28-03-2019, 09:33 PM
(22-03-2019, 10:10 PM)Vikatakavi02 Wrote:
ఏమోమరి...
నాకు మాత్రం 'వెన్నెల రేయీ ఎంతో చలిచలి... వెచ్చనిదానా రావే నా చెలి' అలాంటి థీమ్ ఎంతో ఇష్టం.
అందుకే... చంద్రుడి అలసటకి అట్డే విరామం వద్దని మనవి చేసుకున్నాను.
ఐనా... మీరన్నట్లు విరహం కూడా మంచిదే!
ఇకపోతే,
ఇప్పుడు ఏ రచనా చెయ్యటంలేదు గనుక ఈసారికి నేను పాఠకుడిని మాత్రమే!
మా చంద్రుడు సిద్ధమౌతున్నాడు. వస్తాడు.
(23-03-2019, 11:07 AM)twinciteeguy Wrote: Very good stories
ధన్యవాదాలు.