12-12-2018, 06:11 AM
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఉర్జిత్ నిన్న ప్రకటించారు. దీంతో తాత్కాలిక గవర్నర్‌గా, ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లలో సీనియర్ అయిన విశ్వనాథ్‌ను నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శక్తికాంతదాస్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.
ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ గతంలో రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది పదవీ విరమణ పొందిన అనంతరం 15వ ఆర్థిక కమిషన్‌ను సభ్యులుగా నియమితులయ్యారు.

జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish