Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవత : ఊహూ .........
బుజ్జాయిలు : ఊహూ ......... అంటూ చేతులు చాపారు . 
ముగ్గురినీ ఎత్తుకోవడం వీలుకాదుకదా , ఎవరిని ఎత్తుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి .
దేవత : బుజ్జాయిలు నడవగలరు నావల్ల కావడం లేదు శ్రీవారూ నీరసంగా ఉంది please please నన్నే ఎత్తుకోండి అని పెదాలపై ముద్దులుపెడుతోంది .
బుజ్జాయిలు : యాక్టింగ్ డాడీ యాక్టింగ్ .......... మమ్మీ యాక్టింగ్ చేస్తోంది అదిగో అదిగో నవ్వుతోంది . ఆకలేస్తోంది అని మొదట ఆడిగినది మేము కాబట్టి మేమే నీరసంగా ఉన్నాము మమ్మల్నే ఎత్తుకోండి .
దేవత : లేదు నన్నే ........
బుజ్జాయిలు : మమ్మల్నే ......... అని పోటీపడిమరీ హత్తుకున్నారు . 

ఇలా అయితే కష్టం కాబట్టి అందరమూ నడుచుకునే వెళదాము దిగండి అని కారు డోర్ తెరిచాను .
దేవత - బుజ్జాయిలు .......... ఒకరినొకరు రుసరుసలాడుకుంటూ చూసుకుని పెదాలపై - బుగ్గలపై ముద్దులుపెట్టి నిరాశతో కిందకుదిగారు . 
Thats cool అని కిందకుదిగి డోర్ వేసాను . బుజ్జిబుజ్జి బుంగమూతులతో బుడిబుడి అడుగులువేస్తున్న బుజ్జాయిలను వెనకనుండి అమాంతం ఎత్తుకున్నాను . 
"ధగా ......... ధగా ......... మోసం మోసం " అంటూ చుట్టూ ప్రతిధ్వనించడం విని , దేవత తియ్యనికోపంతో నాతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జాయిలనూ కొట్టి , మా ముగ్గురినీ చుట్టేసి నవ్వుతోంది .
బుజ్జాయిలు : గుర్తుపెట్టుకో మమ్మీ ......... డాడీ కి మేమంటేనే ప్రాణం , లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ అని ముద్దులుపెట్టారు .
ష్ ష్ ష్ ......... మీ మమ్మీకి మరింత కోపం వచ్చేస్తుంది . అంతలో నానడుముపై గిల్లేసి నవ్వుకుంటోంది దేవత .
స్స్స్ ........ చిరునవ్వులు చిందిస్తూనే వెనుక ఉన్న బస్ లోకి చేరాము .

దేవత : ఇక చాలు చాలు మొదటి రూమ్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వండి అని బలవంతంగా కిందకుదింపి , its my టర్న్ అంటూ నామీదకు జంప్ చేసింది .
బుజ్జాయిలు : అన్నయ్యా - చెల్లీ .......... మమ్మీకి ఈర్ష్య అసూయ అని బుజ్జిబుజ్జినవ్వు కోపాలతో మొదటి గదిలోకివెళ్లారు . 
దేవత : శ్రీవారూ ......... ఈ వస్త్రాలన్నింటినీ జార్చేసి , నూలుపోగులేకుండా వెచ్చని షవర్ కింద ...........
గాడెస్ .......... చెబుతుంటేనే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది , ఆఅహ్హ్ ........ అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
దేవత : శ్రీవారూ ......... నేను ప్రక్కనే ఉండగా ఊహల్లోకి ఎందుకు తొందరగా చివరి గదిలోకి తీసుకెళ్లండి అని పైటను కిందకు జార్చేసి పెదాలను మూసేసింది.
మ్మ్మ్ మ్మ్మ్ .......... అని మూలుగుతూనే దేవతను ఎత్తుకుని చివరి గదిలోని షవర్ కిందకు చేరాము - తడిచిపోతున్న వస్త్రాలను చిరిగిపోయేంతలా కసితో మానుండి వేరుచేసి ఒకరి కౌగిలిలో మరొకరము నగ్నంగా మారిపోయాము .
ఉదయం నుండీ నా సెక్సీ రాణి అందాలను స్పృశించకపోయేసరికి పిచ్చెక్కిపోయింది అని వొంగి ముచ్చికను నోటిలోకి తీసుకుని చప్పరించాను - చేతులు .......... దేవత పిరుదులపై వాటిపని అవి చేసుకుపోతున్నాయి .
మ్మ్మ్ ........ఆఅహ్హ్హ్.......స్స్స్ .......హ్హ్హ్........ శ్రీ.....వారూ మై కింగ్ నాకూ అలానే అనిపించింది - అంతా మీవల్లనే అని నీ మెడపై తియ్యదనంతో పంటిగాట్లు పెడుతూ మరింత రెచ్చగొడుతోంది .
పిరుదులను - వయ్యారమైన నడుమును సుతిమెత్తగా నలిపేస్తూనే , ముచ్చికలను మార్చి మార్చి చప్పరిస్తూ దేవతలో తాపాన్ని అంతకంతకూ పెంచేస్తున్నాను .
దేవత మూలుగులు తారాస్థాయికి చేరుతున్నాయి . మా చిలిపిపనులతో సుఖాలలో జోగుడుతూ సమయాన్నే మరిచిపోయాము .

బుజ్జాయిలు : ఫ్రెష్ అయ్యి బెడ్ పై ఉన్న బార్బీ డ్రెస్సెస్ చూసి లవ్ యు పెద్దమ్మా ......... అని మురిసిపోయారు . పెద్దమ్మ ప్రత్యక్షమై స్వయంగా వేసి బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేశారు - బుజ్జాయిలూ ......... its time ఆలస్యమైతే మీ కోరిక తీరదు బై బై అని ముద్దులుపెట్టి వెళ్లిపోయారు . అన్నయ్యా - చెల్లీ ......... అని ఒకరొకరి చేతులను పట్టుకుని మా గదిదగ్గరికి వచ్చారు . అయ్యో ........ డాడీ మళ్లీ మొదలెట్టేసినట్లున్నారు - ఇదంతా డాడీ ప్లాన్ సమయాన్ని వృధా చెయ్యడం కోసం మమ్మీని ముద్దులతో ముంచెత్తుతున్నారు - డాడీ ముద్దులకు పాపం మమ్మీ తనను తాను మైమరిచిపోయి ఉంటారు - ఇలాకాదు మమ్మీ డాడీ డాడీ .......... we are very very hungry hungry hungry అని కేకలువేస్తూనే ఉన్నారు .
Give me 2 -3 hours బుజ్జాయిలూ ........ please please .
దేవత : 2 -3 hours , అంటే అర్థమైంది అర్థమైంది , మీ ప్రేమతో నన్నే మోసం చేసేసారు మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొట్టింది . బుజ్జాయిలూ .......... 15 మినిట్స్ వచ్చేస్తున్నాము లవ్ యు లవ్ యు soooooo మచ్ .
బుజ్జాయిలు : మమ్మి ......... డాడీ మాయలోనుండి బయటపడ్డారన్నమాట అని నవ్వుకున్నారు - లవ్ యు లవ్ యు sooooooo మచ్ మమ్మీ వెయిటింగ్ అని బస్ హాల్లోకివచ్చి టీవీలో కార్టూన్స్ చూస్తూ కూర్చున్నారు .
దేవత : తియ్యనికోపంతో నా పెదవిని కొరికేసి సబ్బు అందుకుంది . 
గాడెస్ గాడెస్ ...........
దేవత : ష్ ష్ ష్ ......... అంతే అని 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వొళ్ళంతా తుడుచుకుని బెడ్ దగ్గరికివచ్చాము . బెడ్ పై డ్రెస్సెస్ ఉండటం చూసి లవ్ యు శ్రీవారూ ......... అప్పుడే పెద్దమ్మను కోరుకున్నారన్నమాట .
శ్రీమతీ .......... బెడ్ చూస్తుంటే నాకు మూడ్ వచ్చేస్తోంది . 
దేవత : ఆశ దోస ......... అయినా రాత్రికి మీఇష్టం శ్రీవారూ , ప్రస్తుతానికి ఈకౌగిలితో సరిపెట్టుకోండి మా బుజ్జికదూ మా బంగారం కదూ అని ఏకమయ్యేలా హత్తుకుని పెదాలపై ముద్దుపెట్టబోయి , అమ్మో డేంజర్ అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టింది . 
అంతేనా ..........
దేవత : ప్రస్తుతానికి ఇంతే లవ్ యు లవ్ యు , ఇదిగో మీ డ్రెస్ అని అందించి తన బాక్స్ ఓపెన్ చేసి సెక్సీ ప్యాంటీ - బ్రా - టైట్ జీన్స్ - టైట్ టీ షర్ట్ వేసుకుని మిర్రర్ లో చూసుకుని సిగ్గుపడుతూ వచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . శ్రీవారూ ........ మోడరన్ డ్రెస్ అంటే సెక్సీ డ్రెస్ కాదు ఫాన్సీ చీర అని అర్థం - ఈ అందాలన్నీ నా దేవుడికి మాత్రమే సొంతం - నా దేవుడు మాత్రమే చూడాలి - చూడండి ముందూ వెనుకా ఎలా .......... నన్నే రెచ్చగొడుతున్నాయో ఏదో ఒకటి చెయ్యండి.
సెక్సీ నవ్వులు నవ్వుకుని , అవునవును లోపల నా - నీ బజ్జుగాడు కూడా గోలగోల చేస్తున్నాడు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై లవ్లీ క్వీన్ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , దేవత మోకాళ్ళవరకూ కవర్ చేసేలా జర్కిన్ భుజాలపై వేసి బటన్స్ పెట్టాను . శ్రీమతీ ........ ఇప్పుడు నాకుకూడా కనిపించడం లేదు ప్చ్ ..........
దేవత : చిలిపిదనంతో నవ్వుకుని , డిన్నర్ చేసి వెహికల్ ఎక్కినతరువాత మీఇష్టం , టైట్ డ్రెస్ లో చూస్తారో - వాటిని చింపేసి చూస్తారో .......... అని అందమైన సిగ్గుతో నా పెదాలపై ముద్దుపెట్టి గుండెలపైకి చేరిపోయింది .
యాహూ .......... లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ అని అమాంతం ఎత్తుకుని ముద్దులుపెడుతూ బుజ్జాయిలదగ్గరికి వచ్చాను . బుజ్జాయిలూ ........ సూపర్ .
బుజ్జాయిలు : పెద్దమ్మ రెడీ చేశారు డాడీ ........ , మీరూ సూపర్ గా ఉన్నారు .
లవ్ యు లవ్ యు ............ , లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా .........
ఎక్కడ కిందకు దించేసి బుజ్జాయిలను ఎత్తుకుంటానేమోనని నా మెడను మరింత గట్టిగా చుట్టేసి , నాకు మాత్రమే సొంతం అని బుజ్జాయిలవైపు సైగచేసింది దేవత .
బుజ్జాయిలు : కళ్ళెత్తి చూస్తూ ఉండిపోయారు కోపంతో ..........
దేవత : ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , వెళదాము శ్రీవారూ ఆకలేస్తోంది అని కారుదగ్గరికి చేరాము . 
బుజ్జాయిలు : ముందరి డోర్ తెరిచి డాడీ డాడీ ......... మమ్మీని ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టండి .
దేవత : నేనేమీ అంత అమాయకురాలిని కాదు - వదలనంటే వదలను మీ డాడీని - ఆశ దోస అప్పడం అని ఏకమయ్యేలా హత్తుకోవడంతో అలానే ఎత్తుకుని కూర్చున్నాను .
బుజ్జాయిలు .......... రుసరుసలాడుతూనే ప్రక్కనే కూర్చున్నారు .

దేవత : ప్రయాణం మొత్తం నా బుగ్గలపై - పెదాలపై ముద్దులుపెడుతూ బుజ్జాయిలను కవ్విస్తోంది . 
బుజ్జాయిలు : ఒక్కసారి కిందకుదిగితే మా పవర్ ఏమిటో చూఇస్తాము మమ్మీ అని తియ్యనికోపాలతో చూస్తున్నారు .
దేవత - బుజ్జాయిల మధురమైన పోటీని ఎంజాయ్ చేస్తూ , మొబైల్లో .......... గోవాలోని బెస్ట్ రెస్టారెంట్ గూగుల్ చేస్తున్నాను .
నేను ఉండగా గూగుల్ ......... అని బుగ్గపై కొరికేశారు పెద్దమ్మ . గోవాలోనే బెస్ట్ ఫుడ్స్ సర్వీస్ గలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ అని నా కళ్ళకు కట్టారు - GPS లో లొకేషన్ కనిపించడంతో , స్స్స్ ......... లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని దేవత కురులపై పెదాలను తాకించి చిరునవ్వులు చిందిస్తూ 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాము .

" ******** రెస్టారెంట్ కమ్ కేసినో " wow డాడీ డాడీ - శ్రీవారూ ......... బ్యూటిఫుల్ మిర్రర్ రెస్టారెంట్ , లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముగ్గురూ ముద్దులతో ముంచెత్తారు . 
గాడెస్ .......... ఆకలేస్తోంది అన్నావుకదా అని డోర్ తెరిచాను . 
దేవత : ఊహూ ....... అని షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకుంది .
గాడెస్ ......... ఇది విల్లా - ఐలాండ్ కాదుకదా , ఎత్తుకునివెలితే అందరూ వింతగా మనల్నే చూస్తారు . అక్కడికే వెళదామని ఒక్క ఆర్డర్ వెయ్యి ఎత్తుకుని తీసుకెళ్లిపోతాను .
దేవత : నో నో నో అంటూ పెదాలపై ముద్దుపెట్టి , వదల్లేక వదిలి కిందకుదిగింది .
బుజ్జాయిలు : గోతికాడ బుజ్జి గువ్వల్లా దాక్కున్నట్లు , లవ్ యు లవ్ యు soooooo మచ్ మమ్మీ అని నామీదకు జంప్ చేసేసారు .

దేవత : మీ ముద్దుల బుజ్జాయిలను ఎత్తుకుని నడవడానికిమాత్రం వీలౌతుంది కదూ ............
అంతేగా అంతేగా ..........
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ అంతేగా అంతేగా .......... , లవ్ యు sooooooo మచ్ డాడీ అని ముద్దులుపెట్టారు . డాడీ ......... where are those .............
" ధగా ........ ధగా ........ మోసం మోసం " అని చుట్టూ ప్రతిధ్వనించడంతో నవ్వులు ఆగనేలేదు .
దేవత ........ బుంగమూతి పెట్టుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తుండటం చూసి , ష్ ష్ ష్ ......... బుజ్జాయిలూ మీ మమ్మీకి కోపం వచ్చేస్తోంది .
బుజ్జాయిలు : ఆ కోపం ఎలా తగ్గించాలో మీకు తెలుసుకదా డాడీ ..........
పెదాలపై తియ్యదనంతో బుజ్జాయిలను ఎత్తుకుని కిందకుదిగాను . రెస్టారెంట్ బాయ్ వచ్చి కీస్ అందుకుని సర్ ......... ఇలాంటి కారుని ఇప్పటివరకూ చూడలేదు సూపర్ సర్ - పార్కింగ్ వరకూ డ్రైవ్ చెయ్యడం అదృష్టంలా భావిస్తున్నాను - మేడ్ ఇన్ అమెరికా or జపాన్ సర్ ? .
బుజ్జితల్లి : మేడ్ ఇన్ హెవెన్ ......... ( బ్యూటిఫుల్ గిఫ్ట్ from మా అమ్మ పెద్దమ్మ ) అని గర్వంతో తలుచుకుని మా బుగ్గలపై ముద్దులుపెట్టారు . డాడీ డాడీ ........ మమ్మీ నవ్వుతోంది .
నవ్వుతున్న పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లోపలికినడిచాము .

లోపల మొత్తం టూరిస్ట్స్ తో నిండిపోయింది . నా నోట్లో గతుక్కుమంది - టేబుల్ కు ఇద్దరు అంతకంటే ఎక్కువమంది చొప్పున లేడీస్ ఉన్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ ......... ఈ రెస్టారెంట్ అంతగా బాగున్నట్లుగా లేదు .
దేవత : అంతమంది వచ్చారు అటువైపు చూడండి టేబుల్స్ కోసం ఎంతలా వేచిచూస్తున్నారు - కూర్చున్నవాళ్ళు చూడండి ఇష్టంగా తింటున్నారు , అంటే సర్వీస్ టేస్ట్ రెండూ బాగున్నట్లుగా ఉన్నాయి అయినా మీకేంటి ప్రాబ్లమ్ శ్రీవారూ ......... అని తెలిసినట్లుగానే ముసిముసినవ్వులతో అడిగింది .
ఈ జనమే ప్రాబ్లమ్ గాడెస్ , please please please మనం వేరే రెస్టారెంట్ కు వెళ్లిపోదాము . 
బుజ్జాయిలు : నో నో నో డాడీ , పెద్దమ్మ ఏమిచేసినా అంతా ఆలోచించే చేస్తారు - అంతా మన మంచికే - మనం ఇక్కడే తింటున్నాము ఇది ఫైనల్ అంతే ..........
మన కాదు మీ మంచికి అని గుసగుసలాడటం విని , దేవత నవ్వుకుంది - yes yes ఇక్కడే డిన్నర్ చేస్తున్నాము ఫైనల్ అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవత - నా బుజ్జి ఏంజెల్స్ ........ ఆర్డర్ వేసాక అందులోనూ పెద్దమ్మ సపోర్ట్ తప్పుతుందా పదండి - నేనే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి . 

అంతలో వెయిటర్ వచ్చి do you have a రిజర్వేషన్ ? సర్ అన్నాడు .
బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జాయిలు : yes yes మా డా ..........
నో నో నో ...........
బుజ్జాయిలు : మా మమ్మీ ..........
నో నో నో .........
బుజ్జాయిలు : నవ్వుకుని , so sweet of you పెద్దమ్మా అని మురిసిపోయి , రిజర్వేషన్ on అన్నయ్య బిస్వాస్ - బుజ్జిచెల్లి కీర్తి .
వెయిటర్ : లిస్ట్ చెక్ చేసి సెల్యూట్ చేసాడు . స్పెషల్ గెస్ట్స్ .......... సర్ మీ ఇష్టం మీరు ఏ టేబుల్ ఇష్టపడితే ఆ టేబుల్ ఖాళీ చేయిస్తాము .
బుజ్జాయిలు : నో నో నో ..........
నా బుజ్జాయిలు బంగారం అని ముద్దులుపెట్టాను . వెయిటర్ చెవిలో గుసగుసలాడాను . 
వెయిటర్ : this way సర్ అని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు . మీ లాంటి స్పెషల్ గెస్ట్స్ కోసం స్పెషల్ ......... సెకండ్ ఫ్లోర్ అనిచెప్పి వెళ్ళిపోయాడు . 
లిఫ్ట్ లోకివెళ్ళాము . సెకండ్ ఫ్లోర్ అంటూ బిస్వాస్ 2 నొక్కాడు . 
గాడెస్ - బుజ్జాయిలూ ......... ఈ రెస్టారెంట్ కు రావడం నేనూ ఫస్ట్ టైం కానీ పెద్దమ్మ మీకోసం మనకోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కాబట్టి లిఫ్ట్ తెరుచుకోగానే కళ్ళుమూసుకోవాలి .
లవ్ టు లవ్ టు డాడీ - లవ్ టు శ్రీవారూ .......... అని ఉత్సాహంతో చిరునవ్వులు చిందిస్తున్నారు .

లిఫ్ట్ ఆగగానే దేవత ......... బుజ్జితల్లిని ఎత్తుకున్న నా చేతిని చుట్టేసి బుజ్జాయిలతోపాటు కళ్ళు మూసుకుంది .
బుజ్జాయిల బుగ్గలపై - దేవత పెదాలపై ముద్దులుపెట్టి , మళ్లీ ముద్దులుపెట్టేంతవరకూ ఓపెన్ చేయరాదు - తెరిస్తే కోరుక్కుని తినేస్తాను అని నవ్వుకుని నడిపించుకుంటూ సెకండ్ ఫ్లోర్ చివరన మిర్రర్ వరకూ తీసుకెళ్లి ముద్దులుపెట్టాను . 
పెదాలపై చిరునవ్వులతో కళ్ళుతెరిచి ఎదురుగా బీచ్ - సముద్రాన్ని - నీటి ఉపరితలం పై చందమామ - స్టార్స్ ను అద్దంలా చూయిస్తూ పైన - కింద రెండు ఆకాశాలున్నాయన్నట్లు - ఆ రెండూ అల్లంతదూరంలో కలిసిపోయినట్లు అద్భుతాన్ని చూసి పులకించిపోయారు . బ్యూటిఫుల్ శ్రీవారూ - సూపర్ డాడీ డాడీ .......... 
నాకు కాదు ...........
ముగ్గురూ : లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . శ్రీవారూ......... ఇలా సముద్రాన్ని చూస్తూ నా దేవుడు - పిల్లలతోపాటు డిన్నర్ చెయ్యాలని చిన్న కోరిక ఈరోజుతో తీరబోతోంది అని ప్రాణంలా ముగ్గురినీ హత్తుకుంది . 

Sure my లవ్ మై క్వీన్ ......... sea చూస్తూ మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎంజాయ్ చేద్దాము - have a seet అంటూ జనాలకు కాస్త దూరంలో ఎంప్టీ టేబుల్స్ దగ్గరకువెళ్లి బుజ్జాయిలను బంగారువర్ణపు టేబుల్ పై కూర్చోబెట్టి మేము ఎదురెదురుగా కూర్చున్నాను .
సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎక్కడచూసినా గోల్డ్ కలర్ విద్యుత్ కాంతులు - సగభాగం టేబుల్స్ మిగతా సగభాగం 15 -20 స్టెప్స్ పైన కేసినో .......... అక్కడ బ్లాక్ జాక్ - పోకర్ - కార్డ్ గేమ్స్ .......... ఇంకా గ్యాంబ్లింగ్ లాంటివి చాలానే ఉన్నాయి . టూరిస్ట్స్ తో గోలగిలగా ఉంది . 
బుజ్జాయిలూ .......... డిస్టర్బ్ కదూ వెళ్లిపోదామా ? .
బుజ్జాయిలు : ఇక్కడెక్కడ ఉంది డాడీ పైనకదా , చుట్టూ జనాలున్నారని వెళ్లిపోదాము అంటున్నారు కదూ కుదరనే కుదరదు - పెద్దమ్మ ఏమిచేసినా మనమంచికే .......... 
దేవత : లవ్ యు బుజ్జాయిలూ ......... , ఇంత బ్యూటిఫుల్ వ్యూ వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు - ఇప్పటికే జనాలకు దూరంగా ఆదిమానవుల్లా కూర్చోబెట్టారు - శ్రీవారూ ........ ఆర్డర్ చెయ్యండి అని మెనూ కార్డు అందించింది .
మీరు ఆర్డర్ చెయ్యాలి - తృప్తిగా కుమ్మేయ్యాలి ...........
దేవత నవ్వుకుని , బుజ్జాయిలూ అంటూ అందించింది . 
బుజ్జాయిలు : మా డాడీ మొక్కు - వ్రతం రోజు కాబట్టి ఓన్లీ వెజ్ ........ అంకుల్ అంకుల్ అని పిలిచి , గోవా traditional వెజ్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకురమ్మని ఆర్డర్ వేశారు . 
సూపర్ బుజ్జితల్లీ - బిస్వాస్ ......... అని ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టాను.
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 06-05-2021, 09:42 AM



Users browsing this thread: 18 Guest(s)