Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు
#1
Lightbulb 
గౌరవనీయులైన రచయితలు మరియు సభ్యులకు నమస్కారములు.. 

ఈ ఫోరం ద్వారా మనందరం పొందుతున్న ఆనందం అంతా ఇంతా కాదు, ఇందుకు కారకులైన @sarit11 గార్లకు మరియు మన ఫోరంలో అన్నీ(చిన్నదో పెద్దదో.. ఏదైనా ) కధలు రాస్తున్న రచయిత/రచయిత్రిలకు నా కృతజ్ఞతలు మరియు నా  Namaskar

మన రచయితలకు మరియు సభ్యులకు ఇక్కడ రచనలు అందించే క్రమంలో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటికి సమాధానాలు మనలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. అందువల్ల ఆ సమస్యలు ఇక్కడ పంచుకుంటే మనలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రులు వాటికి పరిష్కారాలు సూచించగలరు అనే ఉద్దేశ్యంతో ఈ దారం సృష్టించబడినది.

అందువల్ల సభ్యులు మరియు రచయితలు తమ సమస్యలని పంచుకున్న యెడల మనలోని సాంకేతిక మిత్రులు మరియు శోధకులు వాటికి పరిష్కారములు సూచించి మన సభ్యులకు రచయితలకు సహాయపడవలసిందిగా కోరుతున్నాను.
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు - by Sanjay_love - 27-04-2021, 11:47 PM



Users browsing this thread: 1 Guest(s)