Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బుజ్జాయిలు ఒంటరిగా ఉన్నారని హృదయం తెలపడంతో మెలకువ వచ్చింది . ఆశ్చర్యంగా స్వర్గం లాంటి స్టేడియం అదృశ్యమై , మేము బీచ్ లో సముద్రం నుండి వీస్తున్న చల్లని గాలులలో పూలపాన్పుపై ఉన్నాము - దేవతలిద్దరూ ......... నా గుండెలపై హాయిగా నిద్రపోతున్నారు - సమయం చూస్తే ఉదయం 4 గంటలు అవుతోంది .
ప్రకృతి సహజత్వానికి మనసు ఉరకలేస్తోంది . లవ్ యు పెద్దమ్మా ........ అని దేవతలిద్దరి పెదాలపై ముద్దులుపెట్టాను .
మ్మ్మ్ మ్మ్మ్ ......... లవ్ యు శ్రీవారూ - శ్రీవారూ అంటూ మరింత అల్లుకుపోయారు .
నో నో నో gaddessess .......... నేను మన బుజ్జాయిల దగ్గరికి వెళ్ళాలి please please అని మనసులో అనుకుని నెమ్మదిగా కిందకు జారుతున్నాను . పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుతున్నట్లు అనిపించి చూస్తే , నార్మల్ గానే కాదు కాదు నటిస్తున్నట్లు అర్థమైపోతోంది - అవునులే పెద్దమ్మకు తెలియనిది ఏముంటుంది అని ఎలాగోలా ప్రియమైన దేవతల కౌగిలి నుండి నగ్నంగా బయటపడ్డాను . 

ప్రక్కనే ఇసుకదిన్నెపై బట్టలు ఉండటం చూసి , పెద్దమ్మకు బోలెడన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . డ్రెస్ వేసుకోగానే ఇసుక దిన్నె నేల రాలింది . బుజ్జితల్లీ - బుజ్జినాన్నా ......... వచ్చేస్తున్నాను అని పరుగుతీసాను . 
అక్కడికి వెళ్ళిచూస్తే ఆశ్చర్యం , బుజ్జాయిలు చెప్పినట్లుగానే కింద జింకలు - చెట్లపై కోతులు కాపలా కాస్తుండటం - అడుగుల చప్పుడుకు నామీదకు దాడిచెయ్యబోయి బుజ్జాయిల తండ్రినని గుర్తుపట్టి వెనక్కు తగ్గి దారిని వదిలాయి .
పెదాలపై చిరునవ్వులతో పైకిచేరాను . లోపల బుజ్జాయిలను హాయిగా నిద్రపుచ్చడానికి నెమలుల తమ పించాలతో విసనకర్రలా ఊపడం - చిలుకలు తమ తియ్యని పలుకులతో నిద్రపుచ్చడం చూసి పులకించిపోయాను . లవ్ యు లవ్ యు నెమలులూ - చిలుకలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బుజ్జాయిలను డిస్టర్బ్ చెయ్యకుండా మధ్యలోకి చేరిపోయి ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .
డాడీ - డాడీ ......... పెదాలపై తియ్యనైన నవ్వులతో నావైపుకు తిరిగి గుండెలపైకి చేరిపోయారు . డాడీ - డాడీ ........... తెల్లవారింది గుర్తుకువచ్చాము కదూ అని గట్టిగా హత్తుకున్నారు .
తియ్యదనంతో నవ్వుకుని , లేదు లేదు బుజ్జితల్లీ - బుజ్జినాన్నా ......... చీకటిగానే ఉంది బయటకు చూడండి అని ఇద్దరి కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ డాడీ ........ అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి నిద్రలోకిజారుకున్నారు .
నా బుజ్జాయిలకు అన్నీ తెలుసు - ఆఅహ్హ్ ........ నెమలి పించాలు గాలి విసిరితే ఇంత హాయిగా ఉంటుందా ........ అందుకేనా వెల్లమనగానే డాడీని - మమ్మీని వదిలి వచ్చేస్తారు .........
ఇప్పుడు మరింత హాయిగా ఉంది డాడీ ఉమ్మా ఉమ్మా .........
లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ అని జోకొడుతూ - ముద్దులుపెడుతూ కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .

బుజ్జిచేతులు జోకొడుతున్నట్లు ఆహ్లాదంగా అనిపించి కళ్ళుతెరిచి చూసాను .
బుజ్జాయిలు : డాడీ డాడీ .......... సమయం ఇంకా ఉదయం 7 గంటలే , రాత్రంతా అమ్మల కోరికలను తీర్చడంలో బాగా అలసిపోయినట్లున్నారు - మేము జోకొడతాము హాయిగా నిద్రపోండి అని నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టారు .
ఆఅహ్హ్ .......... ఏమి నా అదృష్టము అని లేచి బుజ్జాయిలను ప్రాణంలా గుండెలపై హత్తుకుని పరవశించిపోయాను . బుజ్జాయిలూ ......... ఎంతసేపటి నుండీ జోకొడుతున్నారు ? .
బుజ్జాయిలు : చాలాసేపటి నుండీ డాడీ ........ 
అందుకేనా గాలిలో తేలిపోతున్నట్లు మరింత హాయిగా నిద్రపట్టేసింది - మీ అమ్మల కౌగిలిలో కూడా ఇంత హాయి కలుగలేదు అని ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జాయిలు : ఇలా అన్నట్లు అమ్మలకు చెప్పేదా డాడీ ..........
నో నో నో బుజ్జాయిలూ .......... ఇంకేమైనా ఉందా వరల్డ్ వార్ 3 వచ్చేస్తుంది అని ముగ్గురమూ నవ్వుకున్నాము - బుజ్జాయిలూ ......... మీ అమ్మలు ఎలా ఉన్నారో వెళ్లి చూద్దామా ? భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారేమో .........
బుజ్జాయిలు : అమ్మ ఒక్కటే ఉండి ఉంటే అలానే జరిగేది డాడీ కానీ ప్రక్కనే పెద్దమ్మ ఉన్నారు కదా ............. హాయిగా నిద్రపోతూ ఉంటారు - వెళ్లి లేపేద్దాము పదండి అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు . 
లవ్ టు బుజ్జాయిలూ .......... కానీ మీ పెద్దమ్మకు అన్నీ తెలుసుకదా , నేను ........ మీ దగ్గరికి పిల్లిలా రావడం కూడా తెలిసి నిద్రలోనే నవ్వుకున్నారు అని బుజ్జాయిలను గట్టిగా పట్టుకోమని చెప్పి కిందకుదిగి పూలపాన్పు దగ్గరికివచ్చిచూస్తే దేవతలిద్దరూ లేరు - చుట్టూ చూసినా ఎక్కడా లేరు - బుజ్జాయిలూ ........ జలపాతం దగ్గరికి వెల్లారేమో ? .

డాడీ డాడీ ......... అని సముద్రం వైపు చూస్తున్న బుజ్జాయిలలానే నేనూ చూసాను.
జేమ్స్ బాండ్ మూవీస్ లో హీరోయిన్స్ లా దేవతలిద్దరూ ......... బికినీలలో సెక్సీగా నీళ్ళల్లోనుండి పైకిలేచి కురులను వెనక్కువేసుకున్నారు . కురుల నుండి ముఖంపైకి  కారుతున్న నీటిని చేతులతో తుడుచుకుని నావైపు అంతే సెక్సీగా చూసి కన్నుకొట్టారు .
జలదరింపులకు లోనయ్యి , పెదాలను తడుముకుంటూ జొళ్లు కారుస్తూ కామంతో కన్నార్పకుండా చూస్తుండటం చూసి ,
దేవతలిద్దరూ .......... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . బుజ్జాయిలూ ......... అని చేతులు చాపి పిలవడంతో , నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి పరుగులుతీసి దేవతలపైకి చేరిపోయారు . శ్రీవారూ శ్రీవారూ ........ అని మత్తుగా పిలవడంతో తేరుకుని దేవతలవైపు నడిచాను .
దేవతలూ నావైపుకు అడుగులువేసి నీళ్ళల్లో నా గుండెలపైకి చేరిపోయారు . శ్రీవారూ ......... ఎలా ఉన్నాము అని పెదాలపై ముద్దులుపెట్టిమరీ అడిగారు .
ఒక అడుగు వెనక్కువేసి మళ్లీ తనివితీరా మార్చి మార్చి పైనుండి కిందవరకూ చూసి రెండు కళ్ళూ చాలడం లేదు దేవతలూ ......... ప్చ్ అంటూ ఇద్దరి నడుములనూ చుట్టేసి దేవతలపెదాలపై ముద్దులుపెట్టాను . 
బుజ్జితల్లి : అన్నయ్యా ......... అమ్మలు ఇలా ఉంటే ఇక డాడీ మనకు ముద్దులే పెట్టరు - డాడీని ఎలా లొంగదీసుకోవాలో వీళ్లకు బాగా తెలిసిపోయింది .
మీ డాడీనే కాదు తల్లీ .......... ఈ ప్రపంచంలో అందరి డాడీ ల పరిస్థితి ఇదే మమ్మల్ని ఇలా ఊరించి కొంగున కట్టేసుకుని ఆడిస్తారు వారి వారి దేవతలు .
దేవతలిద్దరూ తియ్యనికోపాలతో నా గుండెలపై కొట్టడానికి చేతులెత్తి , దేవత మాత్రం నో నో నో పెద్దమ్మా అనేంతలో కొట్టేశారు .
అంతే బుజ్జాయిలిద్దరూ పెద్దమ్మ బుగ్గలను కొరికేశారు .
పెద్దమ్మ : స్స్స్ స్స్స్ ......... అని రుద్దుకుని , అయ్యో ......... ఈ విషయం ఎందుకు గుర్తుకురాలేదు అనడంతో అందరమూ నవ్వేసాము . నాకు నొప్పి తగ్గడం లేదు మీరు కాదు మీ డాడీనే ముద్దులుపెట్టాలి .
డాడీ డాడీ ........ అని చెవులలో గుసగుసలాడటంతో బుజ్జాయిలను ఎత్తుకుని , పెద్దమ్మ బుగ్గలతోపాటు దేవత బుగ్గలపై కూడా కొరికేసాను .
గట్టిగా కేకలువేసి శ్రీవారూ శ్రీవారూ ......... అంటూ కోపంతో కొట్టబోతే , బుజ్జాయిలను ఎత్తుకుని పరుగులుతీసాను .
బుజ్జాయిలు ......... నోటిలోకి నీళ్లు తీసుకుని దేవతల ముఖాలపైకి వదిలారు . 
ఆఅహ్హ్హ్ .......... దొరికితే అయిపోయారు అంటూ బికినీలలో బీచ్ మొత్తం పరుగులుతీసి , బుజ్జాయిల కోరిక మేరకు దొరికిపోయాను దేవతలు నీళ్ళల్లో మాపై పడేలా ...........
మళ్లీ కొట్టబోయి , బుజ్జాయిలకు భయపడి లవ్ యు లవ్ యు శ్రీవారూ అంటూ నా గుండెలపైకి చేరిపోయి ఏకమైపోయారు . అలా బీచ్ లో - ఐలాండ్ లో దేవతలు బుజ్జాయిలతో తృప్తిగా నెక్స్ట్ రెండు రోజులపాటు ఎంజాయ్ చేసి ఐలాండ్ బహుకరించిన కానుకలతో మధురాతి మధురమైన జ్ఞాపకాలతో బోట్ లో గోవా విల్లా చేరుకున్నాము .

ఆరోజంతా విల్లాలో సరదాగా గడిపాము . విల్లాలోనే ఉంటే దేవత - పిల్లలకు బోర్ కొడుతుంది - ఇప్పుడెలా ......... ఐడియా అంటూ పెద్దమ్మను తలుచుకున్నాను - పెద్దమ్మ ముద్దుపెట్టగానే దేవతను అమాంతం ఎత్తుకుని కింద బుజ్జాయిల గదిలోకివెళ్లి మొదత బుజ్జాయిలకు స్నానం చేయించి పంపించి దేవతతో చిలిపిపనులు చేస్తూ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బుజ్జాయిలను ఎత్తుకుని విల్లా బయటకు వచ్చాము .
బయట హెలికాఫ్టర్ ఉండటం చూసి ముగ్గురూ ఆశ్చర్యపోతున్నారు - అంతకంటే తియ్యని ఆశ్చర్యం పైలట్ ఎవరోకాదు పెద్దమ్మే ........... 
అందమైన రాణీ వారూ - బుజ్జాయిలూ ......... హెలికాఫ్టర్ లో గోవా మొత్తం చుట్టేస్తున్నాము .
బుజ్జాయిలు : సూపర్ డాడీ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .
దేవత : గోవా మొత్తం అంటే అక్కడక్కడా దిగుతున్నామా శ్రీవారూ .......... 
నో నో నో .......... అంతా ఏరియల్ వ్యూ పైనుండే టూరిస్ట్ స్పాట్ లన్నింటినీ ఎంజాయ్ చేద్దాము , ఇక్కడ ఎక్కిన వాళ్ళము మళ్లీ కిందకు దిగేది ఇక్కడే .........
దేవత : ఇంతదానికి గోవా మొత్తం అనడం దేనికి శ్రీవారూ ......... గోవా పైన ఆకాశంలో అనండి సరిపోతుంది అని బుజ్జాయిలకు కనిపించకుండా గిల్లేసారు . 
( దేవత మాటల ఆంతర్యం తెలిసినట్లు పెద్దమ్మ నవ్వుకున్నారు .)

పెద్దమ్మ : కమాన్ కమాన్ బుజ్జాయిలూ .......... అని పెద్దమ్మ ముందూ వెనుకా డోర్స్ ఓపెన్ చేశారు .
బుజ్జాయిలు ......... మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి , పెద్దమ్మా పెద్దమ్మా ........ అంటూ సంతోషంతో కేకలువేస్తూ బుజ్జి బుజ్జి పరుగులతో వెళ్లి పెద్దమ్మ ఒడిలోకి చేరిపోయి , డాడీ - మమ్మీ........... తొందరగా రండి అని పిలిచారు.
ఏమైంది గాడెస్ అలా ఉన్నారు - ఓహో ......... ఎత్తుకుని వెళ్ళాలా అని అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను . చిరునవ్వులు చిందిస్తున్న దేవత పెదాలపై ముద్దులుపెడుతూ వెనుక ఎక్కి కూర్చున్నాము .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ......... are you రెడీ అని డోర్స్ క్లోజ్ చేసేసి ముద్దులుపెట్టి ఎయిర్పోర్ట్ నుండి ఏరియల్ పర్మిషన్ తీసుకుని పైకి తీసుకెళ్లగానే , హెలికాఫ్టర్ మొత్తం మిర్రర్ లా మారిపోయింది . కూర్చున్న దగ్గరి నుండే కింద వ్యూ ఎంజాయ్ చేస్తూ దేవతతో రొమాన్స్ లో మునిగిపోయాను . 
పెద్దమ్మ ......... గోవా అందాలను చూయిస్తూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నారు.
కొద్దిసేపటి తరువాత పెద్దమ్మా - పెద్దమ్మా ......... వెనుక అమ్మమాత్రమే డాడీ తో ఎంజాయ్ చేస్తోంది మీరూ వెళ్ళండి - మీరు నో అనలేరులే మిర్రర్ లో చూసి వణుకుతున్నారని మాకు తెలిసిపోయింది .
పెద్దమ్మ సిగ్గుపడి , మరి ఎవరు నడుపుతారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ........ మిమ్మల్నీ అంటూ బుగ్గలపై ప్రేమతో కొరికేశారు . మా పెద్దమ్మ ఉండగా మాకు రాని విద్య ఏముంటుంది అని వెనక్కు పంపించేశారు . 

దేవత : శ్రీవారూ ......... పెద్దమ్మతో ఎంజాయ్ చెయ్యండి అని ముందుకు వెళ్లబోతుంటే , 
పెద్దమ్మ లాగి నా ఒడిలో కూర్చోబెట్టి , మరొక తొడపై పెద్దమ్మ కూర్చుని నాకు స్వర్గాన్ని చూయించారు . 
బుజ్జాయిలు .......... పైలెట్స్ లా నడుపుతుండటం చూసి 
బ్రేక్ ఫాస్ట్ - లంచ్ - డిన్నర్ ......... ఆకాశంలోనే చేసి అర్ధరాత్రివరకూ గోవా అందాలను - బీచ్ లను తిలకించి విల్లా చేరుకుని బెడ్ పైకి చేరిపోయాము .
ఎక్కడ బుజ్జాయిలను వేరే గదిలో పడుకోబెడతామేమోనని నా షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకుని హాయిగా నిద్రపోతున్నారు .
దేవత - పెద్దమ్మ ......... నవ్వుకుని బుజ్జాయిలకు చెరొకవైపున చేరి నా పెదాలపై - బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి హత్తుకుని జోకుడుతూ పడుకున్నారు . 
బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెడుతూనే అలసిపోయి ఘాడమైన నిద్రలోకి జారుకున్నాను .

ఉదయం మెలకువ వచ్చేసరికి 10 దాటేసింది . బుజ్జాయిలు ......... నా గుండెలపై ఇంకా హాయిగా నిద్రపోతున్నారు . చెరొకవైపున దేవతలు లేరు - అప్పుడే చేతులలో టిఫిన్ తో దేవత గదిలోకివచ్చి నేను మేల్కొని ఉండటం చూసి , అందమైన చిరునవ్వులతో టీపాయ్ పై టిఫిన్ ఉంచేసి బెడ్ పైకి చేరిపోయి ఏకంగా మాపై నిలువునా వాలిపోయి స్వీట్ గుడ్ మార్నింగ్ కిస్సెస్ పెట్టారు ముగ్గురికీ .......
ష్ ష్ ష్ ......... బుజ్జాయిలు ఇంకా లేవలేదు అని దేవత పెదాలను నోటితో తాళం వేసాను . లవ్లీ గుడ్ మార్నింగ్ మై క్వీన్ .......... 
దేవత : లవ్ యు soooooo మచ్ మై కింగ్ అని పెదాలపై ముద్దుపెట్టి గుండెలపై తలవాల్చారు . మై కింగ్ ఈరోజంతా ......... గోవాలోని అందమైన బీచస్ - రేపు ...... గోవాలోని చర్చిలకు తీసుకెళ్లాలని ప్లాన్ వేశారుకదూ అని ముసిముసినవ్వులతో అడిగినట్లు ముఖం దాచుకుంది .
నో నో నో గాడెస్ ......... మనం వెళ్లడం లేదు , ఎక్కడికి వెళుతున్నామంటే .........

దేవత : తియ్యనికోపంతో ఇంకెక్కడికి భూగర్భం లోకే అయిఉంటుంది అని గుండెలపై ప్రేమతో కొట్టారు . సముద్రంలో ఎంజాయ్ చేయించారు - ఆకాశంలో ఎంజాయ్ చేసేలా చేశారు ......... ఇక మిగిలినది భూమి లోపలికే చెప్పండి అక్కడేమైనా ప్లాన్ చేసారా ? .
లేదు గాడెస్ .......... గోవా మొత్తం చూసేసాము కదా ఫ్రెష్ అయ్యి , దేవత చేతులతో వండిన వంటలను ఆరగించి వైజాగ్ వెళ్లిపోవడమే ...........
దేవత : గోవాకు వచ్చి బీచస్ చూడకుండా ...........
చూసాము కదా గాడెస్ ..........
దేవత : మనం చూసినది కేవలం ఐలాండ్ బీచ్ మాత్రమే .......... , గోవాలో చాలా బీచస్ ఉన్నాయి .
అవికూడా చూసాము కదా మై స్వీట్ క్వీన్ .
దేవత : ఎప్పుడు శ్రీవారూ ..........
నిన్న ఏరియల్ వ్యూ లో గోవా లోని మొత్తం మొత్తం బీచ్ లు మరియు టూరిస్ట్ లొకేషన్స్ అన్నింటినీ చూసాము కదా శ్రీమతి గారూ అని కోపంతో ఉన్న పెదాలపై ముద్దులుపెట్టాను .
దేవత : ఏంటీ ......... అంటూ ధీర్ఘం తీస్తూ దెబ్బల వర్షం కురిపించి , కోపం చల్లారనట్లు బుగ్గలను కొరికేసింది .
 దీనంగా బుజ్జాయిల వైపు చూసాను .
దేవత : హాయిగా నిద్రపోతున్నారు , ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని మళ్ళీ కొట్టి ముసిముసినవ్వులు నవ్వుతోంది . శ్రీవారూ .......... వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను బయటకు అంటే చాలు కంగారుపడిపోతున్నారు - వచ్చి వారం రోజులు పైనే అయ్యింది జనాలున్న దగ్గరికి తీసుకెళ్లనే లేదు . గోవాకు వచ్చి బీచస్ చూడకుండా వచ్చామని తెలిస్తే చెల్లెమ్మలు - పిల్లలు బాధపడతారు . ఈరోజు ఎలాగైనా తీసుకెళ్లాల్సిందే ...........
నో అంటే నో గాడెస్ ......... కావాలంటే గోవా బీచస్ అన్నింటినీ ఆన్లైన్ లో ఎంజాయ్ చేద్దాము వెంటనే వెంటనే గోవా వదిలి వెళ్లిపోదాము - గోవా లో ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు - నాకు నా దేవత తప్ప ఇంకెవ్వరి ప్రేమ అవసరం లేదు ........ 
ఏంటి శ్రీవారూ ..........
ఏమీ లేదు ఏమీ లేదు please please గాడెస్ ......... అక్కడ నా దేవత - బుజ్జాయిలకోసం చెల్లెమ్మలూ - పిల్లలూ ........... ఆశతో ఎదురుచూస్తున్నారు .

దేవత : మరి ఇక్కడ నా దేవుడి రాక కోసం ఎదురుచూస్తున్న దేవత సంగతి ఏమిటి? అని బాంబ్ పేల్చింది .
దేవత ........ దేవత ఎవరు ? దేవతా ......... నా ఏకైక దేవత నువ్వు - మన నలుగురి దేవత పెద్దమ్మ ..........
దేవత : కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ........... సో సో soooooooooo మచ్ మై గాడ్ అని నా ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది .
గాడెస్ .......... అని కంగారుపడేంతలో .........
దేవత : శ్రీవారూ .......... కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు , నా అంతటి అదృష్టవంతురాలు ఈ భువిపై లేదని పరవశించిపోతున్నాను లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అని మళ్ళీ ముద్దుల వర్షం కురిపించి ఏకమయ్యేలా హత్తుకుని పులకించిపోతోంది . శ్రీవారూ ......... ఇప్పుడు చెబుతున్నాను మా అక్కయ్య కానీ - చెల్లి కానీ ......... నా దేవుడి మరొక దేవతకోసమైనా మనం గోవా వీధులలో అడుగుపెట్టబోతున్నాము .
గాడెస్ ? ఏమి మా .........
దేవత : శ్రీవారూ .......... మీకంటే ముందు పెద్దమ్మ నా అనుమతిని తీసుకున్న తరువాతనే మీకు మరొక దేవత గురించి తెలియజేసారు . తల్లీ కావ్యా .......... ఏమి జరిగినా అంతా నీ మంచికే ALL IS WELL అని నుదుటిపై ప్రాణమైనముద్దుపెట్టారు . 
నో నో నో ......... గాడెస్ , నో అంటే నో .......... ఈ హృదయంలో నా దేవతకు తప్ప మరొకరికి స్థానం లేదు .
దేవత : ఆ హృదయమంతా ఆక్రమించిన దేవతగా ఆర్డర్ వేస్తున్నాను శ్రీవారూ ......... , నాకు సవతి కావాలి అంతే అని నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : అవును అమ్మ - పెద్దమ్మలతోపాటు మరొక అమ్మకూడా కావాలి డాడీ , ఆ అమ్మ ......... మమ్మల్ని మీ దేవత కంటే ప్రాణంలా చూసుకుంటారట అని దేవత బుగ్గలపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టారు  

అంతే నాకు వెక్కిళ్ళు వచ్చేసాయి .................
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 26-03-2021, 10:10 AM



Users browsing this thread: 5 Guest(s)