28-03-2019, 11:36 PM
(28-03-2019, 11:18 PM)pula_rangadu1972 Wrote: ఎర్త్ మెన్ గారు అబ్బా...బలె కధ వస్తువు తిసుకున్నారె...నాకు తెలిసి ఈ కధని నీకు ఒపికుండాలిగాని 100 ఎపిసోడ్ ఆ పైన ఇంకా ఆపైన...కూడా రాయగలరు ..ఎనివె...కొత్త కధ కు స్వాగతం.
మీ ప్రశంసకి నా ధన్యవాదాలు. ఏవో తింగరి ఆలోచనలూ, కధా వస్తువులూ స్పురిస్తూ ఉంటాయి. చూద్దాం సెంచరీ కొడతానో, హాఫ్ సెంచరీతో సరిపెడతానో, డబల్ సెంచరీ సాధిస్తానో.