Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
డాడీ డాడీ ........... మిస్ వరల్డ్ ok ok మిస్సెస్ వరల్డ్ ను ప్రక్కనే ఉంచుకుని వీడియోలో చూస్తున్నారు కదా , ఇప్పుడే ఇక్కడే మిస్ ....... మిస్సెస్ వరల్డ్ పోటీలను నిర్వహిద్దాము . 
బ్యూటిఫుల్ ఐడియా బుజ్జాయిలూ .......... , లవ్ యు లవ్ యు soooooo మచ్ అని లాప్టాప్ ప్రక్కన ఉంచేసి ముద్దులతో ముంచెత్తాను . గాడెస్ ..........
దేవత : కళ్ళల్లో ఆనందబాస్పాలతో , ఇన్నిరోజులకు అదికూడా మీ బుజ్జాయిలు కోరితేగానీ అడగాలనిపించలేదన్నమాట . అదృష్టం మై కింగ్ మై గాడ్ ......... ఈ మాట కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను - ఎప్పుడైతే అలా స్టేజీపై నా దేవుడిని చూసానో ......... నా హృదయం అప్పుడే తెలియజేసింది . నా సర్వస్వం నా దేవుడికోసం అని - ఆ రోజు నుండీ ప్రతీ రాత్రీ నా దేవుడి ముందే కేవలం నా హృదయం గెలిచిన శ్రీవారి ముందే ఫ్యాషన్ వాక్ చేసాను - అప్పటికి తెలియదు పెద్దమ్మ ......... నన్ను మీ గుండెల్లో గూడు కట్టుకునేలా చేశారని - ప్రతీ రాత్రీ ........ ఊహల్లో లైవ్లీ వాక్ చేసాను అంటే నమ్మండి అని ఉద్వేగానికి లోనయ్యింది .
నమ్ముతాను గాడెస్ ......... ఎందుకంటే ప్రతీ రాత్రీ ఊహల్లో నా దేవత అందమైన ఫాషన్ వాక్ చూస్తున్నది నేనే కదా అని దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
బుజ్జాయిలూ .......... పోటీలను ఎలా నిర్వహించేది , ఇదేమో బుజ్జి హట్ - బయటేమో పెద్ద వర్షం . ప్రతీ రాత్రీ నా ఊహల్లో ఉన్నది స్వర్గం - అన్నిరకాల వసతులతో కూడిన స్వర్గంలో అందాల పోటీలు - అన్నీ రకాల బట్టలలో కేవలం కేవలం మీ అమ్మ స్టేజి పెర్ఫార్మెన్స్ ......... పూల వర్షంలో .
దేవత : నా ఊహల్లోకూడా సేమ్ టు సేమ్ అలానే శ్రీవారూ ......... స్వర్గం - లాంగెస్ట్ స్టేజ్ , చుట్టూ dj లైట్స్ , రొమాంటిక్ మ్యూజిక్ , ఫైర్ క్రాకర్స్ , 365 డిగ్రీస్ కెమెరాస్ , అన్నీ యాంగిల్స్ చూయించే స్క్రీన్స్ .......... కేవలం కేవలం మీ డాడీ మాత్రమే - మీ డాడీ నే ఆర్గనైజర్ , మీ డాడీ నే కెమెరా మెన్ , మీ డాడీ నే గెస్ట్ , మీ డాడీ నే జడ్జ్ ........... మీ డాడీ నే అన్నీ , ఇప్పుడు మీరు కూడా .......... నన్నే గెలిపించాలి .
బుజ్జితల్లి : మమ్మీ .......... పోటీలేకుండా ఎలా గెలిపించేది కాబట్టి నేను కూడా మీతోపాటు - అన్నయ్య డాడీ తోపాటు ........
యాహూ ........... ఇప్పుడు పోటీలు రసవత్తరం అని కీర్తి తల్లిని అమాంతం ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాను .
దేవత : మోసం మోసం .......... , తండ్రీ కూతురు ఒక్కటే గెలుపు ఏకపక్షము నేను ఒప్పుకోను . అంతే బ్యాక్ గ్రౌండ్ లో " ధగా ........ ధగా ......... మోసం " అని వినిపించింది . 
బుజ్జాయిలు చుట్టూ చూసి " చెల్లీ - అన్నయ్యా ........ yes yes " అంటూ హైఫై కొట్టుకుని ఎంజాయ్ చేస్తుండటం చూసి నవ్వుని ఆపుకున్నాను . OK ok ....... సుందరీమణులు - జడ్జస్ - గెస్ట్స్ .......... అన్నీ అన్నీ రెడీ ......... కానీ
బుజ్జితల్లి : స్వర్గం లాంటి స్టేడియం గురించి మాకు వదిలెయ్యండి డాడీ ........ , పెద్దమ్మా ......... విన్నారు క.......దా ......... అనేంతలో ......... 
కళ్ళ ముందు వైట్ ఫ్లాష్ .......... అంతే దేవత పలికినట్లు మా ఊహల్లో ఉన్నట్లుగానే , సముద్రం పక్కనే స్వర్గం లాంటి స్టేడియంలో జడ్జస్ స్థానంలో నేను - బిస్వాస్ , బ్యూటిఫుల్ లాంగెస్ట్ స్టేజీపై ........ దేవత - బుజ్జితల్లి . స్టేడియం కు ఒకవైపు సముద్రం - వర్షం వలన సముద్రం నుండి వీస్తున్న స్వచ్ఛమైన గాలులు , మరొకవైపు ఐలాండ్ పచ్చని చెట్ల నుండి వీస్తున్న అంతే స్వచ్ఛమైన గాలి ఫ్యాషన్ వాల్ కోసం న్యాచురల్ గానే కొన్ని ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి - దేవత బుజ్జితల్లి వేసుకున్న డ్రెస్ - కురులు కదిలి మరింత అందాన్ని తీసుకొచ్చేలా ...........

దేవత : చుట్టూ చూసి స్వర్గం ......... , శ్రీవారూ ........ అచ్చు ఊహాలలో ఉన్నట్లుగానే ఉంది ఉమ్మా ఉమ్మా .......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
బిస్వాస్ : శ్రీవారు ఏంటి - ఆ ముద్దులు ఏంటి ......... , ఇప్పుడు మేము జడ్జస్ - మీరు మోడల్స్ .......... , what do you say డాడీ ? .
అంతేకదా బిస్వాస్ ......... అని హైఫై కొట్టుకున్నాము .
దేవత : సోఫాలో కూర్చుని నవ్వుతున్న మావైపు తియ్యనికోపంతో చూసి , స్టార్ట్ చెయ్యమంటారా శ్రీ ......... జడ్జస్ జడ్జస్ .
బుజ్జితల్లి : దేవతకు వినిపించకుండా బుజ్జి బుజ్జి నవ్వులు నవ్వుకుని మాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
ఇద్దరమూ ......... పోటీపడుతూ క్యాచస్ అందుకుని , డాడీ ....... నాకు వదిలిన ముద్దులు - లేదు బుజ్జితండ్రి ........ నా బుజ్జితల్లి నాకు వదిలిన ముద్దులు అని పొట్లాడుకున్నాము .
తల్లీకూతుళ్ళు ........... అందమైన నవ్వులతో ఒకరిచేతినిమరొకరు పట్టుకుని లోపలికి వెళ్లారు .

5 నిమిషాల తరువాత ప్రతీ సంవత్సరం నిర్వహించే " VICTORIA FASHION SHOW " లానే స్టేడియం మొత్తం చీకటి ఆ వెంటనే రంగురంగుల విద్యుత్ కాంతులు - dj మ్యూజిక్ - రన్ వే పొడవునా ఇరువైపులా క్రాకర్స్ .......... 
ఆ అద్భుతాల మధ్యన తల్లీ కూతుళ్లు ఇద్దరు కాదు పెద్దమ్మతోపాటు ముగ్గురు హృదయం పులకించిపోయేలా చిరునవ్వులు చిందిస్తూ రావడం - తల్లులిద్దరి మధ్యలో నా బుజ్జితల్లి ......... , నా బుజ్జి ఏంజెల్ బుజ్జిచేతులను అందుకుని చెరొకవైపు దివి నుండి దిగివచ్చిన దేవతల్లా ........... ఆ నాడు మిస్ వైజాగ్ పోటీలలో నా దేవత ఏ డ్రెస్ అయితే వేసుకున్నదో - ఇప్పుడు ఇద్దరు దేవతలూ అదే డ్రెస్ లో , నా బుజ్జితల్లి అలాంటి బుజ్జి డ్రెస్ లో ......... అందమైన నడకలతో రావడం చూసి ఇద్దరమూ ......... యాహూ యాహూ లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జితల్లీ - చెల్లీ .......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎంజాయ్ చేస్తున్నాము .

దేవత : పెద్దమ్మా .......... చెప్పానుకదా , పోటీ ఏకపక్షo అని . కేవలం మీ బుజ్జితల్లికి మాత్రమే లవ్ యు లు - ముద్దులు .
పెద్దమ్మ : అవును కావ్య తల్లీ .......... , అయినా ఇలాంటి అందాల పోటీలలో పక్షపాతాలు సహజమే - మోడల్స్ అందానికి దాసోహమైన జడ్జీలు ఇలానే చేస్తారు - అందులోనూ మన బుజ్జితల్లి మనకంటే సౌందర్యారాసి - ఇద్దరు జడ్జీలు చూసి ఫ్లాట్ అయిపోయినట్లున్నారు - చూడు ఎంత ప్రాణంలా చూస్తున్నారు . ఈ బుజ్జి ఏంజెల్ నుండి జడ్జస్ చూపు మనవైపుకు తిప్పుకోవాలంటే కాస్త కవ్వించాలి - రెచ్చగొట్టాలి మన అందాలతో ...........
దేవత : లవ్ యు పెద్దమ్మా .......... అని బుజ్జితల్లివైపు కన్నింగ్ గా చూస్తూ హైఫై కొట్టుకున్నారు . వెంటనే వొంగి నా బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి ఎంతముద్దొస్తున్నావో మాకే కొరుక్కుని తినేయ్యాలని ఉంది - కాస్త క్యూట్ నెస్ తగ్గించుకుంటే మంచిది ఇప్పుడే ఇంత విడిసిపాటు మంచిదికాదు - చివరికి గెలిచేది మేమే ...........
బుజ్జితల్లి : తియ్యదనంతో నవ్వుకుని , డా ......... జడ్జీలు జడ్జీలు .......... నా క్యూట్ నెస్ తో పోటీపడటానికి భయపడి నన్ను బెదిరిస్తున్నారు - వెంటనే ఎలిమినేట్ చేసేయ్యండి .
లవ్ టు లవ్ టు బుజ్జి ఏంజెల్ గారూ .......... ఇప్పుడే ఎంక్విరీ మొదలుపెడతాము.
బుజ్జితల్లి : నో నో నో ......... వద్దులెండీ జడ్జస్ ఇలాంటి అందాల సుందరీమణులతో పోటీపడి గెలిస్తేనే కదా కిక్కు , నా కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నాను .
నీ ఇష్టమే మా ఇష్టం బుజ్జి ఏంజెల్ గారూ ........... ఉమ్మా ఉమ్మా .......... , బుజ్జి ఏంజెల్ గారూ .......... మీరు అనుమతి ఇస్తే కొత్తగా పోటీలోకి వచ్చిన సౌందర్యారాశికి ఒక విలువైన కానుకను ఇవ్వాలని ఆశపడుతున్నాము .
బుజ్జితల్లి : తొందరగా తొందరగా డా ........ జడ్జస్ , ఆ దృశ్యం చూడటం కోసం అమ్మతోపాటు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాము .
ధన్యవాదాలు బుజ్జి ఏంజెల్ గారూ .......... అని బిస్వాస్ ను ఎత్తుకుని రన్ వే మీదకు చేరుకుని , దేవత పెదాలపై ముద్దుపెట్టి నా బుజ్జితల్లిని కూడా గుండెలపై హత్తుకుని పెద్దమ్మకు అతిదగ్గరగా నిలబడ్డాను . నా దేవత నన్ను సైడ్ నుండి చుట్టేశారు .

పెద్దమ్మ దేవత కదా ఆ చిరుకానుక ఏమిటోనని తెలిసినా కూడా , పెద్దమ్మ అంతులేని ఉత్సాహంతో కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఆరాధనగా చూస్తున్నారు . 
బిస్వాస్ : డాడీ .......... అంటూ జేబులోనుండి ముత్యాల హారాన్ని నాకు అందించాడు .
పెద్దమ్మా .......... మీ బుజ్జాయిలు - తల్లి కావ్య ప్రాణం పెట్టి మీకోసం అల్లిన ముత్యాల హారం - నా చేతులతో ....... మీ మెడలో వేయాలని ఆశపడుతున్నారు - మీకు ఇష్ట .......... అనేంతలో
ఒక్కసారిగా పెద్దమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో , ఆతృతతో హారం లోపలికి తలదూర్చి మెడలోవేసేసుకుని మాటల్లో వర్ణించలేనంత ఆనందంలో పరవశించిపోతున్నారు . మా అందరినీ అమాంతం కౌగిలించుకుని లవ్ యు బుజ్జాయిలూ .......... బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు - లవ్ యు కావ్య తల్లీ  ........... నుదుటిపై ప్రాణమైన ముద్దు - లవ్ యు శ్రీవారూ ........ అని నా పెదాలపై ప్రియమైన ముద్దు - ఈ ముత్యాలహారం నా మెడలో వేయడంతో నేనూ మీ ఇల్లాలిని అయిపోయాను అంటే నా తల్లికి ఇష్టమైతేనే ..........
దేవత : పెద్దమ్మా .......... ఇష్టం కాదు ప్రాణం - అంతకంటే అదృష్టమా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
పెద్దమ్మ : తల్లీ ........... మీ ఆయనకు ఇష్టం లేనట్లు ఉంది . చూడు ఎలా బిగుసుకునిపోయారో ............ బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జాయిలు : బిగుసుకుపోవడం కాదు పెద్దమ్మా ......... , మీ మధురమైన ప్రపోజల్ కు డాడీ తనను తాను మైమరిచిపోయారు . మమ్మీ ......... పట్టుకున్నారు కాబట్టి పడిపోకుండా ఉన్నారు లేకపోతే ఎప్పుడో నేల పైకి చేరేవారు అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , ( డాడీ డాడీ .......... మీకు ఇష్టం లేదని పెద్దమ్మ బాధపడుతున్నారు పెద్దమ్మ అంటే ఎంత ఇష్టమో ప్రేమో ప్రాణమో తెలిసేలా .......... మా డాడీకి చెప్పాల్సిన అవసరం లేదు అని చెవిలో గుసగుసలాడి బిస్వాస్ తోపాటు కిందకుదిగింది బుజ్జితల్లి ) .
అంతే శ్రీమతి పెదాలపై ముద్దుపెట్టి , పెద్దమ్మ నడుముచుట్టూ చేతినివేసి నా మీదకు లాక్కుని మరొకచేతితో పెద్దమ్మ బుగ్గను అందుకుని , మీ కావ్య తల్లి సాక్షిగా అంటూ పెద్దమ్మ పెదాలపై ప్రాణమైన ముద్దుపెట్టాను . ( పెద్దమ్మా ...... మన జీవితాల్లోకి రాబోతున్న రెండవ దేవత మీరే కదా ? అని చెవిలో చెప్పాను) 
పెద్దమ్మ : మ్మ్మ్ .......ఆఅహ్హ్ ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ ....... , ( నో నో నో శ్రీవారూ ........ త్వరలోనే ఆ దేవత - నా రెండవ తల్లి - నీ దేవత ప్రియమైన సవతి గోవాలో అడుగుపెట్టబోతోంది ) ఇక నుండీ నా తల్లి లానే నేనూ ........ నా దేవుడిని సేవించుకుంటాను . 
నలుగురమూ : నో నో నో పెద్దమ్మా పెద్దమ్మా .......... మా దేవతలా మేమే ప్రాణంలా సేవించుకుంటాము . 
పెద్దమ్మ : లేదు లేదు .......... నేను దేవతను కాదు ఇక నుండీ శ్రీవారి శ్రీమతి నా తల్లిలా ........
లేదు లేదు .......... అని తియ్యదనంతో వాదులాడుకుంటున్నాము .
బుజ్జాయిలు : స్టాప్ అని స్టేడియం మొత్తం ప్రతిధ్వనించేలా కేకలువేశారు . ఇలా వాదులాడుకుంటూ పోతే పోటీలు నిర్వహించినట్లే - అన్నయ్యా ......... నాతో పోటీపడటానికి భయపడి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారేమో ..........
అంతే దేవత - పెద్దమ్మ .......... నవ్వుతున్న బుజ్జాయిల బుగ్గలపై కొరికేసి , మేమేంటో చూయిస్తాము అని బుజ్జితల్లిని ఎత్తుకుని నా పెదాలపై ఒకరితరువాత ఒకరు ప్రేమతో ముద్దులుపెట్టి వెనక్కు వెళ్లారు .
బిస్వాస్ తోపాటు చిరునవ్వులు చిందిస్తూ జడ్జస్ స్థానాలలోకి వచ్చి కూర్చుని కన్నార్పకుండా రన్ వే వైపే ఆతృతతో ఎదురుచూస్తున్నాము .
బిస్వాస్ : డాడీ ......... నెక్స్ట్ అమ్మలూ - చెల్లి ఏ డ్రెస్ లో వస్తారనుకుంటున్నారు - మీరు ఎలా రావాలని ఆశపడుతున్నారు .

బుజ్జినాన్నా .......... ఎలా అంటే , పెద్దమ్మ ........ రెడ్ కలర్ పట్టుచీరలో - మీ మమ్మీ ......... పింక్ కలర్ పట్టుచీరలో - మన బుజ్జితల్లి ......... ప్రకృతి ప్రతిరూపమైన ఆకుపచ్చ రంగు బుజ్జిపట్టుచీరలో .......... అని ఉత్సాహంతో చెబుతుండగానే ............
చీకటి ......... లైట్స్ - dj - ఫైర్ వర్క్స్ - పూల వర్షం  .......... రన్ వే పై మధ్యలో బుజ్జితల్లితో ఇరువైపులా దేవత - పెద్దమ్మ కోరుకున్న పట్టుచీరలలో దేవతా - బుజ్జి దేవతల్లా .......... చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి , డాడీ డాడీ .......... అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు బిస్వాస్ - గుండెలపై చేతినివేసుకుని ప్రాణంలా అలా చూస్తుండిపోయాను . 
365 డిగ్రీస్ స్క్రీన్స్ లో పట్టుచీరలలో దేవతా - బుజ్జితల్లిని చూస్తుంటే హృదయం పులకించిపోతోంది . 
రన్ వే చివరకు వచ్చి ఎలా ఉన్నాము అని ముగ్గురూ తియ్యనైన సిగ్గుతో అడగడం ఆలస్యం .......... 
బిస్వాస్ ను ఎత్తుకుని రన్ వే పైకి చేరుకుని , దేవత - పెద్దమ్మ పెదాలపై ముద్దులుపెట్టి , బుజ్జితల్లిని అమాంతం గుండెలపై హత్తుకున్నాను . బ్యూటిఫుల్ లవ్లీ బుజ్జితల్లీ .......... నేను అమ్మను చూడలేదు - బుజ్జిచీరలో అమ్మ ఇలానే ఉండేవారేమో అని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనయ్యి నుదుటిపై పెదాలను తాకించాను .
దేవత - పెద్దమ్మ .......... చెరొకవైపు ఆనందబాస్పాలతో మమ్మల్ని హత్తుకున్నారు .
బుజ్జాయిలు : బుజ్జిచేతులతో కన్నీళ్లను తుడిచి , లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ .......... , మా నాన్నకు ........ అమ్మను చూడాలనిపిస్తే చెప్పండి ఇలానే తయారవుతాను అని నా బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ .......... ఇక ప్రతీరోజూ ప్రతీక్షణం అమ్మను చూస్తూనే ఉండొచ్చు - అమ్మ ప్రేమను ఆస్వాదిస్తూనే ఉండొచ్చు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులవర్షం కురిపించాను . 
బుజ్జితల్లి : (డాడీ ........ మీరు ఇక్కడ ఏమి కోరుకుంటారో అలానే ఆ డ్రెస్ లలో రన్ వే పై వాక్ చేస్తాము కాబట్టి రెచ్చిపోండి ఇక మీ ఇష్టం ).
అవునా బుజ్జితల్లీ ......... యాహూ ........ అని సంతోషంతో కేకలువేశాను . మేము గుసగుసలాడుకోవడం దేవతలు విన్నట్లు సిగ్గుపడుతున్నారు .
బుజ్జితల్లి : అవును డాడీ ......... మీరు అలా కోరుకోవడం ఆలస్యం - పెద్దమ్మ అలా మంత్రం వేసేస్తారు - మరుక్షణమే మీ ముందుకు వచ్చేస్తాము . 
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
బుజ్జితల్లి : డా ....... జడ్జి గారూ , రివ్యూ ఇస్తే వెళ్లి మా డాడీ కోరినట్లుగా రెడీ అవుతాము .
Yes yes yes ......... అంటూ బుజ్జితల్లి నుదుటిపై - దేవతల పెదాలపై ముద్దులుపెట్టి చీరల చాటున కవ్విస్తున్న వయ్యారమైన నడుంఒంపులపై గిల్లేసి , దేవతల మూలుగులకు చిలిపినవ్వులతో బిస్వాస్ ను ఎత్తుకుని వెళ్లి మా ప్లేస్ లో కూర్చున్నాము . ఇద్దరమూ డిస్కస్ చేసుకుని స్క్రీన్స్ పై పాయింట్స్ ఇచ్చాము .
" బుజ్జితల్లికి - 10 , దేవతలిద్దరికీ - 9 పాయింట్స్ each "

లవ్ యు లవ్ యు మై డియర్ జడ్జస్ అని బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ అభివాదం చేసింది - దేవతలిద్దరూ తియ్యని అసూయలతో బుజ్జితల్లివైపు చూస్తున్నారు . 
నో నో నో .......... goddessess you should'nt , పోటీతో గెలవాలి కానీ ఇలా అసూయలతో కాదు - జడ్జస్ ను సంతోషపరచాలి నా బుజ్జితల్లిలా ......... అప్పుడు మీరే గెలవచ్చు .
పెద్దమ్మా - తల్లీ కావ్య .......... ఎలాగైనా నెక్స్ట్ మనమే ఎక్కువ పాయింట్స్ తీసుకురావాలి - హలో హలో బుజ్జితల్లి గారూ ......... చాలు చాలు రండి అని ఎత్తుకుని లోపలికివెళ్లిపోయారు .

సంతోషంతో నవ్వుకున్నాము . 
బిస్వాస్ : డాడీ ......... నెక్స్ట్ ఏంటి ? .
నెక్స్ట్ వచ్చేసి మోడరన్ జీన్స్ - టీ షర్ట్స్ ..........
మొత్తం చీకటి ......... లైట్స్ - dj - ఫైర్ వర్క్స్ - పూల వర్షం ......... దేవతలిద్దరూ - బుజ్జితల్లి ముగ్గురూ టైట్ జీన్స్ - టీ షర్ట్ లలో మోడరన్ దేవతా - బుజ్జిదేవతల్లా రన్ వే పై క్యాట్ వాక్ చేస్తూ వచ్చారు .
లవ్లీ లవ్లీ .......... అంటూ కన్నార్పకుండా ఎంజాయ్ చేసాము . బుజ్జితల్లీ ......... కేక అంటూ ఇద్దరమూ విజిల్స్ వేశాము . 
దేవతలు : జడ్జస్ ......... this is not right సర్ ......... కేవలం మీరు ఈ క్యూటీకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు - ఒకసారి మా అందాలనూ ........ కాదు కాదు పెర్ఫార్మెన్సు చూడండి అని కన్నుకొట్టి చుట్టూ తిరిగారు .
ఆఅహ్హ్. .......... టైట్ జీన్స్ - టీ షర్ట్ లలో లో దేవతల ఎత్తులు గుండెల్ని పిండి చేసేస్తున్నాయి . అవునవును టూ హాట్ ......... అంటూ లొట్టలేస్తున్నాను .
బుజ్జితల్లి : తియ్యనికోపంతో దేవతల పిరుదులపై గిల్లేసింది . 
దేవతలు : మరి మా బుజ్జితల్లితో పోటీపడి గెలవాలంటే ఈ ట్రిక్స్ ప్లే చేయాల్సిందే , అక్కడ చూడండి బుజ్జి ఏంజెల్ గారూ .......... ఎలా సొంగ కారుస్తున్నారో మీ జడ్జి అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవతలు : వయ్యారాలుపోతూ చేతులను గడ్డం కింద పెట్టుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , రివ్యూ ఇవ్వమన్నారు .
గుటకలు వేస్తూ నాకు తెలియకుండానే ముగ్గురికీ 10 పాయింట్స్ ఇచ్చేసాను .
దేవతలు : యాహూ యాహూ ......... అంటూ హైఫై కొట్టుకుని , బుజ్జితల్లిని అమాంతం ఎత్తి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లి : డాడీ ........... 
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ .......... అని గట గటా నీళ్లు తాగి తలపైకి పోసుకున్నాను . ఇక ఇటువంటి పొరబాటు జరుగదు అని ముద్దులతో బ్రతిమాలుకున్నాను .
దేవతలు : బుజ్జి ఏంజెల్ గారూ .......... , మా ప్లాన్స్ మాకున్నాయి వెళదామా అని వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 26-03-2021, 10:08 AM



Users browsing this thread: 27 Guest(s)