Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దేవత : లవ్ యు మై గాడ్ , ఇక జీవితంలో పొందలేననుకున్న మాధుర్యాలను పంచారు అని చేతినిచుట్టేసి పరవశించిపోతున్నారు . అదిగో కిడ్స్ షాపింగ్ థర్డ్ ఫ్లోర్ తొందరగా తొందరగా తీసుకెళ్లండి - బుజ్జితల్లులకు - బుజ్జాయిలకు నేనే స్వయంగా గిఫ్ట్స్ సెలెక్ట్ చేస్తాను - అవునూ వాళ్లకు ఏమేమి ఇష్టం ..........
వాళ్ళ తల్లిగా - ఒక దేవతగా మీకు తెలియదా గాడెస్ ..........
దేవత : కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ నా మీదకు జంప్ చేశారు .
గాడెస్ ......... షాపింగ్ బ్యాగ్స్ తో కష్టం కదా .........
దేవత : అవన్నీ నాకు తెలియదు , నా దేవుడి మాటలకు నా ఫీలింగ్ ఎలా ఉందో మాటల్లో చెప్పలేను - ఇలా అయితేనే వ్యక్తపరచగలను - నా మా బుజ్జితల్లులు బుజ్జాయిలు ఈ జీవితానికి .......... లవ్ యు లవ్ యు లవ్ యు కోటి లవ్ యు లు మై గాడ్ అవికూడా తక్కువే నా సంతోషాన్ని కలుగుతున్న మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలియడం లేదే అంటూ తియ్యనికోపంతో గుండెలపై కొట్టి బుగ్గలను కొరికేసి తియ్యదనంతో నవ్వుతున్నారు - లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై గాడ్ అంటూ పెదాలను జుర్రేస్తున్నారు .
ఉమ్మా ......... గా......డెస్ అందరూ మనల్నే చూస్తున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ........ చూస్తే చూడనివ్వనీ నాకేంటి , నేను పొందిన ఆనందానికి ఇక్కడే మిమ్మల్ని రేప్ చేయాల్సింది తెలుసా ..........
నవ్వుకుని చేతులలో షాపింగ్ బ్యాగ్స్ తోనే దేవతను ఎత్తుకుని లిఫ్ట్ లోకి చేరి కాస్త కష్టంగానే థర్డ్ ఫ్లోర్ బటన్ నొక్కాను .

సూపర్ మై గాడ్ అంటూ కిందకుదిగి నా చేతిలోని బ్యాగులు కిందపడేలా చేసి కళ్ళల్లో అంతులేని ప్రేమతో నా షర్ట్ చిరిగిపోయేలా బటన్స్ ...... లిఫ్ట్ మొత్తం చెల్లాచెదురుగా ఎగిరిపడేలా లాగేసి కసితో నన్ను ఏకమయ్యేలా హత్తుకున్నారు .
ఆఅహ్హ్హ్ .......... లిఫ్ట్ లోనే రేప్ చేసేస్తారా గాడెస్ మాట్లాడేంతలో ........
 నాలుకను పెనవేసిమరీ ఆధరామృతాలను జుర్రేస్తున్నారు - చేతులతో నా ఛాతీ వీపుపై రక్కేస్తున్నారు రక్తం రావడమే మిగులు ..........
ఆకసికి దేవతను ఊపిరాడనంత ప్రేమతో కౌగిలిలో బంధించేసి , దేవత అందిస్తున్న నాటు మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించాను . 

అంతలో బీప్ సౌండ్ తో లిఫ్ట్ తెరుచుకుంది . బురఖాలో ఉన్న ఇద్దరు చూసి ముసిముసినవ్వులతో ప్రక్క లిఫ్ట్ దగ్గరకు వెళ్లిపోయారు .
ఈ మాధుర్యం మరింత కావాలన్నట్లు మళ్లీ ఫస్ట్ ఫ్లోర్ బటన్ నొక్కబోతే , దేవత ఆపారు . నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి నాకు మీకంటే ఆతృతగా ఉంది కానీ మొదట నా బుజ్జితల్లులు - బుజ్జాయిల షాపింగ్ , ఆ తరువాత నా దేవుడి ఇష్టం - నా దేవుడి కౌగిలిలో కరిగిపోతాను .
లవ్ యు sooooooo మచ్ గాడెస్ .......... 
 దేవత : లవ్ యు ప్చ్ .......... షాపింగ్ బ్యాగ్స్ అన్నీ తీసుకుని రండి .........
ఇలానా అంటూ చిరిగిపోయిన షర్ట్ చూయించాను - కొన్న గంటల్లోనే చింపేశారు .
దేవత : నవ్వుకుని , షర్ట్ వేరుచేసి ప్రాణంలా తన హ్యాండ్ బ్యాగులో ఉంచుకుని మరొక షర్ట్ వేసి ముద్దులతో బటన్స్ పెట్టారు . చూడండీ నా బుజ్జితల్లులు - బుజ్జాయిల షాపింగ్ అయ్యేంతవరకూ ఏమైనా చిలిపిపనులు చేశారా ........ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు - నా దృష్టి మొత్తం షాపింగ్ మీదనే ఉంచాలని ఆశపడుతున్నాను , ప్రాణం పెట్టి సెలెక్ట్ చెయ్యాలి సరేనా ..........
ఆజ్ఞ మహారాణీ వారూ అని వినయంతో వొంగి సమాధానిచ్చాను . 
దేవత : అందమైన నవ్వులతో ఫాలో మీ అని ఆర్డర్ వేసి లిఫ్ట్ నుండి బయటకువచ్చిచూసి షాక్ లో కదలకుండా ఉండిపోయారు .
వరల్డ్స్ బిగ్గెస్ట్ కిడ్స్ షాపింగ్ ఫ్లోర్ చూస్తే ఎవరైనా అలా అవ్వాల్సిందే ..........
దేవత : లవ్ యు soooooo మచ్ మై గాడ్ ......... , షాపింగ్ మాల్ మొత్తానికి నా మనసుకు నచ్చిన ఫ్లోర్ అంటూ వెనక్కువచ్చి బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ..........
నో కిస్సెస్ అన్నారు .........
దేవత : నా అమాయకత్వానికి నవ్వుకుని , ఆర్డర్ వేసినది మీకు మాత్రమే నేనైతే నా ఇష్టం - నా బుజ్జాయిలకోసం ఏమైనా చేస్తాను మీకేమైనా అభ్యంతరమా ........
నథింగ్ నథింగ్ , దేవతలు ఏమైనా చెయ్యవచ్చు - దేవతల పాద కాదు కాదు అమృత దాసులం మేము ...........
దేవత : అందమైన సిగ్గుతో నా చేతిని చుట్టేసి లాక్కునివెళ్లారు . ఒకసారి చుట్టేయ్యడానికే ఒకరోజు పట్టేలా ఉంది .
అంతపని చెయ్యకండి గాడెస్ , ఇప్పటికే సెగలు రేగుతున్నాయి ఇకపై కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు .
దేవత : నవ్వుకుని గుండెలపై కొట్టి అయితే కాస్త డిస్టన్స్ మైంటైన్ చెయ్యండి - నా దేవుడికోసం వీలైనంత సమయంలోనే ...........

Costliest డ్రెస్సెస్ మొదలుకుని దేవత మనసుకు నచ్చినవి సెలెక్ట్ చేస్తున్నారు . 
దేవత ఏవేవి సెలెక్ట్ చేస్తున్నారో వెనుకే నేనూ ఒకటి తీసుకుంటున్నాను .
దేవత : తియ్యనికోపంతో , చెప్పాను కదా నా బుజ్జాయిల సెలక్షన్ నాకుమాత్రమే సొంతం అని ..........
మీరు మీ బుజ్జాయిలకు సెలెక్ట్ చేసుకోండి ఎవరు కాదన్నారు - నేను నా బాబుకోసం ప్రాణంలా తీసుకుంటున్నాను .
అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయారు .
గాడెస్ గాడెస్ ......... ఇలా ప్రతీదానికీ మీ వొంట్లోని ద్రవాలన్నింటినీ కన్నీళ్ల రూపంలో వృధా కానిస్తే , నాకు ఇష్టమైన అమృతం తయారవ్వడానికి మిగలవేమో ............
దేవత : మిమ్మల్నీ ......... కొట్టడమే కాదు కొరికేశారు .
స్స్స్ స్స్స్ ............
దేవత : చెప్పానుకదా బుజ్జాయిల షాపింగ్ వరకూ నో టీజింగ్ అని వినలేదు అని మళ్లీ బుగ్గను కొరికేసి , షాపింగ్ మొదలెట్టారు .
దేవతలకో న్యాయం - భక్తులకో న్యాయమా .......... ఈ ఈ ఈ అంటూ యాక్టింగ్ చేస్తున్నాను .
దేవత : ఎంజాయ్ చేస్తూనే మధ్యాహ్నం వరకూ షాపింగ్ చేశారు - చివరగా గిఫ్ట్ సెలెక్ట్ చేసి బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ .......... ఇంతటి అదృష్టం ఈ తల్లికి కలిగించినందుకు లవ్ యు లవ్ యు sooooooo మచ్ , త్వరలోనే మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాను అంతవరకూ నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్స్ తో ఆనందం పొందండి అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .
గుండెలపైకి తీసుకుని , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లీ బిడ్డలను కలుపుతాను అని నుదుటిపై పెదాలను తాకించాను .
దేవత : మాటిచ్చారు గుర్తుపెట్టుకోండి అని కన్నీళ్లను తుడుచుకుని శిఖరంలా పేర్చిన గిఫ్ట్స్ వైపు చూసి అంతులేని సంతోషాన్ని పొందుతున్నారు .
అమ్మో .......... నాకంటే ఎక్కువ ప్రేమనే అయితే దేవతకు , విషయం తెలుసుకుని వెంటనే మా అమ్మను తీసుకురండి అని నన్ను ఇంట్లోనుండి తోసేసినా తోసేస్తారేమో .............
దేవత : అలానే జరగాలి , లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ......... అంటూ మురిసిపోతున్నారు .
గాడెస్ ......... షాపింగ్ పూర్తయినట్లే కదా , ఇక వెళదామా అన్నాను - అన్నింటినీ కిందకు కౌంటర్ కు పంపించాను .
దేవత : అప్పుడేనా .......... , 
అంటే ...........
దేవత : ఆవేమో కొనిస్తారని మాటిచ్చారు కదా అంటూ సిగ్గుపడి నా గుండెలపై ముఖం దాచుకున్నారు . 
ఏవి గాడెస్ ..........., నాకేమీ గుర్తులేదే ..........
సిగ్గుపడుతూనే కొడుతున్నారు . 
ఏమిటో చెప్పొచ్చుకదా గాడెస్ .........
దేవత : లోదుస్తులు అని షర్ట్ చిరిగిపోయేలా లాగేస్తూ సిగ్గుపడుతున్నారు .
లోదుస్తులా ......... వాటికి పేరు లేదా గాడెస్ ? .
గుండెలపై కొరికేసి , మీకిష్టమైన అమృతాన్ని పంచే పువ్వుని కప్పి రక్షించే వస్త్రం ............ ఇంతకంటే చెప్పడానికి నాకు సిగ్గు .
నాదగ్గర సిగ్గు ? .
దేవత : సిగ్గుమాత్రమే కాదు , బిడియం - కోపం - జలసీ - కౌగిలింత - ప్రేమ - ముద్దులు - శృంగారం ............ అన్నీ అన్నీ నా ముద్దుల దేవుడితోకాక ఇంకెవ్వరితో అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .
లవ్ యు sooooooo మచ్ గాడెస్ , నా దేవత మందిరానికి సెక్యూరిటీగా ఉండే వస్త్రాలను నాదేవతకు ఇష్టమైన బుర్జ్ ఖలీఫాలో ..........
దేవత : wow అవునా ప్చ్ ......... సర్ప్రైజ్ మిస్ అయ్యాను లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ మై గాడ్ అని కొట్టారు .
మీరు సర్ప్రైజ్ మిస్ చేసుకున్నా నన్నే కొడుతున్నారు , ప్చ్ ........ కానివ్వండి దేవతలను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు .........
దేవత : తియ్యదనంతో నవ్వుకున్నారు .
 కింద కౌంటర్ కు చేరుకున్నాము . మొత్తం బిల్ కార్డ్ ద్వారా పే చేసేసాను . బిల్ దేవత అందుకున్నారు . వీటన్నింటినీ ఎయిర్పోర్ట్ లో ఉన్న లండన్ - ఇండియా ఫ్లైట్ లోకి చేర్చగలరా ( బాబువి మాత్రం వేరుగా ) అని రిక్వెస్ట్ చేసాను .
క్యాషియర్ : sure సర్ ......... , ఆర్డర్ వెయ్యొచ్చు ఎందుకంటే రోజుకు వందల్లో ఇలానే ఎక్స్పోర్ట్ చేస్తాము .
థాంక్స్ చెప్పేసి దేవత డ్రెస్సెస్ - జ్యూవెలరీ మాత్రమే చేతుల్లో పట్టుకుని షాపింగ్ ఎంజాయ్ చేసినట్లు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాము . మమ్మల్ని చూసి డ్రైవర్ కారుని తీసుకొచ్చాడు - షాపింగ్ బ్యాగ్స్ అందుకుని లోపల ఉంచాడు . 
ఏమైంది గాడెస్ అలా ఉన్నారు .
దేవత : వణుకుతూ కోటిన్నరకు పైనే షాపింగ్ ......... 
మరి నా దేవతకు వారి అక్కయ్యలూ - అమ్మ - బుజ్జితల్లులు - బుజ్జాయిలు అంటే అంత ప్రాణం మరి .......... లవ్ యు అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
దేవత పెదాలపై చిరునవ్వులు పరిమళించడంతోపాటు ప్రాణంలా చుట్టేశారు . 
లెట్స్ గో టు బుర్జ్ ఖలీఫా గాడెస్ అంటూ డోర్ తెరిచాను .
లవ్ యు మై గాడ్ అంటూ లోపలకూర్చుని నా ఒడిలోకి చేరిపోయారు .

డ్రైవర్ : సర్ ........ we have fridge on your రైట్ సైడ్ .........
థాంక్స్ బ్రో అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి టిన్స్ అందుకున్నాను . 
దేవత : పరాశక్తిలా కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తున్నారు .
ఆ కోపానికి కారణం ఏమిటని చూస్తే చేతిలో బీర్ టిన్స్ , అంతే కిందకు జార్చేసాను. లేదు లేదు గాడెస్ ప్రామిస్ తెలియకుండా తీసాను కూల్ కూల్ అంటూ చెవులను పట్టుకున్నాను .
దేవత సంతోషంతో నవ్వుకుని ఫ్రిడ్జ్ నుండి కూల్ డ్రింక్ అందుకునితాగించి నా నోటి నుండి తాగి నవ్వుతూనే ఉన్నారు - బీర్ పట్టుకున్న ఫోటోను మా అక్కయ్యలకు పంపాల్సింది ...........
వణికిపోవడం చూసి ఉమ్మా ఉమ్మా ......... ఎంత ముద్దొస్తున్నారో నా దేవుడు .

డ్రైవర్ : where to సర్ ...........
బుర్జ్ ఖలీఫా అని ఇద్దరమూ ఒకేసారి చెప్పి నవ్వుకున్నాము .
డ్రైవర్ : only 15 మినిట్స్ డిస్టన్స్ సర్ అని పోనిచ్చాడు - కారులోనుండే వీక్షించవచ్చు అని టాప్ ఓపెన్ చేసాడు .
15 మినిట్స్ - 15 మినిట్స్ .......... అంటూ టాప్ ఓపెన్ అవ్వడంతో దేవత నా పెదాలపై ముద్దుపెట్టి పైకిలేచారు . చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ భల్లాల దేవుడిలా వాటి వెనుక బాహుబలి విగ్రహంలా బుర్జ్ ఖలీఫాను చూసి సంతోషంతో మై గాడ్ మై గాడ్ అంటూ నా చేతిని అందుకుని పైకిలేపారు . లవ్ యు soooooo మచ్ మై గాడ్ అంటూ దుబాయ్ మొత్తం వినిపించేలా కేకలువేసి సంతోషంతో హత్తుకున్నారు . దుబాయ్ స్ట్రీట్స్ ఎంజాయ్ చేస్తూ క్షణక్షణానికి దగ్గరగా మరింత ఎత్తు కనిపిస్తున్న మేఘాలలో సగం మాయమైపోయిన బుర్జ్ ఖలీఫాను చేరుకున్నాము - ఎటుచూసినా బిగ్గెస్ట్ ఫౌంటైన్స్ చూసి దేవత మరింత ఆనందిస్తున్నారు .
గాడెస్ ......... shall we go ? .
దేవత : లవ్ టు లవ్ టు మై గాడ్ ఉమ్మా ..........

దేవత సీట్లో కూర్చుని మరింత మరింత తలను పైకెత్తి చూస్తూ ఆనందిస్తున్నారు నాతోపాటు .
డ్రైవర్ నేరుగా తీసుకెళ్లి వరుసపెట్టి ఉన్న మెయిన్ డోర్స్ ముందు కారుని ఆపి డోర్ తెరవడానికి రాబోతే .........ఆపాను .
నా దేవత వల్లనే ఈ సంతోషం కాబట్టి నేనే అంటూ కిందకుదిగి please గాడెస్ దేవత చేతిని అందుకున్నాను .
దేవత : అందమైన నవ్వులతో లవ్ యు మై గాడ్ అంటూ అందుకుని కిందకుదిగి చేతిని చుట్టేసి ఎప్పుడెప్పుడు లోపలికి వెళదామా అని ఉత్సాహం చూయిస్తున్నారు .
దేవత కురులపై ముద్దుపెట్టాను - గాడెస్ ఇప్పటివరకూ wait చేశారు మరొక్క నిమిషం అని కార్డ్ ద్వారానే డ్రైవర్ అడిగిన అమౌంట్ కంటే ఎక్కువగా పే చేసాను .
డ్రైవర్ : థాంక్యూ sooooo మచ్ సర్ అని షాపింగ్ బ్యాగ్స్ తీసి ఇచ్చాడు .
నీకూ థాంక్స్ బ్రో .......... 
డ్రైవర్ : ఇంతటి ఫ్రెండ్లీ టూరిస్ట్స్ ను ఇప్పటివరకూ చూడనేలేదు సర్ , this is my నెంబర్ anything జస్ట్ కాల్ మీ అని సెల్యూట్ చేసి సంతోషంతో వెళ్ళిపోయాడు .

బ్యాగ్స్ రెండు చేతులలో పట్టుకునే దేవతకు లోపలికి అంటూ చూయించాను .
దేవత : నా దేవుడితోనే ఈ ఆనందం అంటూ చేతిని చుట్టేశారు .
పెదాలపై చిరునవ్వులతో లోపలికి నడిచాము . నేరుగా రిసెప్షనిస్ట్ దగ్గరకువెళ్లి 
" రిజర్వేషన్ ఫర్ గాడెస్ " ........
రిసెప్షనిస్ట్ : welcome సర్ అంటూ కార్డ్ అందించారు - 150 th ఫ్లోర్ సర్ బ్యూటిఫుల్ view , ఎంజాయ్ the స్టే సర్ - మేడం ......... బాయ్స్ ......... 
నో నో నో ......... i can take care of my bags థాంక్యూ .........
రిసెప్షనిస్ట్ : Then take this manual సర్ , it'll very usuful ...........
థాంక్యూ అని అందుకుని manual చూస్తూ లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాము .

గాడెస్ ......... 5 ఫ్లోర్స్ కు ఒక లగ్జరీ హోటల్ రెస్టారెంట్ - వ్యూ పాయింట్ - షాపింగ్ మాల్స్ ......... , లవ్లీ లవ్లీ గాడెస్ .......... 148 ఫ్లోర్ వచ్చేసి బుర్జ్ ఖలీఫాలోనే " the best view point " - 149 లో రెస్టారెంట్ మరియు బిల్డింగ్ మొత్తానికీ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ - 150 ఫ్లోర్లో మన శోభనపు సూట్ రూమ్ ......... 
దేవత : సరే మై గాడ్ అంటూ అంతులేని సిగ్గులతో సైడ్ నుండి ఏకమయ్యేలా హత్తుకుని చుట్టూ చూసి మురిసిపోతున్నారు . మై గాడ్ మనం ఉండబోతున్న రూమ్ కాస్ట్ ఎంత ? - ఎప్పుడు బుక్ చేశారు ? .
Nearly 2 lakhs గాడెస్ - నా దేవత కోరిక తెలిసిన మరుక్షణమే కాదు కాదు లవ్ యు లవ్ యు కార్లో బుక్ చేసాను .
దేవత : ఒక్క రోజుకు 2 లక్షలా , వద్దు వద్దు డబ్బు తీసుకుని వెనక్కు వెళ్లిపోదాము.
నా దేవత సంతోషం కోసం ఏమైనా చేస్తాను , జస్ట్ ఎంజాయ్ గాడెస్ ......... అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను - బుర్జ్ ఖలీఫా లోపలికివెళ్లి వెనక్కు వచ్చేసాము అని మీ అక్కయ్యలకు - మీ బుజ్జితల్లులకు తెలిస్తే నా వీపు విమానం అయిపోతుంది .
దేవత : తియ్యదనంతో నవ్వుకుని అయితే ok అంటూ నా కళ్ళల్లోకే ప్రాణంలాచూస్తూ భుజం పై పెదాలను తాకించారు - మై గాడ్ ఆకలేస్తోంది కానీ అంతకుముందు బెస్ట్ వ్యూ పాయింట్ ............
అవును ఉదయం నుండీ షాపింగ్ లో పడిపోయి ఆకలి సంగతే గుర్తుకురాలేదు - నా దేవత ఇష్టమే నా ఇష్టం .........
దేవత : అవును అంత ఎంజాయ్ చేసేలా చేశారు నా దేవుడు అంటూ సంతోషం పట్టలేక భుజం పై కొరికేశారు . 
స్స్స్ .......... , ఎదురుగా countless లిఫ్ట్స్ ఉండటం చూసి గాడెస్ ఎందులో వెళదాము అని అడిగాను .
దేవత : దుబాయ్ వ్యూ కనిపించే లిఫ్ట్ లో ...........
Wow , లవ్ యు గాడెస్ అంటూ చివరి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసేంతలో లిఫ్ట్ తెరుచుకుని అందరూ బయటకు వచ్చేసారు.
దేవత : ఎంత పెద్ద లిఫ్ట్ , only us ........... లోపలికి పిలుచుకునివెళ్లి 148 ఫ్లోర్ ప్రెస్ చేసి మిర్రర్ వ్యూ వైపు తిరిగాము .
లిఫ్ట్ క్లోజ్ అవ్వగానే మిర్రర్ పై తప్ప మూడువైపులా బ్యూటిఫుల్ లేజర్ షో స్టార్ట్ అయ్యింది - చిరునవ్వులు చిందిస్తూనే show మరియు ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళుతుంటే కనిపిస్తున్న దుబాయ్ అందాలను ఎంజాయ్ చేస్తూ - హైట్స్ చూసి దేవత భయపడినా నన్ను చుట్టేసి నవ్వుతూ - మధ్యమధ్యలో ముద్దులలో తడుస్తూ కేవలం కేవలం రెండే రెండు నిమిషాల్లో 148 ఫ్లోర్ చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-06-2021, 09:47 AM



Users browsing this thread: 54 Guest(s)