పుడు అటువైపు నుండి గంభీరమైన కంటం తో ఎస్పీ బాగున్నావా నేను ఎవరో నికు తెలియదు కాదు నా పేరు విక్రమ్ నేను అనుకున్నది నిజమే అయితే ఇప్పుడు మీరు మా గురించే వెతుకుతున్నారు, హా హా హా నేను చెప్తే కానీ మీరు నన్ను కనుక్కో లేరు, ఒక పాప కష్టపడి నా దగ్గరకి వచ్చింది కానీ నా చేతి లో బలి అయిపోయింది, ఎస్పీ సైలెంట్ గా వింటున్నారు, వాడు అల అనగానే నాకు కోపం వచ్చి అరే ఎవడురా నువు ఏమీ తెలియని అమాయకుల ప్రాణం తియ్యటనికి నికు చేతులు.ఎలా వచ్చాయి రా అని కోపం గా అనగానే ఎస్పీ గారు హోం మినిస్టర్ గారు నా వైపు కోపం గా చూసి పక్కకి వెళ్ళమని చేతులు చూపించారు, ఇంతల్ ఎమ్మెల్యే గారు మధు డీల్ చేస్తాడు నాకు నమ్మకం వుంది అని వాళ్ళకి సైగ చేసి చెప్పారు, వాడు వెంటనే నువు ఎవడివి రా నా గురుంచి తెలియదు అనుకుంటా ఒకసారి నేను చంపిన వల్ల బాడీ లు చూసి మాట్లాడు అని అన్నాడు, నీ లాంటి వాడిని చాలా మందిని చూసాను రా నికు దమ్ము వుంటే నువు ఎక్కడ ఉన్నావో చెప్పు నేను ఒక్కడినే వస్తాను అప్పుడు చూపించు నీ క్రూరత్వం అని.అనగానే వాడు పెద్దగా నవ్వి బాగా ఉషారుగా వున్నావు నా చేతిలో మేక పిల్లలా బలి అవ్వటానికి , నేను ఎక్కడ వున్నాను తప్పకుండా చెప్తాను మీరు సంతోషం గా రండి ఇప్పుడు ఫోన్ ఎస్పీ గారికి ఇవ్వండి నేను ఆయనతో మాట్లాడాలి, నేను ఎస్పీ గారికి ఫోన్ ఇచ్చాను, చూడండి ఎస్పీ నాకు రాహుల్ కావాలి మీ టీమ్ నా చేతుల్లో వుంది, మీ ci అనుకుంటా ఒక దెబ్బకు సోయా లేకుండా పడుకుంది, నువు, హోం మినిస్టర్ , ఇందాక వాగడే వాడు మీరు రండి మీకు నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, మీరు వచ్చి ఆ రాహుల్ గాడు ఎక్కడ ఉన్నాడో దాని చేత చెప్పించలి లేకపోతే నా చేతిలో ఎన్ని ప్రాణాలు పోతాయో నాకు తెలీదు, మీకోసం ఎదురుచూస్తూ మీ విక్రమ్ అని ఫోన్ పెట్టేసాడు, 
ఎస్పీ గారు ఎం చేద్దాం సార్ అని హోం మినిస్టర్ గారిని అడిగారు, నీ ఆలోచన ఎంటి అని ఆయన ఎస్పీ గారిని అడిగారు, ముందు మనం వెళదాం సార్ మనల్ని ట్రేస్ చేసుకొని మన వెనకాల టీమ్ వస్తారు అని ఎస్పీ గారు చెప్పారు, నేను కూడా అదే అనుకుంటున్నాను అని హోం మినిస్టర్ గారు అని నా వైపు చూశారు, సార్ వాడు మనల్నే రమ్మని చెప్పాడు మనం ఇల ఆలోచిస్తాం అని వాడు అనుకుంటాడు, అప్పుడు మనవల్లని ఏదో ఒకటి చేస్తారు, వాడి ప్లాన్ మిమ్మలని అడ్డు పెట్టుకొని మీ అబ్బాయిని పట్టు కోవటానికి, వాడు కూడా మనకి పూర్తిగా అడ్రస్ చెప్పలేదు అక్కడి కి వెళ్ళాక మనల్ని చెక్ చేసి మన దగ్గర ఏమీ లేకుండా వేరే చోటకి తీసుకు వెళ్తారు, ఈలోపు మనల్ని మన వాళ్ళు ఫాలో చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, నన్ను నమ్మండి నేను చూసుకుంటాను ఎంతమంది నీ అయిన కొట్టి అందర్నీ కపడగలను, 2nd ఆప్షన్ గా కొంతమంది నీ మఫ్టీ లో ముందు గానే అక్కడికి వెళ్లి వాళ్ళకి తెలియ కుండా వుండమని చెప్పండి, తర్వాత వాళ్ళని నెమ్మదిగా అనుమానం రాకుండా ఫాలో చెయ్యమని చెప్పండి. సరే మధు అలానే చేద్దాం మధు మీద నాకు నమ్మకం వుంది సార్ మీరు కూడా నమ్మండి అని ఎమ్మెల్యే గారు హోం మినిస్టర్ తో చెప్పారు, హోం మినిస్టర్ నా బుజం మీద చెయ్యి వేసి నీ మీద నమ్మకం వుంది నాకు ఏమీ ఆయన పర్వాలేదు నా కొడుకుని కాపాడు అని బుజం మీద చెయ్యి తీసి నా చేతుల్లో చేయి వేసి మరీ చెప్పారు, ఇంత లో ఎస్పీ గారు వాళ్ళు మాత్రం మృగాలు మధు ఎం చేసిన ఒకటికి పది సార్లు ఆలోచించాలి నువు ఇంకో.శారీ ఆలోచించి చెప్పు, చెప్పటానికి ఎం లేదు సార్ నేను రెఢీ త్వరగా వెళ్లి నేను కావ్య నీ కాపాడుకోవాలి పదండి సార్ వెళ్దాము అని చెప్పను, ఎస్పీ గారు ఒక నలుగురుకీ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళ మని చెప్పారు, మేము కూడా కావ్య హస్బెండ్ నీ చిత్ర నీ వెళ్లి పోమని చెప్పను, చిత్ర నా దగ్గరికి వచ్చి ఏడుపు మొహం పేట్టి జాగ్రత్త మధు అని నన్ను గట్టిగా హగ్ చేసుకొని మరీ చెప్పింది, నేను ఏమీ కాదు చిత్ర నేను కావ్య తో తిరిగి వస్తాను నువు మాత్రం మన శోబణం కి రెఢీ గా వుండు అనగానే తను నవ్వి నా గుండెల మీద కొడుతుంది, చిత్ర కి బై చెప్పి బయలుదేరమూ
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 30-05-2021, 07:36 AM



Users browsing this thread: 5 Guest(s)