Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Sam : అంటే ......... మహిని చూశావు కదా ............ మహేష్ , may be at టఫ్ situation .
కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని yes sam yes .......... కొన్ని క్షణాలపాటు హార్ట్ పల్స్ ఆగిపోయింది - life sucks ............ ( నా దేవకన్య " మహి " మరెవరో కాదు నా చిన్నన్నయ్య తాళికట్టిన దేవత " హిమ " అని మనసులో ) ఊహించని situation లో నా దేవకన్యను చూడగానే కొన్నిక్షణాలపాటు న గుండె ఆగిపోయింది - ప్రపంచం బద్దలైపోయినట్లు కళ్ళముందు ఏమిజరుగుతోందో కూడా తెలియలేదు . ఇక్కడ ఇక్కడ deep pain deep pain వేస్తోంది sam - బాయ్స్ ఏడిస్తే బాగోదు కానీ నా వల్ల కావడం లేదు sam - కన్నీళ్లు వాటంతట అవే కారిపోతున్నాయి - తుడుచుకుంటున్నా మళ్లీ మళ్లీ కారుతూనే ఉన్నాయి - ఓదార్చడానికి వదినమ్మ వదినలు బుజ్జాయిలు బుజ్జితల్లులు లేరు - లేదు లేదు లేదు వాళ్లకు తెలిస్తే నాకంటే ఎక్కువ బాధపడతారు - ఇప్పుడే కాదు ఎప్పటికీ వారికి తెలియకూడదు . pain అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లు తట్టుకోలేక కన్నీటి రూపంలో వ్యక్తపరుస్తున్నాను .
అప్పటివరకూ మా మాటలను డోర్ దగ్గర నుండి వింటున్న sarah పరుగునవచ్చి , కన్నీళ్ళతో నా ముందు మోకాళ్లపై కూర్చుని చేతులు అందుకుని బాధపడుతోంది . 
Sarah ను చూస్తుంటే నా వాళ్లే గుర్తుకురావడంతో , నో నో goddessess  బాధపడకండి అని కన్నీళ్లను తడుచుకుని నాలో నేనే కృంగిపోతుండటం చూసి , sarah లేచి నన్ను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది .
Sam : thats my angel అని మా ఇద్దరినీ హత్తుకున్నాడు . మహేష్ ......... ఆ pain ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి - నువ్వు ఎలా తట్టుకుంటున్నావో ........... మహినే సర్వస్వంలా జీవిస్తున్నావు , ఎలా నీ love pain తగ్గించాలో కూడా తెలియడం లేదు మహేష్ ........... ఇదే జీవితం అంటేనెమో some times gives happiness - suddenly suprises with deep sorrow అంటూనే నాతోపాటు ఇద్దరూ బాధపడ్డారు .

Sorry sarah - sam మిమ్మల్ని బాధపెడుతున్నాను - మీరు బాధపడితేనే తట్టుకోలేకపోతున్నాను , నా pain తెలిసి నా దేవతలు కన్నీళ్ళతో బాధపడితే ఈ హృదయం ఏమాత్రం తట్టుకోలేదు - ఇప్పటికీ అన్నయ్యల వలన నా దేవతలు బాధపడని రోజంటూ లేదు ఈ విషయం కూడా తెలిపి బాధపెట్టలేను - ఈ బాధలో కాల్ చేసినా నా మాటల్లోని బాధను పసిగట్టేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నన్నిరోజులూ దేవతలతో మాట్లాడనేరాదు - దేవతలతో మాట్లాడకుండా ఉండగలనా ......... నా వల్ల అవుతుందా ఇంకా వైజాగ్ వెళ్ళడానికి 9 రోజుల సమయం ఉంది 9 రోజులంటే 9 యుగాలు అవుతుంది దేవతలతో మాట్లాడకపోతే - దేవతలను బాధపెట్టకూడదంటే తప్పదు .
వైజాగ్ లో అడుగుపెట్టే ఒక్క క్షణం ముందు మహిని ఇక ఈ హృదయంలో ఏ మూలన కూడా ఉంచుకోకూడదు - మహిని శాశ్వతంగా నా దేవకన్య అని మరిచిపోవాలి - సంవత్సరాల ప్రాణంలా హృదయమంతా నింపుకున్న ఏంజెల్ ను ఒక్కసారిగా మరిచిపోవడం అంటే ప్రాణం వదిలెయ్యడంతో సమానం , అంతకంటే ప్రాణం వదిలెయ్యడమే సులభమేమో ............
Sarah : మహేష్ ........... dont ever speak like that అని కాస్త కోపంతోనే చెప్పింది . అలా నీ మనసులో మెదిలినప్పుడు ఒక్కసారి ఒక్కసారి think about your family and friends ........... we are always with you my dearest friend - జీవితంలో ఒకరిని కోల్పోయిన వెంటనే మరొకరు ఎంటర్ అవుతారు .......... ఎక్కడో విన్నట్లుగా ఉందికదా మహేష్ - నువ్వు చెప్పినదే మన ఫ్రెండ్స్ కు .........
( అవును నేను చెప్పినదే - చిన్నప్పుడు అంటే బుజ్జాయిగా ఉన్నప్పుడు వదినమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో ప్రాణం వదిలెయ్యాలన్నంత దుఃఖం బాధతో అన్నయ్య గదిలోనుండి నా గదిలోకివచ్చి , స్లేట్ లో వదినమ్మ సహాయంతో రాసిన " ఆ అంటే అమ్మ " అని చిరునవ్వులు చిందిస్తూ దిద్దుకుంటున్న నన్ను ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకున్నారు అంతే ఒక్కసారిగా వదినమ్మ కన్నీళ్లు ఆగిపోవడమే కాకుండా పెదాలపై చిరునవ్వుతో బేబీ ........." నా జీవితంలో స్పార్కిల్ నువ్వే - ఇక నీకోసమే నా జీవితం , సంతోషంగా జీవిస్తాను - జీవితంలో ఒకటి కోల్పోతే వెంటనే ఆ దేవుడు అంతకంటే ప్రాణమైన విలువైన దానిని అందిస్తారు అంటే నమ్మనేలేదు  - నా బుజ్జి బేబీ చాలు నాకు " అని ముద్దులవర్షం కురిపించి మురిసిపోతుండటం చూసి ,
అప్పటివరకూ వదినమ్మతోపాటు కన్నీటిని కారుస్తున్న నేను , వదినమ్మతోపాటు చిరునవ్వులు చిందించాను . వదినమ్మా ......... మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి - నేనేమి చేస్తే మీరు ఇలానే నవ్వుతూనే ఉంటారో చెప్పండి అలానే చేస్తాము - మా వదినమ్మ మాటే నాకు ఆర్డర్ అని బుజ్జిబుజ్జిపలుకులు పలకడం చూసి ,
వదినమ్మ ఆనందాలకు అవధులే లేకపోయాయి . నా బేబీ బంగారుకొండ నేనంటే ప్రాణం అంటూ ముద్దులవర్షం కురిపించారు . 
వదినమ్మా వదినమ్మా ........... మీరు తప్పుగా నేర్పిస్తున్నారు తెలుసా అని బుగ్గపై బుజ్జిపళ్ళతో సున్నితంగా కొరికాను .
స్స్స్ ........ అంటూ రుద్దుకుని , విషయం కూడా తెలుసుకోకుండా లవ్ యు లవ్ యు లవ్ యు బేబీ .......... అని చెవులను అందుకుని గుంజీలు తియ్యబోయారు .
అయ్యో ....... అమ్మా , ఇంత అమాయకురాలు ఏంటి మీరు - నేనంటే అంత ప్రాణం అన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ , అమ్మా  నొప్పివేసిందా అని బుగ్గపై ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ......... నొప్పి మాయమైపోయిందే - అంటే నా బుజ్జి బేబీ ముద్దే మందు అన్నమాట అని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , బేబీ .......... ఏమి తప్పు నేర్పించానో చెబితే సరిదిద్దుకుంటాను .

వదినమ్మా ......... కళ్ళుమూసుకోవాలి , అప్పుడే చెబుతాను .
లవ్ యు బేబీ అంటూ కళ్ళుమూసుకున్నారు . వెంటనే కొద్దికొద్దిగా ఒక కన్ను తెరిచి ఓర కంటితో చూడటం చూసి ,
అమ్మా .......... అంటూ బుగ్గపై మళ్లీ కొరిశాను .
లవ్ యు లవ్ యు బేబీ ........... , అని తియ్యనైన నవ్వులతో గట్టిగా కళ్ళుమూసుకున్నారు - నా బేబీ ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను , కనురెప్ప మూసే ఆ క్షణం కూడా చూస్తూనే ఉండాలనిపిస్తోంది . 
లవ్ యు వదినమ్మా అని బుగ్గపై ముద్దుపెట్టాను . చిరునవ్వులు చిందిస్తూ స్లేట్ పై సరిదిద్ది అమ్మా ....... ఇప్పుడు కళ్ళు తెరవచ్చు అని చెప్పాను . 
ఒక యుగం గడిచినట్లు ఆతృతతో కళ్ళుతెరిచి , నేను చూయించిన స్లేట్ వైపు చూస్తూ కన్నీళ్ళతో నా నుదుటిపై పెదాలను తాకించి ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకున్నారు .
అమ్మా ........... అని కంగారుపడేంతలో ,
లేదు లేదు నా ముద్దుల బేబీ ......... ఇవి కన్నీళ్లు కాదు అంతులేని ఆనందపు ఆనందబాస్పాలు - ఇలాంటి అనుభూతిని ఇప్పటివరకూ ఆస్వాదించనేలేదు ఇకపై నా జీవితాంతం గుర్తుండిపోతుంది - దీనిని మించిన మాధుర్యం మరొకటి లేదు ఉండదు అని బాస్పాలను తుడుచుకుని ముద్దులతో ముంచెత్తారు . 
లవ్ యు లవ్ యు అమ్మా .......... ఇన్నిరోజులూ అమ్మ - ఇప్పుడు మీరు ఆ అంటే అమ్మ అని తప్పుగా నేర్పించారు . నాకు మాత్రం " ఆ అంటే నా వదినమ్మ " అదే తియ్యనైన మాటను స్లేట్ పై సరిదిద్దాను .

మా మాటలన్నింటినీ మా వెనుక డోర్ దగ్గర నిలబడి వింటున్న అమ్మ ముందుకువచ్చారు . కన్నయ్యా .......... ఇన్నిరోజులూ తప్పుగా నేర్పించినందుకు లవ్ యు లవ్ యు అని గుంజీలు తీస్తున్నారు . 
వదినమ్మ : అమ్మా .......... అంటూ ఆపి , అదీ అదీ ..........
అమ్మ : నా కన్నయ్యను కాదు కాదు నీ బేబీ ని నాకంటే ప్రాణంలా చూసుకునే అమ్మ దొరకడం కంటే ఆనందం ఏముంటుంది ఇందు తల్లీ .......... మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండీ నిన్ను సంతోషంగా చూసిందే లేదు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . తల్లీ ......... ఈ క్షణం నుండీ కన్నయ్య అమ్మ అంటే వదినమ్మే .......... , నేను మాత్రం ఈ క్షణం నుండి తల్లీకొడుకుల ప్రేమను చూస్తూ ఎంజాయ్ చేస్తాను - మీ మధ్యకు రాను డిస్టర్బ్ కూడా చెయ్యను . కన్నయ్యా ....... నీ వదినమ్మంటే నీకు ఎంత ప్రాణమే పెళ్లిరోజునే చూసి అప్పుడూ చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను - నా తల్లి పెదాలపై చిరునవ్వులు ఇలానే చిగురించేలా చెయ్యాలి అని ఆనందబాస్పాలతో మాఇద్దరి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , తల్లీ ......... నువ్వు చెప్పినదే " ఒకటి కోల్పోతే ఆ దేవుడు మరొకటి ఇస్తాడు " .
వదినమ్మ : నా బేబీ నా సర్వస్వం అమ్మా ...........
అమ్మా ......... నేను " ఆ ఆ " లు నేర్చుకోవాలా వద్దా ..........
అమ్మ : లవ్ యు లవ్ యు కన్నయ్యా ........ , ఇక ఇప్పుడే కాదు మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చెయ్యను అని నా బుగ్గపై ముద్దుపెట్టి , తల్లీ ......... కొత్త జీవితానికి all the best అనిచెప్పి ఆనందబాస్పాలతో పరవశించిపోతూ బయటకు వెళ్లిపోయారు 
  ఆ క్షణం వదినమ్మ సంతోషం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది - జీవితాంతం ఇక్కడ ఉంటుంది ).

థాంక్యూ థాంక్యూ సో మచ్ sarah వదినమ్మ మాటలు గుర్తుచేసినందుకు - అసలు నేనేనా ప్రాణాలు వదలడం మేలు అని అన్నది - చిన్న గాయం అయితే వదినమ్మ - వదినలు - అమ్మ - బుజ్జాయిలు .......... తట్టుకోలేరు ఇక నేనేమైనా .......... నో నో నో కలలోకూడా అలా జరుగకూడదు అని ఇద్దరినీ కౌగిలించుకుని బాధపెడుతున్నాను .
Sam : thats my మహేష్ .........., మహేష్ .......... ఏమైనా తిన్నావా ? .
తినాలనిపించడం లేదు sam , dont ఫోర్స్ మీ .........
Sam : అయితే రెస్ట్ తీసుకో ఉదయం మాట్లాడుకుందాము . 
Sarah ........ బెడ్ రెడీ చేసింది . Sam ......... సోఫాలు రెడీ చెయ్యి మనమూ ఈ గదిలోనే పడుకుందాము .

Sarah .......... నా బాధను మీతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదు , నేను ఒంటరిగా పడుకుంటాను .
Sam : మహేష్ ........ కొట్టూ తిట్టు నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళేదిలేదు . సంవత్సరాలుగా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాము - ఇప్పుడు మా ఫ్రెండ్ బాధలో ఉంటే ఎలా వదిలివెళతాము - friends are forever ఏమీ ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో ......... , ఒకసారి ఇంటికి కాల్ చెయ్యనా ? .
నో నో నో sam ........... , అలసిపోయి పడుకుని ఉంటారు - డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు . ( నా మాటలను బట్టి వదినమ్మకు తెలిసిపోతుంది , నా దేవకన్యను మరిచిపోయి నా పెదాలపై చిరునవ్వు చిగురించిన క్షణాన వదినమ్మకు కాల్ చేస్తాను - అంతవరకూ వైజాగ్ నుండి కూడా కాల్ రాకూడదని ప్రార్థించాను ) .

ఫ్రెండ్స్ ను బాధపెట్టడం ఇష్టం లేక నిద్రరాకపోయినా బెడ్ పై వాలిపోయాను - ఎలా వస్తుంది మహిని నా జీవితం అనుకున్నాను - నా ఏంజెల్ కు ఇంతకుముందు పెళ్లి అయ్యి ఉన్నా లేక చిన్నన్నయ్యతో తప్ప వేరే ఎవరితోనైనా పెళ్లి అయిఉంటే , ఏదో ఒకటి చేసి బ్రతిమాలో బలవంతపెట్టో లేక మత్తుమందు పెట్టి ఎత్తుకునివచ్చి నా ప్రేమతో నాదానిని చేసుకునేవాన్ని .......... కానీ వదిన అయ్యారు అంటే వదినమ్మ - వదినల్లా దేవతతో సమానం అని కన్నీళ్లను తుడుచుకుంటూనే బాధపెడుతున్నాను.
నా ఫ్రెండ్స్ కు తెలిసి బాధపడి , రాత్రంతా సగం సగం మేల్కొని నన్ను చూసుకోవాలని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు - ఎందుకంటే నా మహి అంటే ఎంత ప్రాణమే రోజూ చూసినది వాళ్ళిద్దరే ........... 
Sarah ......... AC on చేసి ఏకం చేసిన రెండు సోఫాలలో sam గుండెలపై తలవాల్చి బాధపడుతోంది .
Sam ....... నా జీవితమైన దేవకన్య ఫైల్ ను జాగ్రత్తగా దయచేసి , నన్ను చూసుకుంటూ మధ్యమధ్యలో నేను బాత్రూం వెళితే బాత్రూం కు ఫాలో అయ్యాడు .
రాత్రంతా నా ఏంజెల్ ను మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా మరింతగా నా హృదయాన్ని ఆక్రమిస్తూ కళ్ళల్లోనుండి కన్నీటి ధారను తెప్పిస్తూనే ఉంది . రెండు రోజులుగా ప్రయాణం వలన మరియు ఉదయం నుండీ ఏమీ తినకపోవడం వలనేమో నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున నిద్రలోకిజారుకున్నాను . 

ఊహల్లో .......... మళ్లీ నా దేవకన్య కనిపించడంతో ఏంజెల్ అంటూ సడెన్ గా లేచి బాధ - కోపంతో గదిలోఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుచేస్తున్నాను .
Sarah ......... ఆపడానికి ప్రయత్నించబోతే sam ఆపి , వస్తువులే కదా పగిలిపోతే పోనీ .......... వాడి హృదయమే బద్దలయ్యింది - మనసులోని భారమంతా దింపుకోనీ అని సైలెంట్ గా చూస్తూ కూర్చున్నారు .
Shit shit shit .......... ఫ్రెండ్స్ నా వల్ల కావడం లేదు , నా హృదయం నుండీ నా ఏంజెల్ ను దూరం చెయ్యలేకపోతున్నాను అని బెడ్ పై కూలబడ్డాను . కన్నీళ్లను తుడుచుకుని sam - sarah ........ మీరు నిద్రపోలేదా అంజి అడిగాను .
ఇద్దరూ లేచివచ్చి నాకు చెరొకవైపున కూర్చుని , బాధపడుతూనే మహేష్ ......... its already afternoon 2 O clock , వెళ్లి ఫ్రెష్ అయ్యివస్తే లంచ్ చేద్దాము .
Sam - sarah ......... నాకు తినాలనిపించడం లేదు మీరు కానివ్వండి అని బదులిచ్చాను .
 Sam : మహేష్ .......... మాకు తెలిసి నువ్వు నిన్న ఉదయం ఇండియా లో ఫ్లైట్ ఎక్కిన క్షణం నుండీ తిని ఉండవు - నువ్వు ఇప్పుడు తింటేనే మేమూ తినేది . మాకోసం కాదు ఒక్కపూట తినకపోతేనే నీ ఫామిలీ ఇండియా లో తిని ఉండరని నువ్వే చెప్పేవాడివి ఇప్పుడు ఏకంగా నిన్న మధ్యాహ్నం లంచ్ - నైట్ డిన్నర్ - ఈరోజు బ్రేక్ఫాస్ట్ - ఇప్పుడు లంచ్ ........... నాలుగుపూటలూ తినలేదంటే అక్కడ నీ ఫ్యామిలీ ............. 
నో నో నో .......... అలా ఎప్పటికీ జరుగకూడదు అని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి , ముద్ద నోట్లోకి దిగకపోయినా ........ కళ్ళల్లో హృదయంలో బాధతో బలవంతంగా తిన్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-04-2021, 10:05 AM



Users browsing this thread: 68 Guest(s)