Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మొత్తం చూసేసారన్నమాట - ఇప్పుడేమో ముద్దులు ........... ఉండండి బుజ్జిఅక్కయ్యకు చెబుతాను అని దుప్పటితో పూర్తిగా కప్పుకున్నాను . 
ఏంజెల్స్ సంతోషంతో నవ్వుకుని వెళ్ళండి వెళ్లి కంప్లైంట్ చేసుకోండి మాకేమీ భయం లేదు , ఎందుకంటే మమ్మల్ని ఈ గదిలోకి పంపించినదే మా బుజ్జిఅమ్మ - అమ్మమ్మ ......... ఇక మా మావయ్యను రేప్ చేసినా ఎవ్వరూ అడ్డురారు అని నామీదకు ఎగబడ్డారు .

ఏంజెల్స్ ఏంజెల్స్ ........... చీరలు పట్టుచీరలు నలిగిపోతాయి . 
ఏంజెల్స్ : అమ్మో .......... ఫంక్షన్ కదా అమ్మలు ఎంతో ప్రేమతో కట్టించారు అని ఆగిపోయి , లవ్ యు లవ్ యు మావయ్యా .......... గుర్తుచేసినదుకు అని నా బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టారు .

అవును ఏంజెల్స్ ........... ఈ చీరలు కట్టుకుని దేవకన్యల్లా రెడీ అవ్వడం ఏమిటి - ఫంక్షన్ ఏమిటి , మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఇక్కడికిక్కడే మా అక్కయ్య సమక్షంలో తాళి కట్టేసి నా సొంతం చేసుకోవాలని ఉంది .
Wow లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా అని ముద్దులతో ముంచెత్తి మైమరిచిపోతున్నారు - మావయ్యా ............ ఈ మాటలు మళ్లీ చెప్పారంటే సంతోషంలో ఏమైపోతామో మాకే తెలియదు అని నా గుండెలపైకి చేరిపోయారు . అయినా మేమెప్పుడో మా మావయ్య సొంతమైపోయాము కదా ...........
లవ్ యు ఏంజెల్స్ ........... అని నలుగురి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టి , ఏంజెల్స్ ఇంతకీ ఫంక్షన్ ఏమిటి ఎవరిది ఏ అమ్మ ఇంట్లో అని అడిగాను .

ఏంజెల్స్ కొన్ని నిమిషాలపాటు చిరునవ్వులు ఆపనేలేదు - ఫంక్షన్ మన ఊరి ఫంక్షన్ మన ఊరిలోని అన్నీ ఇళ్ల ఫంక్షన్ , అమ్మవారి ఫంక్షన్ హాల్లో - మావయ్యా ......... ఇన్నిరోజులూ హీరోయిజం ప్రదర్శించడం కాదు ఇప్పుడు ఇప్పుడు మీ హీరోయిక్ నిర్ణయం ఏమిటో కళ్లారా చూసి ఆనందిస్తాము - అక్కడ ఫంక్షన్ హాల్లో ఏమి జరిగినా , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మలకు బుజ్జిఅమ్మకు అమ్మమ్మకు బుజ్జిఅమ్మమ్మకు కృష్ణ మావయ్యకు ఇష్టమే .......... అని నా బుగ్గలు పెదాలపై ముద్దులుపెట్టారు .
అంటే అక్కయ్యకు ఫంక్షన్ గురించి తెలుసా ? .
ఏంజెల్స్ : ఏమి మాట్లాడుతున్నారు మావయ్యా .......... మీ అక్కయ్య అనుమతి మీ అక్కయ్య ok అనకుండా అడుగుతీసి అడుగు కూడా పెట్టరు ఊరంతా ......... ఆ ఫంక్షన్ ఏమిటో వెళ్లి మీ శృంగార దేవత అక్కయ్యనే అడిగి తెలుసుకోండి - మేము బుజ్జిఅమ్మను బుజ్జి ఏంజెల్ లా రెడీ చెయ్యాలి అని ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో కిందకు వెళ్లిపోయారు .

దుప్పటిని విసిరేసి అక్కయ్యా అక్కయ్యా ......... అంటూ నగ్నంగా బాత్రూమ్లోకి పరుగుతీసాను . 
నాకోసమే బ్రష్ చేతిలో ఉంచుకుని ఎదురుచూస్తున్నట్లు నా గుండెలపైకి చేరిపోయారు .
ఆఅహ్హ్.......... గుడ్ మార్నింగ్ అక్కయ్యా , ఫంక్షన్ ? .
అక్కయ్య : తియ్యదనంతో నవ్వుకుని , ఊరందరి ఫంక్షన్ అంటే వాళ్ళ బుజ్జిదేవుడి ఫంక్షన్ కాక మరేమిటి ..........
అక్కయ్యా .......... ఏకంగా పెళ్లికి ముహూర్తం పెట్టేశారా ? , ఏంజెల్స్ ను చూసినప్పుడే ......... మీ కోరిక తీర్చడంలో కలిగే సంతోషం వేరులే లవ్ యు లవ్ యు అక్కయ్యా అని పెదాలపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : అంతేలే నాకంటే అందమైన నా తల్లులను చూసి ఫ్లాట్ అయిపోయి , ఇక్కడ మాత్రం నా కోరిక తీర్చడం కోసం అని ...........
నా దేవత అక్కయ్య కంటే సౌందర్యారాసి ఈ భువిపైనే లేరు అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అక్కయ్య : పరవశించి , నా తల్లుల మాటలు కూడా విన్నానులే లవ్ యు లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ అని ప్రాణం కంటే ఎక్కువగా నన్ను చుట్టేశారు - తమ్ముడూ .......... బుజ్జిచెల్లి - అమ్మ కోరిక ప్రకారం ఇప్పటికి నిశ్చితార్థపు ఫంక్షన్  - ఈ చర్చలు నీకు తెలియకుండా మూడురోజుల నుండీ జరుగుతున్నాయి .
లవ్ టు అక్కయ్యా ........... మీ సంతోషం కంటే ఇంకేమి కావాలి .
అక్కయ్య : లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ అని నా గుండెలపై ముద్దుపెట్టి , మీతోపాటు చెల్లికి కూడా ఎంగేజ్మెంట్ ...........
లవ్లీ లవ్లీ .......... అక్కయ్యా , మీ ముందు జరుపుకోవాలన్నదే వాళ్ళ కోరిక కూడా అని అక్కయ్యను అమాంతం ఎత్తేసి ఆనందాన్ని పంచుకున్నాను .

నా చెల్లికి నేనంటే ప్రాణం అని మురిసిపోతూ కిందకుదిగి తొందరగా రెడీ అవ్వాలి అని బ్రష్ చేయించారు . అదే బ్రష్ తో బ్రష్ చేసి చిలిపిపనులతో స్నానం ముగించాము . అక్కయ్య అందించిన కొత్త డ్రెస్ వేసుకున్నాను . 
అక్కయ్య అందాలతో కవ్విస్తూ కప్ బోర్డ్ తెరిచి ఫంక్షన్ కోసం పట్టుచీరను సెలెక్ట్ చెయ్యమన్నారు . 
లేచివెళ్లి అక్కయ్య పిరుదులపై ముద్దుపెట్టబోతే ఆపి , తమ్ముడూ .......... నీ ఏంజెల్స్ కోసం పవిత్రంగా ఉండాలి - ఓన్లీ నుదుటిపై - బుగ్గలపై మాత్రమే , ఫంక్షన్ తరువాత కావాలంటే వాటిని కొరుక్కుని తినెయ్యి - అయినా అడ్డు చెప్పడానికి నేనెవరిని ............
మొదట నిరాశ చెందినా అక్కయ్య మాటలకు మురిసిపోయి బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టాను . నో నో నో ........... yes ఈ బంగారువర్ణపు చీరలో దేవతలకే దేవతలా ఉంటారు .
అక్కయ్య : లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ ......... అని కౌగిలించుకుని వదిలి , వెళ్ళు వెళ్ళు వెళ్ళు అక్కడ కూర్చుని ఎంజాయ్ చెయ్యి , నా తమ్ముడు - తల్లుల ఫంక్షన్ కు మనమే ఆలస్యంగా వెళ్లకూడదు అని నా కళ్ళల్లోకే చూస్తూ చీర కట్టుకుని నగలతో అందంగా అలంకరించుకున్నారు . తదేకంగా చూస్తున్న నా చేతిని అందుకుని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు . తమ్ముడూ ......... ఫంక్షన్ లో చాలా జరగబోతున్నాయి ఎంజాయ్ చెయ్యి , అన్నింటికీ మేంఉన్నాము కదా అని సంతోషంగా నవ్వుకున్నారు .
అప్పుడు ఏంజెల్స్ - ఇప్పుడు అక్కయ్య ......... ఇంతకీ ఫంక్షన్ లో ఏమి జరగబోతోంది అని అక్కయ్యవైపు చూసి ఆలోచిస్తూనే కిందకు చేరుకున్నాము .

అప్పటికే మా బుజ్జిబంగారం - చెల్లి - అమ్మ - బుజ్జిఅమ్మ - కృష్ణ అమ్మ - జైలర్ అమ్మ - లావణ్య వాళ్ళు - మేడమ్స్ - అంటీ వాళ్ళు - పెద్దమ్మ ......... దేవత దేవకన్య బుజ్జిదేవతలుగా రెడీ అయి ఉండటం చూసి , నా బుజ్జిచెల్లీ ......... అంటూ అక్కయ్య గుండెలపై ఎత్తుకుని ముద్దులుపెట్టి మురిసిపోయారు .
చెల్లెమ్మా .......... ఇన్నాళ్లకు మీ కోరిక తీరబోతోంది .
చెల్లి : సిగ్గుపడి , చాలా ఆనందం కలుగుతోంది అన్నయ్యా అని అక్కయ్యను ప్రాణంలా చుట్టేశారు .
అక్కయ్య : తల్లులూ ......... సంతోషమే కదా అని నలుగురి బుగ్గలను స్పృశించి ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . లావణ్య లాస్య ఇంద్రజ కారుణ్య తల్లులూ ........... మీ అమ్మలకు ok కదా ? .
అంటీవాళ్ళు : అంతకంటే అదృష్టమా .......... వాసంతి అని అమ్మను చుట్టేశారు .
లవ్ యు అమ్మా లవ్ యు soooooo మచ్ అమ్మా ......... అని అంతులేని ఆనందంతో చుట్టేశారు - లావణ్యవాళ్ళు నలుగురూ సిగ్గుపడుతూ వచ్చి నా బుగ్గలపై ముద్దులుపెట్టి ఏంజెల్స్ గుండెలపై చేరిపోయారు .

కాస్త ఆశ్చర్యపోయినా అందరి ఆనందాలను చూసి పరవశించి , రేయ్ మామా .......... అంటూ కౌగిలించుకున్నాను .
కృష్ణ : happiest మొమెంట్ రా ........ అమ్మలు అక్కయ్య ముందు ఫంక్షన్ , జీవితాంతం గుర్తుండిపోతుంది , కానీ నిన్ను చూస్తేనే జాలేస్తోంది రా ఎలా తట్టుకోగలవో - ఫంక్షన్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో .......... ప్చ్ ప్చ్ పదా మనం పెద్దయ్యా - అంకుల్ వాళ్ళతోపాటు వెళ్ళాలి అని బయటకు తీసుకెళ్లాడు .

బయట ఊరిజనమంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్లు సంతోషంతో కేకలువేశారు. 
పెద్దయ్య దగ్గరికివచ్చి మహేష్ .......... 8 గంటలకు నిశ్చితార్థానికి శుభ సమయం ఉందని పూజారిగారు అన్నీ ఏర్పాట్లూ చేశారు వెళదామా అని సాంప్రదాయబద్ధంగా తీసుకెళ్లారు . మహేష్ .......... కాస్త దైర్యంగా ఉండాలి ఎలానో ఏంటో ఆ అమ్మవారే నీకు తోడుగా ఉండాలి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు . 
అంకుల్ మొదలుకుని ఊరి జనమంతా ఒకరి తరువాత మరొకరు ఫంక్షన్ హల్ చేరుకునేంతవరకూ సంతోషంతో కౌగిలించుకున్నారు .

రేయ్ మామా - పెద్దయ్యా ......... మొదట ఏంజెల్స్ భయపెట్టారు - నెక్స్ట్ అక్కయ్య - ఆ తరువాత వీడు - ఇప్పుడు పెద్దయ్య ఊరి జనమంతా ఏమి జరగబోతోంది నాకు భయమేస్తోందిరా .............
మా ఊరి దేవుడికే మా ప్రాణమైన దేవుడికి భయమా అంటూ అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు .
పెద్దయ్య : నవ్వుకుని ఆపుకుని , మహేష్ ......... అదిగో అమ్మ పదా అంతా సంతోషంగా జరగాలని ప్రార్థిద్దాము అని గుడిలోపలికి పిలుచుకునివెళ్లారు . 

పూజారిగారు : మహేష్ ......... వచ్చేసావా ? , అని సంతోషంతో నవ్వుకుని , అమ్మవారు ఎప్పటిలానే నీకు తోడుగా సరైన మార్గం వైపు నడిపించాలి అని పూజ జరిపించారు .
రేయ్ మామా - పెద్దయ్యా ......... ఇప్పుడు పూజారి గారు కూడా , 
రేయ్ ........... మేమంతా లేమూ దైర్యంగా ఉండు , అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - అమ్మ .......... అన్నీ ఏర్పాట్లూ చేసేసారు . దండం పెట్టుకో ...........
దండం కాదు షాష్టాంగ నమస్కారము అని నిలువునా వాలి దండం పెట్టుకున్నాను. హారతి తీసుకుని అమ్మవారి కుంకుమ పెట్టుకుని ప్రసాదం స్వీకరించి ఫంక్షన్ హల్ చేరుకున్నాము .

బయట అందమైన అలంకరణతో కేవలం కృష్ణగాడు - చెల్లెమ్మ బ్యానర్లు మాత్రమే వేశారు . రేయ్ మామా ........ నా ఫోటో - ఏంజెల్స్ ఫోటోలు ఎక్కడ రా అని మెడ చుట్టేయ్యబోయి నాకే అపాయం అని ఆగిపోయాను .
వాడు నవ్వుకుని నీ నిశ్చితార్థపు ఫోటోలు వేయాలంటే ఫంక్షన్ హాల్ కాదు ఊరు ఊరే సరిపోదు రారా అంటూ లోపలికి లాక్కెళ్లాడు .
లోపల అలంకరణ స్వర్గంలా ఉండటం చూసి wow బ్యూటిఫుల్ రా మామా ........
పెద్దయ్య : ఊరందరికీ ప్రాణమైన మా మహేష్ - కృష్ణల ఫంక్షన్ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా ఇక పెళ్లికి ఆకాశమంత పందిరి వేస్తాము . 

రేయ్ మామా .......... స్టేజీపై కూడా ఒక్క సోఫా మాత్రమే ఉంది . 
కృష్ణ : అది నాకు నీ చెల్లికి , నీకైతే స్టేజి కాదు కదా ..........
ఆపు ఆపు ........ ఫంక్షన్ హాల్ కూడా సరిపోదు అంటావు , రేయ్ రేయ్ చెప్పరా .......
సర్ప్రైజ్ ఎంజాయ్ చెయ్యిరా అని పెద్దయ్యతోపాటు ఒకవైపు కుర్చీలలో మగవాళ్ళంతా కూర్చున్నాము .

అక్కడ అక్కయ్యావాళ్లు అమ్మలూ ఏంజెల్స్ ........... ఇంటి నుండి సంప్రదాయ బద్దంగా అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రార్థించి పూజారిగారితోపాటు ఫంక్షన్ హల్ చేరుకున్నారు .
ఏంజెల్స్ ......... బ్యూటిఫుల్ అని సైగలుచేసి అటువైపు అందరితోపాటు కూర్చున్నారు .

పూజారిగారు మధ్యలోకివచ్చి నిశ్చితార్థపు సమయం అని సాంప్రదాయబద్ధంగా పూజ జరిపించి వధూవరులను పిలిచారు . ముందుగా కృష్ణ - కృష్ణవేణి రండి అని స్టేజిమీదకు పిలిపించి రింగ్స్ మార్పించి సోఫాలో కూర్చోబెట్టారు .
అందరూ చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తపరిచాము . 
పూజారి గారు : మహేష్ ........... అని పిలవడంతో , ఏంజెల్స్ వైపు కన్నుకొట్టి అమ్మ ఆశీర్వాదం - అక్కయ్య బుజ్జిఅక్కయ్య ముద్దు స్వీకరించి ఉత్సాహంతో స్టేజి మీదకు వెళ్ళాను . 
రేయ్ మామా .......... ఏమి జరిగింది ఏమీ జరుగలేదు , ఏంజెల్స్ స్టేజి మీదకు వస్తారు రింగ్స్ మార్చుకుంటాము thats it నెక్స్ట్ మీమీదనే కూర్చోబోతున్నాము రెడీగా ఉండండి , చెల్లెమ్మా ........ కంగ్రాట్స్ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
చెల్లి : అన్నయ్యా ......... ఒకసారి అటువైపు తిరగండి .

పూజారి గారు : వరుడు ఒక్కడు - వధువులు ఎంతమందో నాకూ తెలియదు , పెద్దయ్యా .......... మీకేమయినా తెలుసా ? .
పూజారి గారూ ........... అందరికీ తెలిసిందే కదా ,
చెల్లెమ్మ : అన్నయ్యా ......... ష్ ష్ అని సోఫా హ్యాండ్ పై కూర్చోబెట్టుకుంది .
పెద్దయ్య : తెలియదు పూజారిగారూ .......... కానీ మన గ్రామంలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో తెలుసు .
పూజారి గారు : అంటే ఇంటికొక్కరు వంతున అంతమంది అన్నమాట , వధువులందరికీ ఇష్టమైతే సంతోషంగా స్టేజి మీదకు రండి . 

లావణ్య వాళ్ళు - ఊరి అమ్మల మనవరాళ్లు ఇంటికొక్కరు లేచి సంతోషమైన నవ్వులతో ఏంజెల్స్ దగ్గరికి చేరుకున్నారు .
అమ్మాయిలు : ఏంజెల్స్ ను ప్రేమతో డార్లింగ్స్ అని పిలిచి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
ఏంజెల్స్ : అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... మాకంటే మీకే ఎక్కువ అర్హత ఉంది , మన మావయ్య చెంతకు మీరే తీసుకెళ్లాలి మీకు సమ్మతమైతేనే మేము కూడా మావయ్య హృదయంలో చిన్న స్తాన్నాన్ని ఆక్రమిస్తాము . 
అమ్మాయిలు : ఏంజెల్స్ ను ప్రాణంలా కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యారు . 
పూజారి గారు చెప్పడంతో ఏంజెల్స్ లావణ్యవాళ్లతోపాటు అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఒకరిచేతినిమరొకరు పెనవేసి స్టేజిమీదకు వచ్చారు - అందరికీ నిలబడటానికి కూడా స్థలం సరిపోక మెట్లపై నిలబడ్డారు .

మొత్తం అర్థమైపోయి షాక్ తో చెల్లెమ్మ - కృష్ణగాడిపై వాలిపోయాను . చెల్లెమ్మా ........ 
చెల్లెమ్మ : నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , మా తల్లులు పుట్టిన క్షణమే మా అక్కయ్యలు అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చి , మీకు దాసీగా ఉండాలని మీ సేవలోనే ప్రాణాలు వదలాలని ప్రమాణం చేసేసారు - ఇక్కడ ఉన్న మా తల్లులంతా ఊహతెలిసినప్పటి నుండీ మా అన్నయ్య కోసమే జీవిస్తున్నారు - మా అన్నయ్య సేవలో తరించడానికి ఆశతో ఎదురుచూస్తున్నారు . మీ అమ్మలకు అంత ప్రేమ మీరంటే ఇక మీ ఇష్టం . ఇక లావణ్య వాళ్ళ సంగతికి వస్తే వైజాగ్ లో మొదట మిమ్మల్ని చూసి ప్రేమలో పడినది వాళ్లే - తమ ప్రాణమైన డార్లింగ్ మహికోసం త్యాగం చేసేసారు - ఇక్కడ ఈ విషయం తెలియగానే మీ చిటికెన వేలు తాకినా చాలు జీవితాంతం మీతోపాటు నడవాలని నిర్ణయించుకుని అక్కయ్యకు - అంటీ వాళ్లకు చెప్పడం - వాళ్ళు అంతకంటే అదృష్టమా అని ఒప్పేసుకోవడం ఇదిగో ఇప్పుడు ఇలా ............ అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-02-2021, 10:43 AM



Users browsing this thread: Shiva@123, 59 Guest(s)