28-04-2021, 12:01 PM
(02-04-2021, 01:03 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా. చాలా చాలా ధన్యవాదములు ఈసారి కొంచం సెంటిమెంట్ డోస్ తగిచనందుకు, లేకపోతే ముందటి అప్డేట్ని కన్నీటితో భారంగా చదవలసి వచ్చేది.కానీ మీ నుంచి ఇంకా సెంటిమెంట్ అప్డేట్లు రావాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను.
Heartfully thankyou so so so soooooooooo much .