Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నెక్స్ట్ రెండురోజులూ కూడా గది నుండి బయటకురాలేదు . ఏదో sam - sarah ........ బలవంతం వలన కాస్తూ కూస్తో తినడం - బాధతోనే బెడ్ పై వాలిపోవడం - కలలో మహి కనిపించగానే ఇంకా ప్రాణమే అయినా చిన్నన్నయ్య గుర్తుకువచ్చి నో ......... అంటూ కేకలువేస్తూ లేచి దొరికిన వస్తువును దొరికినట్లు పగలగొట్టినా లాభం లేకపోయింది - మళ్లీ మళ్లీ ఊహల్లోకి వస్తూనే మాధుర్యాన్ని పంచుతోంది .
నో మహీ నో ........... చిన్నన్నయ్య తప్ప ఎవ్వరు తాళికట్టినా లేపుకు వచ్చేసేవాణ్ణి , please please ఇక ఎప్పుడూ నా ఊహల్లోకి రాకు - నా హృదయం నుండి వెళ్లిపో .........  అని కన్నీరుమున్నీరయ్యాను . 

Sam : నా బాధను చూసి చలించిపోయి , sarah ను హాస్టల్ కు పంపించి నన్ను బార్ కు తీసుకెళ్లి , మహేష్ ......... లవ్ పెయిన్ తగ్గాలంటే ఇదొక్కటే మందు అని ఫుల్ బాటిల్ ముందు ఉంచాడు .
నో sam నెవర్ ........... , వదినమ్మ వదినలకు మాటిచ్చాను అన్నయ్యలలా మందు ముట్టుకోను అని .
Sam : ఈ ఒక్కసారికీ మాత్రమే మహేష్ - ఓన్లీ వన్ పెగ్ అని కలిపాడు .
నో sam నో ఇలానే మొదలయ్యి ఎక్కడికి తీసుకెళుతుందో నాకు తెలుసు - లవ్ పెయిన్ బాధతోపాటు ఈ విషయం కూడా తెలిస్తే వదినమ్మ ........... నేనెప్పటికీ తాగను పదా వెళదాము అని లేచాను .
Sam : బిల్ పే చేసేసి బయటకు వచ్చేశాడు . నీ మనసులోనుండి మహి వెళ్లిపోవాలంటే ఏమిచెయ్యాలో మన దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి అని నెక్స్ట్ pole dance club కు తీసుకెళ్లి ఎంజాయ్ అన్నాడు .
Sarah కు కాల్ చేసేంతలో , నో నో నో మహేష్ sorry sorry అంటూ బయటకు లాక్కుని వచ్చేశాడు .

Sam : ఇక మిగిలింది ఓకేఒక్కటి , sarah కు నేనే కాల్ చేస్తాను - sarah ........ ట్రిప్ లగేజీతోపాటు రెడీగా ఉండమని చెప్పి , హాస్టల్ దగ్గరకువెళ్లి తనను రిసీవ్ చేసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము . ఇద్దరి లగేజీని తనే ప్యాక్ చేసాడు . మొబైల్ తీసి యూనివర్సిటీ ప్రొఫెసర్ కు కాల్ చేసి ప్రాజెక్ట్ వర్క్ కోసం యూరోప్ మొత్తం ఎక్కడికైనా వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు . మహేష్ ......... నువ్వు ఊ అన్నా నో అన్నా we are going టు లాంగ్ రైడ్ .........
Sarah : సంతోషం పట్టలేక sam ను కౌగిలించుకుని , నన్ను హాస్టల్ కు పంపించేసి మహేష్ ను బార్ - క్లబ్ కు తీసుకెళతావేమోనని కంగారుపడ్డాను - you are the best అని ముద్దుపెట్టింది .
జస్ట్ మిస్ బ్రతికిపోయాను అని sam ఊపిరిపీల్చుకోవడం చూసి నవ్వుకుని వెంటనే మళ్లీ బాధలోకే వెళ్ళిపోయాను .
Sarah : sam ......... మహేష్ నవ్వాడు నవ్వాడు అని సంతోషంతో వచ్చి నా చేతిని చుట్టేసింది .
Sam : are you మహేష్ ? .
నో ............
Sarah : yes sam yes .......... అంతా నీవల్లనే , నువ్వు లాంగ్ రైడ్ ప్లాన్ చెయ్యడం వల్లనే .......... 
కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక మళ్లీ చిరునవ్వు నవ్వి ఆపేసాను .
Sam : యాహూ .......... yes yes i am the best my angel , shit shit shit ......... ఈ ట్రిప్ ఎప్పుడో ప్లాన్ చేయాల్సింది . మెసేజ్ రావడంతో చూసి we got it sarah , we got it .......... ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకూడదు ఫస్ట్ రైడ్ .......... london to paris by our sports car ...........
Sarah : యాహూ ......... లవ్ యు లవ్ యు sooooo మచ్ sam , మన మహేష్ మైండ్ మొత్తం మొత్తం ట్రిప్ మీదనే ఉండాలి అలా ప్లాన్ చెయ్యి .
Sam : got it angel , lets go అని కిందకువచ్చి మధ్యాహ్నం 3 గంటలకు కారులో ప్రయాణం మొదలుపెట్టాము .

Sam .......... let me drive , నాకెలాగో నా ఏంజెల్ తో రైడ్ వెళ్లే అదృష్టం లభించలేదు . నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మీరైనా వెనుక కూర్చుని ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను .
Sam : నో నో నో ......... లెట్ మీ డ్రైవ్ .
Sarah : మీరిద్దరూ వద్దు నేను డ్రైవ్ చేస్తాను - ఫ్రెండ్స్ ఇద్దరూ వెనుక కూర్చుని ఎంజాయ్ చెయ్యండి .
నో నో నో ............
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... థాంక్యూ sooooo మచ్ for your కేరింగ్ , నేను ఖాళీగా కూర్చుంటే మహి నే కాదు కాదు మహి గారు గుర్తుకువస్తారు అందుకే డ్రైవ్ చెయ్యాలనుకుంటున్నాను . మీరు సంతోషంగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను .
నో ......... చెప్పబోయి నా మాటలకు ఆనందించి , థాంక్యూ మహేష్ అంటూ చెరొకవైపు హత్తుకున్నారు .

Sarah : మహేష్ ......... ఫీల్ అయ్యేలా ఎలాంటి రొమాంటిక్ చిలిపిపనులు చెయ్యకూడదు - కాదని మొదలెట్టావో నేనూ ముందువెళ్లి కూర్చుంటాను అని sam బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి ఇద్దరూ వెనుక కూర్చున్నారు .
Sam : రొమాన్స్ నో అంటూనే ముద్దు ............. ఇలా అయితే నేనెలా కంట్రోల్ చేసుకోగలను ఏంజెల్ అని నడుమును చుట్టేసి కూర్చున్నాడు .
పెదాలపై తియ్యదనంతో డ్రైవింగ్ సీట్లో కూర్చుని పోనిచ్చాను .
ఇద్దరూ : యాహూ .......... మా ఫ్రెండ్ మళ్లీ నవ్వాడు అని నా బుగ్గలపై చేతులతో చెరొకముద్దుపెట్టారు .
థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ , ఇండియా వెళ్లే లోపు నేను ఇంతకుముందులా మారిపోవాలి నా ఫామిలీ సంతోషం కోసం - ఇక్కడ బాధపడి అక్కడకువెళ్లి నటించినా ......... నేను వాళ్ళ నుండి ఏదో దాస్తున్నానని లోలోపలే బాధపడతారు - అధిచూసి నేనూ తట్టుకోలేను - ఏదో జరిగిందని జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు - నా దేవతలూ బుజ్జితల్లులు బుజ్జాయిల సంతోషం చూస్తూ వారిని సంతోషపెడుతూ ఆనందిస్తాను - ఆ ఊహే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని పంచుతోంది - నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం నా బెస్ట్ ఫ్రెండ్స్ అని వెనక్కు తిరిగాను . 
ఇద్దరూ .......... కళ్ళల్లో చెమ్మతో లేచిమరీ నన్ను హత్తుకున్నారు . 

థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ అని సిటీ మార్కెట్ దగ్గర కారు ఆపాను .
ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు . 
ట్రిప్ కు కావాల్సినవన్నీ తీసుకోవాలికదా అని sarah కు కార్డ్ అందించాను .
Sam : సూపర్ మహేష్ ......... , మనీ ఉందిలే రా వెళదాము .
మీరు వెళ్ళండి sam , నేNయూ wait చేస్తాను లేకపోతే పార్కింగ్ కోసం లోపలికివెళ్లాలి .
Sam : ok ok మహేష్ , sarah డార్లింగ్ కమాన్ కమాన్ ......... దారిమొత్తం నన్ను మాత్రమే తినకుండా నీకిష్టమైన స్నాక్స్ బండిల్స్ తీసుకొద్దాము అని ప్రేమతో పొట్లాడుతూ లోపలికివెళ్లారు .

మహి గుర్తుకురావడంతో కళ్ళల్లో చెమ్మ .......... , నో నో నో ......... అన్నయ్య అన్నయ్య అని లెంపలేసుకుని , మైండ్ డైవర్ట్ చెయ్యడానికి గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను . 
15 నిమిషాలలో ఫ్రెండ్స్ రావడంతో ప్రయాణం కొనసాగించాము .

Sarah : mahesh ........ పిజ్జా or బర్గర్ ? .
ఆకలి వెయ్యడం లేదు sarah ...........
ఇద్దరూ : అయితే మాకూ వద్దు అని ప్రక్కన ఉంచేశారు .
పెదాలపై చిన్న చిరునవ్వు ......... , sorry sorry ఫ్రెండ్స్ i'll take పిజ్జా .........
Sam : thats గుడ్ మహేష్ .......... ఆకలి దంచేస్తోంది , ఇంకొక్కసారి నో అన్నావో i'll beat you man .........
Ok ok ఫ్రెండ్స్ ......... అని పిజ్జా తింటూ డ్రైవ్ చేసాను . లండన్ నుండి రెండు గంటలు రోడ్ ప్రయాణం తరువాత హార్బర్ చేరుకున్నాము . పాస్పోర్ట్స్ మరియు ప్రొఫెసర్ ......... యూరోపియన్ యూనియన్ ఆఫీసర్ నుండి తీసుకున్న పర్మిషన్ చూయించడంతో నేరుగా కారుతోపాటు షిప్ లోకి చేరాము . సముద్రంలో రెండు గంటల ప్రయాణం కారు దిగి డెక్ పైకి చేరాము . Sam .......... i am fine - go and enjoy అని సంతోషంతో చెప్పడంతో ..........
ఇద్దరూ : are you sure my friend - మేము వెళ్ళాక లవ్ ఫెయిల్యూర్ వలన సముద్రం లోకి జంప్ చెయ్యవు కదా జస్ట్ కిడ్డింగ్ - నీ ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమో మాకు తెలుసు అని చెరొకవైపు హత్తుకున్నారు - you too enjoy the sea man అనిచెప్పి ప్రేమపక్షుల్లా cruise చుట్టేయ్యడానికి వెళ్లారు . 
సముద్రం వైపు చూస్తూ అలా నిలబడిపోయాను - మనసులో ఎన్నో ఆలోచనలు మహి ...... మహి గారిని మాత్రం మరిచిపోలేకపోతున్నాను . సుమారు రెండు గంటల లగ్జరీ ప్రయాణం తరువాత ఫ్రాన్స్ చేరుకున్నాము . పూర్తి చెకప్ తరువాత కారులో ప్రయాణం కొనసాగించాము . Gps రూట్స్ ద్వారా రాత్రి 10 గంటలకు పారిస్ చేరుకున్నాము . 
Sarah : మహేష్ మహేష్ .......... ఫస్ట్ ఈఫిల్ టవర్ దగ్గరకు వెళదాము .
As you say my friend అని పోనిచ్చాను .

సిటీ ఎంటర్ అవ్వగానే అల్లంత దూరంలో విద్యుత్ వెలుగులలో వెలిగిపోతున్న ఈఫిల్ టవర్ చూసి sarah ఆనందాలకు అవధులు లేవు .
Sarah : లవ్ యు లవ్ యు soooooo మచ్ డార్లింగ్ అని sam పెదాలపై ముద్దుపెట్టి , నాకు థాంక్స్ చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ ......... అని సంతోషంతో కేకలువేస్తోంది.
కార్ టాప్ పూర్తిగా ఓపెన్ చెయ్యడంతో , wow ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ అంటూ లేచి నిలబడి బ్యూటిఫుల్ ......... త్వరగా త్వరగా వెళ్ళు అని చేతులుచాపి ఎంజాయ్ చేస్తోంది . Sam sam ........ అంటూ చేతిని అందుకుని లేపి కౌగిలించుకుని టవర్ దగ్గరవుతున్న కొద్దీ మరింత సంతోషిస్తున్నారు . 
20 నిమిషాలలో ఈఫిల్ టవల్ ఎదురుగా ఉన్నాము . 
Sarah : కారులోనుండే టవర్ పైభాగం చూడబోయి వెనక్కు పడిపోబోతుంటే sam రొమాంటిక్ గా పట్టుకుని లవ్ ప్రపోజ్ చెయ్యడం - sarah లవ్ you టూ అంటూ పెదాలపై ముద్దుపెట్టడం చూసి సంతోషంతో క్లాప్స్ కొట్టాను .
ఇద్దరూ సిగ్గుపడి థాంక్స్ చెప్పారు .

Sam : ఏంజెల్ ......... నువ్వు చూడాలనుకున్న చివరి భాగానికి వెళదామా అని అడిగాడు .
Sarah : లవ్ టు లవ్ టు మై లవ్ .........
Sam : మహేష్ ......... 
నో నో నో sam ........ అక్కడికి వెళితే మహి గుర్తుకువస్తుంది అని చెప్పబోయి , వాళ్ళ సంతోషాన్ని తగ్గించడం ఇష్టం లేక కళ్ళల్లోనే చెమ్మను దాచేసుకుని వెనుకే పైకి వెళ్ళాము . 
పైనుండి సిటీ అందాలను చూసి నానా ఫ్రెండ్స్ నోటి నుండే కాకుండా నా నోటి నుండి కూడా wow అన్న మాట వచ్చేసింది . 
ఫ్రెండ్స్ సంతోషించి చుట్టూ తిరుగుతూ ఆస్వాధిస్తున్నారు . 

Wow బ్యూటిఫుల్ మహేష్ ......... అంటూ మధురమైన పలుకులు వినిపించడంతో చూస్తే మహి .......... , 
మాటల్లో వర్ణించలేని మాధుర్యంతో , కళ్ళల్లో చెమ్మతో మహి అని ప్రాణం కంటే ఎక్కువగా హృదయంతో పిలిచి చేతిని అందుకోబోయి , నో నో నో తప్పు అని చేతిని వెనక్కుతీసుకోగానే , మహి ........ కళ్ళల్లో కన్నీళ్ళతో నాకంటే ఎక్కువ బాధ పడుతున్నట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి చూస్తుండగానే మాయమైపోయింది కాదు కాదు మాయమైపోయారు .
ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేక going down for rest room - enjoy the fullest my friends అని sam కు మెసేజ్ పెట్టి కిందకు వెళ్ళిపోయాను .
Sam : meet you at car .

కిందకువచ్చి కారులో కూర్చోగానే కన్నీళ్లు ఆగలేదు . కోపంతో స్టీరింగ్ పై కొట్టడం మొదలెట్టాను . 
గంట తరువాత నా ఫ్రెండ్స్ కిందకుదిగి రెస్ట్ రూమ్ కు వెళ్లి పార్కింగ్ వైపు రావడం చూసి కన్నీళ్లను తుడుచుకున్నాను . ఈ ట్రిప్ ఉద్దేశ్యం మహిని మరిచిపోవడం - ఫ్రెష్ గా దేవతలను - బుజ్జాయిలను చేరి అందరినీ సంతోషపెట్టడం కాబట్టి అలానే బిహేవ్ చెయ్యాలి అని మనసును కుదుటపరుచుకున్నాను .

Sam : sarah చేతిలో చేతిని పెనవేసి చిరునవ్వులు చిందిస్తూ వచ్చి మహేష్ .......... ఈఫిల్ టవర్ చూశాక ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది అని అడిగాడు .
కారు దిగి కౌగిలించుకున్నాను . థాంక్యూ sam ........ getting better .......
Sam : tooooo happy మహేష్ .......... నెక్స్ట్ ఎక్కడికో తెలుసా స్విట్జర్లాండ్ . ఎక్కడా రెస్ట్ తీసుకోకుండా తెల్లవారేలోపు చేరిపోవాలి . 
Sarah : రాత్రంతా మేల్కొని ఉండటం నావల్లకాదు , నేను వెనుక హాయిగా నిద్రపోతాను .
Sam : లవ్ యు ఏంజెల్ అని పడుకోవడానికి వీలుగా ఏర్పాట్లుచేసాడు . మహేష్ .......... లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసావు నువ్వు కూడా రెస్ట్ తీసుకో i'll డ్రైవ్ అని నాకంటే ముందు సీట్లోకి జంప్ చేసాడు .
నవ్వుకుని ప్రక్కనే కూర్చున్నాను . 
Sam : GPS ట్రాక్ సెట్ చేసి , మహేష్ ........... think about your family only , that way you feel lot better .
Yes మై ఫ్రెండ్ ........... doing same ...........
Sam : thats my ఫ్రెండ్ అని పోనిచ్చాడు . బోర్డర్స్ చెకప్స్ తప్ప ఎక్కడా ఆగకుండా తెల్లవారుజామున జెనీవా చేరుకున్నాము .

హోటల్లో ఫ్రెష్ అయ్యి ఆకలి తీర్చుకుని ఆ రోజంతా టూరిస్ట్ places చూసాము . ఎక్కడకువెళ్లినా ఆ రొమాంటిక్ places లో నా మహినే గుర్తుకువస్తోంది అప్పుడప్పుడూ ప్రత్యక్షమై , నేను తన చేతిని అందుకోకపోవడంతో బాధపడుతూ అదృశ్యం అయిపోయేది . అంత బాధలోనూ చిరు సంతోషం ఏమిటంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ మనసు తేలికపడుతుండటం - మహి ......... జ్ఞాపకాలతోపాటు అందమైన బుజ్జితల్లులూ - బుజ్జాయిల చిరునవ్వులు మనసును మరింత ఆహ్లాదపరుస్తున్నాయి .
ఫ్రెండ్స్ : మహేష్ .......... స్విస్ అందాలకన్నా మాకు నీ ప్రోగ్రెస్ వలన చాలా చాలా సంతోషం వేస్తోంది . 

నెక్స్ట్ డెస్టినేషన్ ఇటలీ ......... by road వెళ్ళవచ్చు కానీ మనకు అంత సమయం లేదు ప్రాజెక్ట్ ఒకటి ఉంది ప్చ్ ప్చ్ ........ కాబట్టి ఫ్లైట్ లో వెళుతున్నాము . కార్ ను ట్రాన్స్పోర్ట్ ద్వారా లండన్ పంపించేద్దాము అని ఎయిర్పోర్ట్ చేసుకుని కార్ సబ్మిట్ చేసేసి నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాము .
అలా ఇటలీ - స్పెయిన్ - పోర్చుగల్ ........... యూరోపియన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నింటినీ చూసి మహి జ్ఞాపకాలతో పాటు పెదాలపై సంతోషంతో ప్రాజెక్ట్ సబ్మిషన్ రెండురోజుల ముందు లండన్ చేరుకున్నాము .
అపార్ట్మెంట్ చేరుకోగానే ఫ్రెండ్స్ ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకున్నాను . థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మై ఫ్రెండ్స్.......... , లవ్ పెయిన్ వలన కొలుకోవడానికి months - years పడుతుందని , నాతోపాటు నా ప్రాణం కంటే ఎక్కువైన ఫ్యామిలీని కూడా బాధపెట్టబోతున్నానని చాలా చాలా బాధపడ్డాను . One week లో జీవితం అంటే ఏమిటో తెలిసేలా చేశారు . 
ఫ్రెండ్స్ : అంతులేని ఆనందంతో కౌగిలించుకున్నారు . మహేష్ ......... మేమేమీ కొత్తగా చెయ్యలేదు - నువ్వు ఇన్నాళ్లుగా ఫ్యామిలీ ఫస్ట్ అని మన ఫ్రెండ్స్ లో ఎలా ధైర్యం నింపావో అదే ఫార్ములా ఫాలో అయ్యాము - స్టార్ట్ చేసినవాడితోనే ఫామిలీ always ఇంపార్టెంట్ అని చివరగా మళ్లీ నువ్వే ఋజువుచేశావు . మనం ఈ సెలెబ్రేషన్ ను తరువాత తీరికగా చేసుకోవచ్చు ప్రాజెక్ట్ ..........

అంతే మిగిలిన రెండురోజులూ ఏమాత్రం సమయాన్ని వృధా చెయ్యకుండా ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి సమయానికి యూనివర్సిటీలో సబ్మిట్ చేసాము .
ప్రాజెక్ట్ ప్రొఫెసర్ : మీరు ప్రాజెక్ట్ ముందే పూర్తిచేసారని నాకు తెలుసు - ట్రిప్ కు ప్రాజెక్ట్ కు సంబంధం లేదని కూడా తెలుసు - ఈ 10 డేస్ వేస్ట్ చెయ్యకుండా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రిప్ ఎంజాయ్ చేసినట్లున్నారు .
ముగ్గురమూ : sorry సర్ .........
ప్రొఫెసర్ : నో నో నో dont say sorry , ఫైనల్ డేస్ ఫైనల్ enjoyment ....... ప్రాజెక్ట్ approved అని సంతకం చేసి all the best for your future అని విష్ చేశారు .
ప్రొఫెసర్ కు థాంక్స్ చెప్పేసి సాయంత్రం లోపు మాకు చెందాల్సినవన్నీ తీసుకుని యూనివర్సిటీ ఎంట్రన్స్ చేరుకుని మళ్లీ alumni లో కలుద్దాము అని send off చేసేసి అపార్ట్మెంట్ చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-04-2021, 10:06 AM



Users browsing this thread: 8 Guest(s)