Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మైకులో : That was all for today guests , lets celebrate the night అని announce చెయ్యడం ఆలస్యం ..........
మా చుట్టూ కళ్ళు జిగేళ్లుమనేలా లైట్స్ వెలిగాయి . ఒక దగ్గర ఫుడ్ సెక్షన్ - ప్రక్కనే లగ్జరీ బార్ - దాని ప్రక్కనే DJ - డాన్స్ ఫ్లోర్ ............ 
అందరూ ఉత్సాహంతో కేకలువేస్తూ ఇష్టమైన చోటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు .
అంకుల్స్ : మహేష్ ......... ఒక్కనిమిషం అని వెళ్లి బార్ నుండి స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్స్ - వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ తీసుకొచ్చి మా టేబుల్ నింపేసారు . ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పెగ్స్ కలిపి మహేష్ కమాన్ have it అని అందించారు .
నో థాంక్స్ అంకుల్స్ ......... మీరు కానివ్వండి , నాకు అలవాటు లేదు అని స్నాక్స్ మాత్రమే టేస్ట్ చేసాను .
టేబుల్ చుట్టూ కూర్చున్న అంకుల్స్ ఆశ్చర్యపోవడం చూసి , అంకుల్స్ are you thinking am i mummy's boy ? .
అంకుల్స్ : నో నో నో మహేష్ .
I know i know అంకుల్స్ .......... , what you were thinking was absolutely right - i am proudly says i am a mummy's man .......... -  మీకు మందు పడితే కిక్కు , నాకు నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే కిక్కు - I Love My Family more than anything , they are my happiness and world అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను - నేను ఒక్క చుక్క మందు తాగినా కనీసం వాసన చూసినా అక్కడ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి - వాళ్ళు బాధపడిన క్షణం ఈ హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది . 
అంతే sorry sorry మహేష్ అంటూ పెగ్ - బాటిల్స్ నా నుండి దూరంగా తీసుకున్నారు . మహేష్ .......... మేము వేరే టేబుల్ లో ...........
నో నో నో అంకుల్స్ .......... , నా ఒక్కరికోసం మీరందరూ వెళ్లడం కరెక్ట్ కాదు - మీరు తృప్తిగా ఎంజాయ్ చెయ్యండి - I'll go around and enjoy అని కూల్ డ్రింక్ బాటిల్ అందుకుని లేచాను .
అంకుల్స్ : థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ ..........

నవ్వుకుని ఫుడ్ సెక్షన్ దగ్గర నుండి అలాముందుకు నడిచాను . మగవాళ్ళతో సమానంగా లేడీస్ అందరూ బార్ - డాన్స్ ఫ్లోర్ పై తాగి ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు - అందులో ఇండియన్స్ ప్రతీఒక్కరూ కూడా మోడరన్ డ్రెస్ లలో వాళ్ళల్లో కలిసిపోయారు ........ తేడా ఏమీ కనిపించడం లేదు నాకు , ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ లానే ఉన్నారు - ఎవరు ఎవరితోపాటు వచ్చారో కూడా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా ఎగురుతున్నారు. 
అందరూ ఇక్కడికి సమిట్ కోసం వచ్చినట్లుగా ఏమాత్రం కనిపించడం లేదు . దాని ముసుగులో ఇలా ఎంజాయ్ చెయ్యడానికి వచ్చినట్లున్నారు - ఈ విషయం నా దేవతలకు తెలిస్తే , నన్ను ఇక్కడకు పంపించిన డాడీ ని చెడుగుడు ఆడేస్తారేమో అన్న ఊహకే నవ్వు ఆగడం లేదు . 
లవ్ యు దేవతలూ ......... లవ్ యు soooooo మచ్ అని తలుచుకుని చివరకు చేరుకున్నాను .

ఆశ్చర్యం .......... " గంజాయి వనంలో తులసిమొక్కలా " ఇక్కడి మోడరన్ డ్రెస్ ప్రపంచంలో కట్టు బొట్టు భారతీయ సంప్రదాయం అదికూడా దక్షిణ భారతదేశ సాంప్రదాయం ఉట్టిపడేలా పట్టుచీర నగలు నగల మధ్యలో తాళిబొట్టు గాజులు కురులలో పూలు కదిలితేనే స్వరాలు పలికిస్తున్న గజ్జెలు పెట్టుకున్న దేవత కళ్లెదురుగా కనిపించగానే ఏదో తెలియని ఫీల్ ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది - నా దేవతలే కళ్ళముందు మెదిలారు - భరతమాత నాకోసం కళ్లెదురుగా ప్రత్యక్షమైనట్లు నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి .
నాలానే ఆ దేవతకు కూడా ఈ పిచ్చి సెలెబ్రేషన్స్ నచ్చనట్లు వారివైపు కనీసం కన్నెత్తైనా చూడటం లేదు - DJ సౌండ్ కు బెదిరిపోతుండటం - ఎవరైనా తన దగ్గరికి వస్తేనే కంగారుపడటం చూసి చాలా అంటే చాలా ముచ్చటేసింది .
దేవత కళ్ళు ఆఅహ్హ్హ్ .......... ఆ అమాయకత్వం ను అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది - అమ్మ నుండి చిన్న వదిన ........ మహి ........ నో నో నో  దేవతలో కనిపిస్తూ నన్ను సంతోషపు ఎవరెస్ట్ ఎక్కిస్తున్నారు . నా దేవతలు ........ ఈ దేవతను చూస్తే చాలా చాలా ఆనందిస్తారు .

పెద్ద టేబుల్ లో ఒంటరిగా కూర్చుని బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తుండటం చూసి కాస్త దూరంలో ఎదురుగా కూర్చున్నాను - ఆ కంగారులో నన్నుమాత్రం చూడనే చూడటం లేదు ప్చ్ ప్చ్ , అయ్యో ......... కళ్ళల్లో చెమ్మకూడా వచ్చేస్తోంది దేవతకు - చూడగానే ఎంత ముచ్చటేస్తోందో నాకు సంతోషం ఆగడం లేదు . Sooooo sorry గాడెస్ ........... సైట్ కొడుతున్నాను అనుకోకండి - మా వదినమ్మ వదినలు అమ్మను చూసి 20 రోజులకు పైనే అవుతోంది మీలో చూసుకుంటున్నాను అని మనసులో అనుకుని గుండెలపై చేతినివేసుకునిమరీ ఆశతో చూస్తున్నాను .

ఆ దేవతకు ఆకలివేస్తోందేమోనని వెంటనే బాయ్స్ ను పిలిచి ఫుడ్ సెక్షన్ లోని మొత్తం వెజ్ - నాన్ వెజ్ - కూల్ డ్రింక్స్ .......... అన్నింటినీ తెప్పించి టేబుల్ నిండిపోయేలా చేసాను . 
దేవత ఆశ్చర్యపోయి , ఎవరు ....... అక్కడ ఉన్న నా హస్బెండ్ పంపించారా అని తాగి తూగుతున్న వారివైపు చూయించారు .
బాయ్స్ : నో నో నో మేడం ......... అని నన్ను చూయించేంతలో ,
 DJ సౌండ్ లో మాటలు వినిపించకపోయినా సైగలు అర్థమై వెంటనే టేబుల్ కింద దాక్కున్నాను .
బాయ్స్ : అక్కడ ఉన్న సర్ ......... పంపించారు మేడం - ఇప్పుడు లేరు , enjoy the dinner మేడం అనిచెప్పి వెళ్లిపోయారు .
దేవత ఎప్పుడు తిన్నారో ఏమిటో కన్నీళ్లను తుడుచుకుని ఆతృతతో ఫింగర్ బౌల్ లో చేతులు కడుక్కుని , ఒకచేతితో ఫింగర్ చిప్స్ మరొక చేతితో toast అందుకుని గబ గబా తినడం చూసి , అప్పుడప్పుడూ .......... నేను తినకుండానే క్లాస్సెస్ కు వెళ్లి లంచ్ టైం లో ఇంటికి కాల్ చేసినప్పుడు వదినమ్మ కూడా తినలేదని ముగ్గురు దేవతలూ ప్రేమతో కోప్పడటం - నేను లవ్ యు లవ్ యు అమ్మా ....... అని బోలెడన్ని చెప్పి బ్రతిమాలడంతో నవ్వేసి దేవతలు వడ్డించిన వెంటనే ఫాస్ట్ గా తినడం గుర్తుకువచ్చి నవ్వు వచ్చేసింది . ఇక్కడి దేవత అంతలా ఒకేసారి తినడంతో ఎక్కిళ్ళు రావడంతో ..........
నా చేతిలోని కూల్ డ్రింక్ ఇవ్వడానికి పైకిలేచాను .
టేబుల్ కు మరొక చివరన ఉంచిన వాటర్ బాటిల్ అందుకుని గట గటా తాగుతుండగానే , తన హస్బెండ్ తోపాటు ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు లేడీస్ వచ్చి , వెక్కిళ్ళు వస్తే తాగాల్సింది వాటర్ కాదు ఏంజెల్ ......... మందు అని తాగించబోయారు . 
దేవత ........ నో నో నో అంటూ తలను రెండువైపులకూ కదిలించి ఎంత వద్దన్నా , తాగిన మత్తులో నేరుగా నోటికి అందించబోతే , వేరే ఛాయిస్ లేక కోపంతో లేచి ఇద్దరినీ తోసేశారు . 
ఇద్దరూ ......... వెనకున్న గడ్డిపైకి పడిపోయారు . ఆ లేడీస్ ........ హస్బెండ్స్ పరుగునవచ్చి are you ok - are you ok అంటూ లేపి , దేవత హస్బెండ్ వైపు తిరిగి ఏదేదో చెప్పడంతో , 
అతడు కోపంతో ఊగిపోయి వచ్చి తప్పేవరిదో కూడా తెలుసుకోకుండా దేవతపై చెయ్యిచేసుకున్నాడు . 
దేవత ధారలా కారుతున్న కన్నీళ్ళతో ఏదో చెప్పేంతలో వాళ్ళు మన పార్ట్నర్స్ వాళ్ళను కొడితే నన్ను కొట్టినట్లే అని మళ్ళీ చెంపపై కొట్టాడు . 
దేవత కన్నీళ్లు ఆగలేదు - చెంపలపై చేతులను వేసుకుని తలదించుకుని బెదిరిపోతున్నారు . 
వెళ్లి ఏదో ఒకటి చెయ్యవచ్చు కానీ తరువాత దేవత పరిస్థితిని తలుచుకుని ఏమీ చేయలేక దేవతతోపాటు బాధపడుతూ కదలకుండా చూస్తూ ఉండిపోయాను .

అతడు : మన కొడుకు డిస్టర్బ్ అని ఇండియాలోనే వదిలి ఎంజాయ్ చెయ్యడానికి వస్తే బాబు బాబు అంటూ ఏడుస్తూనే ఉన్నావు వాడు లేకుండా రెండురోజులు ఉండలేవా , ఇక్కడకు కూడా ఇలా సంక్రాంతి గంగిరెద్దులా పట్టుచీరలో వచ్చావు - చుట్టూ చూడు ఒక్కరైనా ఒక్కరైనా నీలా ఉన్నారా ......... , నిన్ను నా వైఫ్ గా చెప్పుకోవాలంటేనే అసహ్యం వేసి దూరం కూర్చోబెట్టాను - నా పార్టనర్స్ వైఫ్స్ ........ ఎంతో ప్రేమతో పలకరించడానికి వస్తే దెబ్బలు తగిలేలా తోసేసావు . ఏమి కోరాను చిన్న కోరిక ........ నా పార్ట్నర్స్ వైఫ్స్ నాతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో - వాళ్ళు ఆశపడినట్లు నువ్వుకూడా వాళ్ళతో వాళ్ళు కోరినట్లు .........
అంతే దేవతకు కోపం వచ్చినట్లు తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు తప్ప , తన భర్తపై కోపం చూయించనంత అమాయకత్వం చూసి ఫీల్ అయ్యాను .
అతడు : వాళ్ళ కోరిక తీర్చలేకపోనప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు , మన హోటల్ కు వెళ్లిపో అని చేతిని బయటకు చూయించడమే కాకుండా తోసాడు . 
కిందపడిన వారిద్దరూ అయితే చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు లవ్ యు డార్లింగ్ అంటూ వచ్చి దేవత భర్తను చెరొకవైపు హత్తుకోవడం - అతడేమో ....... నాకు నా వైఫ్ కంటే మీరే ముఖ్యం బేబ్స్ అంటూ ముద్దులుపెట్టడం చూసి తట్టుకోలేకపోయారు దేవత . 
ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక కన్నీరుమున్నీరుతో భారమైన అడుగులతో బయటకు అడుగులుపడ్డాయి . 
అతడు : కమాన్ కమాన్ బేబ్స్ - పార్ట్నర్స్ ......... ఇక నైట్ మనదే , ఉన్న ఒక్క ప్రాబ్లమ్ కూడా వెళ్ళిపోయింది అని మత్తులో కేకలువేస్తూ డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్లారు .

క్షణాలలో అక్కడ ఏమీ జరుగనట్లు అందరూ ఎవరి enjoyment లో వాళ్ళు పడిపోయారు . 
లేడీస్ ఇద్దరూ ......... రాక్షస నవ్వులతో ఒక్క నిమిషం డార్లింగ్ అంటూ దేవత భర్త బుగ్గలపై ముద్దులుపెట్టి వెనుకకువచ్చి , టేబుల్ పై ఉన్న " దేవత మొబైల్ - హ్యాండ్ బ్యాగుని " వెనుక చీకట్లోకి విసిరేసి yes yes అంటూ హైఫై కొట్టుకుని డాన్స్ ఫ్లోర్ చేరి గెంతులేస్తున్నారు .

వెంటనే వెళ్లి చీకటిలో పడిన రెండింటినీ తీసుకున్నాను - చూస్తే మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది - హోటల్ గది తాళాలు కూడా హ్యాండ్ బ్యాగులోనే ఉండటంతో , దేవతను వెతుక్కుంటూ అడుగులువేశాను - ఎక్కడా కనిపించకపోవడంతో తాళాలను రిసెప్షన్ లో ఇవ్వబోతే , అవి తమ హోటల్ రూమ్ కీస్ కాదని అక్కడ నుండి 10 km దూరంలో ఉన్న హోటల్ పేరు చెప్పడంతో , దేవత బయటకు వెళ్ళిఉంటారని బయటకు పరుగుతీసాను .
రిసెప్షన్ లో నన్ను చూసినట్లు హోటల్ స్టాఫ్ నా కార్ ను తీసుకురావడంతో థాంక్స్ చెప్పేసి కారులో హోటల్ బయటకువచ్చాను . 
అర్ధరాత్రి కావస్తుండటంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది . అల్లంత దూరంలో నడుచుకుంటూ వెళుతున్న దేవత కనిపించింది . గేర్ మార్చి వేగంగా పోనిచ్చాను .  కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతున్నట్లు foot path పై నడుచుకుంటూ వెళుతుండటం చూసి హృదయం చలించిపోయింది . క్యాబ్ లో వెళ్ళడానికి హ్యాండ్ బ్యాగ్ కూడా తన దగ్గర లేదు - 10km దూరం నడవడం అసాధ్యం - లిఫ్ట్ ఇద్దామంటే మరింత బెదిరిపోతారేమోనని భయం వేసింది . 
పట్టుచీరలో నడవడం కష్టమైనట్లు ఆగి ఆగి కన్నీళ్లను తుడుచుకోవడం చూసి , ఎలాగైనా సున్నితంగా ఒప్పించి హోటల్ కు చేర్చాలని తన ముందుకు వెళ్లేంతలో .............

దేవతకు అడ్డంగా క్యాబ్ ఆగడం , అందులోనుండి ఇద్దరు మందు బాటిళ్లతో దిగి ఎక్కమని ఫోర్స్ చేశారు .
నో నో ........ అని దేవత వెనక్కు వెళ్లేంతలో జేబులోనుండి కర్చీఫ్ తీసి తన మూతికి పెట్టబోతే ఇద్దరినీ తోసేసి పరుగుతియ్యబోతే , బాటిళ్లను కిందపడేసి దేవత చేతులను అందుకుని క్యాబ్ లోకి తోసేసి కేకలువెయ్యడంతో చేతులతో నోటిని మూసేసి ఫాస్ట్ ఫాస్ట్ అంటూ పోనిచ్చారు . 
రేయ్ రేయ్ ......... అంటూ కారుదిగి పట్టుకునేంతలో వేగంగా వెళ్లిపోతున్నారు . కంగారుపడుతూ పరుగున వెనక్కువెళ్లి కారులో కూర్చుని క్యాబ్ చేజ్ చెయ్యడానికి వేగంగా పోనిచ్చాను . కింద మత్తుమందు పూసిన కర్చీఫ్ కిందపడింది. 

క్యాబ్ కాబట్టి లండన్ మొత్తం తెలిసినట్లు మెయిన్ రోడ్ కాకుండా స్ట్రీట్స్ లలో టర్న్స్ తీసుకుంటూ సిటీ బయటకు పోనిచ్చారు . హైవే లో కొద్దిదూరం వెళ్లిన తరువాత పొలాల్లోకి టర్న్ చేసి లోపలికిపోనిచ్చారు . వాళ్లకు కనిపించకుండా హెడ్ లైట్స్ ఆఫ్ చేసి మరింత కంగారుపడుతూ పోనిచ్చాను . 
దేవత నోటిని బలంగా మూసేసినట్లు కేకలు వినిపించడం లేదు . కిలోమీటర్ లోపలికి వెళ్లిన తరువాత కారుని ఆపి దేవతను బయటకు తీసుకొచ్చారు . గయ్స్ .......... లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ sexy లేడీ - నైట్ మొత్తం ముగ్గురమూ ఎంజాయ్ చేద్దాము అని నవ్వుతున్నారు . 

దేవత భయంతో శక్తికొలది ముగ్గురినీ తోసేసి అటువైపుకు పరుగుతీశారు . వేగంగా వెళ్లి క్యాబ్ అడ్డుగా ఉండటంతో అక్కడే ఆపి కిందకుదిగి పరుగుతీసాను . 
ముగ్గురూ .......... తాగిన మత్తులో రాక్షసుల్లా వెనుకే పరుగుతీస్తూ పట్టుకోవడంలో దేవత జాకెట్ చింపేశారు . 
ఆఅహ్హ్ ......... అంటూ కన్నీళ్ళతో దండం పెట్టి బ్రతిమాలుతున్నా కనికరించకుండా , మమ్మల్నే తోసేస్తావా అని దేవతను కొట్టడంతో కిందపడిపోయింది . హ హ హ ......... now run baby నిన్ను మా నుండి ఎవ్వరూ రక్షించలేరు - ఇండియన్స్ are sooooo sexy ఎలా రేప్ చూస్తామో నీ ఊహకే అందదు అని జుట్టుపట్టుకుని లేపేంతలో ..........
ఇద్దరి షర్ట్స్ పట్టుకుని వెనక్కు లాగాను . మధ్యలో వాడు వెనక్కు తిరిగేంతలో ముక్కు మూతి ఏకమయ్యేలా పిడిగుద్దులు వర్షం కురిపించాను . అప్పటికే మైకంలో ఉన్నవాడు నొప్పికి కేకలువేస్తూ నేలరాలాడు .

ఎస్క్యూస్ మీ ఎస్క్యూస్ మీ మేడం .......... అంటూ దగ్గరకువెళ్లి చూస్తే తల ..... నేలపై ఉన్న రాతిని తాకినట్లు రక్తం కారిపోతోంది - దేవత స్పృహలో లేరు - నాకోపం తారాస్థాయికి చేరుకుంది .
మా ఫ్రెండ్ నే కొడతావా అని కిందపడిన మిగిలిన ఇద్దరూ లేచి నా మీదకు వచ్చి వీపుపై కొట్టారు . 
నా ప్రాణమైన దేవతలను ఈ దేవతలో చూసుకున్నాను - మీరు ఆ దేవత రక్తం కళ్ళచూశారు అటూ కట్టలు తెంచుకున్న కోపంతో కళ్ళల్లో కన్నీళ్ళతో వెనక్కు తిరిగి , కొట్టడానికి ఎత్తిని ఇద్దరి చేతులనూ అందుకుని విరిచేసాను . 
నొప్పితో విలవిలలాడిపోతున్న ఇద్దరి మెడలను చేతులతో చుట్టేసి , ఇంకెప్పుడూ ఇలా చెయ్యకూడదు ఇండియన్స్ are goddesses అని మోకాళ్ళ ఎముకలు విరిగిపోయేలా కాళ్లతో కొట్టి , వారి ఆయువుపట్టులపై ఒక్కొక్క దెబ్బవేశాను .
ఆ ఆ ......... అని కేకలువేసేంతలో కోమాలోకి వెళ్లిపోయినట్లు కదలకుండా నేలకు అతుక్కుపోయారు . 

వెంటనే గాడెస్ గాడెస్ అంటూ ఊపిరిచూసి హమ్మయ్యా అనుకున్నాను . అతినెమ్మదిగా రెండుచేతులతో ఎత్తుకున్నాను . అంత చీకటిలోకూడా రక్తం చాలాపోయినట్లు నేలపై కనిపించడం చూసి కంగారుపడుతూ పరుగుతీసాను కారువైపు .
వెనుక డోర్ తెరిచి జాగ్రత్తగా పడుకోబెట్టాను . జాకెట్ - చీర అక్కడక్కడా చిరిగిపోయి ఉండటం చూసి నా బ్రేజర్ తీసి దేవతకు వేసి , వేగంగా సిటీ చేరుకున్నాను . GPS ద్వారా దగ్గరలోని హాస్పిటల్ చేరుకుని ఎత్తుకుని లోపలికివెళ్లి డాక్టర్ డాక్టర్ అంటూ నేరుగా ICU చేరుకున్నాను . 
వెనుకే డాక్టర్స్ వచ్చి కండిషన్ చూసి బెడ్ పై పడుకోబెట్టమని చెప్పడంతో నెమ్మదిగా చేర్చాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-04-2021, 10:07 AM



Users browsing this thread: Shiva@123, 65 Guest(s)