Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అదేసమయానికి అక్కడ హైద్రాబాద్ లో సర్ వాళ్ళు ప్రారంభోత్సవానికి అన్నీ ఏర్పాట్లూ పూర్తిచేసి , తన ప్రియమైన వాళ్ళను ఎయిర్పోర్ట్ కు పంపించారు . సర్ వాళ్ళు చీఫ్ గెస్ట్ అయిన చిన్నతరహాపరిశ్రమలశాఖా మంత్రిగారిని స్వయంగా ఆహ్వానించడానికి వారి ఇంటికి చేరుకున్నారు .
అక్కడ మంత్రిగారి ఇంటిలో కార్యకర్తలంతా ఆందోళన చెందుతుండటం చూసి నేరుగా PA దగ్గరికివెళ్లి విషయం తెలిపారు . 
PA : sorry , మంత్రిగారు మీ ఓపెనింగ్ కు మాత్రమే కాదు ఎక్కడకూ రాలేని పరిస్థితి లోపల తడిగుడ్డ నెత్తిపై వేసుకుని బాధపడుతున్నారు మీరు వెళ్లొచ్చు , మీ బ్రాంచ్ అనుమతి ఇవ్వడమే మంత్రిగా చివరి సంతకం - మీరు వెళ్లి హ్యాపీగా ఓపెనింగ్ చేసుకోండి - 
సర్ : PA గారూ .......... మంత్రిగారు వస్తారని ఆశతో అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము .
PA : ఇంకెక్కడ మంత్రిగారు , భారీపరిశ్రమలశాఖా మంత్రి అవుతారని ఆశపడితే కట్టుకున్నదీ పాయే - ఉంచుకున్నదీ పాయే అన్నట్లు ప్రస్తుత మoత్రిత్వశాఖను కూడా పీకేసారి హై కమాండ్ . మీ అదృష్టం ఒక్కరోజు ఆలస్యమైనా మీదీ మంత్రిగారి పరిస్థితే అయ్యేది వెళ్ళండి వెళ్ళండి కొద్దిసేపట్లో ఒక్క కార్యకర్త కూడా ఉండడు - సర్ మిత్రుడే వెన్నుపోటు పొడిచి అదీ ఇదీ రెండూ లాక్కున్నాడు .
సర్ : అయినా పర్లేదు PA గారూ .......... అభిమానంతో ఆహ్వానిస్తాము .
రెండవ సర్ : సర్ ను బయటకు లాక్కునివచ్చి , రేయ్ మామా ........ అంతా దైవేచ్చ - కీర్తి బిస్వాస్ ద్వారా ప్రారంభోత్సవమ్ జరిపించాలనే మన కోరిక తీరాలనే ఇలా జరిగిందేమో ఒకసారి ఆలోచించు .
సర్ : అలా కాదురా మామా , మంత్రి గారు రావాలి - మంత్రి గారే స్వయంగా మన పిల్లల ద్వారా రిబ్బన్ కట్ చేయించాలి అదీ మనం కోరుకున్నది - మహేష్ కూడా ఇలానే కోరుకున్నాడు , మహేష్ చెప్పాడు అంటే ఖచ్చితంగా జరిగితీరుతుంది రారా అని లోపసలికివెళ్లారు . PA గారూ ......... ఒకసారి మంత్రిగారిని ,
PA : ఆయన ఇప్పుడు ఎవ్వరినీ కలిసే పరిస్థితుల్లో లేరు - మీరూ ........ కలవకుండా బయటకు వెళ్లేలా లేరు , ఒక్కనిమిషం అని మంత్రిగారి ఆఫీస్ రూంలోకివెళ్లారు . నిమిషం తరువాత వచ్చి సర్ వాళ్ళను లోపలికి పిలిచారు .

సర్ వాళ్ళు సంతోషంతో లోపలికివెళ్లారు . కుటుంబం అంతటా బాధను చూసి బాధతో , సర్ ............ మేము అని పరిచయం చేసుకున్నారు - సర్ మా నుండి ఏమీ ఆశించకుండా మీరు నిజాయితీతో మా బ్రాంచ్ ఏర్పాటుకు సహకరించారు - మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాము - హాస్యానికి అనిమాత్రం అనుకోకండి ఎందుకంటే మీరంటే మాకు చాలా అభిమానం - మేము చిన్న స్థాయిలో నుండి ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఏకంగా మంత్రిగారిని కలిసేంతలా ఎదిగాము అంటే మా ప్రియమైన ఎంప్లాయ్ కం పార్టనర్ మహేష్ మరియు అతడి ప్రాణమైన పిల్లల లక్ వల్లనే అని ఖచ్చితంగా చెప్పగలం . ఒక్కసారి ఓకేఒక్కసారి మీరు ఆ పిల్లలను కలి ........స్తే , మాకు నమ్మకం ఉంది మీరు కోరిన మంత్రిత్వశాఖ మీ పాదాలముందుకు వస్తుంది - తప్పుగా మాట్లాడితే క్షమించండి మేము బయట వేచిచూస్తాము అని వచ్చి కూర్చున్నారు .

లోపల మేడం - పిల్లలు : ఏమండీ - నాన్నగారూ ......... ఇక మీతో ఏ అవసరం లేకపోయినా మీకోసం బాధపడుతున్నారు . మన సంతోషం కోసం ఎదురుచూస్తున్నారు - ఓపెనింగ్ కు వెళ్లినా వెల్లకపోయినా ఒక్కటే పోయిన పదవి ఎలానో రాదు కనీసం వాళ్ళ సంతోషం కోసమైనా ...........
మాజీ మంత్రి గారు : మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి వెళదాము . పిల్లవాళ్లను కలిస్తే మంత్రిపదవి వస్తుందని కాదు , పదవిలో ఉండగా మీ సంతోషాన్ని పట్టించుకోలేదు - కార్యకర్తల బాగోగులూ పట్టించుకోలేదు , ఇప్పటివరకూ సంపాదించిన డబ్బును మొత్తం మన కార్యకర్తల అవసరాలకు ఉపయోగిస్తాను అక్కడే ఆ మాటలు చెబుతాను పదండి .
ఏమండీ - నాన్నగారూ ......... అంటూ సంతోషం కన్నీళ్ళతో హత్తుకున్నారు - అర గంటలో రెడీ అయ్యి బయటకువచ్చారు . పదవిలో ఉన్నప్పటి కంటే ఎక్కువ కార్యకర్తలు ఉండటం - అయ్యా ........ మీకోసమే మేము మీ అడుగుజాడల్లోనే మేము పదవి ఉన్నా లేకపోయినా మీరే మా నాయకుడు అని నినాదాలతో దద్దరిల్లిపోయింది .
PA : సర్ మన మనసు పవిత్రం అయితే అభిమానం ఇలానే ఉంటుంది అన్నదానికి ఇదే నిదర్శనం .
మాజీ మంత్రి : ఆవును PA , ఇక నా జీవితం కార్యకర్తలు ప్రజలకోసమే సంతోషంగా ఫంక్షన్ కు వెళదాము పదండి అని సర్ వాళ్ళను పిలిచి జ్ఞానోదయం కలిగించారు అని కౌగిలించుకుని కార్లు బస్సులు లారీలలో బయలుదేరారు . మాకు ఆ బుజ్జిపిల్లలను చూడాలని ఉంది - మంత్రి పదవికోసం కాదు ఇంతమంది నిజమైన అభిమానులు ఉన్నారని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలపడానికి.
సర్ : చాలా చాలా సంతోషం మంత్రిగారు అని  చిన్న సర్ కు కాల్ చేసి వందలలో అంటే ఒక వెయ్యిదాకా వస్తున్నాము భోజనాలు అన్నీ ఏర్పాట్లూ చెయ్యమని చెప్పారు .

రాత్రి సుఖాల స్వర్గంలో విహరించిన నా దేవత మా ముద్దులకే నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి హాయిగా నిద్రపోవడం చూసి , 
కీర్తి తల్లి తియ్యనికోపంతో నా బుగ్గను కొరికేసింది . నాన్నగారూ ......... అమ్మకు రోజూ జాగరణేనా నిద్రపోనివ్వరా అని నా దేవత బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి జోకొట్టింది .
నాదేవత నిద్రలోనే ముసిముసినవ్వులు నవ్వినట్లు అనిపించి చూస్తే హాయిగానే నిద్రపోతున్నారు .
స్స్స్ .......... బుజ్జితల్లీ ........... అని బుగ్గను రుద్దుకుని నేను రాత్రిమాత్రమే కానీ నాదేవత ఉదయం కూడా అని నన్ను తన కామకోగిలిలో బంధించేశారు తెలుసా .......... , నేనే బుజ్జాయిలు బ్రాంచ్ ను తమ చేతులతో ప్రారంభోత్సవమ్ జరపబోతున్నారు - మనమే ఆలస్యం చెయ్యకూడదు అని మీ అమ్మ వేడిని ముద్దులతో చల్లార్చాను .
నా భుజం పై పంటిగాటుతోపాటు నడుము కూడా గిల్లేసి మరింత హత్తుకుని పెదాలపై తియ్యని సిగ్గుతో నిద్రపోతున్నారు goddess .
బుజ్జితల్లి : అనుకున్నాను అనుకున్నాను డాడీ తప్పు ఏమీ ఉండదు అని అంటూ నా దేవత బుగ్గను కొరికేసింది .
ముసిముసినవ్వులతో రుద్దుకోబోతే , goddess నేనున్నాను కదా అని బుజ్జితల్లి కొరికిన బుగ్గపై తియ్యని ముద్దులుపెట్టడంతో , అంతే తియ్యని మూలుగులతో గువ్వపిల్లల్లా వొదిగిపోయారు .
నేను - బుజ్జితల్లి ........ ష్ ష్ ........ అంటూ దేవత నిద్ర డిస్టర్బ్ చెయ్యకుండా గుసగుసలతో ముద్దులతో చిరునవ్వులు చిందిస్తూ హైద్రాబాద్ చేరుకున్నాము . 

అందరూ లేచి బుజ్జితల్లికి టాటా చెప్పి కిందకుదిగినా నాదేవత నిద్రలోనే ఉండటం చూసి కదలకుండా ఉండిపోయాము . 
ఫంక్షన్ మరొక రెండు గంటల్లో కాబట్టి తప్పదన్నట్లు లేపబోతే , చెల్లెళ్ళు ఆపారు . నా దేవత ముందు పాదాల ముందు కూర్చుని అతినెమ్మదిగా ఒకపాదం అందుకుని స్లిప్పర్స్ వేరుచేసి అరిపాదానికి ఎయిర్ హోస్టెస్ నుండి బ్యాండేజీ అందుకుని కట్టుకట్టి నవ్వుకున్నారు . లేచి సీట్ బెల్ట్ తీసేసి నా దేవత బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి , బుజ్జితల్లీ ......... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి ఎత్తుకుని , మా ముద్దుల వదిన కాలు కింద పెట్టనవసరం లేదు అని ముసిముసినవ్వులతో స్లిప్పర్స్ తీసుకుని బయటకు నడిచారు .

లవ్ యు చెల్లెమ్మలూ ........... అని నా దేవత నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , సౌండ్ రాకుండా నా సీట్ బెల్ట్ వేరుచేసి లేచి అతినెమ్మదిగా నాదేవతను రెండుచేతులతో ఎత్తుకున్నాను .
మ్మ్మ్ .......... శ్రీవారూ ......... మరింత హాయిగా ఉంది అని నన్ను చుట్టేశారు .
లవ్ యు goddess ......... హాయిగా నిద్రపోండి అని తేనెలూరుతున్న పెదాలపై తియ్యదనపు ముద్దుపెట్టి ఫ్లైట్ కిందకుదిగాము .

ఎయిర్పోర్ట్ సిబ్బంది చూసి మొదట సిగ్గుపడినా ఆ వెంటనే పాదానికి ఉన్న కట్టుని చూసి , sorry sorry సర్ .......... వీల్ చైర్ తీసుకునివస్తాము అనిచెప్పారు .
చెల్లెమ్మలు : నో నో నో ........ ఇలాగే మా వదినగారికి కంఫర్టబుల్ అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి క్యారి ఆన్ అన్నయ్యా ......... అని ముసిముసినవ్వులతో ఎయిర్పోర్ట్ బయటకు చేరుకున్నాము . 

అన్నయ్యలూ అన్నయ్యలూ ......... అంటూ సర్ డాటర్ - son పూలతో వచ్చి చిరునవ్వులు చిందిస్తూ హైద్రాబాద్ కు స్వాగతం పలికారు . 
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ చెల్లెమ్మా - తమ్ముడూ ......... పూలను మీ అక్కయ్యలకు ఇవ్వండి అని చెప్పాను .
చెల్లెమ్మ : కీర్తి తల్లీ - బిస్వాస్ .......... మీకోసమే మిమ్మల్ని చూడటానికే ఎయిర్పోర్ట్ వచ్చాము . మీరు మీ నాన్నను చేరిన క్షణం నుండీ ఎప్పుడెప్పుడు కలవాలా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాము అని పరిచయం చేసుకుని చేతులు చెప్పగానే అక్కయ్యా అంటూ చెల్లెమ్మ గుండెలపైకి చేరిపోయింది కీర్తి .
చెల్లెమ్మ : ఆఅహ్హ్ ........ ఎంత అదృష్టo లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ .......... అని ముద్దులవర్షం కురిపిస్తూ , అన్నయ్యా .......... మా వదినకు ఏమయ్యింది అని కట్టును చూసి ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది .
కీర్తి తల్లి : అక్కయ్యా అక్కయ్యా .......... మీ వదినగారికి ఏమీకాలేదు ఏమీకాలేదు అని చెమ్మను తుడిచి ఫ్లైట్ లో జరిగినది వివరించడంతో , 
చెల్లెమ్మ : సిగ్గుపడి , ఆదా విషయం అయితే డిస్టర్బ్ చెయ్యకూడదు అని బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టి , అన్నయ్యా ....... మా బుజ్జాయిలకోసం లగ్జరీ క్యారా వ్యాన్ తీసుకొచ్చాము please అంటూ చూయించారు . తమ్ముడు డోర్ తెరవడంతో మొదట ఎక్కి నా దేవతను సోఫాలో పడుకోబెట్టబోతే ,
చెల్లెమ్మ : నో నో నో అన్నయ్యా ......... ఒడిలోనే పడుకోబెట్టుకోవచ్చుకదా - చూడండి ఎంత ప్రాణంలా హత్తుకుని వొదిగిపోయారో అని చెల్లెళ్లతోపాటు ఆనందించి చెప్పింది .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... అని ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : అన్నయ్యా ........ మీరు వెనుకకువెళ్లి మా వదిన హాయిగా నిద్రపోయేలా చూడండి మేము ఇక్కడే కూర్చుంటాము అని గుసగుసలాడారు . 
చెల్లెళ్ళు: హాయిగా అంటే ముద్దుల వర్షం కురిపిస్తూ అన్నయ్యా అని నవ్వుకుని చెల్లెమ్మ చుట్టూ కూర్చున్నారు .
లవ్ యు చెల్లీ - చెల్లెమ్మలూ ......... అని చివరకువెళ్లి నాదేవతను ఒడిలో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నాను .
ఆఅహ్హ్ ......... మరింత హాయిగా వెచ్చగా ఉంది స్వామీ అని ఏకమయ్యేలా అల్లుకుపోయారు .
చెల్లీ - చెల్లెమ్మలు చూసి ముద్దులతో జోకొట్టాలి అని సైగలుచేసి ఎంజాయ్ చేస్తున్నారు . 
లవ్ యు goddess అని పెదాలపై ముద్దుపెట్టి ప్రాణంలా చుట్టేసాను .

బస్ కదులగానే అన్నయ్యలూ .......... కూర్చోండి అని తమ్ముడు ఫ్రిడ్జ్ లోనుండి అందరికీ కూల్ డ్రింక్స్ - బుజ్జాయిలకు ఐస్ క్రీమ్స్ అందించాడు .
బుజ్జాయిలు : లవ్ యు అన్నయ్యా ........ అని అందుకుని , అక్కయ్యా ......... డాడీ కి తినిపించకుండా తినము .
చెల్లెమ్మ : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... 
బుజ్జాయిలు : ఒక్కనిమిషం అక్కయ్యా ......... మళ్లీ వచ్చి ఇలాగే కూర్చుంటాము అని దిగి మాదగ్గరికి వచ్చారు .
డాడీ .......... తొలి బైట్ మీకు తినండి - సెకండ్ బైట్ అమ్మకు ఎలా తినిపించాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదులే అని నా నాలుకపై ఐస్ క్రీమ్ ఉంచి , దేవత బుగ్గపై ముద్దులుపెట్టి అక్కయ్యలూ ......... అంటూ పరుగుతీశారు .

జాగ్రత్త బుజ్జితల్లీ - బిస్వాస్ ........ అని లేచిమరీ గుండెలపై హత్తుకుని కూర్చుని , చెల్లెమ్మ - చెల్లెళ్ళు కన్నార్పకుండా మా వైపే చూస్తున్నారు - అన్నయ్యా ........ కరిగిపోతోంది .
లవ్ యు అని నవ్వుకుని నా దేవత తేనెలూరుతున్న పెదాలను అందుకున్నాను . 
అంతే చల్లని తియ్యని ఐస్ క్రీమ్ తో పాటు మ్మ్మ్ మ్మ్మ్ ........ అంటూ నా పెదాలను జుర్రేసుకోవడం చూసి , 
లవ్ యు వదినా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చప్పట్లు కేకలు వెయ్యబోయి ష్ ష్ ష్ అంటూ , ఏమి జరుగుతుందో తెలిసినట్లు చిరునవ్వులు చిందిస్తూ మావైపు చూడకుండా తింటున్న బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , మీ డాడీ మమ్మీ లకు మాత్రమేనా ఐస్ క్రీమ్ మాకు తినిపించరా అని బుంగమూతిపెట్టుకున్నారు .

బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు అక్కయ్యలూ .......... ఇది మా - నాన్న - అమ్మ తిన్నది - అన్నయ్యా .......... మరొక ఐస్ క్రీమ్ ఉందా అని అడిగారు .
తమ్ముడు : ఫ్రిడ్జ్ మొత్తం మీకోసమే కీర్తి తల్లీ - బిస్వాస్ అని అందించబోతే ,
చెల్లెమ్మ : రేయ్ ఆగు , బుజ్జితల్లీ ......... నాకు మా ప్రియమైన వాళ్ళు తిన్న ఈ ఐస్ క్రీమ్ కావాలి అని నోరు తెరిచారు .
నాకు కూడా నాకు కూడా అని చెల్లెళ్ళూ ......... నోరు తెరవడంతో , లవ్ యు అక్కయ్యలూ ........... అని తినిపించారు .
చెల్లి : మ్మ్మ్ ........ సూపర్ , రేయ్ ఇప్పుడు మొత్తం తీసి ఇక్కడపెట్టు - మన బుజ్జాయిలకు ఇష్టమైన ఫ్లేవర్ తింటారు అని ముద్దులతో ముంచేత్తారు .

అదేసమయానికి మెయిన్ రోడ్డులో గుంతలు పడినట్లు - డ్రైవర్ కూడా గమనించకపోవడంతో పెద్ద కుదుపులకు లోనయ్యింది . 
శ్రీవారూ ......... ఫ్లైట్ ఫ్లైట్ అంటూ కంగారుపడి కళ్ళుతెరిచి , నేను చిరునవ్వులతో తన నుదుటిపై ముద్దుపెట్టడం చూసి , అందమైన నవ్వుతో నన్ను అల్లుకుపోయారు.
చెల్లెమ్మ : రేయ్ అన్నయ్యా ......... డ్రైవర్ కు నెమ్మదిగా వెల్లమనిచెప్పు అని ఆర్డర్ వేసి , బుజ్జాయిలను ఎత్తుకునివచ్చి నా చుట్టూ కూర్చున్నారు .

దేవత : శ్రీవారూ ......... మీరు నుదుటిపై ముద్దుపెడితే , పెదాలపై తియ్యగా ఉంది అని నాలుకతో పెదాలను స్పృశించుకుని లొట్టలెయ్యడం చూసి ,
చెల్లెమ్మ - చెల్లెళ్ళు నవ్వుకుని , వదినా ......... మీరు ఎయిర్ బస్ లో లేరు - బస్ లో ఉన్నారు . 
నా దేవత కళ్ళుతెరిచి చుట్టూ చూసి అందమైన సిగ్గుతో నా ఒడిలోనుండి ప్రక్కన కూర్చోబోతే ,
వదినా వదినా ......... మీరు మీ శ్రీవారి గుండెలపై ఉండటమే మాకు ఆనందం అని చేతులపై - బుగ్గపై ముద్దుపెట్టారు .
మరింత సిగ్గుపడి స్వామీ ......... బస్ లోకి ఎలా వచ్చాను అని గుండెల్లో ముఖం దాచుకుని అడిగారు . 

నేను చెబుతాను నేను చెబుతాను నేను నేను అంటూ పోటీపడి జరిగినదంతా సంతోషంతో ముసిముసినవ్వులు నవ్వుతూ చెప్పారు . మా వదినను దేవతలా కాలు కిందపెట్టనివ్వకుండా ఎత్తుకునివచ్చారు అన్నయ్య . వదినా వదినా ........... ఎయిర్పోర్ట్ మొత్తం మా అన్నయ్యా వదినల రొమాన్స్ చూసి ఆనందించారు .
దేవత : స్వామీ - చెల్లెళ్ళూ - బుజ్జాయిలూ ......... లేపొచ్చు కదా అని సిగ్గుపడుతూనే ..........
బుజ్జాయిలు : ఈ రాత్రికి కాదు కాదు ప్రతీ రాత్రీ ఎలాగో నిద్రపోరు కాదు కాదు నిద్రపోనివ్వరు కదా నాన్నగారు అందుకే డిస్టర్బ్ చెయ్యలేదు .
దేవత : అంతులేని సిగ్గుతో స్వామీ స్వామీ .......... అంటూ నా గుండెలపై ప్రాణంలా కొట్టి ఏకంగా నా షర్ట్ లోపలికి తలదూర్చి నవ్వుకున్నారు . 
లవ్ యు లవ్ యు వదినా ......... ఎంజాయ్ అనిచెప్పి ముందువెళ్లి కూర్చున్నారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-01-2021, 10:23 AM



Users browsing this thread: 3 Guest(s)