Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Heart 
సింపుల్ గ బాటమ్ లైన్ చెప్పాలంటే..,
"వయస్సులోకి వచ్చిన పిల్లలు దొంగచాటుగా రొమాన్స్ చేసుకున్నారు. బట్ కొంచెం పచ్చిగా,  వైల్డ్ గ చేసుకున్నారు".
 
కాబట్టి వాళ్ళని ఏదో భయంకరమైన పాపం చేసిన వాళ్ళ లాగా, దేశ ద్రోహుల్లాగా, అంటరాని వాళ్ళ లాగ చూడకుండా. నార్మల్ ఉండండి. ఇంతకు ముందు ఇంట్లో ఎంత హ్యాపీనెస్ ఉండేదో అది రిస్టోర్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. లేదంటే పిల్లలు డిప్రెస్ అయిపోతారు. ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడకుండా ఏదో దొంగల్లాగా చూస్తున్నారు అనే ఫీలింగ్ తో. ప్రపంచం మొత్తం తమను వదిలేసినట్టు, వెలేసినట్టు ఒంటరి తనం లోకి వెళ్ళిపోతారు. అది మంచిది కాదు. ఒకవేళ ఆ డిప్రెషన్ లో సూసైడ్ టెండెన్సీ కూడా రావొచ్చు వాళ్ళ లో. సో బి మోర్ కేర్ఫుల్. మీరు మికోపాలని తగ్గించుకొని కొంచెం నార్మల్ గ ఉంటె ఒక వన్ వీక్ లో వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. అప్పుడు మన హాస్పిటల్ లో సైకియాట్రిస్ట్ తో కౌన్సెలింగ్ ఇప్పిద్దాం.  ఒకే న గైస్ ఏని డౌట్స్ అంది కామెడీగా. క్లాస్ లో పిల్లలు సైలెంట్ గ కూర్చొని పాఠం విన్నట్టు వింటున్న అందరు లాస్టులో సుజి వేసిన జోక్ కి నవ్వలేక ఏడవలేక అన్నట్టు పెట్టారు ఫేసులు. అబ్బా ఆకలవుతుంది టిఫిన్ పెట్టండేడేడేడేడేడేడేడే అని పెద్దగా అరిచింది సుజి.
 
శ్రవంతి, పూర్ణాలు ఈలోకం లోకి వచ్చి గబా గబా టిఫిన్ పెట్టారు అందరికి. శ్రవంతి కిచెన్ లో కి వెళ్లి  కాఫీ చేసుకొని వచ్చింది. శ్రవంతి తప్ప అందరు టిఫిన్ ఫినిష్ చేసి కాఫీ తాగారు. సుజి బ్యాగులోంచి తన ప్రిస్క్రిప్షన్ పాడ్ తీసి టాబ్లెట్స్ అండ్ ఆయింట్మెంట్ రాసి పేపర్ చించి  కిషోర్ కి ఇచ్చింది. ఈ మెడిసిన్ తీసుకోరా బయట మెడికలుషోప్ లో ఉంటాయి. రెండు రకాల టాబ్లెట్స్ రాసాను, అదొకటి, ఇదొకటి టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకోమని చెప్పు ఒక టు డేస్. దెబ్బలు పడిన చోట ఆయింట్మెంట్ రాసుకోమని చెప్పు వాళ్ళిద్దరికీ.  ఇంకా నేను బయలు దేరుతా, సాయంత్రం వస్తా మళ్ళి చెక్ చేయటానికి అని బయలు దేరింది సుజి. శ్రీ నువ్వు సుజి తో కింద దాకా వెళ్ళిరా, నా బుర్ర హీటెక్కి పోయింది నేను వెళ్లి షవర్ కింద తల పెడతా అన్నాడు కిశోర్.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 12-05-2021, 02:52 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 5 Guest(s)