Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
నెక్స్ట్ డే ఆఫీస్ కెళ్ళి బుద్దిగా పని చేసుకొని లంచ్ చేశాక మళ్ళీ పనిలో పడ్డను, అపుడు నాకు కావ్య నుండి కాల్ వచ్చింది, మధు మా ఆయన లేడు వూరు వెళ్ళాడు నువు రా అని చెప్పింది, ఎప్పుడు రాను అని అన్నాను, ఇప్పుడే రా అని చెప్పింది, సరే వస్తున్న అని పెర్మిషన్ తీసుకొని బయలుదేరా,

కావ్య గొంతు లో హ్యాపీనెస్ లేదు, ఏమీ అయిన ప్రాబ్లెమ్ అనుకుంటా అని కావ్య దగ్గరకి వెళ్ళాను.

నేను రాగానే కావ్య నన్ను హగ్ చేసుకుంది, ఇద్దరం హగ్ చేసుకొని బెడ్రూం లోకి వెళ్ళాము, కావ్య మొహం లో సంతోషం లేదు డల్ గా వుంది, హ్యాపీ గా వున్నట్లు నటిస్తుంది నేను బాధ పడతాను అని, నేను కావ్య నీ గట్టిగ కౌగిలిలో తీసుకొని కావ్య పెదాలు అందుకున్న, తను కూడా చిన్నపిల్లల నా కౌగిలిలో ఒదిగిపోయి నేను కిస్ చేస్తుంటే తను కూడా కిస్ చేస్తుంది, నేను కిస్ చేయటం ఆపి ఇంకా కౌగిలిలో తీసుకొని చెప్పు కావ్య ఏమీ అయ్యింది, ఏమీ అవ్వలేదు మధు, కావ్య బుగ్గలు పట్టుకొని లాగుతూ బుజ్జి కావ్య నీ సంగతి నాకు తెలీదా నువు బాధ లో వున్నావు అని నిన్ను చూస్తూనే అర్థమవుతుంది, మీ సెక్యూరిటీ అధికారి ప్రాబ్లమ్స్ నేను తీర్చలేను కానీ నువు చెప్పావు అనుకో నీ బాధ కొంచం అన్న తిరుద్దు అని, నాకు చెప్పకూడదు అనుకుంటే వద్దులే ఓకె నా, కావ్య ఎప్పుడు నవ్వుతూ వుంటేనే బాగుంటుంది, కావ్య నవ్వింది, చూడు నవ్వితే ఎంత ముద్దుగా ఉంటావో

చెప్తా మధు నువ్వే కాదు నేను కూడా ఏమీ చెయ్యలేను అందుకే ఈ బాధ, నిన్న ఈవినింగ్ స్టేషన్ లో వున్నప్పుడు ఒక పెద్దాయన మనవరలితో స్టేషన్ కి వచ్చాడు కంప్లైంట్ ఇవ్వటానికి, నేను అడిగాను ఏమీ అయ్యింది అని, ఆయన చెప్పాడు, అమ్మా మధి xxxxx వూరు, నా కొడుకు కోడలు మనవరాలి తో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న దానిలో సంతోషం గా బ్రతుకుతున్నా మూ, నా కొడుకు ఏ నాడూ ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనడు తల్లి, అడిగిన వాడికి చేతనైనా సాయం చేయకుండా ఉండడు, మా వాడికి తగ్గట్టు కానే కొడలు, మేము ఏమి అదృష్టం చేసుకొని వున్నామో కానీ దేవత లాంటి కోడలు మా ఇంటికి వచ్చింది, నా భార్య త్వరగా కోడలు నీ చూడకుండా వెళ్ళిపోయింది అనే బాధ తప్ప మాకు ఇంకో బాధ లేదు తల్లి, నా కొడుకు అంతగా చదువుకోలేదు తల్లి కానీ నా కోడలు చదువుకున్నది, మా నాన్న మా ఊరిలో పెద్ద స్థలాన్ని రెండు భాగాలు చేసి నాకు మా తమ్ముడికి రాసి ఇచ్చాడు, మా తమ్ముడు వడి స్థలాన్ని అమ్మి వల్ల ఫ్యామిలీ తో దూరంగా వేరే వూళ్ళో స్థిరపడ్డాడు, మా ఇంటి పక్కన స్థలాన్ని పక్క వూళ్ళో బాగా డబ్బులున్న సెట్ కొన్నాడు, వాడు కూడా ఇల్లు కట్టుకొని మా పక్కనే వుంటున్నాడు, వాడు వచ్చిన దగ్గరనుండి మాకు మనసంతి లేదు తల్లి, వాడి చూపు ఎప్పుడు మా కోడలు మీదనే వుండేది, ఎన్నో సార్లు చెప్పమూ అయిన కానీ ఏదో విధంగా మమ్మలని బాధ పెడుతూనే వున్నాడు, ఒకరోజు మేము అందరం పొలానికి వెళ్ళాము పొలం లో పని వుంటే లేట్ అయ్యింది, అందరము ఇంటి దారిన పడ్డాము, అప్పుడే సేటు 10 మందిని వెనకాల వేసుకొచ్చి మాకు అడ్డంగా నిలబడ్డారు, ఏమే ఆరోజు చేయి పట్టుకున్నాను అని చెంప మీద కొడతవ, ఇప్పుడు చూడవే ఏమేమి పట్టుకుంటాను అనగానే నాకొడుకు ఒక్కసారిగా వల్ల మీదకి వెళ్ళాడు వాళ్ళలో ఒకడు చేతిలో వున్న పెద్ద కట్టేతో నా కొడుకు తల మీద కొట్టాడు, అంతే వాడు  వులుకు పలుకు లేకుండా పడ్డాడు, నా కోడలు కూతురు ఏడుస్తున్న ఒక్కడికి కూడా కనికరం లేకుండా వల్ల మీదకి వెళ్లిన నన్ను నా కొడుకుని చెట్టుకి కట్టేసీ, ఆ దుర్మార్గుడు నా బంగారు తల్లి నీ అక్కడ గుడిసలోకి లాక్కునే వెళ్లి అతి దారుణం గా బలవంతం చేశాడు తల్లి, ఆ రాక్షసుడు మీద పడినప్పుడు నా కోడలు అక్కడ పెట్టిన కేకలూ ఆ దేవుడికి వినబడ లేదు తల్లి, ఆ తర్వాత ఆ దుర్మార్గుడు బయటకి వచ్చి అందరినీ ఒకొక్కలని లోపలకి వెళ్ళమన్నాడు, అందరూ ఒకరు తర్వాత ఒకరు లోపలకు వెళ్తున్నారు నా కోడలు అంతమంది మీద పడ్డాక నొప్పి బరించలేక అరుస్తూ అరుస్తూ ఒక్క సారిగా ప్రాణం వదిలేసింది అయిన ఆ దుర్మార్గులు నా కొదలని వదల లేదు తల్లి, నా మనవరాలు అమ్మ అమ్మ నాన్న అంటూ ఏడుస్తూనే వుంది ఒక్కరికీ కూడా కనికరం లేదు తర్వాత నా కొడుకుని కూడా గుడిసెలో వేసి నిప్పు అంటించారు, మేము గుండెలూ బదూకొని ఏడవటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను అమ్మ, ఒక నెల రోజులు క్రితం కళకళ లడిన నా ఇల్లు బోసిధి అయిపోయింది, నా మనవరాలు అమ్మ నాన్న లేని అనాధ అయిపోయింది, వూళ్ళో అందరికీ పిడుగు పడింది అని చెప్పారు నన్ను కూడా అల చెప్పకపోతే నా మనవరాలిని నాకు కాకుండా చేస్తాను అన్నాడు తల్లి, నా ఇల్లు స్థలం కూడ లాక్కున్నారు, నేను ఇప్పుడు బతుకుతుంది నా మనవరాలు కోసం, నాకు బతుకు మీద అస లేదు, వున్న ఇల్లు స్థలం కూడ లాగేసి కుంటే నేను ఎం చేసి నా మనవరాలిని పోషించాలి, మీరే నాకు న్యాయం చేయాలి తల్లి అని ఎత్తుకున్న మనవరాలిని కిందకీ దింపి నా కళ్ళ మీద పడబోయాడు మధు, తనని లేపి వాళ్ళని చూడగానే ఒక్కసారిగా నా కంటి నిండా నీరు కారుతూనే వుంది, ముఖ్యం గా ఆ పాప ఎంత జాలి వేసిందో, వాళ్ళని చూస్తే సరిగ్గా తిని కూడా చాలా రోజులు అయ్యింది, 

నేను వెంటనే అక్కడ దగ్గరలో వున్న హోటల్ లోకి తీసుకెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి నేను పాపకి కడుపునిండా తినిపించి, కంప్లైంట్ తీసుకొని, వాళ్ళతో వూరు వెళ్ళాను, ఆ సెట్ దగ్గరకి వెళ్ళాను ఆ పది మంది కూడా అక్కడే వున్నారు, సెట్ నన్ను చూసి ఎంటి మేడం ఇక్కడకి వచ్చారు ఓహో ముసలోడు అంత చెప్పాడా, ముసలోడు మంచి కోడల్ని పట్టాడు మేడం, అబ్బా అది ఇచ్చిన సుఖం నేను ఎప్పటికీ మర్చిపోను మేడం, అవును సార్ అని ఆ పది మంది కూడా అన్నారు, వెంటనే నేను సెట్ నీ మెడ పట్టుకొని ఎర లుచ్చా నా కొడకా, చేసింది కాకుండా ఇప్పుడు ఆ తల్లి నీ నీచంగా మాట్లాడుతారు రా ఒక్కొడు కూడా మిగిలాడు, సెట్ గించుకుంటున్నడు నేను మెడ వదిలాను, ఒక్కసారి దగ్గుతూ ఆయాసపడుతూ నా మీదకి వస్తున్న పది మందిని ఆపుతు ఒక్క పది నిమిషాలు అని లోపలకి వెళ్ళాడు, ఆ పది మంది నన్ను చంపెలా చూస్తున్నారు, నేను కూడా ఒక్కొక్కరిని కోపంగా చూస్తున్నాను, 


సెట్ నవ్వుతూ బయటకి వచ్చాడు, నాకు వెంటనే CI దగ్గర నుండి ఫోన్ వచ్చింది, కావ్య ఎక్కడ వున్నావు అని, సార్ కేస్ పని మీద **** వూరు చా వచ్చాను అన్నాను, ఎవర్ని అడిగి వెళ్లవు, కంప్లైంట్ తీసుకున్నప్పుడు నాకు చెప్పే పనిలేదా అని నన్ను తిట్టి అక్కడ నుండి నన్ను వెంటనే వచ్చాయ్ మన్నారూ, చాలా పెద్దవాళ్ళు వున్నారు ఈ కేస్ లో మనం ఏమి చెయ్యలేము అని చెప్పారు, ఒక్కసారిగా ఏమీ చెయ్యలేని నేను వల్ల వైపు చూసి జీవం లేని దానిలా అయిపోయాను, వాళ్ళని తీసుకొని వెళ్లిపోతుంటే వెనకనుండి వాళ్ళ కామెంట్స్ విని రక్తం మరుగుతున్న ఓకొక్కలని చంపయ్యలి అన్న కోపం వచ్చిన ఏమీ చెయ్యలేక చచ్చిన శవం నడిస్తే ఎలా వుంటది అల నడుచుకుంటూ వచ్చాను, 

కావ్య జరిగింది చెప్పి నన్ను హత్తుకొని చిన్న పిల్లలా ఏడుస్తుంది, నేను ఏడవకు అని చెప్పి బుజ్జగిస్తూ వాళ్ళు ఎక్కడ వున్నారు అని అడిగాను, పక్క రూం లో వున్నారు అని చెప్పింది, నేను వెంటనే పక్క రూమ్ డోర్ తెరిచాను పాప ఉలిక్కి పడి లేచింది, నిజం గా కావ్య చెప్పింది నిజం వాళ్ల మొహాలు చూశాక నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి, ముఖ్యం గా పాప అమాయకపు ఏడుపు మొహం చూసి వాళ్ళని చంపేయ్యలి అన్న కోపం వచ్చింది, వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా డోర్ క్లోజ్ చేసి కావ్య దగ్గరికి వెళ్ళాను, వెళ్ళగానే ఏడుస్తూ కావ్య నన్ను చుట్టేసింది, కావ్య మనం ఏమీ చేయలేమా, ఒక్కసారి ఆలోచించు ఏమీ అయిన దారి వుందేమో అని, నేను అన్ని విధాలుగా ఆలోచించ మధు ఛాన్స్ వాడికి MLA సపోర్ట్ వుంది and sp నుండి  ci వరకు అందర్నీ కొనేసాడు, 

నువు చెప్పక నేను ఏమీ చెయ్య లేకుండా ఉండలేకపోతున్నాను కావ్య అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఎంటి మధు అంటే, నేను వెళ్లి ఆ నా కొడుకుల మక్కేలు ఇరగ కొడతాను, ఒకొక్కడిని ఏ పనికి పనికి రాకుండా కొడతాను, కావ్య కళ్ళు తుడుచుకొని నేను వస్తాను మధు పద వెళ్లి ఆ నాకొడుకుల పని పడదము, నువు వొద్దు మధు నీ జాబ్ పోతుంది, తొక్కలో జాబ్ పోతే పోని జనాలకి న్యాయం చెయ్యలేని ఈ జాబ్ వుంటే ఎంత పోతే ఎంత పద వెళ్దాం, సూపర్ మధు సెక్యూరిటీ అధికారి లు నిలా వుంటే సమాజం లో అసలు చెడు అనేది జరగదు, వాళ్ళని తీసుకు రా వెళ్దాం అని నేను బయటకి వెళ్లి కార్ లో కూర్చున్న, వాళ్ళు వచ్చారు కార్ డైరెక్ట్ గా వాడి ఇంటి ముందు ఆపాను, నేను గేట్ నీ ధాడెల్ అని తన్నుకుంటూ ఆవేశంగా లోపలకి వెళ్ళాను నా వెనకాలే కావ్య వచ్చింది, ఎవడ్రా నువు అని సెట్  లేచాడు, వెంటనే  వెనక వున్న కావ్య నీ చూసి థాంక్స్ రా అసలు ఇందాక తనని ఎందుకు వదిలిపెట్టం అని బాధ పడుతుంటే బలే టాయనికి తీసుకు వచ్చవురా, మొన్నటి లాగా ఫస్ట్ నేను తర్వాత మీరందరూ ఎంజాయ్ చెయ్యండి రా అనగానే పది మంది ఒకసారి గట్టిగా అరిచారు, అవును రా ఫస్ట్ నువ్వే అంటూ దవడ మీద సెట్  కి గట్టిగా లాగి పెట్టు ఒకటి ఇచ్చా దెబ్బకి నెలకి కార్చుకొని దవడ నీ పట్టుకొని లేచాడు గుండ్రంగా తిరుగుతూ resound తప్ప వేరే సౌండ్ వినిపించటం లేదు, వెంటనే నలుగురు మా మీదకి వచ్చారు నేను ఎగిరి కాలితో గుండెలమీద ఒకడ్ని తన్ని మళ్ళీ అలాగే వెనక్కి తిరిగి ఇంకొకరిని తన్నను ఇద్దరు సోయా లేకుండా పడి వున్నారు, అదే టైం లో కావ్య ఒకడ్ని కాలితో పొట్టలో గుద్ది, ఇంకొక్డ్ని చేత్తో గూబ మీద గట్టిగా గుద్దింది వాళ్ళు కూడా లేవకుండా పడుకున్నారు, అల ఇద్దరం అందర్నీ లేవకుండా కొట్టము, ఇంత లో సెట్  ఫోన్ చేసి నట్లున్నడు, కావ్య కి CI నుండీ ఫోన్ వచ్చింది, కావ్య నువు చెప్పిన వినకుండా అక్కడికి ఎందుకు వెళ్లవు ఎవడ్నో తీసుకొని వెళ్లవంట సెక్యూరిటీ అధికారి అనుకుంటున్నావా లేక గుండా అనుకుంటున్నావా, వెంటనే కావ్య నేను సెక్యూరిటీ అధికారి నేర నువు ఎవరివో నికే తెలియాలి, సిగ్గు లేదురా డబ్బులు కి అమ్ముడు పోయి న్యాయాన్ని తాకట్టు పెట్టవు, ఎ కావ్య మాటలు సరిగ్గా రాని నీ జాబ్ పోతుంది, హా అది ఒక్కటిగా నువు పిక గలిగింది పిక్కో రా పీక్కో, నేను ఇప్పుడే SP గారికి ఫోన్ చేసి చెప్తాను, SP కీ కాకపోతే వడెమ్మ మొగుడికి చెప్పుకో రా ముందు ఫోన్ పెట్టు బే అని ఫోన్ కట్ చేసింది, 

వాడు ఫోన్ పెట్టిన 10 నిమిషాలకి SP నుండి ఫోన్ వచ్చింది, చూడు మర్యాద గా అక్కడినుండి వెళ్ళిపో నీ మీద దయ చూపించి వదిలేస్తాం లెదనుకో, హా లేదనుకో ఎం పికుతావు రా, అక్కడే వుండు వస్తున్న MLA గారితో వస్తున్న నిన్ను అక్కడే పతి పెట్టక పోతే చూడవే, రారా ఎవరిని తీసుకొని వస్తవో తీసుకురా ఈ నా కొడుకులని ఇక్కడే చంపి మీడియా ముందు పెడతా రా రా త్వరగా వచ్చి కాపాడుకో అని ఆవేశంగా సమాధానం చెప్పింది, 

నేను నవ్వి సూపర్ కావ్య, పడిన వాళ్ళు మళ్ళీ లేవటం స్టార్ట్ చేశారు మేము మళ్ళీ వాళ్ళని పడుకో పెట్టమూ, కావ్య సెట్ దగ్గరికి వెళ్ళి ఎరా ఇందాక ఏదో అన్నవ్ , వాడు ఓనికిపోతు వుండు మా వాళ్ళు వస్తున్నారు అప్పుడు వుంటది మీకు అనే లోపు కావ్య ఇంకో గూబ గుయ్య మనిపించింది, ఒక గంటలో అక్కడికి సెక్యూరిటీ అధికారి సైరొన్స్ మోగుకుంటు 2 కార్స్ వచ్చాయి, మొదటి దానిలో నుండి SP and CI కొంత మంది సెక్యూరిటీ అధికారి లు దిగారు, దిగగానే నన్ను కావ్య నీ అరెస్ట్ చేయమన్నారు వాళ్ళు వచ్చి మాకు బేడీలు వేశారు, రెండో కార్ లో MLA and PA దిగారు మమ్మలని చూడగానే అసలు ఎం జరిగింది అని అడిగారు, SP అదే సార్ నేను చెప్పను కదా లాండ్ కబ్జా కేస్ లో కావ్య మీ PA తమ్ముడిని బెడురిస్తుంది అని విల్లే సార్ వాళ్ళు, అనగానే MLA మీరు ఆగండి అని ఎక్కడకి వెళ్లి పెద్దయన్ని అడుగుతారు, ఆయన జరిగింది మొత్తం  చెప్తాడు ఎమ్మెల్యే ఆవేశంగా PA దగ్గరికి వెళ్ళి దవడ పగిలేలా కొట్టి నాకు అబద్దం చెప్పి వల్ల మీద లేనిపోనివి చెప్పి నన్ను రప్పించి తప్పు చేసిన మీ తమ్ముడ్ని నా చేత సేవ్ చేపిద్దాం అనుకున్నారా, ముందు వల్ల బేడీలు తీయండి అని గట్టిగ అరిచారు, వెంటనే అక్కడ వున్న సెక్యూరిటీ అధికారి లు మా బేడీలు తీశారు, SP and CI కీ చెమటలు పడుతున్నాయి, ఎమ్మెల్యే గారు వెంటనే హోం మినిస్టర్ కి ఫోన్ చేసి జరిగింది చెప్పారు, MLA garu SP and CI దగ్గరకి వచ్చి హోం మినిస్టర్ మిమ్మలని జాబ్ నుండి తొలగించారు, కావ్య దగ్గరకి వెళ్లి నిన్ను CI గా ప్రమోట్ చేశారు నువు వెంటనే SP, CI and PA నీ అరెస్ట్ చేసి సెట్ బ్యాచ్ నీ ఎన్కౌంటర్ చెయ్యండి, ఎమ్మెల్యే కావ్య చేవి దగ్గరికి వచ్చి వాళ్ళకి నక్సలైట్ బట్టలు వేసి కాల్పుల్లో చనిపోయారు అని చెప్పండి అని నవ్వారు, ఇంకా నా దగ్గరకి వచ్చి ఎంటి మధు ఏమీ అయి పోయావు నిన్ను ఎక్కడెక్కడో వెతికాను, మా వురునే రాక్షసుడి నుండి కాపాడి మాకు దూరం గా వెళ్లుపోతవ అని నన్ను హగ్ చేసుకున్నారు, కావ్య తో సహా అక్కడ వున్నవాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు మా వాళ్ళు చెప్పింది నమ్మి మీ ఇద్దరి మీద కోపంతో వచ్చాను ఇక్కడ నిన్ను చూశాక అర్థమయ్యింది ఏదో తప్పు జరిగింది అని, నిన్ను చూసి నందుకు సంతోషం గా వుంది, కావ్య ఒకసారి ఇటు రమ్మా మధు అడ్రస్ ఫోన్ నంబర్ అన్ని నాకు మెసేజ్ చేయి, మధు నాకు తప్పు గా చెప్తాడు eay మధు అవునా అని నవ్వి పెద్దాయన దగ్గరకి వెళ్లి, జరిగిన దానికి మమ్మలని క్షమించండి మీకు అన్నివిధాలుగా మేము సహాయం చేస్తాము, అని నాకు బై చెప్పి వెళ్ళిపోయారు
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 08-05-2021, 12:14 AM



Users browsing this thread: 10 Guest(s)