Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
వాళ్ళు వెళ్ళిపోయాక కావ్య కర్తవ్యం లో విజయశాంతి లా రెచ్చిపోయి, ఇంతక ముందు తల దించుకొని మాట్లాడిన SP, CI ముందు తలెత్తి కుక్కని కొట్టినట్లు కొట్టింది, జుట్టు పట్టుకొని ఇద్దరినీ కార్ లోపలకి కాళ్ళతో వాళ్ళ వెనకాల కొట్టి పంపింది, అలాగే స్టేషన్ కి ఫోన్ చేసి వాన్, నక్సలైట్స్ వేసుకొనే బట్టలు, 11 గున్స్ పంపించమని చెప్పింది, న్యూ CI ఆర్డర్ వెయ్యటం తో ఫోన్ లో మాట్లాడిన SI వెంటనే పంపిస్తాను మేడం అని అటు పక్కనుండి సమాధానం వచ్చింది థాంక్స్ అని కావ్య ఫోన్ పెట్టింది, సెట్ కి నోట మాట రావట్లేదు ఒక్కసారిగా తను వున్న ఈ పరిస్థితి చూసి చెమటలు పట్టాయి, ఎలాగైనా తప్పించు కావాలి అన్నట్లు ఆలోచిస్తున్నాడు, నేను అది గమనించి సెట్ కాళ్ళు చేతులు కట్టేసి కింద పడుకోపెట్టి వుంచా, వెంటనే కావ్య వచ్చి ఏరా ఇందాక ఏ మన్నవు పెద్దాయన కోడలు సుఖం ఇచ్చిందా ఎది ఇక్కడెనా అని బూటు కాలుతో అక్కడ పెట్టీ కాలు ఎత్తి గడ్డి గట్టిగా వాడిది పగిలి పోయాల కొట్టింది వాడి అరుపులకి చుట్టూ పక్కల జనాలు వచ్చి చూస్తూ, ఈ నీచూడకి తగిన శాస్తి అయ్యింది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, వాడు అరుస్తుంటే పక్కన వున్న పది మంది చెమటలు కార్చుకుంటూ తెల్ల మొహం వేశారు, వాళ్ళని కూడా కావ్య అక్కడ వున్న సెక్యూరిటీ ఆఫీసర్లు పడుకోపెట్టి కాళ్ళతో వాళ్ల మాగతనం మీద తన్నుతున్నరు. పెద్దాయన మొహం లో చిన్నిపాటీ చిరునవ్వు, చిన్ని పాప మొహం లో అమ్మ నాన్న కనబడుటలేదు అన్న బాధ తప్ప, అక్కడ ఎం జరుగుతుందో కూడా అర్థమావటం లేదు వాళ్ళ అరుపులకి ఇంకా భయంగా తాత నీ అతుక్కొని బెదురు గా చూస్తుంది, ఒక్కసారిగా కావ్య వల్ల మీద కాళీమాత లాగా విరుచుకు పడుతుంటే నేను పక్కన కూర్చొని హాయిగా వాళ్ళ బాధని ఎంజాయ్ చేస్తున్నా,

ఒక గంట లో వాన్ వచ్చింది అందర్నీ వాన్ లో ఎక్కించి ఫారెస్ట్ లోకి తీసుకు వెళ్లి, కావ్య అందరి సెక్యూరిటీ అధికారి లతో చర్చించి మంచి ప్లాన్ తో వాళ్ళని కుక్కల్ని కాల్చినట్లుగా కాల్చి చంపారు, ఇప్పుడు సెక్యూరిటీ అధికారి బ్యాచ్ లో ఒక ఇద్దరు అయిన కాల్చుకోవాలి, కావ్య ఇప్పుడు CI స్థానంలో వుండి ఆర్డర్ వెయ్యకుండా వాళ్ళతో ఎలా చేద్దాం అని అడగటం వాళ్ళకి నచ్చింది, కావ్య అంటే ఒక గౌరం ఏర్పడింది వాళ్ళకి, కావ్య ఒక సెక్యూరిటీ అధికారి నీ పీల్చి నా చేతి మీద షూట్ చెయ్యండి అంది, అక్కడ వున్న సెక్యూరిటీ అధికారి లు మీరు వద్దు మేడం మేము కాల్చు కుంటాము అని వాళ్ళలో ఒక ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరు చేయి మీద ఇంకొకరు కాలి మీద కాల్పిచుక్కున్నరు, కావ్య వెంటనే MLA గారికీ ఫోన్ చేసి చెప్పింది, ఆయన మెచ్చుకుంటూ ఆ ముగ్గురిని వేరే కేస్ లు పెట్టే లోపలకి తోయ్యండి, పెద్దాయన కంప్లైంట్ చించేసి అయన్ని ఇంటికి పంపించండి, నేను పైన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి చేయాలో తప్పకుండా చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టారు, కావ్య పెద్దాయన దగ్గరకి వెళ్ళగానే ఆయన రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతుంటే కావ్య చేతులు పట్టుకొని ఆపింది, చాలా సంతోషం తల్లి నా కొడుకు కోడలు తిరిగీ రాకపోయినా ఇంకొక ఆడపిల్ల కి ఇలాంటి అన్యాయం వీళ్ళ వల్ల జరగకుండా చేశారు, నా బాధ అల్లా మాటి మాటీ కి అమ్మ నాన్న అంటున్న నా మనవరాలి నీ ఎలా పెంచలో అర్దం అవ్వటం లేదు అమ్మ, నేను వెంటనే ఆ అమాయకపు మొహం పెట్టిన పాపని చేతుల్లో తీసుకొని మీరు ఏమి కంగారు పడకండి నేను మీ పాప నీ తీసుకొని వెళ్తాను, మా పాప తో పాటు చదువుకుంటుంది మీరు ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడే వచ్చేయండి, కావ్య కూడా వెంటనే హా అవును మా బాబు కూడ వున్నాడు వాళ్ళతో కలిస్తే మీ పాప సంతోషం గా ఉండటానికి అలవాటు పడుతుంది, మీరు ఇంకా మీ మనవరాలి గురుంచి మర్చి పొండి అనగానే పెద్దాయన మీరు చేస్తున్న ఈ సహాయానికి చాలా సంతోషం కానీ అందర్నీ పోగొట్టు కున్న నాకు నా మనవరాలు ఒక్కటే, అది కూడా లేకుండా నేను ఉండలేను అయ్య అని ఏడుస్తున్నాడు, నేను వెంటనే చూడు పెద్దాయన పాప నీ దగ్గర వుంటే తనకి అమ్మ నాన్న గుర్తుకు వస్తారు కొన్ని రోజులు మా దగ్గర వుండనివ్వు పాప అన్ని మార్చి పోయాక నువు కూడా మా దగ్గరకి వచ్చి మాతో వుందువు కానీ, నువు ఇంకేమీ మాట్లాడకు అని చెప్పి ఆయన్ని ఇద్దరూ సెక్యూరిటీ అధికారి లను ఇచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చెయ్య మని చెప్పి, పాప నీ తీసుకొని మేము బయలుదేరాము, కావ్య నా పక్కనే కూర్చుంది, నా వైపే చూస్తోంది, ఎంటి కావ్య అల చూస్తున్నావు అన్నాను, నువు నా జీవితం లోకి వచ్చిన రోజు గుర్తొచ్చింది నిన్ను ఒక చెంప దెబ్బ కొడితే అది నా జీవితాన్ని మార్చేసింది, అవును MLA గారు ఏవేవో అంటున్నారు, నువు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నీ పరిచయాలు అందనంత ఎత్తులో వున్నాయి, అసలు ఎవరు నువ్వు ఎందుకు అందరికీ హెల్ప్ చేస్తావు, ఎంటి కావ్య ఒక MLA తో పరిచయం వుంటే ఏదేదో అనేస్తున్నవు, MLA నే కాదు చిత్ర చెప్పింది నీ ఫ్రెండ్ ఉష గురుంచి, చెప్పు నీ గతం లో ఎం వుంది నాకు తెలియాలి చెప్పు అని నన్ను పట్టుకొని వుపెస్తుంద్ధి, ఇంకా నేను, వుంది కావ్య నా గతం, నా గతం లో సంతోషం బాధ రెండు వున్నాయి సంతోషం ప్రేమ అయితే బాధ స్నేహం, చెప్తాను కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు తప్ప కుండా చెప్తాను, సరే మధు నన్ను స్టేషన్ లో డ్రాప్ చేయి అంది, నేను తనని స్టేషన్ లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను పాప నీ తీసుకొని.

కార్ లో వెళ్తున్నపుడు మాట్లాడితే తను ఏమి మాట్లాడలేదు, పేరు అడిగితే కీర్తి అని చెప్పింది, నన్ను నాన్న అని పిలువు అన్నాను తను సడెన్గా ఏడవటం స్టార్ట్ చేసింది అమ్మ కావాలి నాన్న కావాలి అని ఎం చెప్పిన వూరు కావట్లేదు, ఇల్లు వచ్చింది తను ఏడుస్తూనే వుంది, తనని అలాగే ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను అస్సలు ఏడుపు ఆపలేదు, వర్ష అడిగింది ఎవరు అని తనకి  జరిగింది మొత్తం చెప్పాను, వర్ష రా బంగారం ఎంత ముద్దు గా ఉన్నావో,అయిన ఏడుపు అపట్లేదు కీర్తి ఎడుపుకి పడుకున్న మా పాప స్వీటీ పరిగెత్తు కుంటు వచ్చి కళ్ళు తుడుచకుంటూ ఎవరు మమ్మీ అంది, స్వీటీ నీ చూడగానే ఏడుపు ఆపింది, నేను ఇవ్వాల్టి నుండి కీర్తి నీ చెల్లి బాగా చూసుకోవాలి అన్నాను, తను హ్యాపీగా అవునా నిజమా తను మనతోనే వుంటుందా నేను బాగా చూసుకుంటా రా చెల్లి వెళ్దాం అని రూం లోకి తీసుకెళ్ళింది, నేను మా ఆవిడ నవ్వుకున్నాం, 

ఉష ఫోన్ చేసింది ఇంటికి వస్తున్నా అని, ఒక అరగంటలో ఉష వచ్చింది, కీర్తి నీ చూడగానే ఎవరు అని అడిగింది, వర్ష స్టోరీ మొత్తం చెప్పింది, సరే నేను వచ్చింది ఎందుకంటే రేపు స్వీటీ నీ ఊరికి తీసుకు వెళతాను హాలిడేస్ కదా అని, నేను అదికాదు ఉష అది లేనిదే మేము ఉండలేము, వర్ష కూడా నా మాటికి జత కలిపి అవును ఉష మేము ఉండలేము పయిగ కీర్తి కూడా వుంది గా తనకి అలవాటు పడిద్ది, నాకు అవన్నీ చెప్పొద్దు నేను తీసుకెళ్తాను మీకు ముందే చెప్పను, ఒక వారం పాపమే ఇది పుట్టిన దగ్గరనుండి వాళ్ళు చూడలేదు  ఇల అయిన అందరూ ఒకటవుతారు, ఇదంతా నీ పిచ్చి కానీ ఉష మా నాన్న మామయ్య గురుంచి నాకు తెలీదా ఇది మా కూతురు అని తెలిస్తే దీన్ని గేట్ లోపలకి కూడా రానివ్వరు, వాళ్ళకి వాళ్ల పంతాలు ఎక్కువ, మమ్మల్నే నెట్టేశారు దాన్ని పట్టించుకుంటార, ట్రై చేద్దాం రా మీ అమ్మ అత్తయ్య కోసమైనా ప్లీజ్ రా పంపు అందరూ ఒకటి అయిపోతే చూడాలని వుంది ప్లీజ్, సర్లే మధు పంపించు అని వర్ష కూడా అంది ఇంకా నేను అనే దేముంటాధి మా హోం మినిస్టర్ ఓకె చెప్పారు కదా.

ఉష స్వీటీ నీ పిలిచింది, స్వీటీ నికు తెలుసా నికు అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య, ఇంకో అమ్మమ్మ తాతయ్య వూళ్ళో వున్నారు అని, తెలుసు పిన్ని నాన్న అమ్మ తప్పు చేస్తే ఇంట్లోనుండి నెట్టసరంటా గా అమ్మ చెప్పింది, అవును స్వీట్ మరీ నికు వాళ్ళని చూడాలని లేదా, వుంది పిన్ని అని స్వీటీ చెప్పింది, మరీ వాస్తవ నాతో అంటే మమ్మీ వస్తుందా మరీ, మమ్మీ రాదు నువ్వు నేనే వెళ్ళాలి, నీ అల్లరి తో నువ్వే వాళ్ళని మార్చాలి, వాళ్ళు మారితే మమ్మీ డాడీ అందరూ అప్పుడు వెళ్లొచ్చు ఓకె నా, ఒకే పిన్ని మరీ కీర్తి, మీ చెల్లితో వచ్చాక అడుకుందివు లే, ఈలోపు కీర్తి మీ మమ్మీ కీ అలవాటు అవుద్ద్ది, సరే పిన్ని వెళ్దాం, 

చూడు స్వీటీ మనం మా ఇంట్లో వుంటాము, మా పక్కనిల్లు మీ మమ్మీ మమ్మీ వాళ్ళది, వల్ల పక్కన హౌస్ డాడీ మమ్మీ వాళ్ళది, వాళ్ల ఇద్దరు ఇళ్ళల్లో తెలిసిన పర్వాలేదు నువు మధు కూతురి వి అని, మా ఇంట్లో మాత్రం తెలియ కూడదు, జాగ్రత్త గా మానేజ్ చేయి లేదు అనుకో నన్ను కూడా మీ డాడీ మమ్మీ లాగా ఇంట్లోకి రానివ్వరు, మూడు ఇళ్లులు ఒకేలా వుంటాయి, అర్దం అయ్యిందా అని ఉష చెప్పింది, స్వీటీ అర్థమయ్యింది పిన్ని అని చెప్పింది, సరే మధు నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది, 

------------------------------------------------------------------
మధు వల్ల తాతయ్య, వర్ష వల్ల తాతయ్య, ఉష వల్ల తాతయ్య సొంత అన్నదమ్ములు, అందరూ బాగా కలిసి వుండే వాళ్ళు, లెక్క లేనంత అస్తి పూర్వీకుల నుండి వచ్చింది, వూళ్ళో వీళ్ళ మటంటేనే వేదం, మధు వల్ల తాతకి మధు వల్ల నాన్న ఒక్కగానొక్క కొడుకు, వర్ష తాతకి వర్ష వల్ల అమ్మ ఒక్కతే కూతురు, ఉష వల్ల తాతకి ఉష వల్ల అమ్మ ఒక్కటే కూతురు, వర్ష వాళ్ల అమ్మకి ఉష వల్ల అమ్మకి అన్నయ్య మధు నాన్న అంటే ప్రాణం, ఆయనకి కూడా చెల్లెళ్ళు అంటే ప్రాణం, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు అందరూ పక్క పక్కనే వుంటూ అందరూ కలిసి మెలిసి వున్నారు ఏమీ అయిందో తెలీదు ముగ్గురు తాతలు శత్రువుల లా మారి వాళ్ళ కుటుంబాలను కూడా శత్రువులుగా చేశారు, వాళ్ళు పోయాక కూడా శతృత్వం అలానే వుంది వీళ్ళ మధ్య, అసలు ముగ్గురు తాతలు ఎందుకు అల ఒక్కసారిగా విడిపోయారు, వాళ్ళు అల వీడి పోవటానికి కారణం వుందా, అది ఏమిటో మధు కనుక్కొని కుటుంబాలను ఒకటి చేస్తే ఈ కథ ముగుస్తుంది.
-------------------------------------------------------------------
మార్నింగ్ వచ్చి ఉష స్వీటీ నీ కార్ లో తీసుకు వెళ్తుంది, వెళ్ళేటప్పుడు స్వీటీ కి మీ అమ్మ పేరు శ్వేత నాన్న పేరు రమేష్ అని చెప్ప మంది, మాటలు చెప్తూ చెప్తూ స్వీటీ పడుకొంది,మధ్యలో లంచ్ టైం లో రెస్టారెంట్ లో భోజనం చేసి, సాయంత్రం కళ్ళ ఇంటికి చేరారు, ఉష రాగానే వల్ల అమ్మ ప్రేమతో హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ లోపలకి తీసుకు వెళ్ళింది, పక్కన వున్న పాపని చూసి ఎవరూ అని దగ్గరకి తీసుకుంది, మా ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి వాళ్ళు us వెళ్ళారు ఒక ఓన్ మంత్ ఏదో ప్రాబ్లెమ్ వల్ల దీనిని తీసుకు వెళ్ళటం కుదరలేదు అని ఉష చెప్పింది, ఉష వల్ల అమ్మ కుర్చీలో కూర్చుంటూ పాప నీ దగ్గరికి తీసుకొని నీ పేరు ఎంటి అమ్మ అంటే స్వీటీ అని ముద్దుగా చెప్పింది, ఉష వైపు చూస్తూ బాగానే మానేజ్ చేశావు కానీ నెల రోజులు కాకుండా ఓన్ వీక్ అంటే నమ్మెద్దని అని, ఏడుస్తూ తన మెడలో వున్న చైన్ తీసి స్వీటీ మెడలో వేస్తుంది, ఉష చూసి కంగారు పడుతూ ఏమీ అయ్యింది అమ్మ అంది, ఏమే నువు చెప్పకపోతే నాకు తెలీదా దీనిలో వల్ల అమ్మ కనిపిస్తుంది, వర్ష ఎలా వుందే దాన్ని ఒక్కసారి చూడాలని వుంది, చిన్నప్పటి నుండి దాన్ని ప్రేమగా చూసుకుందాం అంటే కుదరలేదు వీళ్ళ పంతాలు ఏంటో కానీ ఇంట్లో పిల్లల్ని కూడ చుడుకొనివ్వ కుండా చేశారు, పోనీలే మీ అమ్మని చూసుకోలేదు నిన్ను అయిన చూసుకునే అవకాశం వచ్చింది బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉన్నావో అని స్వీటీ నీ ముద్దులతో మించింది, స్వీటీ కూడా అమ్మమ్మ అంటూ ముద్దు ముద్దు గా తనతో కలిసిపోయింది, అమ్మమ్మ అనగానే ఉష అమ్మ ఏడుస్తూ ఎది ఇంకో సారి పిలువు తల్లి అన్ని పిలిపించుకొని హత్తుకొని మురిసిపోయింది, నిన్ను చూస్తే నాకే ఇలా వుంది అంటే, మీ నానమ్మ అమ్మమ్మ  తట్టుకో గలరా, అంటూ వాటేసుకొని ముద్దులు పెడుతూ వదలటం లేదు, అది చూస్తున్న ఉష కి కళ్ళు చెమ్మగిల్లాయి ఆనంద బాష్పాలు ఒక్కొకటి నేలను తాకుతూ వున్నాయి, వీళ్ళను చూసి స్వీటీ కూడా ఏడుస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 10-05-2021, 10:10 AM



Users browsing this thread: 8 Guest(s)