Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
టట్టడాయ్ .......... నా అతిలోకసుందరి దేవతకు దేవలోకపు పట్టుచీర - లైట్ బ్లూ కలర్ సిల్క్ సారీలో నా దేవత .......... ఆఅహ్ రెండుకళ్ళూ చాలవు అని ఊహల్లోకివెళ్లిపోయాను . 
దేవత : తియ్యనికోపంతో మరి మీరు ? .
Same goddess వైట్ సిల్క్ ధోతి - సిల్క్ షర్ట్ ..........
దేవత : కళ్ళల్లో అగ్నిగోళాలతో are you sure హస్బెండ్ ? .
Yes damn sure goddess , is there any problem ? అని నా డ్రెస్ వేసుకున్నాను .
దేవత : ప్చ్ ......... ( గోవాకు వచ్చి పట్టుబట్టల్లోనా అని లోలోపలే గుసగుసలాడి ) శ్రీవారి ఇష్టమే మాఇష్టం అని ముద్దుస్థానంలో చిరు బైట్ బుగ్గపై పెట్టి కిందకుదిగి , రుసరుసలాడుతూనే పట్టుచీర నగలతో రెడీ అయ్యి , are you happy శ్రీవారూ?. 
Can't say how మచ్ మై క్వీన్ ........ బ్యూటిఫుల్ అని కౌగిలిలోకి ఆహ్వానించాను . 
దేవత : గోవాలో బ్యూటిఫుల్ గా కాదు శ్రీవారూ సెక్సీగా ప్రియమైనవారిని కైపెక్కించాలి అని మనసులో అనుకుని పైకిమాత్రం నవ్వుతున్నట్లు నటిస్తూ నా కౌగిలిలోకి చేరేంతలో ...........
నో నో నో goddess , డిస్టన్స్ డిస్టన్స్ .......... ఓన్లీ హాండ్స్ టచ్ అని దేవత చేతిని అందుకుని కిందకు నడిచాను . 
దేవత ........ షాక్ - ఆశ్చర్యంతో అలా చూస్తూ నా ప్రక్కనే వచ్చింది .

బుజ్జాయిలు : డాడీ - మమ్మీ ......... are you sure ? అని same question వేశారు దేవతలానే .........
దేవత : yes బుజ్జాయిలూ ......... , I was also in same shocking mode ...
బుజ్జాయిలు వాళ్ళను వాళ్ళు చూసుకున్నారు - గోవా బీచ్ లకు వెళుతున్నట్లు బుజ్జి బుజ్జి షార్ట్స్ వేసుకున్నారు - పెద్దమ్మా .......... చేంజ్ టు మమ్మీ డాడీ mode అని చెప్పడంతో ..........
కీర్తి తల్లి .......... దేవలోకపు బుజ్జి పట్టు డ్రెస్ - బిస్వాస్ ......... నాలా వైట్ అండ్ వైట్ సిల్క్ డ్రెస్ లోకి మారిపోయారు .
Yes yes thats my బ్యూటిఫుల్ బుజ్జి ఏంజెల్స్ అని ఇద్దరినీ ప్రాణం లా ఎత్తుకుని ముద్దుచేస్తూ కమాన్ మై క్వీన్ గోవా ఎంజాయ్ చేద్దాము అని బయటకు అడుగుపెట్టే సమయానికి మధ్యాహ్నం రెండు గంటలు .

దేవత : చిరుకోపంతో వెనుకే బయటకువచ్చి , శ్రీవారూ ........ మన బస్ లోనా ? .
Yes my క్వీన్ మోస్ట్ లగ్జరీయోస్ ......... 4 సైడ్స్ వన్ వే మిర్రర్స్ లోపల కూర్చునే గోవా సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు .
దేవత : అప్పటికే ఉన్న కోపానికి ఇది add అవ్వడంతో నో నో నో , నో అంటే నో ............ లగ్జరీ లేకపోయినా పర్లేదు కార్లో అయితేనే వస్తాను అని మా ముగ్గురినీ కదలనీయకుండా చుట్టేసింది .
బుజ్జాయిలు : yes డాడీ yes డాడీ , ఈ విషయంలో సపోర్ట్ మమ్మీకే ...............
దేవత : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జితల్లీ - బిస్వాస్ , ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మన బుజ్జాయిలు నాకు సపోర్ట్ చెయ్యడం అని సంతోషం పట్టలేక ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నా పెదాలపై ముద్దుపెట్టబోతే బుగ్గపై తాకేలా టర్న్ అయ్యాను . 
చెప్పాను కదా శ్రీమతీ .......... నో హగ్స్ - నో కిస్సెస్ on లిప్స్ . Ok ok కారుకు 3 to 1 సపోర్ట్ కాబట్టి కారులోనే వెళుతున్నాము అని బుజ్జాయిల బుగ్గలపై - దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను . 

అంతలోనే జుయ్ ........ మంటూ మోస్ట్ లగ్జరీయోస్ కార్ మా ముందు ఆగింది . 
బుజ్జాయిలు : wow డాడీ స్పోర్ట్స్ కార్ సూపర్ స్టైలిష్ ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి సంతోషం పట్టలేక కేకలువేస్తూ వెళ్లి డోర్ తీసుకుని లోపల కూర్చున్నారు . 
Are you happy now గాడెస్ .
సో సో సో soooooo హ్యాపీ మై కింగ్ అని పెదాలపై ముద్దుపెట్టబోయి నేను వెనక్కు తీసుకోగానే బుగ్గపై ముద్దుపెట్టి , ఎందుకిలా .......... ఏదో ఉంది నో హగ్స్ - నో ఫ్రెంచ్ కిస్సెస్ ......... , అవి లేకుండా నేనే కాదు నా శ్రీవారు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరే .......... అని ఆశ్చర్యపోతూనే కన్నార్పకుండా నన్నే చూస్తూ నాతోపాటు అడుగులువేశారు .

కారు దగ్గరకు చేరుకుని , మై బ్యూటిఫుల్ క్వీన్ ........ అంటూ ఒక చేతితో డోర్ తెరిచి మరొక చేతితో దేవత చేతిని అందుకున్నాను .
దేవత : లవ్ యు లవ్ యు మై కింగ్ అని అంతులేని ఆనందంతో నా చేతిపై ముద్దుపెట్టి లోపల కూర్చుంది . 
బుజ్జాయిలు : డాడీ .......... సూపర్ .
లవ్ యు బుజ్జాయిలూ ........ అని చీరను సరిచేసి జాగ్రత్తగా డోర్ వేసి అటువైపుకు వచ్చి కూర్చున్నాను - డోర్ క్లోజ్ చేసుకోగానే ......... దేవత చిరునవ్వులు చిందిస్తూనే లేచి నా ఒడిలో కూర్చోబోయింది .
నో ........ నో నో నో గాడెస్ , told యు ..........
దేవత : నో హగ్స్ - నో కిస్సెస్ అని తియ్యనికోపంతో తన సీట్లో కూర్చుంది .
దేవతకు సీట్ బెల్ట్ పెట్టి , బుజ్జాయిలూ ........... కమాన్ కమాన్ కమాన్ అని ఎత్తుకుని నా గుండెలపైకి చేర్చుకుని ముగ్గురికీ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను .
బుజ్జాయిలు : డాడీ ....... షాకింగ్ , మీరు ....... మమ్మీ హగ్ కాదని మమ్మల్ని ......... , డాడీ ......... మమ్మీ చాలా కోపంగా ఉన్నారు tooo hot .
తప్పడం లేదు బుజ్జితల్లీ - బిస్వాస్ ............ భద్రకాళి కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసుకదా అని ముద్దులుపెట్టి పోనిచ్చాను .

గోవా స్ట్రీట్స్ అందాలు - షాపింగ్ మాల్స్ చూస్తూ - బుజ్జాయిలతో మాట్లాడుతూ , కోపంగా ఉన్న దేవతను మరింత కవ్విస్తూ 20 నిమిషాల తరువాత ఆపాను . 
బుజ్జాయిలు : డాడీ టెంపుల్ - మహాలక్ష్మీ టెంపుల్ .......... అందుకేనా అమ్మవారి దర్శనం కాకుండా హగ్స్ - కిస్సెస్ వద్దు అన్నది . రీజనే కదమ్మా ...........
దేవత : కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , పెదాలపై చిరునవ్వులతో........ అమ్మవారి దర్శనానికి అని చెప్పొచ్చుకదా అని ప్రాణంలా కొట్టారు . నోటికి తాళం వేసుకుని సైలెంట్ గా ఉండటం చూసి , బుజ్జాయిలతోపాటు నవ్వుకుని నా గుండెలపైకి ఒక్క జంప్ చెయ్యబోయి , నో నో నో ......... క్షమించు అమ్మవారూ క్షమించు అని బిస్వాస్ ను ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . 

గాడెస్ ......... కోపం చల్లారిందా అని అడిగి మళ్లీ తాళం వేసేసాను .
దేవత : సంతోషంగా నవ్వుతూ సగం చల్లారింది అని భుజం పై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ....... బుజ్జితల్లీ నొప్పి నొప్పి , 
బుజ్జితల్లి : ముసిముసినవ్వులు నవ్వుకుని , డాడీ మందు రాస్తానులే అని బుజ్జి బుజ్జి ముద్దులుపెట్టింది .
హాయిగా ఉంది లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ......... అని బుగ్గపై గట్టిగా పెదాలను తాకించి కిందకుదిగాను . అటువైపుకు వెళ్లి డోర్ తెరిచి శ్రీమతీ .......... మన అమ్మ దగ్గరికి వెళదాము రండి అని చెయ్యి అందించాను . 
దేవత : ఆనందబాస్పాలతో నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ ఒక చేతితో నా చేతిని అందుకుని బిస్వాస్ తోపాటు కిందకుదిగి , కారులో ........ బుజ్జాయిలను మాత్రమే ఎత్తుకున్నారు కదా ఇప్పుడుకూడా అని బిస్వాస్ ను నాకు అందించి చిరునవ్వులు చిందిస్తూ నాచేతిని చుట్టేసింది .
గాడెస్ ......... ఓన్లీ .........
దేవత : ok ok అని నా చేతికండను కొరికేసింది . 
స్స్స్ ........ బుజ్జితల్లీ , మీ మమ్మీ కోపం ఇంకా చల్లారినట్లులేదు .
బుజ్జాయిలు : ఏమీ పర్లేదు డాడీ ....... , మందు రాయడానికి మేంఉన్నాము కదా ....... , తొందరగా లోపలికి తీసుకెళ్లండి వారం రోజులయ్యింది గుడికివెళ్లి - అమ్మవారిని దర్శించుకుని ..........
ఆజ్ఞ పిన్సెస్ - ప్రిన్స్ అని బుజ్జాయిల బుగ్గలపై - అలవాటు ప్రకారం దేవత పెదాలపై ముద్దుపెట్టేంతలో ...........
డాడీ - డాడీ .......... అని కేకలతో వార్నింగ్ ఇవ్వడంతో , 
లేదు లేదు ........ బుజ్జాయిలూ అని ఆగిపోయాను . గాడెస్ చెప్పొచ్చుకదా ......... వ్రతభంగం అయిపోయేది .
దేవతావ్: ఆశ్చర్యంతో వ్రతమా ........ ? . ఎందుకు శ్రీవారూ .........
మరికొద్దిసేపట్లో నీకే తెలుస్తుందిలే , బుజ్జాయిలు ఆతృతగా ఉన్నారు అని స్లిప్పర్స్ వదిలి పాదాలను కడుక్కుని లోపలికివెళ్లాము .

అమ్మవారిని దర్శించుకున్నాము . పూజారి గారికి ........ కీర్తి - బిస్వాస్ - కావ్య పేర్లపై అభిషేఖం - అష్టోత్తరం ......... ఇలా ఎన్ని పూజలుంటే అన్నీ జరిపించండి అనిచెప్పాను . 
దేవత - బుజ్జాయిలు : మహేష్ - డాడీ డాడీ పేరుపై కూడా పూజారి గారూ ......... అని అమ్మవారి ముందే ముగ్గురూ తియ్యనికోపంతో దాడిచేశారు .
పూజారిగారు నవ్వుకుని పూజా టికెట్స్ అక్కడ నాయనా ..........
పూజారి గారు మీరు మొదలెట్టండి నేను - నా బుజ్జితల్లీ వెళ్లి తీసుకొస్తాము అనిచెప్పి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి అన్నీ పూజా టికెట్స్ - ప్రసాదం టికెట్స్ తీసుకునివచ్చాము .
పూజారిగారు మా పేర్లపై అమ్మవారికి పూజ జరిపిస్తున్నారు .

బుజ్జాయిలు : అమ్మవారిని చూసి మా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు . భక్తితో కళ్ళుమూసుకుని రెండుచేతులతో మొక్కుకుంటున్నారు - బుజ్జాయిలను చూసి దేవతకూడా ప్రార్థిస్తోంది .
ముగ్గురూ ఏమికోరుకుంటున్నారో అర్థమై , ముగ్గురికీ వినిపించేలా అమ్మా ........ ఈ జీవితానికి నా దేవత - బుజ్జాయిలూ మరియు మా సంతోషం చూసుకోవడానికి పంపించిన పెద్దమ్మ తప్ప ఇంకెవ్వరూ వద్దు . ఈ ముగ్గురు ప్రియమైన అమాయకులు కోరుకున్నదానిని జరిగేలా చూడకండి - మీకు ....... నాకంటి ముగ్గురంటేనే ఇష్టం కానీ ఈ ఒక్క కోరిక మాత్రం నన్ను మాత్రం కరుణించండి - నాకు ............
ఈముగ్గురు కంటే ఎవ్వరూ వద్దు అంతేనా శ్రీవారూ - డాడీ డాడీ ........ అని నావైపు కోపంతో చూసి , అమ్మా ......... మీరు పంపించిన పెద్దమ్మే తెలిపారు అంటే మీరు తెలిపినట్లే అని నా శ్రీవారికి తెలియజేయ్యండి .
అవునుకదా అన్నట్లు ఆలోచనలో పడ్డాను .
ముగ్గురూ ......... సంతోషంతో హైఫై - బుగ్గలపై ముద్దులుపెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
లేదు లేదు మన అమ్మకు తెలుసు ఈ హృదయంలో నా దేవతకు మాత్రమే స్థానం అని కాబట్టి నాకొరికే తీరుస్తారు . అందుకే కదా ఈరోజంతా గోవాలో ఉన్న గుళ్లన్నీ దర్శించుకుంటానని వ్రతం పూనినది .
ఓహో .......... ఇదేనా వ్రతం అని తియ్యనికోపాలతో చూస్తున్నారు . 

అంతలో పూజారిగారు హారతి - తీర్థప్రసాదాలు తీసుకురావడంతో స్వీకరించాము . 
దేవత .......... బుజ్జాయిలకు అమ్మవారి కుంకుమ పెట్టి , తియ్యదనంతో రుసరుసలాడుతూ వచ్చి కళ్ళుమూసుకోండి అని నుదుటిపై కుంకుమ పెట్టి కళ్ళల్లోకి పడకుండా గాలి ఊదింది . 
టికెట్స్ ఇచ్చి ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారి ఆవరణలో కూర్చుని , బుజ్జాయిలకు తినిపించి తిన్నాము . దేవత చిరుకోపంతో నన్నే చూస్తుండటం గమనించి తలదించుకునే ఉన్నాను . 
దేవత : గోవాకు పిలుచుకునివచ్చి గుడికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఉత్తమభర్త సుగుణాల శ్రీవారు ........... నా స్వామినే అయిఉంటారు - అమ్మా ........ నా శ్రీవారిపై ఉన్న ప్రేమతో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని గర్భగుడివైపు చూసి లెంపలేసుకుంది .
బుజ్జాయిలతోపాటు ముసిముసినవ్వులతో , అవును అమ్మా ......... దేవత అమాయకత్వాన్ని మన్నించండి అని నేనూ లెంపలేసుకున్నాను .
దేవత : మిమ్మల్నీ ......... అమ్మో గుడిలో కొట్టకూడదు కొట్టకూడదు అని మళ్ళీ లెంపలేసుకుంది .
అలా నవ్వుతూనే కొద్దిసేపటి తరువాత , బుజ్జాయిలూ ......... వెళదామా ఇంకా చాలా గుళ్లను గోవాలోని దేవుళ్లందరినీ దర్శించుకోవాలి . బుజ్జాయిలూ ......... ఒక గుడి చాలా ప్రత్యేకమైనది - ఆ గుడిని చీకటి పడిన తరువాతనే దర్శించుకోవాలి అంత అద్భుతంగా ఉంటుంది .
బుజ్జాయిలు : ఏమిటి డాడీ అంత స్పెషల్ ..........
అదీ ......... నో నో నో సర్ప్రైజ్ , మీరే చూస్తారుకదా .........
బుజ్జితల్లి : సర్ప్రైజ్ ......... లవ్ టు డాడీ , డాడీ .......... అయితే లంచ్ కూడా చెయ్యాల్సిన అవసరం లేదు - అన్నీ గుళ్ల ప్రసాదంతోనే కడుపు నిండిపోతుందేమో ......... 
కదా .......... అని ఎత్తుకుని బయటకువచ్చి స్లిప్పర్స్ వేసుకుని కారుఎక్కాము .

అంతే దేవత దెబ్బలు - చేతి కండపై గిల్లులు - భుజంపై కోరుకుళ్లతో ఒకదానితరువాత మరొకటిలా అటాక్ చేశారు . 
బుజ్జాయిలూ బుజ్జాయిలూ హెల్ప్ హెల్ప్ .........
బుజ్జాయిలు : డాడీ కి సపోర్ట్ చెయ్యాలా లేక మమ్మీకి సపోర్ట్ చెయ్యాలా అని అప్పచ్చులు వేస్తున్నారు . 
దేవత : పట్టుచీర కట్టుకో గాడెస్ అన్నప్పుడే అర్థం చేసుకోవాలి - గోవాకు వచ్చి బికినీ వేసుకోమని చెప్పే హస్బెండ్స్ గురించి విన్నాను తప్ప పట్టుచీర కట్టుకోమని తెలిపిన శ్రీవారు మావారు ఒక్కరే ........... అని మళ్ళీ దెబ్బల వర్షం కురిసింది - మధ్యలో మాకు అపోజిట్ గా మాకు తెలియకుండానే వ్రతం మొదలెట్టారు the best హస్బెండ్ అని చేతిపై కొరికేశారు . 
బుజ్జాయిలూ ........... మీరింకా ఒక డెసిషన్ కు రాలేదా , అంతలోపు మీ మమ్మీ నన్ను కోరుక్కుని తినేసేలా ఉంది హెల్ప్ హెల్ప్ ...........
బుజ్జాయిలు : డాడీ ......... ఒక నిర్ణయానికి వచ్చాము .
హమ్మయ్యా ........... నా బుజ్జాయిలకు నేనంటేనే ఇష్టం .
దేవత : బుజ్జాయిలూ ........... కమాన్ tell tell .
బుజ్జాయిలు : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ......... పెద్దమ్మ మాట ప్రకారం మాకు మరొక అమ్మ కావాలి కాబట్టి , మా సపోర్ట్ మమ్మీకే ......... 
" ధగా ........ ధగా ......... మోసం ........ మోసం " అని కారు నలువైపుల నుండీ ఎకోస్ వినిపించడం - నా ముఖాన్ని చూసి , ముగ్గురూ తియ్యదనంతో నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : డాడీ డాడీ .......... అంటూ వెనుక నుండి నా గుండెలపైకి చేరి , డాడీ డాడీ ......... కేవలం ఈ విషయం లో ఈ విషయంలో మాత్రమే మమ్మీకి సపోర్ట్ అని బుజ్జిబుజ్జి నవ్వులు నవ్వుతూనే నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
దేవత : యాహూ యాహూ .......... యే యే యే ......... ఇక్కడ కూడా 3 to 1 తో విజయం సాధించాము కాబట్టి అమ్మకూడా మాకే సపోర్ట్ మా కోరికనే తీరుస్తారు - శ్రీవారూ ......... ఇప్పటికైనా తెలుసుకోండి పెద్దమ్మను మనదగ్గరికి పంపించింది అమ్మకాబట్టి పెద్దమ్మ ఏమిచెప్పినా అది అమ్మ నిర్ణయమే ........... - నా శ్రీవారి హృదయంలో మరొక దేవత ఫిక్స్ ఫిక్స్ అని బుజ్జాయిలతో హైఫై కొట్టుకుని సంతోషంతో కేకలు ...........
ఆనందించండి ఆనందించండి శ్రీమతీ .......... వ్రతం మొదలయ్యింది జస్ట్ ఇప్పుడే , అమ్మవారితోపాటు చాలామంది దేవుళ్ళు ఉన్నారు - నేను ఆ దేవుళ్ళ సపోర్ట్ తో గెలుస్తాను అని దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను - ఈ ముద్దులన్నీ జీవితాంతం నా దేవత - పెద్దమ్మకు మాత్రమే అని నిరూపిస్తాను .
దేవత : All the best అని నా బుగ్గపై మధురమైన ముద్దు .
బుజ్జాయిలు : yes డాడీ all the best - all the best ............ అని బుగ్గలపై ముద్దులు .
మళ్లీ " ధగా ........ ధగా ......... మోసం మోసం " అని వినిపించడంతో దేవత - బుజ్జాయిలతోపాటు నవ్వుకుని పోనిచ్చాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 06-05-2021, 09:42 AM



Users browsing this thread: 33 Guest(s)