Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
(29-01-2021, 04:39 PM)kummun Wrote: Cool update...

మీ కథలు చదువుతుంటే చాలా హాయిగా,  మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది..... తరువాత ఏం జరుగుతుందో అనే కుతూహలం తప్ప, వాడికి లంగా ఎందుకు ఎత్తింది, దారిన పోయే వాడెవడో మొడ్డకి ఎందుకు బానిస అవ్వాల్సోచ్చింది లాంటి చికాకు కలిగించే అంశాలు గానీ, ఆందోళన గానీ ఉండదు....
కారణం నేను అనుకోవడం మీరు సన్నివేశాలను చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తారు విత్ క్యూట్ లిటిల్ మొమెంట్స్, ఎన్ని సార్లు చదివినా అదే భావోద్వేగం కలుగుతుంది.... హ్యాట్సాఫ్.

ఇక కథ విషయానికి వస్తే మొత్తం ఆనందం, ఆహ్లాదంతో నింపేశారు, పాలలో శృంగారంతో తడిపేశారు. గోవాలో ల్యాండ్ అయిన తర్వాత పెద్దమ్మ మహేష్ కి చెప్పిన సవతి విషయాన్ని ఒకసారి పరికిస్తే, మహేష్ హృదయంలో ఇప్పుడు ఇద్దరికి(కావ్య& పెద్దమ్మ) స్థానం ఉంది. సో, కావ్య స్థానంలో పావువంతు కాబోయే సవితికి అదే మరొక దేవతకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. అంటే గోవాలో కావ్యకి సవితిని సెట్ చేసిన తర్వాత మరొక ఇద్దరు సవతులు(అదే దేవతలు) కాచుకొని ఉన్నారనిపిస్తుంది.  Tongue  Big Grin వాళ్లేక్కడ ఉన్నరో??

చూడాలి.... మహేష్ హృదయం పెద్దమ్మ మరియు నలుగురు దేవతలతో నిండి సంపూర్ణత పొందుతుందా? లేక పెద్దమ్మ కూడా తన స్థానాన్ని ఇతర అప్సరసలతో పంచుకుంటుందా?? Tongue

ప్రస్తుతానికి రెండవ దేవత ఎంట్రీ కోసం 
ఎదురుచూస్తూ, 
మీ చేతి వేళ్లకు(fingers) బలం చేకూరాలని కొరుకుంటూ(పెద్ద పెద్ద అప్డేట్స్ టైపు చేస్తారుగా Tongue ), 
అలాగే తదుపరి అప్డేట్ కోసం కోసం వేచి చూస్తూ.....
ధన్యవాదములు Namaskar
Heartfullly thankyou so so so so soooooooo much .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 24-02-2021, 08:48 PM



Users browsing this thread: 4 Guest(s)