Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
హాయ్ నాని గారు.

మీ కథ ముందు నుంచి చదువుతున్న ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. కారణం శృంగారం వుంది కానీ ఎమోషన్ లేదు కథ బలం తక్కువ వుంది. కానీ ఎప్పుడూ అయితే ఉష పాత్ర ఎంటర్ అయ్యింది కొంచెం ఆసక్తి కలిగింది. అలాగే మధు పాత్ర శృంగారం కే కాకుండ హీరో గా మలిచే సన్నివేశాలు పడటం అలాగే మధు ఫ్యామిలీ background మరింత ఆసక్తి నీ రేకెత్తించాయి. ఇప్పుడే శృంగారం కంటే కథ ఎలా మలుపు తిరుగుతుందా అని ఆసక్తి పెరిగింది. కథ ఎక్కడ డౌన్ కాకుండ ఇలానే నడిపిస్తూ కథలో శృంగారం వుండేలా చూసుకోండి. శృంగారం లో కథ వుంటే మాత్రం కథ మీద ఆసక్తి తగ్గుతుంది. మీకు టైం లేదా ఇంట్రెస్ట్ వుంటే శృంగారం కి ముందు ఏదో ఒక ఎమోషన్ నీ add చేయండి. అది కామం , కోపం, ప్రేమ ఏదైనా సరే. అప్పుడే రీడర్ ఆ శృంగారం ఏ ఎమోషన్ లో జరుగుతుంది అనేది ఊహించుకోవడానికి అవకాశం వుంటుంది. మాటలు, వర్ణించే విధానం చాలా బాగుంది. అలానే కొనసాగించండి
[+] 6 users Like విక్కీ's post
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by విక్కీ - 12-05-2021, 12:34 PM



Users browsing this thread: 5 Guest(s)