Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మ నా చేతిని వదలకుండా చుట్టేసే లోపలికి తీసుకెళ్లారు . సెక్యురిటీ ........ లండన్ నుండి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నింటినీ లోపల పెట్టించడం చూసి అమ్మా ఒక్కనిమిషం కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టాను . గిఫ్ట్స్ మొత్తం తీసి కొన్నింటిని సెలెక్ట్ చేసుకొనివచ్చి , అమ్మా .......... మనం అమెరికా వెళుతున్నాము కదా మళ్లీ రావడానికి ఎంత సమయం పడుతుందో ......... నా ఫ్రెండ్స్ అడిగిన వీటిని ఇచ్చేసివస్తాను - చాలారోజుల తరువాత కలవబోతున్నాము వదలరు కాబట్టి నాకోసం చూడకుండా లంచ్ చేసేసి రెస్ట్ తీసుకోండి .
అమ్మ : లంచ్ మాత్రమేనా ....... డిన్నర్ కూడానా ....... కన్నయ్యా ........ , నా పెద్ద కూతురి దగ్గరకే కదా ? , ఫ్లైట్ టికెట్స్ - బ్రష్ చెయ్యలేదు ఇంటికి వెళ్ళాక తింటాను అన్నప్పుడే అర్థం అయ్యింది నన్ను జాగ్రత్తగా ఇంట్లో వదిలి వెళతావని - ఈ గిఫ్ట్స్ కూడా నీ దేవతలూ , నీ పిల్లల కోసమే కదా .......
అమ్మా ......... నావల్ల కావడం లేదమ్మా - అన్నయ్యలకు తెలియకుండా కలిసి వస్తాను అని కన్నీళ్ళతో కౌగిలించుకున్నాను .
అమ్మ : నా కన్నయ్య హృదయస్పందనే చెబుతోంది ఎంత ఆరాటపడుతోందని , ఆపితే తల్లీబిడ్డను దూరం చేసిన మహాపాపం కలుగుతుంది . ఆ మూర్ఖుల గురించి నీకు తెలియదు కన్నయ్యా .........ఎంతకైనా తెగిస్తారు .
మా అమ్మ ఆశీర్వాదం - వదినమ్మ అంతులేని ప్రేమ రక్షణ కవచాలుగా ఉండగా నాకేమీ కదమ్మా ......... అని నుదుటిపై ముద్దుపెట్టాను . 
అమ్మ : నా తల్లులను - బుజ్జితల్లులను బుజ్జాయిలను చూసే అదృష్టం నాకెప్పుడో అని నాతోపాటు కన్నీళ్లను కార్చారు . 
నావల్లనే - నా ఒక్కడి వల్లనే మా అమ్మ - వదినమ్మ - వదినలు - బుజ్జాయిలు ........ నాన్నగారు అందరూ బాధపడుతున్నారు . తప్పంతా నాదే ......... నేనే దూరంగా వెళ్లిపోవాల్సింది .
చెంపపై దెబ్బలు ......... ఇంకొక్కసారి ఇలా అన్నావంటే అంటూ కన్నీళ్ళతో గట్టిగా హత్తుకున్నారు అమ్మ . కన్నయ్యా ......... నాతో అన్నావుకానీ నీ దేవతలతో మాత్రం ఇలా మాట్లాడకు ........  అని మళ్ళీ గుండెలపై కొడుతున్నారు .
అమ్మో ........ నిజమే , ఊహకు అందడం లేదు లవ్ యు అమ్మా ........ జాగ్రత్త , పనిమనిషిని తోడుగా ఉండమని చెప్పాను .
అమ్మ : కన్నయ్యా ........ ఒక్కసారి అని గిఫ్ట్స్ అందుకుని ముద్దుపెట్టి , చెప్పాలి సరేనా ..........
ఒక్కటి కాదమ్మా వంద ముద్దులుపెట్టారని చెబుతాను అని నుదుటిపై ముద్దుపెట్టి గిఫ్ట్స్ అందుకుని బాయలుదేరాను .
అమ్మ : కన్నయ్యా ........ నీ స్పోర్ట్స్ కార్ కీస్ ? .
వద్దు అమ్మా ........ అన్నయ్యలు గుర్తుపడతారు టాక్సీ లో వెళతాను - ఆలస్యం అయితే కంగారుపడకండి కాల్ చేస్తూ ఉంటాను అని బయటకువచ్చి , పని పూర్తయ్యేంతవరకూ నాతోనే ఉండాలి అని మాట్లాడి దారిలో ఎలక్ట్రానిక్ బైనాక్యులర్స్ తీసుకుని వదినమ్మ ఇంటికి చేరుకున్నాను .
బ్రో ......... బ్యాక్ బ్యాక్ బ్యాక్ అదిగో అక్కడ పార్కింగ్ లో ఆపు - డ్రైవర్ ప్రక్కన సీట్లోకి మారాను . బ్రో ....... ఆఫ్ చేసి హాయిగా పడుకో అవసరమైతే లేపుతాను అని వదినమ్మ ఇంటివైపే బైనాక్యులర్స్ తో చూసాను . అన్నయ్యలిద్దరూ ( మొదటి , నాల్గవ ) హైఫై కొట్టుకుని చుట్టూ చూసి సెక్యూరిటీతో మాట్లాడి ఎవరి ఇంట్లోకి వారు వెళ్లారు . అన్నయ్యలకు నా గురించి బాగా తెలుసు వదినమ్మ - వదినలను చూడకుండా ఉండలేడు అని .............
సెకనులు - నిమిషాలు - గంటలు గడిచిపోతున్నా అన్నయ్యలు మాత్రం ఇల్లువదిలి బయటకువెళ్లడం లేదు . 15 నిమిషాలకొకసారి బయటకువచ్చి చూస్తున్నారు - నాకు తెలిసి ఏరోజూ ఇంతసేపు ఇంటిలో ఉండలేదు - నేను ఖచ్చితంగా వస్తాను అని , మమ్మల్ని ఏమాత్రం కలవనివ్వకూడదు అని ఇంట్లోనే ఉన్నారు . 
అయినా మా అన్నయ్యల గురించి నాకు తెలియదా ......... ప్రాణాలైనా వదులుకుంటారేమో కానీ జూదం ఆడకుండా ఉండలేరు - సాయంత్రం అయితే చాలు మొదట క్లబ్ లో అడుగుపెట్టేది వీళ్ళే ..........
అన్నయ్యలూ ......... ఆ క్షణం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని వేచిచూస్తాను అని కారు లోపల నుండే ఇంటిని మొత్తం చూస్తున్నాను . 

ఫస్ట్ ఫ్లోర్లో మిర్రర్ విండో వెనుక చాలాసేపటి నుండీ ఎవరో కూర్చున్నట్లు తెలుస్తోంది. వారు ఖచ్చితంగా వదినమ్మే అయి ఉంటారు అంటే వదినమ్మ ఫస్ట్ ఫ్లోర్ లోని మధ్య గదిలో ఉన్నారన్నమాట అని అక్కడే చూస్తున్నాను . 
మధ్యాహ్నం 3 గంటలకు డ్రైవర్ లేచి సర్ ........ దగ్గరలోనే హోటల్ ఉంది మీకూ లంచ్ తీసుకురమ్మంటారా అని అడిగాడు . 
వదినమ్మ ........ విండో దగ్గర నుండి కదలనేలేదు అంటే నాకోసం బెంగతో లంచ్ ........ నాకు తెలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా తిని ఉండరు నాలానే అని కళ్ళల్లో చెమ్మ చేరింది . ఆ క్షణం అన్నయ్యలపై విపరీతమైన కోపం వచ్చేసింది - వారి మూర్ఖత్వం ఎంతమంది బాధకు కారణమౌతోందని , నాన్న గారు భయపడినట్లు ఇంకెంతమంది బలి అవుతారోనని బాధ కలుగుతోంది .

అన్నా ........ వద్దు మీరు వెళ్లి తినిరండి అని నా కార్డ్ అందించాను .
డ్రైవర్ : థాంక్స్ సర్ అని నాపై నమ్మకంతో కార్ కీస్ వదిలి వెళ్ళాడు . 
సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిమిషం నిమిషానికీ మొబైల్లో చూస్తున్నాను - అమ్మ కంగారుపడకుండా కాల్ చేసి ఎక్కడ వేచిచూస్తున్నానో చెప్పాను . 
అమ్మ : కన్నయ్యా ........ ఏమైనా తిన్నావా ...... ? .
ఆ తిన్నాను అమ్మా , ముందు మీరు చెప్పండి తిన్నారా లేదా ....... మొబైల్ పనిమనషి అక్కయ్యకు ఇవ్వండి .
అమ్మ : చిన్నయ్యగారూ , మీరు ...... మీ వదినమ్మ తినకుండా తిని ఉండరని అమ్మగారికి తెలియదా ? ఆపద్ధం చెబితే అతికినట్లుండాలి ........
మరి అమ్మ ...........
పనిమనిషి : మిమ్మల్ని మరింత బాధపెట్టడం ఇష్టం లేక సరైన సమయానికే తిన్నారు - కడుపునిండా తినేలా దగ్గరుండి వడ్డించాను .
థాంక్స్ అక్కయ్యా ........ , లవ్ యు మా ........ , అమ్మా ......... నన్ను చూడలేదన్న బెంగతో వదినమ్మ - వదినలు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టినట్టు లేరు ......... - అన్నయ్యలూ ......... ఏమాత్రం పట్టించుకోవడం లేనట్లుంది .
పనిమనిషి : చిన్నయ్యగారూ .......... అమ్మగారి కళ్ళల్లో కన్నీళ్లు .
అమ్మా ......... మీరు అన్నది నిజం అన్నయ్యలు కాదు మూర్ఖులు , అమ్మా ........ ఆ మూర్ఖులు తాగి తూగడానికి వెళ్లే సమయం దగ్గరపడింది . అంతలోపు వదినమ్మ - వదినలకు ఇష్టమైన మా అమ్మ చేతి బిరియానీ రెడీ చేసి వేరు వేరు రెండు బాక్స్ లలో పంపించండి డ్రైవర్ తోపాటు .........
పనిమనిషి : డ్రైవర్ ను కేకవేసి ఫ్రెష్ చికెన్ తీసుకురమ్మని డబ్బు ఇచ్చి పంపించారు.
అమ్మ : కన్నయ్యా ......... లవ్ యు లవ్ యు sooooo మచ్ , ప్రక్కన లేవు కానీ ఉండి ఉంటే ముద్దులతో తడిపేసేదాన్ని , స్వయంగా నా చేతులతో అమితమైన ప్రేమతో వండి పంపిస్తాను - మన బుజ్జితల్లులకు బుజ్జాయిలకు బిరియానీ అంటే చాలా చాలా ఇష్టం ........ అని ఉత్సాహంతో చెప్పారు .
పనిమనిషి : చిన్నయ్యగారూ .......... అమ్మగారి ఆనందం చూడాల్సిందే , ఒక్క మాటతో హుషారు తెప్పించారు ...........
అమ్మ : మేడం గారూ ......... మాటలు తరువాత మసాలా వేసుకోవాలి , నా తల్లులకు బిరియానీతోపాటు కబాబ్ - లాలీపాప్ - లెగ్ పీస్ లు ఉండాల్సిందే లేకపోతే అమ్మమ్మా ........ మీకు తెలియదా అని కొట్టేస్తారు అని నవ్వుకోవడం వినిపించి ఆనందించాను .
పనిమనిషి : చిన్నయ్యగారూ ......... ముక్కలు ఎలాకొట్టించాలో డ్రైవర్ కు కాల్ చెయ్యాలి కట్ చేసేస్తున్నాను - మీరిక ఇక్కడ గురించి కంగారే పడకండి బిరియానీ ఎంత రుచిగా ఉంటుందో అంతలా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మగారు ...... బై ........

పెదాలపై చిన్న చిరునవ్వుతో టైం చూసి please please please ........ , సమయదేవతా ......... తొందరగా సాయంత్రం అయ్యేలా చూడండి - మీలాంటి దేవతలు లోపల నిద్రాహారాలు మాని నాకోసం ఎదురుచూస్తున్నారు . అమ్మా దుర్గమ్మ తల్లీ ......... మీ దర్శనం తరువాతనే నేను అమ్మను - వదినమ్మను - వదినలను చేరినట్లయితే లోపల ఉన్న మీ తల్లులకు ఏమీకాకుండా చూసుకునే బాధ్యత మీదే అని భక్తితో ప్రార్థించాను . 
నా ప్రార్థనను ఆలకించినట్లుగానే గంటలు ...... నిమిషాల్లా గడిచిపోతున్నాయి . 6 గంటల సమయంలో డ్రైవర్ నుండి కాల్ , సర్ ......... అమ్మగారు డిన్నర్ పంపించారు .
మన కారులో మాత్రం రావద్దు ........ 
డ్రైవర్ : సర్ ....... అమ్మగారు ముందే జాగ్రత్తపడి క్యాబ్ లో వెళ్ళమని చెప్పారు - వీధి చివరలో ఉన్నాను . 
సూపర్ అయితే , కార్స్ పార్కింగ్ కనిపిస్తోంది కదా అక్కడ క్యాబ్ లో ఉన్నాను . ఎవ్వరికీ అనుమానం రాకుండా క్యాబ్ వెనుకాల ఉంచేసి ఎలావచ్చావో అలా వెళ్లిపో .........
Yes సర్ అని మాట్లాడుతూనే క్యాబ్ కు అతిదగ్గరగా రాగానే వెనుక డోర్ తెరవడంతో , క్యాబ్ లోనుండే రెండు బ్యాక్ ప్యాక్స్ షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు  .
క్యాబ్ డ్రైవర్ : ఆఅహ్హ్ ....... సర్ బ్యాగులలో ఏముంది ఘుమఘుమలు ......... ఫుల్ గా తినివచ్చాను కానీ లేకపోయుంటే కుమ్మేసేవాణ్ణేమో ........
నవ్వుకున్నాను . 

6:15 - 6:30 - 6:45 ......... అయినా అన్నయ్యలు బయటకు రాలేదు . నేను వస్తానని తెలిసే ఈ రోజు వెళ్లడం లే ......దా .......
అంతలో ఎదురెదురు గేట్లు తెరుచుకోవడం చూసి అలర్ట్ అయ్యాను - అన్నయ్యలిద్దరూ ....... చిన్నన్నయ్య వెనుకే వదిన బయటకువచ్చింది . 
వదిన వదిన అంటూ లోలోపలే మురిసిపోయాను .
చిన్నన్నయ్య : లోపలికి వెళ్లు అని పెద్దన్నయ్య ఇంట్లోకి పంపించారు - వెనుకే లోపలికివెళ్లి వచ్చాడు . నా గురించే మాట్లాడుతున్నట్లు  ........ తమ్ముడూ - అన్నయ్యా మనకు భయపడినట్లున్నాడు ఇక హ్యాపీగా వెళ్లొచ్చు మనం అని రెండువైపులా చూసి సెక్యూరిటీకి ...... కనిపిస్తే ఖతం చేసేయ్యండి అని సైగలు చేసి ఒకే కారులో వెళ్లిపోయారు .

ఇక ఆగడం నావల్లకాక , బ్రో ........ స్టార్ట్ చెయ్ స్టార్ట్ చెయ్ ........ అని బిల్డింగ్ ప్రక్క దారిలో వెనక్కు చేరాము . సరిగ్గా మధ్యలో స్టాప్ స్టాప్ స్టాప్ ....... కిందకుదిగి గిఫ్ట్స్ అందుకుని ఒక బ్యాక్ ప్యాక్ లో ఉంచేసి వెనుక వేసుకున్నాను . బ్రో ....... నేను వచ్చేన్తవరకూ ఇక్కడే ఉండాలి - నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. 
డ్రైవర్ : సర్ ...... రాబరీ నా , లైవ్ లో రాబరీ చూడాలన్న నా కోరిక ఇప్పుడు తీరుతోంది అని ఆనందిస్తున్నాడు - క్షేమంగా వెళ్లి లాభంతో రండి ........
భుజం పై చేతినివేసి నవ్వుకుని కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళాను . నేనే ఆరడుగుల ఉంటాను నాకు రెండింతల గోడ ఉండటంతో ఎక్కడానికి కష్టపడుతుండటం చూసి , 
సర్ ....... ప్రక్కకు తప్పుకోండి అని కారుని వాల్ ప్రక్కకు చేర్చాడు . ఎక్కి వెళ్ళండి సర్ ..........
థాంక్స్ బ్రో ........ అని క్యాబ్ పైకెక్కినా ఇంకా ఎత్తులోనే ఉండటంతో జై భజరంగభళీ అని జంప్ చేసాను . వేళ్ళకు పైన గ్రిప్ దొరకగానే కష్టపడి గోడమీదకు ఎక్కాను . మోచేతులు నొప్పివేస్తున్నా పట్టించుకోకుండా లోపలికి జంప్ చేసాను . వెనుక అటు చివర నుండి మరొక చివరవరకూ చూసాను - డోర్స్ ఉన్నప్పటికీ లోపల నుండి లాక్ చేసి ఉండటంతో నిరాశ చెంది పైకిచూస్తే బాల్కనీ ఉంది . ఈ మాత్రం చాలు అని పైపు పట్టుకుని సులభంగానే పైకిచేరాను . హమ్మయ్యా ........ కిందకు చూసి నేనేనా ఎక్కినది అని ఆశ్చర్యపోయాను - వదినమ్మ వదినను చూడాలన్న ఆశే ఇక్కడకు చేర్చింది . 
సౌండ్ చెయ్యకుండా అడుగులో అడుగువేసుకుంటూ మధ్య రూమ్ మధ్య రూమ్ ......... ఏ రూమ్ కూ గొళ్ళెం పెట్టలేదు పెట్టారంటే ఆ గదిలోనే నా దేవతలు ఉన్నారని సౌండ్ చెయ్యకుండా పరుగుపెట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డోర్ తెరిచాను .

వదినమ్మ - వదిన కంగారు భయపడుతూనే లేచారు . కన్నీళ్ళతో బుగ్గలు మొత్తం తడిచిపోయాయి - ఇద్దరూ ........ నా షర్ట్స్ వేసుకుని పాస్పోర్ట్ సైజ్ లోని ఫొటోలో నన్ను చూసుకుంటున్నట్లు వెనుక దాచేసుకున్నారు - షర్ట్స్ ........ తియ్యబోయి ఎదురుగా నన్ను చూసి బేబీ - మహేష్ ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపై నీరసంగా చేరిపోయారు . బేబీ - మహేష్ ......... దెబ్బ పెద్దగా తగిలిందా అని సున్నితంగా స్పృశించి నొప్పిని దేవతలు పొందుతున్నారు .
లే లేదు వదునమ్మా - వదినా ........ చిన్న గాయం , కుట్లు కూడా పడలేదు .
వదినమ్మ : అడగకముందే కుట్లుపడలేదు అన్నావు అంటే అంటూ గంగా ప్రవాహం ఆగనేలేదు కళ్ళల్లోనుండి .
లవ్ యు లవ్ యు లవ్ యు వదినమ్మా - వదినా , అపద్దo చెప్పాను మూడే మూడు పడ్డాయి అని చెవులను పట్టుకున్నాను - డాక్టర్ అంటీ ఏమీకాలేదు అన్నారు ఇదిమాత్రం నిజం మన అమ్మమీదవొట్టు .
దేవతల కన్నీళ్లు ఆగడం లేదు - వారిని చూసి నాకూ ....... . ప్రాణం కంటే ఎక్కువగా వదినమ్మా - వదినా ........ ఆంటూ కొద్దిసేపు ఒకరికౌగిలిలో మరొకరము శ్వాసానిశ్వాసలతో ఉండిపోయాము . 
బే....బీ - మ.....హేష్ ....... మళ్లీ నిన్ను చూస్తామనుకోలేదు అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . నిన్నటివరకూ ok - మా ప్రాణం ....... వైజాగ్ వచ్చాడన్న క్షణం నుండీ ఎప్పుడూ మొదటగా చూసేవాళ్ళము చూడకపోవడంతో గుండె ఆగినంత పని అయ్యింది అని వణుకు - వెక్కిళ్ళతో చెప్పారు . ఉదయం అమ్మతోపాటు ఇక్కడకు వచ్చిన క్షణం నుండీ నిన్ను చూడలేకపోతున్నందుకు హృదయం విలవిలాడిపోతోంది - అమ్మ ఎలా ఉంది అని నా షర్ట్ చిరిగిపోయేలా చుట్టేస్తున్నారు - ఆ ప్రాసెస్ లో మోచేతులను తాకడంతో ........
స్స్స్ స్స్స్ ......... 
వదినమ్మ - వదిన : బేబీ - మహేష్ ......... ఏమయ్యింది - తలపై దెబ్బ నొప్పివేస్తోందా అని కన్నీళ్ళతో ప్రాణంలా ముద్దులుపెట్టారు .
అక్కడ కాదు దేవతలూ ........ మీరు బాధపడనంటే చెబుతాను . ఎత్తుగా ఉన్న కాంపౌండ్ గోడను ఎక్కుతుంటే అంటూ మోచేతులను చూయించాను . స్స్స్ స్స్స్ .......... వెంటనే పెదాలను బిగిపెట్టాను .
రాసుకుపోయి రక్తం వస్తుండటం చూసి దేవతల కన్నీటి ప్రవాహం ఆగనేలేదు . చెల్లీ ........ జాగ్రత్తగా చూసుకో అని గదిలో ఎక్కడా ఫస్ట్ ఎయిడ్ దొరకకపోవడంతో , బేబీ ఒక్కనిమిషం అని నుదుటిపై ముద్దుపెట్టి వదినమ్మ పరుగున బయటకువెళ్లారు .
వదిన : మహేష్ ........ నొప్పివేస్తోందా ? .
వదినమ్మ ముద్దుపెట్టారు కదా సగం నొప్పి తగ్గింది - మా ప్రియమైన వదిన ముద్దుపెడితే మొత్తం మాయమైపోతుంది అని కన్నీళ్లను తుడిచాను .
వదిన : మహేష్ ......... చేతులను కదిలించకు మరింత నొప్పివేస్తుంది - చూడు మోచేతుల రక్తంతో షర్ట్ ఎరుపురంగులోకి మారిపోయింది .
ష్ ష్ ....... డోర్ వైపు చూసి హమ్మయ్యా , వదినా ........ ముద్దు ? .
వదిన : కన్నీళ్ళతోనే , దుర్గమ్మా ........ మా కన్నీళ్లు సరిపోలేదా - మా ప్రాణమైన ......... , అక్కయ్య చూశారంటే తట్టుకోగలరా ........ మాకు ఏమైనా పర్లేదు - మా ప్రాణమైన మహేష్ కు ఏమీకాకుండా చూడండి అని వెక్కి వెక్కి ఏడుస్తూనే ప్రార్థించి బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ......... హాయిగా ఉంది వదినా అని చిరునవ్వులు చిందించాను .

సరిగ్గా అదేసమయానికి వదినమ్మ ఫస్ట్ ఎయిడ్ తో పరుగున డోర్ దగ్గరికి వచ్చి నా చిరునవ్వులు చూసి , ఆనందబాస్పాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ నా ముందు మోకాళ్లపై కూర్చున్నారు .
మా బంగారు వదినమ్మా - వదినలు ముద్దులుపెట్టిన తరువాత ఎలాంటి నొప్పి అయినా మాయం అయిపోతుంది . స్స్స్ ........ మళ్లీ కొద్దిగా ........
అంతే వదినమ్మ - వదినలు .......... నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , బేబీ - మహేష్ .......... నొప్పితగ్గిందా అని బాధతో చూస్తున్నారు .
ఆఅహ్హ్ ......... నొప్పి ఏమిటి వదినమ్మా - వదినా ........ గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా చల్లగా వెన్నరాసినట్లు ......... అంటూ బ్యాక్ ప్యాక్ తోపాటు వెనుక బెడ్ పైకి పడిపోయాను .
బేబీ - మహేష్ .......... జాగ్రత్త , నా ఫీలింగ్స్ చూసి తియ్యదనంతో నవ్వుకున్నారు .
వదినమ్మ : వెన్న వెన్న ........ 
వదిన : అక్కయ్యా ........ ఫ్రిడ్జ్ లోనే కదా నేను తీసుకొస్తాను . మీరు ........ మహేష్ చేతిని వదిలారంటే మళ్లీ కన్నీళ్లు వచ్చేస్తాయి .

యాహూ ........ నా దేవతలు నవ్వారు ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దుల వర్షం కురిపించి కన్నీళ్లను తుడిచాను - నా దేవతలు .......... ఎల్లప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి . అలా సంతోషాలను పంచుతానని అమ్మకు - మరొక దేవతకు మాటిచ్చాను అని నుదుటిపై ముద్దులుపెట్టాను .
నా బేబీ - మహేష్ ........ బంగారుకొండ అని తియ్యదనంతో నవ్వుతూ బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , ఒక్కొక్క చేతిని అందుకున్నారు . బేబీ ......... డేటాల్ కొద్దిగా నొప్పివేస్తుంది అని కాటన్ తో అతినెమ్మదిగా నొప్పిని ఫీల్ అవుతూ తాకించి వెనక్కు తీసేసుకున్నారు . 
చిరునవ్వులు చిందిస్తూ ........ , చెప్పాను కదా దేవతలూ ........ ఒక్క ముద్దుకే నొప్పి మాయం అవుతుందని , నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతలు ఏకంగా ముద్దులవర్షం కురిపించారు అంత హాయిగా ఉంది కానివ్వండి .
దేవతలు : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతులపై తియ్యనైన ముద్దులుపెట్టి , మొత్తం శుభ్రం చేసి వెన్న రాసి కట్లు కట్టారు .
ఆఅహ్హ్హ్ .......... చల్లదనం , కాస్త నోటికి అందించవచ్చుకదా ..........

తియ్యనైన నవ్వులతో పరుగునవెళ్లి చేతులను శుభ్రం చేసుకునివచ్చి , ప్రేమతో తినిపించారు . 
అమృతం ........ మ్మ్మ్ మ్మ్మ్ ........ వదినమ్మా - వదినా ముందు మీరు తినండి , నీరసంతో స్పృహకోల్పోయేలా ఉన్నారు . 
దేవతలు : కళ్ళల్లో చెమ్మ .......... , నువ్వూ ........ అలానే కనిపిస్తున్నావు కదా ......
మరి నాకోసం ....... నా దేవతలు - దేవతలకోసం నేను .......... ఇలా అయితే ఎలా చెప్పండి .
దేవతలు : మరి నువ్వు తినొచ్చు కదా .........
సరిపోయింది .......... , మనం తినలేదని అమ్మ .........
దేవతలు : అమ్మ తినలేదా ? , బేబీ ........ నువ్వేమి చేస్తున్నావు అని కళ్ళల్లో కన్నీళ్ళతో దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
ఓ ఓ కూల్ కూల్ ......... ప్లాన్ వేసి ఎలా తినేలా చేశానో తెలుసా  ........? అని వివరించాను .
దేవతలు : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బేబీ - మహేష్ అంటూ ఏకంగా బెడ్ పైకి పడేలా నా గుండెలపైకి చేరిపోయి , మ్మ్మ్ మ్మ్మ్ .......ఆఅహ్హ్ ......... అమ్మచేతి బిరియానీ ఘుమఘుమలు ..........
హమ్మయ్యా ......... ఇప్పటికి గుర్తుపట్టారన్నమాట , మీకోసం ప్రేమతో వండి పంపించారు - ఆకలి దంచేస్తోంది అని ఇద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టి బ్యాక్ ప్యాక్ అందించాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-07-2021, 10:23 AM



Users browsing this thread: 67 Guest(s)