Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మెడిసిన్ కోసం నా దేవుడు నా చేతిని వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళిన మరుక్షణమే మళ్లీ నరకంలో అడుగుపెట్టాను అనుకున్నాను - భయంతో కేకలువేస్తూ లేచిన నన్ను నాకు ఇరువైపులా కూర్చుని న్యూస్ చూస్తున్న డాక్టర్ - నర్స్ శాంతిoపచేశారు .
డాక్టర్ - నర్స్ : గాడెస్ గాడెస్ ......... మీకిక ఎటువంటి అపాయం లేదు - మీకు ఏమీ జరుగలేదు - మిమ్మల్ని మీ దేవుడు ప్రాణాలకు తెగించి కాపాడటమే కాకుండా , మీరెవరో తెలియకపోయినా ......... ఒక్క బాటిల్ బ్లడ్ ఇవ్వడానికే ముందూ వెనుకా ఆలోచించే ఈ కాలంలో మీకోసం ఏకంగా తన వొంట్లోని రక్తం మొత్తం ఇవ్వడమే కాకుండా , నిశ్శక్తితో మత్తు ఆవహిస్తున్నా మీకోసం మీ చేతిని పట్టుకునే రాత్రంతా మేల్కొని ప్రాణంలా చూసుకున్నారు . పడుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు - చేతిని వదిలితే చాలు నిద్రలోనే జరిగినది తలుచుకుని మీరు భయంతో , వొళ్ళంతా చెమటలతో కేకలువేశారు - దేవత దేవత అంటూ మీచేతినే సున్నితంగా పట్టుకుని సమయానికి మమ్మల్ని లేపి బ్లడ్ - టాబ్లెట్స్- ఇంజక్షన్ వేసేలా చూసుకున్నారు . 
నేను వొళ్ళంతా చూసుకోవడం - నాపై ఉన్న బ్రేజర్ ను ఆశ్చర్యంతో చూస్తుండటం చూసి , గాడెస్ ........ ఆ మృగాల చిటికెన వేలిని కూడా మీపై పడనివ్వలేదు మీ హీరో - మీ రక్తం కళ్ళజూసిన వాళ్ళ పరిస్థితిని మీ కళ్లారా చూడండి అని టీవీ వైపు చూయించారు . 
ఆ మృగాలు ఇక ఏ అమ్మాయి జోలికి వెళ్లనట్లు శిక్ష విధించాడు - మీరంటే ఎంత ప్రాణమైతే ఇదంతా చేస్తారు - మీకు దేవత అని నామకరణం కూడా చేశారు - మీకు ఏమైనా అయి ఉంటే కోపంలో ఏమిచేసేవారో తెలియదు .......... - మీ హీరో బ్లడ్ మీకు ఎక్కించగానే హాయిగా రెస్ట్ తీసుకున్నారు ఎంతైనా మీ దేవుడి బ్లడ్ కదా ...........

డాక్టర్ .......... నాకు వారెవరో కూడా తెలియదు - నా పేరు ఇందుమతి - దేవత అని పిలిచేంత ఎందుకు ప్రాణం  ...........
అప్పుడు చెప్పారు మై గాడ్ ......... , కొన్నిరోజులుగా ఇంట్లోని దేవతలను చూడక బాధపడుతుంటే - అదేసమయంలో తన దేవతలు కొలువైన మిమ్మల్ని చూసి ఆనందించారని - అదేసమయానికి ఆపద వెంటాడటం ప్రాణాలకు తెగించి కాపాడటం హాస్పిటల్ కు తీసుకురావడం .............
డాక్టర్ .......... వారు అదే నన్ను కాపాడిన దేవుడు ఎక్కడ నేను వెంటనే చూడాలి అని చుట్టూ చూసి కనిపించకపోవడంతో ఆతృతతో కిందకు దిగబోతుంటే .........
డాక్టర్ - నర్స్ : గాడెస్ గాడెస్ ....... ఇందుమతి ......... మీకు మరికొద్దిసేపు బెడ్ రెస్ట్ అవసరం - మీకోసం మెడిసిన్ తీసుకురావడానికి వెళ్లారు - గంటలో వచ్చేస్తారు , మీరు ఇలా ఎక్సైట్ అయితే కొత్తగా ఎక్కించిన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది - అయినా ఏమీ కాదనుకోండి అది దేవుడి బ్లడ్ .........
అంతలో మాన్స్టర్ వచ్చి డాక్టర్ - నర్స్ ......... రెస్ట్ అవసరం అని ఎంత రిక్వెస్ట్ - ఆర్డర్ చేసినా వినిపించుకోకుండా , కనీసం వీల్ చైర్లో తీసుకువెల్లమని చెప్పినా వినిపించుకోకుండా లాక్కెళ్లిపోయాడు ). 

తప్పంతా డాక్టర్ గారిదే గాడెస్ .......... , హాస్పిటల్ ప్రక్కన ఉన్న మెడికల్ స్టోర్ లో కూడా దొరికే మెడిసిన్ కోసం 10 km దూరం పంపించారు - నేను కానీ అక్కడే ఉండి ఉంటే ఇలా జరగకుండా చూసేవాణ్ణి sorry sorry గాడెస్ ......... , ఆ తరువాత మీకేమీ కాలేదు కదా అని చేతిలో చేతిని పెనవేసి కళ్ళల్లో చెమ్మతో ముద్దుపెట్టాను .
దేవత : మై గాడ్ మై గాడ్ .......... మీరు అంత బ్లడ్ ఇచ్చాక నాకేమవుతుంది - డాక్టర్ గారు చెప్పారుకదా నా దేవుడి బ్లడ్ అని ............
( నాకు ఏమైనా జరగాలనే , నన్ను వదిలించుకోవాలనే మాన్స్టర్ ........ నన్ను హాస్పిటల్ కు కానీ , హోటల్ కు కానీ తీసుకెళ్లలేదు - నైట్ ఎంజాయ్ చేసిన ఫారిన్ క్యాండేట్ ఇంటికి పిలుచుకునివెళ్లి ఒక గదిలో లాక్ చేసేసాడు . తనతోపాటు బయటకువెళ్లగానే నమ్ముతారో లేదో మై గాడ్ మీరిచ్చిన బ్లడ్ బలంతో డోర్ బద్ధలుకొట్టుకుని బయటకువచ్చి క్యాబ్ లో నేరుగా హాస్పిటల్ కు వెళ్ళాను ) .
నమ్మాను నమ్మాను గాడెస్ ........... అని నవ్వుకున్నాను .
దేవత : నిజం మై గాడ్ , నమ్మకపోతే కొట్టేస్తాను కొరికేస్తాను అని నా గుండెలపై కొట్టి - బుగ్గను కొరికేశారు .
స్స్స్ ...........
దేవత : నవ్వుకుని కొరికిన చోట తియ్యనైన ముద్దులుపెట్టారు ( క్యాబ్ లో హాస్పిటల్ చేరుకుని లోపలికి ICU కు పరుగుతీసాను . డాక్టర్ - నర్స్ ......... అంటూ లోపలికివెలితే ఇద్దరూ కన్నీళ్ళతో బాధపడుతున్నారు ) . అప్పుడు తెలిసింది ......... ఇప్పుడు నేనెంత నాదేవుణ్ణి ఆరాధిస్తున్నానో డాక్టర్ గారు కూడా మిమ్మల్ని అంతే ఆరాధిస్తున్నారని .........
గాడెస్ ..........
దేవత : అవును మై గాడ్ .......... , డాక్టర్ గారికీ ఒక మాన్స్టర్ ఉన్నాడు - నాలానే అందరు మగాళ్ళూ మృగాలే అనుకున్నారు - ఫస్ట్ టైం ఎవరో కూడా తెలియని నన్ను దేవతను చేసి ప్రాణంలా చూసుకోవడం చూసి మీకు ఫ్లాట్ అయిపోయారు పాపం - డ్యూటీ అయిపోయినా షిఫ్ట్ డాక్టర్ ను ఒప్పించి మీకోసం ఇంటికివెళ్ళకుండా ఉండి నన్ను ట్రీట్ చేశారు - మీరంటే ........ వారికి చాలా చాలా ఇష్టం ప్రాణం అని నర్స్ చెప్పింది - ఆ విషయం నర్స్ మీకు చెప్పేస్తాము చెప్పేస్తాను నాకు మీ సంతోషం ముఖ్యం , వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి అని డాక్టర్ గారు కోప్పడినా వినకుండా చెప్పబోతుంటే ..........
ఏమిచెయ్యాలో పాలుపోక మిమ్మల్ని అంత దూరం పంపించారే తప్ప మరొక ఉద్దేశ్యం ఏమీ లేని మరొక దేవత డాక్టర్ గారు మై గాడ్ ............ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని జీవితాంతం తన గుండెల్లో గూడు కట్టేసుకుని ఆనందిస్తారు - మిమ్మల్ని పంపించిన తరువాత ఒక్క క్షణం కూడా ప్రక్కకు వెళ్లకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు .........
గాడెస్ .......... తప్పుచేసాను , నా దేవతను కాపాడి జాగ్రత్తగా చూసుకున్న దేవతలాంటి డాక్టర్ గారిని చాలా చాలా బాధపెట్టాను , మాటలు కూడా అన్నాను - అయినా కూడా నన్ను ప్రాణంలా ట్రీట్ చేశారు - జాగ్రత్తలు చెబుతుంటే వినకుండా వచ్చేసి మరింత బాధపెట్టాను - sorry sorry డాక్టర్ గారూ ......... క్షమించరాని పాపం చేసాను . 
దేవత : మై గాడ్ .......... , మీ పరిస్థితిని వారు అర్థం చేసుకున్నారు - ఇంటికి దూరంగా ఉండటం ఫ్యామిలీకి దూరంగా ఉండటం ఎంత కష్టమో వారికీ తెలుసు - గత 6 నెలలుగా ఫ్యామిలీకి దూరంగా లండన్ లో ఉంటున్నారు - మన దేవుడు క్షమిస్తే చాలు అని ఆనందపడ్డారు . 
నాకోసం - డాక్టర్ గారికోసం - నర్స్ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యగానే , డాక్టర్ గారి ఆనందం చూడాలి - ఇందుమతి ......... ఈ జ్యూవెలరీ చూస్తూ సంతోషంగా ఈ జీవితాన్ని గడిపేస్తాను అని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు. 
మీరు ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడం - కనీసం మీ కార్ నెంబర్ చూద్దామన్నా సీసీ కెమెరాలు డౌన్ అవ్వడంతో ముగ్గురమూ కలిసి సాయంత్రం వరకూ మీకోసం లండన్ వీధులన్నీ వెతికినా ప్రయోజనం లేకపోయింది .

గాడెస్ .......... నా దేవత ప్రాణాలు కాపాడిన దేవతకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు - ఇప్పుడు క్షమించమని అడుగుదామనుకున్నా వందల కిలోమీటర్లు వచ్చేసాము ........ నా అదృష్టం ఇంతే గాడెస్ , కలల సుందరి దేవకన్య మహి - దేవతలు ఇందుమతి డాక్టర్ గారు నన్ను చేరినట్లే చేరి దూరమైపోయారు అని కళ్ళల్లో చెమ్మతో దేవత గుండెలపైకి చేరాను - నా దేవత కనిపించారు కాబట్టి సరిపోయింది లేకపోతే నేనేమైపోయేవాన్నో ........
దేవత : మై గాడ్ .......... మీ దురదృష్టం అనుకుంటే ఎలా , All is well ఏదీజరిగినా అంతా మన మంచికే , నేను ....... నా దేవుణ్ణి చేరినట్లే దేవత లాంటి డాక్టర్ కూడా మిమ్మల్ని చేరతారు - విషయం ఏమిటంటే డాక్టర్ గారిది కూడా వైజాగే 15 రోజుల్లో వచ్చేస్తున్నారు - సిటీలో ఉన్న అన్నీ హాస్పిటల్స్ వెతికారంటే మీ గుండెలపైకి చేరిపోతారు .
నా పెదాలపై చిరునవ్వు రావడం చూసి , హమ్మయ్యా ......... నా దేవుడు నవ్వారు అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . మై గాడ్ ......... ఈరాత్రికి నన్ను - నెక్స్ట్ 15 రోజులు మా ఆక్కయ్యలను సంతోషంలో ముంచెత్తు ఆ నెక్స్ట్ డే హాస్పిటల్లో దేవతను కలిసి sorry కాదు కాదు లవ్ యు అని ప్రేమతో చెప్పారంటే .......... నాకే sorry చెబుతారా అని కొట్టి గిల్లి కొరికేస్తారు .
ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము - మై గాడ్ ......... ఇంతకూ నన్ను తొలిసారి అదే నాలో మీ దేవతలను తొలిసారి ఎప్పుడు ఎక్కడ చూసారో చెప్పనేలేదు అని బుగ్గపై ముద్దుపెట్టారు .

నో నో నో ......... అంతకంటే ముందు కలల సుందరి దేవకన్య మహి గురించి ........ నా దేవుడి గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది - బాధ కలిగిస్తుంది అని తెలుసు - All is well కదా ......... నా దేవుడికి కలిగే బాధను ఎలా తగ్గించాలో నాకు తెలుసు ..........
నేను బాధపడతానని ఆలోచించడం లేదు గాడెస్ , మీరు బాధపడితే తట్టుకోవడం నావల్ల కాదు - ఇంట్లోని దేవతలు బాధపడతారు అని తెలిసే ముఖం కూడా చూయించకుండా లండన్ వచ్చేసాను - ఈ 10 రోజులు 10 యుగాలుగా కాలం గడిపాను - దేవతలతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడిని కాదు - ఆ సమయానికే నా మరొక దేవత అందంగా అమాయకంగా నాకిష్టమైన పట్టుచీరలో ............ 
దేవత : టచ్ చేశారు మై గాడ్ ఇక్కడ టచ్ చేశారు మై గాడ్ ......... , లవ్ యు లవ్ యు soooooo మచ్ .......... , దేవతలను ఇంతలా ఆరాధిస్తే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటే ఎలా మా అక్కయ్యలూ - నేను - డాక్టర్ గారు తట్టుకోగలరా ....... , మాకున్నదే చిన్న గుండె - బదులుగా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ......... , ఏమిచేస్తారో తెలియదు కాస్త ప్రేమను తగ్గించండి అని ఆనందబాస్పాలతో అంతులేని సంతోషంతో నా గుండెలపై కొట్టి ఏకమయ్యేలా అల్లుకుపోయి పులకించిపోతున్నారు . మై గాడ్ ......... నేను అడిగింది నా గురించి కాదు దేవకన్య మహి గురించి అని భుజం పై కొరికేశారు . 

స్స్స్ ....... ఆఅహ్హ్హ్ ప్రతీ విషయానికీ కొడుతున్నారు - గిల్లుతున్నారు - కొరికేస్తున్నారు .......... , ఇలానే చేస్తే మన బుజ్జాయిలకు - బాబుకు చెబుతాను వాళ్లే మీ సంగతి చూసుకుంటారు , ఇక వదినమ్మకు తెలిస్తే ......... మీకు ఉంటుంది.
దేవత : మన బాబు .......... కళ్ళల్లో ధారలా కారుతున్న ఆనందబాస్పాలతో సంతోషం పట్టలేక ఒక చేతితో కొడుతున్నారు - ఒకచేతితో గిల్లేస్తున్నారు - నోటితో కొరికేశారు .
స్స్స్ ......... వదినమ్మా అని ఫ్లైట్ దద్దరిల్లిపోయేలా కేకలువేశాను .
దేవత : నవ్వుకుని చెప్పాను కదా , చెప్పాను కదా ......... ప్రేమను కాస్త తగ్గించమని - నా దేవుడి ప్రేమతో నా హృదయం , మనసు , చివరికి ఈ వొళ్ళంతా నిండిపోయి పొంగిపొర్లుతోంది - మరికొద్దిసేపట్లో రుణం తీర్చుకునేంతవరకైనా ....... అని మళ్ళీ మరొక రౌండ్ వేసి నవ్వుతూనే ఉన్నారు .
ఆ సంతోషమైన పెదాలపై ముద్దుపెట్టాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని కన్నార్పకుండా చూస్తున్నాను .
దేవత : ముద్దుపెట్టాలని ఉందా మై గాడ్ ..........
తడబడటం చూసి ,
దేవత : ముసిముసినవ్వులు నవ్వుకుని , నా నుదుటిపై ముద్దుపెట్టాలని ఉందా ? మై గాడ్ అని అడిగారు .
తడబడుతూనే yes yes గాడెస్ ......... బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి హమ్మయ్యా ......... అనుకున్నాను .
దేవత : చిరుకోపంతో భద్ర కాళీలా మరొక రౌండ్ కుమ్మేశారు .
స్స్ ....... అమ్మా వదినమ్మా అని వొళ్ళంతా రుద్దుకుని , ఈ రౌండ్ దేనికోసం గాడెస్ నేనేమీ చెయ్యలేదే ? .
దేవత : అందుకే ఏమీ చెయ్యలేనందుకే , వీధిలో పులి - ఇంట్లో పిల్లి అని మరొక రౌండ్ ............. 
స్స్స్ ......... మీరు హైద్రాబాద్ నుండి విజయవాడ బయలుదేరగానే నా బాబుకు చెబుతాను మొత్తం మొత్తం చెబుతానులే , పైకి మాత్రం అమాయకంగా కనిపించే రాక్షసి - ఇంటికి వెళ్ళగానే బుజ్జాయిలతో కాపురం పెట్టుకోవాలి .
దేవత : ( ఆ నొప్పులను తగ్గించే మందు నా దగ్గర ఉందిలే కొద్దిసేపట్లో మీరే స్వయంగా ఆడిగిమరీ రాయించుకునేలా చేస్తాను ) .
గాడెస్ ......... ఏమైనా మాట్లాడారా ? , గుసగుసలు వినిపిస్తున్నాయి .
దేవత : వినిపిస్తాయి వినిపిస్తాయి కొద్దిసేపట్లో క్లియర్ గా వినిపిస్తాయి , ముందు కలల సుందరి గురించి చెప్పండి - మహి పేరులోనే ఏదో తియ్యని మ్యాజిక్ ఉంది అని నా గుండెలపై ముద్దుపెట్టి ఏకమయ్యారు .

గాడెస్ .......... లండన్ కు బిజినెస్ లో మాస్టర్స్ చెయ్యడానికి అడుగుపెట్టిన రోజు నుండీ ప్రతీ రాత్రీ కలలో  " శూన్యం - చీకటి .............. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు - పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు - నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు - సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది - అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి .
నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి - ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ............ ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాయి .

అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో - పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో - దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . 
ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది - పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్య మహి పైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం - నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . 
ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ......... ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను .

మన్మధ మహేష్ ............ జాగ్రత్త అంటూ నా దేవకన్య మహి పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు .
ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ............ నా పే.......రు మీకె...…...లా తెలు.......సు ? అని అడిగాను .
ముసుగులోపలే దేవకన్య ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , " మీ " కాదు " నీ " ............ కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ........... అని ప్రేమ - ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నావుకదా - నా మన్మధుడికి నా పేరు ఎలా తెలిసిందో అలానే అని తియ్యదనంతో నవ్వడం చూసి నా హృదయం పరవశించిపోయింది . రోజూ ........... దూరంగా కనిపించి మాయమైపోయి మీరు నాకోసం పడుతున్న బాధను - తాపాన్ని మరియు నా మన్మథుడి అంతులేని ప్రేమను నాలో నేనే ఆస్వాదిస్తూ పరవశించిపోయేదాన్ని .......... , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాక వచ్చేసాను అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తినా నా పెదాలు అందకపోవడంతో , తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ఆరడుగులు ఉన్నారా ఏడడుగులు ఉన్నారా ......... ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మన్మధ ........... నా సర్వస్వం నా మహేష్ కే సొంతం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించి మాయమైపోయింది " 
ఆ తరువాతి రోజే ఉదయమే దేవతల నుండి కాల్ వచ్చింది - బేబీ , కన్నయ్యా ......... మీ చిన్నన్నయ్య పెళ్లి అని , exams కూడా అయిపోవడం - ప్రాజెక్టు సబ్మిషన్ కు 10 రోజుల గ్యాప్ ఉండటంతో బయలుదేరాను .........

దేవత : ఆగండి ఆగండి మై గాడ్ , పెళ్లి సంగతి తరువాత ముందు నా దేవుడు ......... వారి దేవకన్య మహికోసం కన్న అత్యద్భుతమైన ఊహాప్రపంచాన్ని కాస్త ఫీల్ అవ్వనివ్వండి - బ్యూటిఫుల్ లవ్లీ ........... కళ్ళ నుండి పోవడం లేదు - దేవకన్య మహి పేరు లానే దివినుండి దిగివచ్చిన దేవతలా స్వర్గంలో స్వర్గమే అది ఆఅహ్హ్ .......... " నా దేవుడు మహేష్ - దేవకన్య మహి " పర్ఫెక్ట్ కొన్ని మ్యాచస్ దేవలోకంలో సెట్ అవుతాయి అంటే నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను అని సంతోషం పట్టలేక నా బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి ఆ ఊహల్లోనే మైమరిచిపోతున్నారు .
నా విషయంలో మాత్రం నమ్మకండి గాడెస్ ......... , నేను దూరదృష్టవంతుణ్ణి అని చెప్పగానే దేవత కళ్ళల్లోనుండి కన్నీళ్లు ...........

బుజ్జాయిలకు బోలెడన్ని గిఫ్ట్స్ - మీ అక్కయ్యలకు అమ్మకు మీకు ఇచ్చినట్లుగానే గిఫ్ట్స్ తీసుకుని చిన్నన్నయ్య పెళ్లికి గోవా వెళ్లడం - వదినమ్మ , వదినలు , అమ్మ , బుజ్జాయిలు బుజ్జితల్లులు అందరూ అందరూ ఇలాంటి పెళ్లికూతురు తాగుబోతు జూదగాడు అయిన వాడికి కాదు నీకైతే పర్ఫెక్ట్ బేబీ ( వదినమ్మ ప్రాణంలాపిలుపు గాడెస్ ) - అవును కన్నయ్యా ( అమ్మ ) నువ్వు ఊ అను ఆ అందాలరాసి సుగుణాల రాశితో నీకు పెళ్లిచేస్తాము అని రిక్వెస్ట్ చేశారు - ప్రేమతో బ్రతిమాలారు - ఆర్డర్ కూడా వేశారు .
స్టడీస్ వలన చిన్నప్పటి నుండీ అన్నయ్యలకు నేనంటే ఇష్టం లేదు - నా దేవతలు చెప్పినట్లు చేస్తే మరింత దూరం అయిపోతాము .
దేవత : అధికాదులే , హృదయమంతా మహి ఉండగా ......... అర్థమైంది అర్థమైంది నీ దేవతల మాట వినాల్సింది అని నా కన్నీళ్లను తుడిచారు .
అవును గాడెస్ అవును దేవతల మాట వినలేదు మూల్యం చెల్లించుకున్నాను , ఎలాగో పెళ్లికి ఒప్పుకోలేదు కనీసం మా మరొక అందమైన అమ్మను చూయిస్తాము రండి అని తీసుకెళ్లారు - వెళ్లి చూస్తే అప్పటివరకూ కొద్దికొద్దిగా గూడుకట్టుకున్న హృదయం బద్దలైపోయింది - దేవతలకు తెలియకుండా తన్నుకొస్తున్న బాధను లోలోపలే అనుభవిస్తూ పెళ్లి అవ్వగానే దేవతలను ఫ్లైట్ ఎక్కించి లండన్ వచ్చేసాను . 
ఆ తరువాత బాధలోకి వెళ్లిపోవడం - ఫ్రెండ్స్ చూసి బాధపడి నా మనసు మారడం కోసం యూరోప్ మొత్తం ట్రిప్ వేయించడంతో కాస్త కోలుకున్నాను - చివరి రోజు లండన్ వచ్చి ప్రాజెక్టు వర్క్ సబ్మిట్ చెయ్యడం - ముందుగానే టికెట్స్ బుక్ చెయ్యడం వలన ఫ్రెండ్స్ ఇద్దరూ అమెరికా వెళ్లిపోవడం - dad కోరిక మేరకు సమిట్ కు రావడం - గంజాయి వనంలో తులసి మొక్కలా , తెలుగుదనం ఉట్టిపడటంతోపాటు 10 రోజులుగా చూడని నా దేవతలను చూయించిన నా దేవతను దేవతను అక్కడ చూసాను అంటూ మొబైల్ తీసి అమాయకమైన చూపులతో బిక్కుబిక్కుమంటూ డైనింగ్ టేబుల్ పై కూర్చున్న దేవత వీడియో ప్లే చేసి నవ్వుకున్నాను .
దేవత : ఇంత బాధలో నవ్వు ఎలా వస్తోంది my గాడ్ ............ నాకే కన్నీళ్లు ఆగడం లేదు .
మిమ్మల్ని చూడకముందు వరకూ నా పరిస్థితీ అదే గాడెస్ , ఏక్షణమైతే మిమ్మల్ని చూసానో .......... నా బాధను పోగొట్టే మంత్రం ఉందని చెప్పి మీరు బాధపడితే ఎలా - ఏది జరిగినా మన మంచికే , అన్నయ్య కాకుండా పెళ్ళికొడుకు స్థానంలో  ఎవ్వరు ఉన్నా ........... వేరేలా ఉండేది ఒక్క దేవకన్య దూరమైతేనేమి నా దేవతలతోపాటు ఇద్దరు దేవతలు దగ్గరయ్యారు - గాడెస్ ......... ఇదిగో ఇలా బాధపడతారనే చెప్పను అంది - ఈ క్షణమే మహిని మరిచిపోయి నవ్వాలి లేకపోతే నామీద ...........
దేవత : నో నో నో మై గాడ్ .......... కష్టమే కానీ జరగని దానికోసం బాధపడటం తప్పు కాబట్టి నా దేవుడి మాట వింటున్నాను అని నా బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-05-2021, 10:42 AM



Users browsing this thread: 6 Guest(s)