Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Royally Fucked aka రాజుగారి దెంగులాట.
#3
అవి పందొమ్మిదొవ శతాబ్దపు మధ్య దశాబ్దాలు. ఆంగ్లం, ఆంగ్లేయుల పద్ధతులు తెలుగు సమాజంలో రాజులు, జమీందార్ల జీవనశైలిలో కలిసిపోయిన రోజులు. అలా ఇటు అచ్చ తెనుగు సంప్రదాయ, అటు ఆంగ్లేయుల పద్ధతుల కలయికలో జీవితాన్ని గడుపుతున్న మగ మహారాజే మన కధలో రాజుగారు. పేరు విజయసింహుడు. రాజుగారిది చిన్న రాజ్యమే కాని సస్యశ్యామలమైన రాజ్యం. వర్షాలు బాగా పడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్న రాజ్యం.

రాజుగారికి చిన్నప్పుడే ఆంగ్లేయులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి భాషను, అలవాట్లను, విశృంఖల శృంగారాన్ని రాజుగారికి పరిచయం చేసింది. అందుకే రాజుగారి ఆలోచనలు కొంచెం భారతీయ, కొంచెం పాశ్చాత్య ధోరణుల కలయికగా ఉంటాయి. రాజుగారి కంటికి ఆడది పుష్టిగా ఉండాలి, నిండైన ఆడదంటే మహా మోజు. మామూలు మగవాళ్ళే స్త్రీకోసం అర్రులు చాస్తూ ఉంటే రాజుగారు గోళ్ళు గిల్లుకుంటూ ఎందుకుంటాడు. తన రాజ్యంలో తనకి ఎవరు నచ్చితే వారి భోషాణం బద్దలుకొట్టేదాకా నిద్రపోడు. మూర్ఖుడు కావటంతో ఎవరూ అడ్డు చెప్పరు. అలానే అంత సుఖాన్నిస్తాడేమో రెండవసారి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఒకసారి గడిపినవాళ్ళు. తనని తృప్తిపరచిన ఆడదాన్ని ఎలా సత్కరించాలో బాగా తెలిసినవాడు.

రాజుగారు నిజంగా రాజులానే ప్రవర్తిస్తాడు. తనకి నచ్చినట్టే ఉంటాడు, నచ్చిందే చేస్తాడు. తింగరివాడేమీ కాదు, అలా అని మేధావీ కాదు. భాషాభిమాని, ఓ మోస్తరు కవి, కళాపోషకుడు కూడా. స్వతహాగా చతురుడు, కానీ మూర్ఖుడు. శౌర్య పరాక్రమాల విషయానికొస్తే, వాటి అవసరం రాజుగారికి పెద్దగా కలగలేదు. రాజ్యవిస్తరణ కాంక్ష లేదు, సింహాసనానికి ఎసరు పెట్టేవారు లేరు, రాజ్యం సుభిక్షంగా ఉంది, కాబట్టి రాజుగారి దృష్టి మొత్తం కోరికలు తీర్చుకోవటం మీదే. సుఖాల మీద మొహం మొత్తినప్పుడు మాత్రమే రాజుగారికి రాజ్యం, ప్రజలు గుర్తుకువస్తారు. సమర్ధుడైన మంత్రి ఉండటంతో రాజుగారి జీవనం నల్లేరు మీద నడక లాగా సాగిపోతోంది.

గత రాజుల ఏలుబడి కన్నా ఈ రాజుగారి పాలనలో తమకు అన్నీ లభిస్తుండడంతో ప్రజలకు కూడా రాజుగారంటే భయంతో పాటు గౌరవం కూడా ఉండేది. అలానే రాజుగారి ప్రవర్తన వారికి మంచి వినోదాన్ని కూడా ఇస్తూ ఉండేది. రాజ్యం ఇంత రంజుగా ఉంటే ఆంగ్లేయులు ఎందుకు వదులుతారు, అందుకే వీలు కల్పించుకుని మరీ రాజుగారి దగ్గరకి వచ్చేవారు, ఆ వచ్చేటప్పుడు బహుమతులు తెచ్చేవారు, తమకి నచ్చినవి తీసుకెళ్ళేవారు.

రాజుగారి పట్టమహిషి వైదేహి. ఆమెకి రాజుగారి ప్రవర్తన కొన్నిసార్లు జుగుప్స కలిగించినా, తనని ఇద్దరు బిడ్డల తల్లిని చేసినందుకు, ఏకాంతంలో తను ఏం చెప్తే అది చేస్తుండడంతో రాజుగారిని ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉండేది. రాజుగారి పుత్రరత్నం జయసింహుడు, ఇప్పుడిప్పుడే మీసం రాబోతోంది, ఏదో తెలుసుకోవాలన్న తపన కూడా మొదలవుతున్న వయసులో ఉన్నాడు. సుపుత్రిక సువర్ధని, ఇంకా ఓణీ వేయలేదు. ఇదీ క్లుప్తంగా రాజుగారి వ్యక్తిత్వ, కుటుంబ, రాజ్యపు సమాచారం.

రాజుగారి సరసాలు, వెర్రులు వచ్చే భాగంలో.
Like Reply


Messages In This Thread
RE: Royally Fucked aka రాజుగారి దెంగులాట. - by earthman - 28-03-2019, 10:27 PM



Users browsing this thread: 2 Guest(s)