Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#38
ఒకరోజు పూజ వాళ్ల నాన్న రమ్మనడంతొ పూజ ఇంటికి వెళ్ళింది.వెళ్లిన రొజు బానే ఉన్నారు ఇద్దరు మరుసటి రొజు నుండి ఇద్దరికి మనసు మనసులా లేదు ఏదొ కోల్పోయినట్టు ఉంది ఇద్దరికి.పూజ వాళ్ళది పల్లెటూరు కాబట్టి అక్కడ సిగ్నల్ కూడా లేదు ఫోన్ మాట్లాడుకోవడం కూడా కుదరడం లేదు.ఎప్పుడెప్పుడు కలుద్దామ అని ఉంది ఇద్దరికి రాజు పరిస్తితి మరీ దారుణంగా ఉంది ఎవరితోను సరిగా మాట్లాడడం లేదు కాలేజ్ కి పోవడం లేదు.అతి కష్టం మీద ఒకరోజు ఫ్రెండ్స్ ఫోర్స్ చెస్తే కాలేజ్ పార్టీకి వెల్లాడు కాని అక్కడ ఉండాలనిపించక కాలేజ్ పైకి ఎక్కి టెర్రస్ మీద ఉన్నాడు.
రాజుకి చెప్పకుండా పూజ కూడా పార్టీకి వచ్చింది.కాలేజ్ మొత్తం తిరుగుతుంది రాజు కోసం కాని ఎక్కడ కనపడలేదు అప్పుడు అనుకుంది అసలు వచ్చాడా లేదా అని అక్కడ తన క్లాస్మేట్ కనిపిస్తే రాజుకి ఫొన్ చెపించింది 2 సార్లు ఫోన్ చేస్తె లిఫ్ట్ చేసాడు ఎక్కడ ఉన్నడొ అడగమంది.అతను అడిగితే టెర్రాస్ మీద అని చెప్పాడు.పూజ వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళింది అక్కడ దూరంగా రాజు బయట వైపు చూస్తు నిల్చున్నాడు పూజ పరిగెత్తుకుంటు వెల్లి రాజుని వెనక నుండి గట్టిగా కౌగిలించుకుంది.రాజు మెల్లిగా వెనక్కి తిరిగి పూజనీ చూసాడు రాజు పూజ ఆనందానికి అవదులు లేవు మల్లి కౌగిలించుకుంది.రాజు కూడా కౌగిలించుకునాడు.కాసేపు ఇద్దరు లోకాన్ని మరిచిపోయారు రాజు పూజని వదిలి పూజ తలని చేతుల్లోకి తీసుకున్నాడు పూజ కళ్ళలోకి చూస్తు పూజ నుదుటి మీద ముద్దు పెట్టాడు మల్లి పూజ కళ్ళలోకి చూసాడు ఎక్కడో పెడతాడు అనుకుంటే ఎక్కడో పెట్టాడు అని పూజ కళ్లలో వెలతి రాజుకి కనిపించింది.ఈసారి రాజు మెల్లిగా పూజ పెదాల మీద సుతారంగా ముద్దు పెట్టాడు.ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు పూజ రాజు అలా ఇద్దరు వారి ప్రేమని తెలుపుకున్నారు.పూజ రాజు ఒడిలో ఒదిగిపోయింది కాసేపటి తరువాత.
పూజ:రాజు
రాజు:హా
పూజ:రాజు
రాజు:చెప్పు పూజ
పూజ:ఎక్కడికైనా వెల్దామా
రాజు:ఎక్కడికి వెల్దాం పూజ
పూజ:నీ ఇష్టం
రాజు:నువ్వే చెప్పు
పూజ:సిటీ మొత్తం తిరుగుదామా
రాజు:సరే
ఇద్దరు కిందికి వచ్చి బయలుదేరారు.రాజు బైక్ ఫాస్ట్ గా నడుపుతుంటె పూజ రాజుని హత్తుకొని కూర్చుంది సాయంత్రం వరకు ఎక్కడ ఆగకుండా సిటీ మొత్తం తిరిగేసారు.సాయంత్రం ఒక రెస్టారెంట్ లొ తిన్నారు.
పూజ:రాజు
రాజు:చెప్పు
పూజ:సినిమాకి వెల్దామా
రాజు:ఎ సినిమాకి
పూజ:కొత్తగా వచ్చింది కదా --------
రాజు:సరే వెల్దాం పదా.
పూజ:ఇలాగే వెల్దామా
రాజు:హా ఏమయింది
పూజ:ఒక సారీ మొహం చూసుకో
రాజు:ఏమయింది
పూజ:పొల్యుషన్ లొ తిరిగి తిరిగి మాడి పోయాయి
రాజు:మరీ ఎం చేద్దాం.
పూజ:నన్ను హాస్టల్ లొ డ్రాప్ చేయు నువ్వు ఇంటికి వెల్లి ఫ్రెష్ అయి రా అప్పటి వరకు నేను కుడ రెడీ అవుతా
రాజు:సరె మరీ పదా.
ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు పూజనీ హాస్టల్ లొ.దింపి తన ఇంటికి వెల్లాడు రాజు.ఇంటికి తాళం ఉంటె రాజు తన అమ్మకి ఫోన్ చేసాడు.దగ్గరి రిలెటివ్స్ చనిపోతే వెల్లామని తరువాత రొజు వస్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది.రాజు తన దగ్గర ఉన్న కీతొ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెల్లాడు.స్నానం చేసి ఫ్రెష్ అయి పూజ దగ్గరకి బయలుదేరాడు పూజ హాస్టల్ ముందు ఆగి పూజకి ఫోన్ చేసాడు.
పూజ:హలో
రాజు:హలో నేను వచ్చేసా
పూజ:సరే వెయిట్ చేయి వస్తా ఒక 10 నిమిషములు
రాజు:త్వరగా రా
పూజ:సరే
రాజు:ఒ.కే
15 నిమిషాలకి పూజ రాజు దగ్గరకి వచ్చింది.రాజు పూజనే చూస్తు ఉండిపోయాడు రెడ్ కలర్ సారీలొ అచ్చం దేవకన్యలా కనిపించింది రాజుకి పూజ రాజు దగ్గరకి నడుచుకుంటూ వచ్చి రాజు మొహం మీద చిటిక వేసింది దాంతో ఈలొకంలొకి వచ్చాడు.
పూజ:ఎంటి అలా చుస్తున్నావు
రాజు:చాలా బాగున్నావే
పూజ:థాంక్స్ రాజు
రాజు:అసలు కనులు ముయలనిపించట్లేదు.
పూజ:అంత బాగున్నానా
రాజు:చాలా అంటె చాలా
పూజ:సరే పదా సినిమాకి టైం అవుతుంది
రాజు:సరే పదా మరీ.
కాసేపటికి ఇద్దరు థియేటర్ చేరుకున్నారు.ఇద్దరు లోపలికి వెల్లారు.ఎక్కువ మంది లేరు ఇద్దరు ఒక పక్కన కుర్చున్నారు సినిమా మొదలయింది కాని రాజు చూపు మాత్రం అప్పుడప్పుడు పూజ మీదకి వెల్తున్నాయి
[+] 1 user Likes hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 28-03-2019, 12:19 PM



Users browsing this thread: 1 Guest(s)