Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బీచ్ వైపు చూస్తే బుజ్జాయిలిద్దరూ .......... తీరంలో ఉన్న ముత్యాలు - మణులు - వజ్రాలను ఒక దగ్గరకు చేరుస్తున్నారు . 
శ్రీమతిగారూ ......... ష్ ష్ సైలెంట్ అని నుదుటిపై ముద్దుపెట్టి నిశ్శబ్దన్గా బీచ్ చేరుకున్నాము . కిందకుదిగి బుజ్జాయిలూ ......... అని ప్రాణంలా పిలువగానే ......
డాడీ - డాడీ .......... అంటూ బుజ్జి బుజ్జి పరుగులతోవచ్చి అమాంతం నా మీదకు జంప్ చేసేసి ముద్దులవర్షం కురిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ - బిస్వాస్ ......... బీచ్ లో ఏమిచేస్తున్నారు ? .
బుజ్జాయిలు : పెద్దమ్మతో కలిసి మీ చెల్లెమ్మలకు - మా బుజ్జి ఫ్రెండ్స్ , అక్కయ్యల కోసం హారాలను రెడీ చేస్తున్నాము . ఆల్మోస్ట్ అందరికీ ............ ఇక మమ్మీ కోరిక ప్రకారం మేము ముగ్గురమూ కలిసి ప్రాణం పెట్టి పెద్దమ్మకు ముత్యాల హారాన్ని రెడీ చేయడమే మిగిలింది - పెద్దమ్మా పెద్దమ్మా ......... వెళ్లిపోయారు , మీరు రావడం చూసి మాయమైపోయారు ......... లవ్ యు పెద్దమ్మా .....
దేవత : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అంతులేని ఆనందంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ మురిసిపోతున్నారు .
బుజ్జాయిలు : పెద్దమ్మ కోసం రెడీ చెయ్యడం కోసం బ్యూటిఫుల్ ముత్యాలను కలెక్ట్ చేస్తున్నాము డాడీ ............ , జలపాతంలో స్నానం చేసి అక్కడే భోజనం చేసి ప్రేమతో హారాన్ని రెడీ చేసేస్తాము అది వదిలెయ్యండి కానీ , ముందు ఇది చెప్పండి మమ్మీ హ్యాపీనా అని ముద్దుముద్దుగా అడిగారు .
పెదాలపై తియ్యదనంతో బుజ్జాయిల బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , మీ మమ్మీనే అడగండి అని పారవశ్యంతో సిగ్గుపడుతున్న దేవతకు అందివ్వబోయాను బుజ్జాయిలను ..........
బుజ్జాయిలు : నో నో నో .......... డాడీ - డాడీ , వన్స్ మీ గుండెలపైనుండి ప్రక్కకు వెళ్ళామో ఇక అంతే , గుంట నక్కలా ఎదురుచూస్తున్న మమ్మి ఈ స్థానాన్ని ఆకరమించేస్తుంది అని నా షర్ట్ ను వదలకుండా పెట్టేసుకుని భుజాలపైకి చేరిపోయారు . మమ్మీ ......... ఆనందం చూస్తుంటే ఫుల్ హ్యాపీ ......... ఒక్కసారా ? - రెండు సార్లా డాడీ ? .
తలపైకెత్తి one two three .......... మూడు సార్లు బుజ్జాయిలూ ......... 
బుజ్జాయిలు : are you sure డాడీ ? .
Damn sure , three times  ...........
బుజ్జాయిలు : లవ్ యు soooooo మచ్ డాడీ , ఫర్ వన్స్ ....... ముద్దులు - ట్వైస్ .......... ముద్దులు - త్రైస్ .......... ముద్దులు ...........

దేవత : సిగ్గుపడుతూనే మా ముందుకువచ్చి , శ్రీవారూ ......... ఏంటీ ఈ వన్స్ ట్వైస్ త్రైస్ .......... ముద్దులు . 
దేవత చెవిలో ........... with షర్ట్ ఒకసారి - షర్ట్ లెస్ రెండు సార్లు మొత్తం కలిపి మూడు అయ్యాయి కదా ............
దేవత : ఏమిటో అర్థమైనట్లు , మీకే అనుకున్నాను ......... మీ బుజ్జాయిలకు కూడా సిగ్గు లేదు . తండ్రికి తగ్గ తనయులు అని నన్ను ప్రేమతో కొట్టి బుజ్జాయిల బుగ్గలను కొరికేశారు . 
స్స్స్ స్స్స్ .......... డాడీ - డాడీ ......... 
సైగలు చేసుకుని , రెడీ బుజ్జాయిలూ .......... 1 2 3 అని ఒకేసారి బుజ్జాయిలు ........ దేవత బుగ్గలపై - నేను ........ పెదాలపై కొరికేసి నవ్వుకుంటున్నాము .
దేవత : స్స్స్ స్స్స్ .......... అంటూ చేతులతో రుద్దుకుని , ముగ్గురూ కలిసిపోయారు కదూ ....... ఉండండి పెద్దమ్మకు చెబుతాను పెద్దమ్మా పెద్దమ్మా .......... అంటూ దట్టమైన పచ్చని చెట్లతో నిండిన ఐలాండ్ లోపలికి అడుగులువేశారు .
ముగ్గురమూ .......... ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వెనుకే నడిచాము .
బుజ్జాయిలు : డాడీ డాడీ ......... వన్ మినిట్ వన్ మినిట్ అంటూ నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి కిందకుదిగారు . పెద్దమ్మతో కలిసి అందంగా తయారుచేసిన హారాలన్నింటినీ బోటులో జాగ్రత్తగా ఉంచేసి , పెద్దమ్మ కోసం తయారుచేయడానికి కలెక్ట్ చేసిన ముత్యాలను జేబులలోకి తీసుకునివచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .

బుజ్జాయిలు : చెట్ల మధ్యలోనుండి దూరంగా వెళుతున్న వాళ్ళ అమ్మను చూసి నవ్వుకుని , మమ్మీ మమ్మీ .......... slow slow , animals ఉన్నాయి .........
దేవత : నాకేమీ భయం లేదులే ......... , మీరు - మీ డాడీ మాత్రమే ఎంజాయ్ చెయ్యండి .
బుజ్జాయిలు : నవ్వుకుని , డాడీ ........ ఫాల్స్ ఇటువైపు అని చూయించారు .
కనిపించేంత దూరంలో పచ్చదనం మధ్యలో జలపాతం చూసి , Wow బ్యూటిఫుల్ ............ అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులతో ముంచెత్తాను - బుజ్జితల్లీ ........ స్నేక్స్ .........
బుజ్జాయిలు : yes yes ......... మమ్మీకి బాత్రూం లో ఉన్న కాక్రోచ్ అంటేనే చాలా భయం - మమ్మీ మమ్మీ ........... స్నేక్స్ - స్కార్పియన్స్ ఉన్నాయి చాలా ........

అంతే భయంతో కేకలువేస్తూ వెనక్కు పరుగుతీసి క్షణాలలో మమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని స్నేక్స్ - స్కార్పియన్స్ ........ అని తలుచుకుంటూ కళ్ళుమూసుకున్నారు .
గాడెస్ - ముద్దుల శ్రీమతి - మై బ్యూటిఫుల్ క్వీన్ ......... మా కుడివైపు చూడరా ? .
దేవత : నాకు తెలుసు ఖచ్చితంగా అక్కడ పెద్ద పాము ఉంటుంది .
బుజ్జాయిలు నవ్వుకుని , లేదు లేదు ........ ఒక్కసారి ఒకే ఒక్కసారి కళ్ళుతెరిచి చూడు మమ్మీ ..........
దేవత : నో అంటే నో , నాకు చాలా భయం అంటూ నా నడుముచుట్టూ చేతులను వేసి గట్టిగా హత్తుకుని వణుకుతున్నారు .
బుజ్జాయిలు : డాడీ .......... అంటూ చెవులలో గుసగుసలాడి నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి జలపాతం వైపు నడిచారు .
లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ .......... , కళ్ళుమూసుకున్న దేవతను అమాంతం ఎత్తుకుని బుజ్జాయిలలాంటి బుజ్జి జలపాతం - సరస్సు దగ్గరికి చేరుకున్నాను .

బుజ్జితల్లి : డాడీ .......... ఎక్కువ లోతు లేదు , పెద్దమ్మ నడుమువరకూ .......... అని సైగలు చేసింది .
లవ్ యు బుజ్జితల్లీ అని పెదాలను కదిల్చి , శ్రీమతికి నీళ్లు స్పృశించకుండా సరస్సులో నడుచుకుంటూ బుజ్జి జలపాతం దగ్గరికి చేరుకున్నాను - నా వెనుకే బుజ్జాయిలు ఈదుకుంటూ వచ్చారు . బుజ్జాయిలు నీళ్ళల్లో పాదాలను కదిలిస్తూ తేలి 3 2 1 అని వేళ్ళతో కౌంట్ చెయ్యగానే , దేవతతోపాటు జలపాతం కింద నిలబడ్డాను .
మిట్ట మధ్యాహ్నం సూర్యుడి తాపానికి పైనుండి పడుతున్న వెచ్చని నీళ్లు దేవతను స్పృశించగానే .........
దేవత : ఆఅహ్హ్ .......... శ్రీవారూ అంటూ కళ్ళుతెరిచి నా మెడ చుట్టూ చేతులను వేసి గువ్వపిల్లలా అల్లుకుపోయారు .
డాడీ డాడీ ......... భలే భలే అంటూ బుజ్జాయిలు చప్పట్లతో ఆనందించి , సరస్సుపై తేలియాడుతున్న పూల రేకులను అందుకుని మాపై జల్లారు .

స్నేక్స్ కాదు మై క్వీన్ .......... బ్యూటిఫుల్ ఫాల్స్ అంటూ నీటిని నోటిలోకి తీసుకుని  నా దేవత ముఖంపై వదిలి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
దేవత : అందమైన నవ్వులతో పెదాలపై ముద్దుపెట్టి , ఆ వెంటనే తియ్యనికోపంతో చూస్తూ ఇలా ఎప్పుడైనా అమృతాన్ని నా ముఖంపై .......... వదిలారా అని నా బుగ్గను కొరికేశారు .
అదెలా కుదురుతుంది మై క్వీన్ .......... , ఈ విశ్వంలోనే విలువైనదానిని శ్రీమతి కోరినా కూడా ఇవ్వడం ఎలా కుదురుతుంది .
దేవత : దెబ్బల వర్షం కురిపించబోతే ..........
బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ ........... అంటూ స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోయారు . మేము లేనప్పుడు అంటే రాత్రి మీఇష్టం - మేము ఉండగా మా డాడీపై ఈగ కూడా వాలనివ్వము .
దేవత : శ్రీవారూ ..........
లవ్ యు లవ్ యు మై క్వీన్ ......... , ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కదా మరిచిపోతే ఎలా అని బుజ్జాయిలవైపు కన్నుకొట్టాను .
బుజ్జాయిలు : చూసారా డాడీ ......... ఒక్కసారి మీ గుండెలపై స్థానం ఇస్తే వదలనే వదలరు - మీ కోసమే కదా మమ్మీ భయపడుతోంది అనేకదా మేము కిందకుదిగాము .
లేదు లేదు బుజ్జాయిలూ .......... ఇదిగో మీ అమ్మను నీళ్ళల్లో పడేస్తున్నాను అని , నన్ను గట్టిగా పట్టుకున్న దేవత చేతులపై పంటిగాట్లు పెట్టిమరీ నెమ్మదిగా నీళ్ళల్లోకివదిలి , బుజ్జాయిలను గుండెలపైకి తీసుకున్నాను .
దేవత : హుమ్మ్ .......... అంటూ పైకిలేచి కోపంతో వచ్చి , చిరునవ్వులు చిందిస్తూ మమ్మల్ని చుట్టేశారు .
లవ్ యు గాడెస్ అంటూ నేను పెదాలపై - లవ్ యు మమ్మీ మమ్మీ ......... అంటూ బుజ్జాయిలు బుగ్గలపై ముద్దులుపెట్టి , నోటిలోకి నీళ్లు అందుకుని దేవత ముఖంపై ఒకేసారి వదిలి నవ్వుకున్నాము .
దేవత : నా ఛాతీపై కొట్టబోయి , గుర్తుకువచ్చినట్లు బుగ్గలను చేతులతో దాచేసుకుని చిరునవ్వులతో నా ఛాతీపై తలవాల్చారు .
బుజ్జాయిలతోపాటు నవ్వుకుని , నీటితోపాటు ఒకరొకరి ముద్దులలో తడుస్తూ తనివితీరేదాకా ఎంజాయ్ చేసాము .

బుజ్జాయిలు : డాడీ - డాడీ ........... ఎంజాయ్ చేసి చేసి ఎనర్జీ అంతా పోయింది - బాగా ఆకలివేస్తోంది .
దేవత : చెప్పానా శ్రీవారూ ........... తమరేమో పొట్టనిండా అమృతం సేవించేశారు అని చెవిలో గుసగుసలాడి నా బుగ్గను కొరికేశారు . 
మరుక్షణమే బుజ్జాయిలు నా దేవత బుగ్గలను కొరికేసి మళ్లీ వార్నింగ్ ఇవ్వడం చూసి , గట్టిగా నవ్వబోయి దేవత మరింత ఆగ్రహానికి గురి అవుతానేమోనని కష్టమైనా కంట్రోల్ చేసుకుంటున్నాను .
దేవత : తియ్యనికోపంతో చూసి , శ్రీవారూ ......... కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు నవ్వుకోండి నవ్వుకోండి నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళతాను అని బుజ్జాయిల బుగ్గలను కొరికేసి నీళ్ళల్లోకి జంప్ చేసేసారు . 

బుజ్జాయిలు : డాడీ - డాడీ .......... 
లేదు లేదు లే బుజ్జితల్లీ - బిస్వాస్ ......... మందు రాస్తానులే అని తియ్యని ముద్దులుపెట్టాను . 
మ్మ్మ్ .....మ్మ్మ్....... లవ్ యు sooooo మచ్ డాడీ .........., ఒడ్డుకు చేరుకున్న తమ అమ్మను చూసి డాడీ ఇప్పుడు చూడండి మమ్మీ భయంతో ఎలా వణికిపోతారో .......... , మమ్మీ మమ్మీ ......... కదలకండి కదలకండి మీ వెనుకే పాము ఉంది అమ్మో ........ చాలా చాలా పెద్దది . 
అంతే అడుగువెయ్యడం కోసం ఎత్తిన సుకుమారమైన పాదాన్ని అలానే ఉంచేసి కదలకుండా వణికిపోతోంది - శ్రీవా.....రూ మై గా....డ్ మై కిం....గ్ ........... 
బుజ్జాయిలు : ముసిముసినవ్వులు నవ్వుకుని , డాడీ మీద కోపంతో మరియు మమ్మల్ని కొరికేసి వెళ్లిపోతున్నారు కదా మీ పెద్దమ్మనే పిలవండి వచ్చి రక్షిస్తారు - పెద్దమ్మా ........ వచ్చారంటే బాగోదు చెబుతున్నాము . అమ్మో అమ్మో .......... బుసలు కొడుతోంది మమ్మీ ..........
దేవత : బుజ్జాయిలూ .......... చాలా భయం వేస్తోంది . శ్రీవారూ ........ ఏమిచేస్తున్నారు .
దేవతవైపుకు అడుగులువేస్తూనే , కదిలితే కొరికేస్తాము డాడీ అని ఆర్డర్ వేశారు మై క్వీన్ . 
దేవత : అంతేనా ...........
బుజ్జాయిలు : నవ్వుని ఆపుకుని , మమ్మీ మమ్మీ ......... డాడీ కి ఏదో ఇష్టమట కదా - డాడీ కోరకముందే ప్రేమతో అందిస్తారని చెప్పండి అప్పుడు అప్పుడు ఆలోచిస్తాము .
దేవత : ఇప్పటికే నాకు కొద్దిగానైనా ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు - ఇక మీకు మాటిస్తే నాకు ఇంత ఇంతకూడా ఇవ్వకుండా ......... ఊహూ నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను పాము కొరికినా సరే .......... , 
బుజ్జాయిలు : డాడీ ......... మీ కోరిక అంత విలువైనదా ? .
అవును అంటూ సిగ్గుపడుతూ తలఊపాను .
దేవత : ఒంటికాలితో నిలబడ్డాను శ్రీవారూ ......... పడిపోతాను పడిపోతాను అయినా పడినా నీళ్ళల్లోకే కదా అని వెనక్కు పడబోయారు .
అప్పటికే వెనుక చేరడంతో నా గుండెలపైకి చేరారు .
బుజ్జాయిలు : ఇదిగో మమ్మీ ......... పాము అని తీగను దేవత భుజం పై వేశారు . 
అంతే భయంతో ఎగిరి గెంతులేసి బుజ్జాయిలతోపాటు నామీదకు చేరిపోయి గట్టిగా చుట్టేసింది దేవత .
బుజ్జాయిలు : గట్టిగా నవ్వుకుని , ఉమ్మా ఉమ్మా ........ అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి తీగ మమ్మీ తీగ , మిమ్మల్ని భయపెట్టి డాడీ కోరిక తీర్చుదాము అనుకున్నాము . డాడీ కోరినా తీర్చలేని విలువైన కోరికనా మమ్మీ .........
దేవత : సిగ్గులోలకిస్తూ ......... , అవును బుజ్జాయిలూ అవును మీ డాడీకి కావాల్సింది కూడా ఇదే , నన్ను కవ్వించడం కోసం ఇలా అంటూ నా పెదాలపై అంతులేని ముద్దుపెట్టి మరింత అల్లుకుపోయింది .
గాడెస్ .......... కిందకుదిగితే చెట్లకింద గడ్డిలోకివెళ్లి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుందాము .
గాడెస్ : ఊహూ .......... కావాలంటే మీ ముద్దుల బుజ్జాయిలను కిందకు దించుకోండి అని మరింత గట్టిగా హత్తుకుంది .
బుజ్జాయిలు : మేము కూడా దిగమంటే దిగం , పగలంతా మా డాడీ మా సొంతం అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
సరే అయితే ఇలానే ఎత్తుకునివెళతాను , ఇలాకూడా హాయిగా ఉంది .

బుజ్జాయిలూ - మై క్వీన్ .......... పెద్దమ్మ మనకోసం బట్టలను రెడీగా ఉంచారు . 
ముగ్గురూ : లవ్ యు లవ్ యు పెద్దమ్మా .......... అంటూ సంతోషంతో కిందకుదిగిచూస్తే , కేవలం దేవత - నా బట్టలు మాత్రమే ఉన్నాయి . 
బుజ్జాయిలు : పెద్దమ్మా .......... , ఓహో ........ అలానా కమింగ్ కమింగ్ మమ్మీ - డాడీని ఏకాంతంగా వదలాలా అని తమ జేబుల్లోనుండి ముత్యాలను జాగ్రత్తగా గడ్డిపై ఉంచి ఎంజాయ్ డాడీ అని బుజ్జిబుజ్జిపరుగులుతీశారు .

అప్పటికే దేవత సిగ్గుపడుతూ నా గుండెలపైకి చేరిపోయింది . 
ఇలా ఆలస్యం చేస్తే కుదరదు శ్రీమతీ ......... , బుజ్జాయిల ఆకలి అని నువ్వే చెప్పావు కదా .......... అని బుగ్గలను అందుకున్నాను .
దేవత కళ్ళల్లో చెమ్మ ...........
నో నో నో .......... దేవత - రాణీవారి కన్నీళ్లు నేలపై పడితే ఇంకేమైనా ఉందా ప్రళయమే , ఏమైంది శ్రీమతీ ..........
దేవత : పెదాలపై చిరునవ్వుతో , నా ప్రియమైన శ్రీవారు ......... ఇల్లాలిని పట్టుకుని మీరు మీరు అంటుంటే బాదవేసేది - నువ్వు అనగానే ఆఅందబాస్పాలు ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ .
ఇక నుండీ నా సెక్సీ రాణీని అలానే ప్రేమతో పిలుస్తాను సరేనా అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అందమైన నవ్వులతో గుండెలపైకి చేరిపోయారు . 

శ్రీమతీ .......... బుజ్జాయిల ఆకలి ? .
దేవత : ఏమీ పర్లేదు పెద్దమ్మ చూసుకుంటారులే , నేను మాత్రం ఇలానే ఉండిపోతాను . 
లవ్ యు లవ్ యు ......... అంటూ ఏకమయ్యేలా కౌగిలించుకుని కురులపై ప్రేమతో ముద్దులుపెట్టాను . గాడెస్ - శ్రీమతీ - మై క్వీన్ .......... please please please మా బంగారం కదూ మా బుజ్జికదూ .......... బుజ్జాయిలకు తినిపించిన తరువాత మీ ఇష్టం .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకుని , ఎవరు ఎవరిని చుట్టేశారు శ్రీవారూ ......... అని నా గుండెలపై తియ్యని పంటిగాటు పెట్టారు . 
స్స్స్ ......... ఆఅహ్హ్ ......... 
దేవత : నొప్పివేస్తోందా మై కింగ్ , మందు రాస్తాను అని తియ్యని జలదరింపులకు లోనయ్యేలా ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ........ ఆఅహ్హ్హ్ ........
దేవత చిలిపినవ్వులతో నా కౌగిలినుండి నెమ్మదిగా వేరయ్యి , నా డ్రెస్ అందించి తన డ్రెస్ తోపాటు నాకు అందనంత దూరంగా వెనుకకు అడుగులువేశారు . 
మై క్వీన్ ? ........... 
దేవత : బుద్ధిగా డ్రెస్ వేసుకోవాలి - కావాలంటే కళ్ళతోనే రేప్ చేసుకోండి . ఇప్పుడు కానీ మొదలెట్టారంటే అమ్మో .......... లంచ్ కాదు డిన్నర్ చేయాల్సివస్తుంది అని చిలిపి కిస్ వదిలింది . శ్రీవారూ .......... టీ షర్ట్ - లెగ్గిన్స్ ok నా ? .
టైట్ లెగ్గిన్స్ అయితే ok ............
దేవత : తియ్యదనంతో నవ్వుకుని ప్రక్కన ఉంచి , ప్యాంటీని కిందకు జార్చేసి తొడలవరకూ కవర్ చేస్తున్న నా షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా వేరుచేస్తుంటే .........
నా నోటి నుండి నాకు తెలియకుండానే లాలాజలం ఊరిపోతోంది . 

దేవత ముసిముసినవ్వులు నవ్వుకుని , శ్రీవారూ .......... చివరి బటన్ విప్పబోతున్నాను కాస్త జాగ్రత్త అని విప్పి షర్ట్ ను తీసేసి నామీదకు విసిరేశారు .
క్యాచ్ పట్టుకుని గుండెలపై హత్తుకున్నాను . వొళ్ళంతా నీటి బిందువులతో నూలుపోగులేకుండా కేవలం పెద్దమ్మ కానుకైన ముత్యాల హారంలో " సాగర - వన దేవత " లా సిగ్గుపడుతుండటం అలా కన్నార్పకుండా లొట్టలేస్తూ చూస్తూ ఉండిపోయాను .
దేవత : చిలిపిదనంతో నవ్వుకుని , నా కౌగిలిలోకి చేరబోయి నో నో నో ......... అని అక్కడే ఆగిపోయి కంట్రోల్ చేసుకుంటోంది . ఉదయం శ్రీవారు ప్రేమతో కోరిన కోరిక తీరిందనుకుంటాను .
ఆఅహ్హ్........ హ్హ్........ గుండెలపై చేతినివేసుకున్నాను . అంతకుమించి శ్రీమతీ ........... లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అని నేనూ అడుగులువెయ్యబోయి ఆగిపోయాను .
దేవత : నా పరిస్థితి చూసి , మరుక్షణమే నా గుండెలపైకి చేరిపోయింది - మీ ఇష్టం శ్రీవారూ ............ ఏమైనా చేసుకోండి .
ఆఅహ్హ్ ........ హ్హ్హ్ ......... నా జలదరింపులు ఆగడం లేదు - లవ్ యు లవ్ యు మై క్వీన్ ........... ఇప్పుడు కాదు రాత్రికి అంటూ ఏకమయ్యేలా చుట్టేసి పెదాలపై మత్తెక్కించే ముద్దుపెట్టాను .
దేవత : మ్మ్మ్ ........ , అయితే నేను డ్రెస్ వేసుకోనా అని జలదరిస్తూ అడిగింది .
ప్చ్ ......... టవల్ అందుకుని దేవత వొళ్ళంతా తుడుస్తున్నాను . 
దేవత : శ్రీవారూ ......... ముద్దులు మాత్రం పెట్టకండి . ఒంటిపై ఎక్కడైనా ఒక్క ముద్దుపెట్టినా తట్టుకోవడం నా వల్ల కాదు అని వొళ్ళంతా వేడిసెగలతో విలవిలలాడిపోతున్నట్లు కళ్ళతోనే తెలియజేసింది . 
Yes మై క్వీన్ .......... అంటూ ఊరిస్తున్న అందాలు కళ్ళముందే కవ్విస్తున్నా , బుజ్జాయిలకోసం హృదయమంతా నింపుకుని లేచి డ్రెస్ అందించాను దేవతకు . 

దేవత : తృప్తిగా కళ్ళతోనే రేప్ చేసేసారు - నేను ఫీల్ అయ్యానులే శ్రీవారూ .......... రాత్రికి మీఇష్టం మీ మగతనంతో రేప్ చెయ్యొచ్చు అని అందమైన సిగ్గుతో టైట్ లెగ్గిన్స్ - టీ షర్ట్ వేసుకుని కైపెక్కించేలా చూస్తూ నాదగ్గరికివచ్చి నా వొళ్ళంతా తుడిచి నా చేతికి డ్రెస్ అందించింది . కళ్ళుమూసుకుని నా ప్యాంట్ బటన్ వేరుచేసి ప్యాంటుని నా నుండి వేరుచేసి ఊ ......... అంది. 
మై క్వీన్ ......... నీ ప్రియమైన బుజ్జి కింగ్ ను చూడొచ్చుకదా ........
దేవత : నో అంటే నో మై కింగ్ ........ , చూస్తే అంతే నావల్ల కాదు please please please తొందరగా ప్యాంటు వేసుకోండి .
లవ్ యు మై క్వీన్ ......... , నీ ఇష్టమే నా ఇష్టం అని ప్యాంటు వేసుకున్నాను . షర్ట్ వేసుకోబోతే ఆపి ఓర కంటితో ప్యాంటు వైపు చూసి , చిలిపినవ్వులతో షర్ట్ అందుకుని నాకు తొడిగి , ఛాతీపై ఒక్కొక్క వెచ్చటి ముద్దుపెడుతూ బటన్స్ పెట్టి , నా గుండెలపైకి చేరిపోయింది - శ్రీవారూ ........ ఇక మీ బుజ్జాయిలను పిలవచ్చు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 26-03-2021, 10:06 AM



Users browsing this thread: 31 Guest(s)