Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
  Pallavi గారు అందరినీ లోపలికితీసుకెళ్లారు . 
డాక్టర్ అంటీ : కట్లతో గింజుకుంటున్నవాడు చిన్న మూర్ఖుడేనా ........ , మొత్తం వీడివల్లనే తగిన శాస్తి జరిగింది వీడికి ........
పల్లవిగారు : అమ్మగారూ పైన ..........
అంటీ : నాకొస్తున్న కోపానికి , వాడిపైకి చైర్ ను పడేసారు . అమ్మా ........ చచ్చాను అని నొప్పితో కేకవేయ్యడం చూసి , రాక్షస నవ్వుతో పైకివెళ్ళారు . బెడ్ పై స్పృహలోలేని హిమగారిని చూసి చలించిపోయారు . ఒంట్లో ఎనర్జీ ఏమాత్రం లేదు రమేష్ ........ అంటూ గ్లూకోజ్ అందుకుని ఎక్కించారు - ఇంజక్షన్ వేశారు . తల్లీ ........ ఈ పరిస్థితిలో మీ అమ్మ చూస్తే తట్టుకోలేదు . కృష్ణవేణి - పల్లవీ ........ గోరువెచ్చని నీరు .
పిల్లలను సోఫాలో పడుకోబెట్టబోతే ........., అంటీ అందుకుని హిమగారి ప్రక్కనే బెడ్ పై పడుకోబెట్టి జో కొట్టారు .

చెల్లెమ్మ - పల్లవి ........ ఇద్దరూ కిందకువచ్చి నీటిని గోరువెచ్చగా కాచుకుని గదిలోకివచ్చారు . చెల్లెమ్మనే స్వయంగా ముఖం - చేతులు - పాదాలను తుడిచింది.
అంటీ : 10 రోజులు ........ మా తల్లిని గదిలో బంధించాడు , వాడు మనిషేనా ......... , వాడిని కుమ్మడం కళ్లారా చూడాల్సింది . 
చెల్లెమ్మ : డాక్టర్ గారూ ......... అక్కయ్యకు ఎలా ఉంది అని కన్నీళ్ళతో అడిగింది .
అంటీ : కృష్ణవేణి ........ ఇలానే మరొక్కరోజు ఉన్నా మనం ఊహించని ప్రమాదం జరిగేది . అసలు ఈఇంట్లో ఒకరు ఉన్నారని కూడా ఆ మూర్ఖుడు మరిచిపోయినట్లున్నాడు . కృష్ణవేణి ......... మన మహేష్ సరైన సమయానికి వచ్చాడు కాబట్టి ఈ తల్లిని రక్షించుకోగలిగాము . ఉదయానికల్లా నార్మల్ అయ్యేలా నేను చూసుకుంటాను కదా - ఈ విషయం అక్కయ్యకు తెలియనేరాదు సరేనా .......... , తల్లీ ....... హిమా నీకు ఇక్కడ ఎవ్వరూ లేరనుకున్నావేమో - ఒక్కరోజులోనే అందరికీ ప్రాణం అయ్యావు - అందరికీ ప్రాణం అంటే మహేష్ కూ ప్రాణం ..........
హిమగారు నిద్రలోనే జలదరించి సైలెంట్ అయిపోయారు .
అంటీ : తల్లీ తల్లీ ......... కళ్ళుతెరిచి చూడు , పల్లవి మాత్రమే కాదు నేను - కృష్ణవేణి ఉన్నాము . మీ అమ్మ ........ మహేష్ తోపాటు .........
మళ్లీ నిద్రలోనే జలదరించారు ...........
పల్లవి గారు - చెల్లెమ్మలు ఆశ్చర్యపోయారు . అంటే మహేష్ సర్ - అన్నయ్య అంటే హిమ మేడం - అక్కయ్యకు ......... అమ్మగారు అమ్మగారు నిమిషంలో స్పృహలోకి తెప్పించే మంత్రం మాదగ్గర ఉంది మీరు కాసేపు చెవులు మూసుకోవాలి . 
అంటీ : వైద్యానికి అందని మంత్రాలు కూడా ఉంటాయి . ఆ మంత్రాల పేరు ఫ్యామిలీ సెంటిమెంట్ - లవ్ ......... , మా తల్లి స్పృహలోకి వచ్చే ఏ మార్గాలైనా ok అని చెవులను మూసుకున్నారు .
పల్లవి గారు - చెల్లెమ్మలు ........ దుర్గమ్మను ప్రార్థించి హిమగారి చెవులదగ్గరకువెళ్లి మహేష్ మహేష్ మహేష్ ......... అంటూ ఆపకుండా స్తోత్రం పఠించారు .
ప్రతీ పిలుపుకూ అటూ ఇటూ జలదరింపులకు లోనై , మహేష్ ........ అని కేకవేస్తూ లేచి కూర్చున్నారు . 
యాహూ ......... అంటూ ఇద్దరూ హైఫై కొట్టుకున్నారు .
అమ్మా .......... అంటూ ఫుల్ ఎనర్జిటిక్ గా అంటీ గుండెలపైకి చేరారు హిమ గారు .
అంటీ : తల్లీ తల్లీ ..........
హిమ గారు : అమ్మా అమ్మా ....... అమ్మ , ఆక్కయ్యలు , బుజ్జితల్లులు , బుజ్జాయిలు ......... అని చుట్టూ చూస్తున్నారు .
అంటీ : తల్లీ తల్లీ .......... త్వరలోనే కలుస్తావు . మహేష్ ......... కలుపుతాడు - ఆశతో ఉండు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
హిమ : అమ్మా అమ్మా ........ 10 రోజులు 10 రోజులు ....... అని వణుకుతున్నారు.
అంటీ : తల్లీ ........ ఈ భయం పోవాలంటే ఒక దృశ్యాన్ని చూడాల్సిందే , ఇక గ్లూకోజ్ కూడా అవసరం ఉండదు అని తీసేసి , లిఫ్ట్ లో కిందకు పిలుచుకునివచ్చి వొళ్ళంతా కట్లతో ఉన్న మాన్స్టర్ ను చూయించారు - మా తల్లిని హింసించినందుకు ఆ భగవంతుడు ..........
చెల్లెమ్మ : కాదు కాదు ....... మహేష్ అన్నయ్య .
పల్లవి గారు : అవును శిక్షించిన భగవంతుడు మహేష్ సర్ .........
హిమగారు : పెదాలపై చిరునవ్వులతో అమ్మా ........ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు .
అంటీ : తల్లీ ........ ఆ మూర్ఖుడిని కొట్టాలని ఉందా ? .
హిమ గారు : అమ్మ - ఆక్కయ్యలు - బుజ్జాయిల నుండి దూరం చేసిన రాక్షసుడిని తాకాలని లేదు అమ్మా - సంతోషం ఏమిటంటే గదిలో లాక్ చేసేముందు చేతిని తప్ప తాకకపోవడం . వాడి గురించి వదిలెయ్యండి - అమ్మ , ఆక్కయ్యలు , బుజ్జాయిలు ఎలా ఉన్నారు .
అంటీ : తల్లీ ........ మొదట నిన్నే ఇలా గుండెలపైకి తీసుకోవడం - నా మహేష్ వలన మీ అక్కయ్యలతో వీడియో కాల్ మాట్లాడాము అంతే , నీలానే బాధపడుతున్నారు - నమ్ముతావో లేదో నలుగురూ , బుజ్జితల్లులు , బుజ్జాయిలు ........ నీ గురించే ఎక్కువ బాధపడుతున్నారు తల్లీ , ఇక మీ అమ్మ ........ బాధ వర్ణణాతీతం - మీ మావయ్యను కలవడానికి అమెరికా వెళ్లారు .
హిమ : అమ్మా ........ 
అంటీ : తల్లీ ......... ఈరోజు రాత్రికి ఇక్కడ ఉంటారులే , మీ అమ్మ లేకపోయినా మీ అమ్మ చేసిన బిరియానీ ........ పల్లవీ ఉందికదా ........
పల్లవి గారు : హిమ మేడం కు అమ్మ చేతి బిరియానీ తినాలని అదృష్టం ఉంది . ఇలా వెళ్లి అలా తీసుకొచ్చేస్తాను .
చెల్లెమ్మ : డాక్టర్ గారూ ....... నేను తీసుకొస్తాను అని కృష్ణవైపు సైగ చేసింది . పల్లవి అక్కయ్యా ........ ఇద్దరికి అయ్యేంత బిరియానీ ఉందికదా అని చెవిలో గుసగుసలాడింది .
పల్లవి గారు : so టేస్టీ ........ ముగ్గురికి సరిపోతుందనుకుంటాను , మిగిలితే నాకు ........... అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అంటీ : తల్లీ కృష్ణవేణి ......... మహేష్ ను అన్నయ్యా అని పిలిచి నన్నుమాత్రం డాక్టర్ గారు అని పిలవడం ఏమైనా ........
చెల్లెమ్మ : అమ్మా ......... 
పల్లవిగారు : అమ్మగారూ ........ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ డ్రామా ఇది అని వివరించి నవ్వుకున్నారు .
అంటీ : రా తల్లీ ........ మీ అమ్మా నేను అక్కాచెల్లెళ్ల కన్నా ఎక్కువ అని హిమ గారితోపాటు గుండెలపైకి తీసుకున్నారు .
చెల్లెమ్మ : నిమిషాల్లో వేడిచేసుకుని తీసుకొస్తాము అని వెళ్లారు .

అంటీ : తల్లీ హిమా ........ నువ్వొక్కటే తినలేదని మీ అమ్మ - ఆక్కయ్యలు - బుజ్జితల్లులు - బుజ్జాయిలు తెగ బాధపడ్డారనుకో , తల్లి - చెల్లి - బుజ్జి అమ్మ తినకుండా మేము తినము అన్నారు కూడా కానీ మీ అమ్మ చేతి బిరియానీ సువాసనకు తట్టుకోలేక కుమ్మేశారు . 
హిమ : తియ్యదనంతో నవ్వుకున్నారు . పులకించిపోతున్నారు ఆనందబాస్పాలతో ......... , అమ్మా ........ కారు సౌండ్ అయ్యింది బిరియానీ వచ్చిందేమో .......
అంటీ : అమ్మో ........ ఇలా అయితే కష్టం , ఇంకా ఇప్పుడే వెళుతున్నారు తల్లీ , బిరియానీ వచ్చేలోపు మనం అయిపోయేలా ఉన్నాము పల్లవీ ........ , మీ అమ్మకు కాల్ చేయాల్సిందే ......... oh shit ఆకాశంలో ఉన్నారు కదా తగలడం లేదు sorry తల్లీ .........
హిమ గారు : ప్చ్ ........ కళ్ళల్లో చెమ్మ . అమ్మా - అక్కయ్యా ........ పైకి వెళదాము ఈ రాక్షసుణ్ణి .........
అంటీ : నీ ఇష్టం తల్లీ ........ అని గదిలోకి వెళ్లారు .
హిమ గారు : అమ్మా ........ కృష్ణవేణి వచ్చిందా ? , అమ్మా ....... కృష్ణవేణి వచ్చిందా ? .
అంటీ : తల్లీ ......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ చెవులను మూసుకున్నారు .
హిమగారు : అమ్మా అమ్మా ........ అని చేతులను తీసేసి , ఈ పిల్లలు ఎవరు క్యూట్ గా ఉన్నారు అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పల్లవి : మహేష్ సర్ చెల్లెమ్మ కృష్ణవేణి పిల్లలు ......... అని లోలోపలే నవ్వుకుని బదులిచ్చారు .
అంతే హిమగారు ........ కీర్తిని గుండెలపైకి తీసుకుని ముద్దులవర్షం కురిపించారు . నిద్రలోనే కదలడంతో sorry sorry ........ అని బెడ్ పై పడుకోబెట్టబోయారు . 
పల్లవిగారు : హిమ మేడం ......... బెడ్ పై కంటే మీ గుండెలపైనే హాయిగా నిద్రపోవడం గమనించాను - కృష్ణవేణి చూస్తే చాలా చాలా సంతోషిస్తుంది .
అంటీ : అవును తల్లీ ........ నేనూ చూసాను .
హిమగారు : ఆనందబాస్పాలతో గుండెలపైకి తీసుకున్నారు .
అంటీ : లవ్ యు తల్లీ ........ అని ఇద్దరి బుగ్గలపై ముద్దుపెట్టారు .
హిమ గారు : అమ్మా ........ కృష్ణవేణి వచ్చిందా ? .
అంటీ : అయ్యో ........ , బిరియానీ తీసుకొచ్చిన తరువాత విషయం చెప్పాల్సింది అని మళ్ళీ చెవులు మూసుకున్నారు .
హిమగారు : తియ్యనైన నవ్వులతో కీర్తితోపాటి అంటీ ఒడిలోకి చేరారు .

బయట మెయిన్ గేట్ సౌండ్ రాగానే ముగ్గురూ ......... యాహూ అని కేకలువేసి ష్ ష్ ష్ ....... అంటూ పిల్లలకు ముద్దులుపెట్టారు .
అమ్మా - అమ్మగారూ .......... 
అంటీ : సిగ్గుపడి , please please ఒకే ఒక ముద్ద .........
క్యారెజీతోపాటు కృష్ణవేణి పరుగునవచ్చి , కీర్తిని గుండెలపై పడుకోబెట్టుకుని ముద్దులతో జోకొడుతుండటం చూసి అంతులేని ఆనందానుభూతితో వెళ్లి హిమగారిని ప్రాణంలా కౌగిలించుకుని కురులపై ముద్దుపెట్టింది లవ్ యు అని .......
అంటీ : తల్లీ కృష్ణవేణి తొందరగానే తీసుకొచ్చి బ్రతికించావు , కొద్దిసేపాగితే చిల్లులు పడిపోయేవి అని నవ్వుకున్నారు . బిరియానీ ఇటివ్వు మీరు గుసగుసలాడటం విన్నానులే ముగ్గురూ కూర్చోండి తినిపిస్తాను . తల్లీ పల్లవీ ....... వస్తావా లేదా నీ ఇష్టం ........
పల్లవి : అమ్మగారూ ......... అప్పుడు మోహమాటపడి తప్పుచేసాను అని బెడ్ పై కూర్చున్నారు .
ముగ్గురూ ........ ఒకేసారి నోటిని తెరిచి నవ్వుకున్నారు . ముందు కృష్ణవేణికి - ముందు పల్లవికి - ముందు హిమకు అని పొట్లాడుకోవడం చూసి అంటీ నవ్వుకున్నారు . అమ్మగారూ ........ నేను తిన్నాను ముందు హిమ మేడం - కృష్ణవేణికి తినిపించండి ఇది ఫైనల్ అంటూ ఇద్దరి చేతులనూ పట్టేసుకున్నారు .
అంటీ : తల్లులూ ....... క్షణం గ్యాప్ లో ఒకరితరువాతమరొకరికి తినిపిస్తానులే , ఎందుకంటే ఆ వెంటనే నేనూ తినాలి కదా అని చిరునవ్వులు చిందిస్తూనే తినిపించారు . అమ్మో ........ ఈ ఆనందాలను మహేష్ కు అక్కయ్యకు బుజ్జితల్లులకు చూయించాలి అంటే రికార్డ్ చెయ్యాలి అని వీడియో ఓపెన్ చేసి టేబుల్ పై ఉంచి తిరిగేంతలో .........
హిమ గారు - చెల్లెమ్మ ......... బిరియానీ ముద్దలను నోటికి అందించడం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . 
అక్కయ్యా ......... ఈ అదృష్టం నాకే ఫస్ట్ చూస్తున్నావు కదా ....... , తల్లీ పల్లవీ ........ ఈ అమ్మ అంటే నీకు ఇష్టం లేదన్న ........
పల్లవి : అమ్మగారూ ........ అని తియ్యనైన నవ్వులతో బిరియానీ చేతిలోకి తీసుకున్నారు . 
ఆమ్ ఆమ్ ఆమ్ ........ అంటూ ముగ్గురి ముద్దలూ తిని ఒకేసారి టేస్టీ అని నవ్వుకున్నారు . 
హిమగారు - చెల్లెమ్మ : మొబైల్ వైపు అమ్మా ........ సూపర్ , క్యారెజ్ నిండా ఉన్నా సరిపోదేమో అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ , పిల్లలకు ముద్దులుపెడుతూ మొత్తం ఖాళీ చేసేసి బేవ్ బేవ్ ........ అంటూ సౌండ్స్ చేసి నవ్వుకున్నారు .
హిమ గారు : అమ్మా ......... అక్కయ్యలతో - బుజ్జితల్లులతో ఎప్పుడు మాట్లాడారు చెప్పమ్మా .........
చెల్లెమ్మ : అమ్మా ........ నాకూ తెలుసుకోవాలని ఉంది. 
అంటీ : ఉదయం మా మహేష్ రాగానే చిరునవ్వులు ఎలా విరిసాయో మొత్తం వివరిస్తాను తల్లులూ ........ 
వింటూ వింటూనే అందరూ నిద్రలోకిజారుకున్నారు . 
కృష్ణ : రమేష్ ......... కింద వాడు లేచేలోపు మనమంతా బయట ఉండాలి లేకపోతే ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది - మహేష్ ......... ఏదైతే జరుగకూడదు అని భయపడ్డాడో అదే జరుగుతుంది . కాబట్టి మనం నిద్రపోకుండా వాచ్ చెయ్యాలి అని మెట్లపై కూర్చున్నారు .
*********

అన్ని దెబ్బలు తిన్నా కాళ్ళూ చేతులూ తలకు కట్లు ఉన్నా సూర్యోదయ సమయానికి లేచికూర్చున్నారు . సెక్యూరిటీ మందు బాటిల్ అంటూనే కష్టంగా లేచి కుంటుకుంటూనే వెళ్లి సోఫాలో కూర్చుని టీపాయి పై ఉన్న బాటిల్ సగం తాగేశారు . వాహ్ ........ అన్నీ నొప్పులకు ఇదే మందు నొప్పులన్నీ మాయం అయిపోయాయి అని ఏకంగా లేచి చిందులేస్తున్నాడు కల్లు తాగినోళ్ళలా ......... మిగిలిన రెండు ఇళ్లల్లో కూడా ఇదే పరిస్థితి . 
చిందులేస్తూ చేతికి కట్టు ఉండటం వలన బాటిల్ జారి పగిలిపోయిన చప్పుడుకు మెట్లపైనే నిద్రపోయిన కృష్ణ - రమేష్ లకు మెలకువవచ్చి చూసి , చూస్తూ ఉండు రమేష్ అనిచెప్పి వెంటనే గదిలోకి పరుగులుతీశాడు .
కృష్ణగాడు : తన శ్రీమతి ప్రతీరోజూ ప్రార్థించే కుటుంబం దొరికిందని మురిసిపోయాడు డాక్టర్ అంటీ ఒడిలో హిమగారిని జోకొడుతూ పడుకోవడం - పిల్లలు హిమగారు - పల్లవి గుండెలపై పడుకోవడం చూసి ........ , థాంక్యూ soooooo మచ్ మహేష్ ......... ఇక ఈ జీవితం నీపాదాక్రాంతం అని గుండెలపై చేతినివేసుకున్నాడు . డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లు చెల్లెమ్మను లేపి గుసగుసలతో విషయం చెప్పి త్వరగా అని గది బయటకువచ్చి నిలబడ్డాడు .
చెల్లెమ్మ : లేచి కూర్చుని ప్రేమతో ఒక్కొక్కరినే లేపి విషయం చెప్పింది . 
హిమగారు : అమ్మా - కృష్ణ - పల్లవిగారూ ........ ఇప్పుడెలా అని కీర్తిని ప్రాణం లా హత్తుకుని జోకొడుతూ అడిగింది .

రమేష్ : పరుగునవచ్చి బాత్రూం వెళ్ళాడు అనిచెప్పాడు .
పల్లవిగారు : హిమ మేడం ........ మీరు బంధీగానే ఉన్నట్లు యాక్ట్ చెయ్యండి కొద్దిసేపట్లో ఆ రాక్షసుడే నన్ను మీ దగ్గరికి వదిలేలా చేస్తాము , అమ్మగారు - కృష్ణవేణి మేడం ........ బాత్రూం నుండి వచ్చేలోపు వెళ్లిపోవాలి , అన్ని దెబ్బలు తిన్నా ఎలా లేచాడో అందుకేనేమో మాన్స్టర్ అన్నది .
రమేష్ : మందు మత్తుమహిమ మేడం ........ , హాఫ్ బాటిల్ క్షణంలో ఖాళీ చేసేసాడు .
హిమగారు : అమ్మా - కృష్ణవేణి ........ అంటూ కీర్తితోపాటు కౌగిలించుకుంది . 
అంటీ : తల్లీ ......... పల్లవి చెప్పినట్లు జరిగితే , రోజూ ........ మాన్స్టర్ అలా బయటకు వెళ్ళగానే మేము ...... నీ దగ్గరికి వచ్చేస్తాము కదా ఎలాగో సాయంత్రానికి నా డ్యూటీ అయిపోతుంది . సాయంత్రం నీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతో కలిసి వస్తాములే ..........
ఆ మాటలకు హిమగారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
అంటీ : తల్లీ ....... కీర్తి ? .
హిమగారు : కళ్ళల్లో చెమ్మతో బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి వదల్లేక వదల్లేక చెల్లెమ్మకు అందించింది . 

కృష్ణ : రమేష్ .........
రమేష్ పరుగున స్టెప్స్ దగ్గరకువెళ్లి all clear రండి అని సైగలు చేసాడు .
కృష్ణ : అంటీ ..........
అంటీ : తల్లీ హిమా ........ వెళ్ళొస్తాము అని ప్రాణంలా గుండెలపైకి తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టి , కళ్ళల్లో చెమ్మతో అందరూ బయటకువచ్చి డోర్ వేసి గొళ్ళెం పెట్టారు . బాధతోనే సౌండ్స్ చెయ్యకుండా బయటకువచ్చి కారులోకి చేరారు .
పల్లవి గారు : సెక్యూరిటీ ........ మీ సర్ లేచి నడిచేలా రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నారు డాక్టర్ గారు గేట్ తెరవండి అనిచెప్పి కారుని పంపించేశారు నేను చూసుకుంటానని ధైర్యమిచ్చి ...........

గేట్ - కార్ సౌండ్స్ కు బాత్రూం నుండి బయటకువచ్చాడు చిన్న అన్నయ్య ........
చిన్న మాన్స్టర్ : సెక్యూరిటీ .......... కార్లో ఎవరు వెళ్లినది - ఇంతకీ ఈమె ఎవరు ? లోపల ఏమిచేస్తోంది ? .
సెక్యూరిటీ : సర్ ......... అంటూ పరుగునవెళ్లి , డాక్టర్ సర్ ....... మిమ్మల్ని రాత్రంతా చూసుకునేలా ఈమెనే పిలిపించారు , మిమ్మల్ని బార్ ఫైట్ నుండి రక్షించింది ఈమే - మిమ్మల్ని కొట్టారని వాళ్ళను ఇలానే కొట్టి హాస్పిటల్లో పడేసారు , మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు . పనికోసం వైజాగ్ వచ్చిందట ..........
చిన్న మాన్స్టర్ : ఆడది అంతమందిని కొట్టి నన్ను రక్షించిందా , నమ్మకం కుదరడం లేదే ........

పల్లవి గారు : వినయంతో అవును అయ్యగారు ........ పనికోసం సిటీలోని షాప్ లన్నింటినీ తిరుగుతూ బార్లోకి కూడా అడుగుపెట్టామా , మిమ్మల్ని కుక్కల్ని కొడుతున్నట్లు కొడుతుండటం చూసి జాలేసి రక్షించాను . ఈ సిటీలో మీరు తప్ప ఇంకెవరూ తెలియదు అయ్యగారూ ......... పని ఇస్తే అదృష్టవంతురాలిని ........
చిన్న మాన్స్టర్ : ఆడది రక్షించింది అంటే నమ్మకం కుదరడం లేదు . నువ్వు ఇక్కడే ఉండు సెక్యురిటి ........ కారు తియ్యి అని బార్ చేరుకున్నారు . లోపలికివెళ్లి సీసీ ఫుటేజీ చూసి సిగ్గుపడ్డాడు . 
బొన్సర్స్ : sorry సర్ ....... మీలానే వారు కూడా బార్ కు పర్మనెంట్ కష్టమర్స్ అవ్వడంతో మేము ఏమీచెయ్యలేకపోయాము - దేవుల్లా ........ వాళ్ళు రాకపోయుంటే మీ బ్రదర్స్ ఇలా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు . మీరు గంటల్లో లేచారు - మిమ్మల్ని కొట్టినవాళ్ళు వారం దాకా లేచే పరిస్థితిలో లేరని రాత్రి సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంక్విరీ చేసుకునివెళ్లారు . బార్ ........ కు బాడ్ నేమ్ రాకూడదు అని డబ్బిచ్చి మేనేజ్ చేశారు మా ఓనర్ గారు .
నేరుగా ఇంటికివచ్చి , కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా ....... ఇక్కడ ఇంటిలో ఏపనీ ఉండదు ఊరికే సాలరీ ఇవ్వడం కుదరదు వెళ్లిపోమని చెప్పాడు .
పల్లవిగారు : కంగారుపడ్డారు - వెంటనే అయ్యగారూ ......... నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉండటానికి చిన్న చోటు , రెండుపూటలా కాసింత కూడు పడేస్తే ఈ కాంపౌండ్ లో ఉండిపోతాను . కూడు తిని రెండు రోజులయ్యింది అయ్యగారూ ......... ఇంటిలో ఏ పనైనా చేస్తాను .
చిన్న మాన్స్టర్ : సాలరీ లేకుండా అయితే ok , నాతోపాటు ఇంటిలో ఒక బానిస ఉంటుంది ఇంటిపనులతోపాటు అది గది దాటకుండా చూసుకోవాలి - అది చేస్తేనే నాకు ఫ్రీడమ్ , పెళ్లి వద్దన్నా బలవంతపెట్టి పెళ్లిచేశారు ....... దానికి ఈ శిక్షను పైనున్న బానిస అనుభవించాల్సిందే - రోజుకు ఒక్కపూట బ్రెడ్ తప్ప ఏమీ ఇవ్వకు -  దీనితోపాటు ముగ్గురు ఉండేవాళ్ళు , మొదటిరోజే బయటకు తరిమేశానులే .......... తేరగా ఇక్కడే ఉండిపోదామనుకున్నారు .
ఆ మాటలకే  పల్లవిగారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . వేల మంది ఆకలి తీర్చిన కుటుంబం అప్రతిష్ఠపాలుచేశారు ఈ మూర్ఖులు ........ , పాపం ఈ విషయాలు తెలిస్తే విజయవాడలో ఉన్న చెల్లి ఎంత బాధపడుతుందో ..........

చిన్న మాన్స్టర్ : నీ పేరు ఏమన్నావు ....... ఏమయితే ఏంటి కూలీ అని పిలుస్తాను - వెళ్లు పైకివెళ్లి ఆ బానిసకు బ్రెడ్ పడేయ్ ........ , నేను హాస్పిటల్ కు వెళతాను సాయంత్రం లోపు 
ఈ కట్లు మాయమైపోవాలి ఫ్రెండ్స్ పార్టీ ఉంది - మధ్యలో ఆ మేనేజర్ గాడు ఒకడు ఆఫీస్ కు రమ్మని ఒకటే గొడవ - ఇంత ఆస్తి పెట్టుకుని ఇంకా ఆఫీస్ కు వెళ్లి సంతకాలు మీటింగ్స్ ప్రొడక్ట్స్ ........ బుల్ షిట్ అని వెళ్ళిపోయాడు.
పల్లవి గారు : ఇలా అయితే " మహేష్ సర్ తల్లిదండ్రులు - వదినమ్మ " కష్టపడి ఇటుకా ఇటుకా పేర్చి నిర్మించిన కంపెనీ భూస్థాపితం అయిపోతుంది . " కష్టే ఫలి " అన్నారు " కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి " - "  కష్టపడకుండా అప్పనంగా వచ్చిన ఆస్తి నిలువదు " అతిత్వరలోనే ఈ మూర్ఖులకు తెలుస్తుంది . మహేష్ సర్ కోరిక ప్రకారం నేను " IN " - ఈ సంతోషాన్ని హిమమేడం తో పంచుకుని వారి ఆక్కయ్యలు - అమ్మతో మాట్లాడించాలి అని సంతోషంతో పైకివెళ్లి హిమమేడం అంటూ సంతోషంతో పైకెత్తి తిప్పి సంతోషాన్ని పంచుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-07-2021, 10:32 AM



Users browsing this thread: 74 Guest(s)