Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Exclamation 
ఇంతలో కిషోర్ వచ్చాడు ఆఫీస్ కి రెడీ అయ్యి , హాయ్ సుజి అన్నాడు కిషోర్. సుజి తేరుకొని హాయ్ అంది లోవోయిస్ లో. వెనకాలే స్రవంతి హాట్ బాక్స్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి సుజి కి హాయ్ చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది. నేను సేమ్యా ఉప్మా చేశాను ఇంక నువేం చెయ్యకు అని చెప్పింది పూర్ణ. సరే అని గ్లాసులు తీసుకొని అందరికి జ్యూస్ పోసి తెచ్చింది. అంతలో శ్రీధర్ కూడ కూడా రెడీ అయ్యి వచ్చాడు. హాయ్ సుజి రా టిఫిన్ చేద్దాం అన్నాడు. ఆ… అంటూ అలేఖ్య గదిలో జరిగిన షాక్ లోంచి తేరుకోవడానికి ట్రై చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళింది. ఇంతలో స్రవంతి ప్లేట్ లో ఉప్మా పెట్టుకొని అలేఖ్య రూమ్ లోకి వెళ్లి ఇచ్చి వచ్చింది. అందరు టిఫిన్ చేస్తుండగా మధ్యలో అలేఖ్య బయటకి వచ్చి కాళీ ప్లేట్ కిచెన్ లో సింక్ లో పడేసి హాల్లోంచి బయట బాల్కనీ లోకి వెళ్ళింది. అలేఖ్య బాల్కనీ లోకి వెళ్తుంటే సుజికి కంగారుగా ఉంది, ఏంటి ఇది నిజంగానే దూకుతుందా అనుకుంటూ క్షణం లో ఐన లేచి పరిగెత్తటానికి రెడీ అయ్యింది. వాతావరణం కొంచెం చల్లగా ఉంది, చిన్నగా గాలి వేస్తుంటే అలేఖ్య కి తాను మొదటి సారి ముద్దు పెట్టుకున్నప్పుడు ఉన్న వాతావరణం గుర్తొచ్చి రెండు చేతులు రెండు పక్కలకి చాపి ప్రకృతిలో ఉన్న చల్ల గాలిమోత్తం తనకే కావాలీ అన్నట్టు తల పైకి ఎత్తి గట్టిగ ఊపిరి పీల్చుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ నిమిషం పాటు హ్యాపీగా చూస్తూ ఉండిపోయారు అలేఖ్య వైపు ఒక్క సుజి తప్ప. పూర్ణ కిచెన్ లోకి వెళ్లి గ్లాసులో వేడి పాలు పోసుకొచ్చి బాల్కనీలోకి వెళ్లి, ఏంటే ఏదో పెద్ద టైటానిక్ హీరోయిన్ నుంచున్నావు అని పాల గ్లాస్ చేతిలో పెట్టింది. అలేఖ్య పాలు తాగుతూ హాల్లోకి వచ్చి సుజి వైపు ఒకసారి చూసి వెళ్లి సోఫాలో కూర్చుని టీ.వి. ఆన్ చేసింది. కిషోర్ సుజి వైపు చూసి బాగా రికవర్ అయ్యిందికదే అన్నాడు. .. ... కరెక్ట్ కరెక్ట్ బాగాగాగాగా రికవర్ అయ్యింది అంది దీర్ఘం తీస్తూ.

అందరు టిఫిన్ చేసి బయలు దేరారు, సుజి పూర్ణ ని పిలిచి ఈరోజు టాబ్లెట్స్ ఏమి వెయ్యకు రాత్రికి డిన్నర్ చేసిన తరువాత టాబ్లెట్స్ వెయ్యి, బాగా నిద్రపోతది అంది. సరే అంది పూర్ణ వెనకాలే వస్తూశ్రీధర్ , కిషోర్ సుజి కి బై చెప్పి ఆఫీస్ వైపు వెళ్లిపోయారు. సుజి కార్ తీసుకొని క్లినిక్ వైపు  వెళ్ళిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 15-05-2021, 02:03 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 4 Guest(s)