Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ముసిముసినవ్వులు గుసగుసలు వినిపించడంతో రేయ్ మామా .......... తెల్లారినట్లుంది పూజారిగారు తెల్లవారుఘామునే రమ్మన్నారు లెయ్యరా అంటూ  ఇద్దరమూ వొళ్ళువిరుస్తూ లేచికూర్చున్నాము . 
కృష్ణగాడు : మాంచి నిద్రపట్టిందిరా ..........
ఆవునురా ఎంతైనా మన ప్రాణమైన ఊరుకదా - గుండెల్లో పెట్టుకుని జోకొట్టినట్లుగా హాయిగా నిద్రపట్టింది . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్య ఆదర్శ గ్రామం గారూ అని తియ్యని నవ్వులతో కళ్ళుతెరిచాము .

రాఖీ శుభాకాంక్షలు తమ్ముళ్లూ .......... అని ఎదురుగా అక్కయ్య కొత్త పట్టుచీర నగలలో దివి నుండి దిగివచ్చిన దేవతలా సౌందర్యంగా రెడీ అయ్యి , చిరునవ్వులు చిందిస్తున్న అందరిమధ్యన బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని నిలబడి మావైపే ప్రాణంలా చూస్తున్నారు .

అక్కయ్యా - చెల్లీ - బుజ్జిఅక్కయ్యా ......... ఈరోజు ? .
చెల్లి : పరుగునవచ్చి నా చేతిని చుట్టేసి , ఈరోజు రాఖీ పండుగ అన్నయ్యా ......... నా ప్రాణమైన అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు అని బుగ్గపై ముద్దుపెట్టారు . అవును అన్నయ్యా ఈరోజు రాఖీ పండుగ - అమ్మవారు అన్నీ ఆలోచించే అక్కయ్య దగ్గరికి చేర్చారు . 

అంతులేని ఆనందంతో అమ్మవారిని ప్రార్థించి , చెల్లికి విష్ చెయ్యబోతే నా నోటిని చేతితో మూసేసి ఆపి ముందు అక్కయ్యకు అని బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్యా .......... అనేంతలో ,
 బుజ్జిఅక్కయ్యతోపాటు వచ్చి తమ్ముడూ తమ్ముడూ ......... ముందు చెల్లికి , నేను ఒక్క సంవత్సరం మాత్రమే విష్ చేసాను - మన చెల్లి 17 సంవత్సరాలు మా బుజ్జిదేవుడితో రాఖీ పండుగ జరుపుకుంది కాబట్టి మొదట చెల్లికే చెప్పాలి . 
చెల్లి : మా అక్కయ్య ఈ బుజ్జిదేవుడిని తమ్ముడిగా తీసుకురావడం వల్లనే ఆ అదృష్టం నాకు కలిగింది కాబట్టి మొదట అక్కయ్యకే విష్ చెయ్యాలి .
లేదు చెల్లికి ..........
లేదు అక్కయ్యకు .........
లేదు చెల్లికి ..........
లేదు అక్కయ్యకు .......... అని రెండువైపులా చుట్టేసి నా బుగ్గలపై ముద్దులుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారు . 
మీఇష్టం ఎంజాయ్ చేసుకోండి అని బుజ్జిఅక్కయ్య సైలెంట్ గా ఎంజాయ్ చేస్తోంది - అమ్మావాళ్ళు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు .. 

రేయ్ మామా ......... ఇలాకాదు కానీ ముందు మన బుజ్జిఅక్కయ్యకు విష్ చేద్దాము అని అక్కయ్య నుండి అందుకుని రాఖీ శుభాకాంక్షలు తెలిపి ఒకేసారి ఇద్దరమూ బుగ్గలపై ముద్దులుపెట్టాము .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముళ్లూ ......... రాఖీ పండుగ శుభాకాంక్షలు అని ప్రాణమైన ముద్దులుపెట్టారు . 
వాళ్ళు వాదులాడుతూనే ఉండటం చూసి ముగ్గురమూ నవ్వుకుని , నేను అక్కయ్యకు చెల్లికి - వాడు ....... అక్కయ్యకు విష్ చేసాము . సమయం ఇంకా 4 గంటలే అవుతుండటం చూసి బుజ్జిఅక్కయ్యా ......... తొలిపూజకు పూజారిగారు 5 గంటల లోపే రమ్మని పిలిచారు - నిమిషాల్లో రెడీ అయ్యివస్తాము - ఏంజెల్స్ ........ డ్రెస్ రెడీగా ఉంచండి అని ప్రక్కనే ఉన్న రూంలోకివెళ్లి తల స్నానం చేసివచ్చి మొదట చెల్లికి ఆ వెంటనే అక్కయ్య బుగ్గలను అందుకుని రాఖీ శుభాకాంక్షలు తెలిపి అందరితోపాటు గుడికి బయలుదేరాము .

బయటకు అడుగుపెట్టగానే చలిచలి - అందరూ ఒకరినొకరు హత్తుకుని వణుకుతున్నారు . గ్రామంలోని ప్రతీ బిల్డింగ్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ - పూలతో అలంకరించబడి ఉండటం - ప్రతీ ఇంటి ముందూ రంగురంగుల ముగ్గులను చూసి పరవశించిపోయారు అందరూ . ప్రతీ ఇంటి నుండీ వచ్చిన అమ్మలను ప్రాణంలా హత్తుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము . 

రాత్రికిరాత్రి దేవాలయం కు రెండువైపులా అన్నీ గ్రామాలవాళ్ళూ తమ తమ చేతి వస్తువులను బొమ్మలను అమ్ముకోవడానికి జాతర అంగళ్ళు రెడీ చేసేయ్యడం చూసి బుజ్జాయిల ఆనందానికి అవధులు లేవు . 

పూజారిగారు - పెద్దయ్య - అంకుల్ వాళ్ళు ........... మాకోసమే ఎదురుచూస్తున్నట్లు పూర్ణకుంభంతో అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లి అక్కయ్య పేరుతో - అక్కయ్య పేరుతో ఉన్న మా గ్రామానికి జాతర తొలిపూజ జరిపించారు . 

అన్నీ గ్రామాలలో ఉన్న అమ్మవార్ల పూజారులు దేదీప్యమానంతో వెలుగుతున్న దీపాలను తమ తలలపై ఉంచుకుని అన్నీ గ్రామాలు సుఖసంతోషాలతో ఉండాలని గ్రామం వైపు నృత్యాలు చేస్తూ దీపాలు ఏమాత్రం కిందపడకుండా ముందుకు నడిచారు . 
పూజారులు ముందు అన్నీ గ్రామాల కన్యలు కళశాలను పట్టుకుని భక్తితో నడిచారు - ఏంజెల్స్ లావణ్యవాళ్ళు కూడా జతకలిసారు - వెనుక అన్నీ గ్రామాల ప్రజలు అమ్మవారిని భక్తితో కొలుస్తూ గ్రామం మొత్తం ఒకచుట్టువేసి వచ్చేసరికి 9 గంటలు అయ్యింది . 
ఏ ఆటంకం లేకుండా జరిగినందుకు పూజారులు సంతోషించి అమ్మవారికి మహా మంగళ హారతిని ఇచ్చి మొదట అక్కయ్యకు ఆ తరువాత అందరికీ ప్రార్థించే అవకాశం కల్పించారు . 

బయట పొలాలలో వారి వారికి కేటాయించిన స్థలాలలో టిఫిన్స్ చేసి అందరూ కలిసి క్యూ లో అమ్మవారిని దర్శించుకుంటూ సంబరపడుతున్నారు . 

పెద్దయ్య .......... అన్నీ ఊళ్ళ పెద్దలను మాదగ్గరికి పిలుచుకునివచ్చారు .
వాళ్ళు : మహేష్ ........... మీ గ్రామం లానీ చుట్టూ ఉన్న మేమంతా నిన్ను కలవడం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాము . మీ రుణం తీర్చుకోలేనిది - మా పొలాలు కూడా ఇలాగే పచ్చగా కళకళలాడుతూ అందరూ సంతోషంతో జీవిస్తున్నాము అంటే దానికి కారణం మీరే అని దండం పెట్టారు . 

పెద్దయ్యలూ .......... అంటూ ఆపి , మట్టిలో రేణువులా ఎక్కడో ఉండాల్సిన వాడిని మా ఊరి దేవత మాణిక్యం లా తీర్చిదిద్దారు - ఆ దేవత లేకపోతే నేనూ లేను అని మా దేవత అక్కయ్యవైపు ప్రాణంలా చూసాను .
తెలుసు మహేష్ అని అప్పటికే మాటల్లో వర్ణించలేని అనుభూతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్న అక్కయ్య వైపు తిరిగి , తల్లీ వాసంతి ......... మా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్లూ చల్లగా ఉండు తల్లీ .......... మీ గ్రామం కోసం మాత్రమే తీసుకురాలేదు తల్లీ - చుట్టూ ఉన్న గ్రామాలను సస్యశ్యామలం చేసే తమ్ముడిని తీసుకొచ్చావు అని సంతోషాన్ని వ్యక్తపరిచారు . 

అక్కయ్య కళ్ళల్లో చెమ్మను చూసి , చాలా సంతోషం పెద్దయ్యలూ ......... నెక్స్ట్ నా చెల్లి డాక్టర్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ - స్కూల్ - మా అందమైన ఇల్లు ప్రారంభోత్సవమ్ వెళదాము రండి అని ఆహ్వానించాను . పెద్దయ్యలూ .......... ఇక వైద్యానికి టౌన్ అక్కడ వీలుకాకపోతే సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేదు - ఉచితంగా వైద్యం - మందులు అని చెప్పాను . 
జాతరకు వచ్చిన వేల మంది సంతోషంతో కేరింతలు చప్పట్లతో అమాంతం నన్నూ వాడినే పైకెత్తేసి సంబరాలు చేసుకున్నారు . 
ఇక అక్కయ్య - అమ్మ ......... అయితే చెల్లిని ముద్దులతో ముంచెత్తి ప్రాణంలా హత్తుకున్నారు . 

అమ్మా ........... హాస్పిటల్ ప్రారంభించి వచ్చి మళ్లీ దర్శనం చూసుకుంటాము ,  పెద్దయ్యలూ ......... రండి అని అక్కయ్య దగ్గరికివెళ్లి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను . 
అక్కయ్య ......... నాచేతిని - చెల్లెమ్మ ......... వాడి చేతిని చుట్టేసి నడిచారు . 
అక్కయ్య : నా భుజం పై కొరికేసి , నా తమ్ముడు ఎప్పుడూ వజ్రమే ........ ఇంకొక్కసారి రేణువు అన్నావంటే అని తియ్యదనంతో నవ్వుకుని ప్రాణంలా చుట్టేశారు . 
మా వెనుకే అమ్మవారిని దర్శించుకున్నవాళ్ళంతా వచ్చారు .

" వాసంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ " ఎంత పెద్దది టౌన్ లో కూడా లేదు అని అందరూ సంతోషంతో మాట్లాడుకోవడం చూసి , 
అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది చెల్లి - అక్కయ్య ........ హాస్పిటల్లో డాక్టర్ గా ......... ఇంతకంటే అదృష్టం ఏమి ఉంటుంది అని ప్రాణంలా కౌగిలించుకుంది . 
ఏంజెల్స్ .......... కత్తెరను అక్కయ్య ముందు ఉంచారు .
అక్కయ్య : అక్కాచెల్లెళ్ళు గుసగుసలాడుకుని , తమ్ముడూ ......... అమ్మచేతులతో,
మీరు ఎలాచెబితే అలా అని అమ్మ చేతులమీదుగా ప్రారంభోత్సవమ్ జరిపించారు.
గ్రామం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది . 
ఏంజెల్స్ అందించిన డాక్టర్ కోట్ అందుకుని చెల్లికి వేసి లవ్ యు డాక్టర్ గారూ ............ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఇక్కడ గుండెల్లో నొప్పిగా ఉంది అని నావైపు ప్రాణంలా చూస్తూ అడిగారు - మందులు ఇవ్వండి .
చెల్లి : ఆ నొప్పికి మందు మీ ప్రక్కనే ఉంది అక్కయ్యా .......... అని నామీదకు తోసి , ఆ నొప్పిని తగ్గించేందుకు మీ బుజ్జిచెల్లి అన్నీ ఏర్పాట్లూ చేస్తున్నారులే మీరేమీ కంగారుపడాల్సిన అవసరం లేదు అని బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 

నెక్స్ట్ స్కూల్ ను కృష్ణ అమ్మ చేత - కాలేజ్ ను సునీతమ్మ చేత - స్టోరేజ్ బిల్డింగ్స్ , ఫంక్షన్ హల్ ను అమ్మల చేత ప్రారంభించాము . 
చివరికి వాసంతి నిలయం దగ్గరికి చేరుకున్నాము .

వాసంతి నిలయం అని చదివి అందరూ అక్కయ్యను - అమ్మను హత్తుకుని మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే అందరిపై పూలవర్షం కురిసింది . 
అమ్మ వచ్చి నాన్నా .......... నా బుజ్జితల్లికి కూడా పూలవర్షం అని నా నుండి గుండెలపై హత్తుకుని పూలవర్షంలో తనివితీరా ఆస్వాదించి లోపలికి అడుగుపెట్టారు . 
Wow బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ అంటూ మూడంతస్తుల architecture  చూసి ఇంద్రభవనంలా ఉందని అక్కయ్యను - అమ్మను అంతులేని ఆనందంతో హత్తుకున్నారు అందరూ ...........

అక్కయ్య ఆనందానికి అవధులులేనట్లు బుజ్జిఅక్కయ్యను ......... అమ్మ నుండి హత్తుకుని కిందకువచ్చి మెయిన్ డోర్ దగ్గర నుండి బయట పెద్దయ్యలతో మాట్లాడుతున్న నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
అక్కయ్య ......... చూపుల ఘాడత వీపుకు తెలిసినట్లు ఇంటివైపు తిరిగాను .
అక్కయ్య : ఇల్లుమొత్తం సూపర్ అద్భుతం అని చేతివేళ్ళతో కళ్ళతోనే వ్యక్తపరిచి బుజ్జిఅక్కయ్య పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టారు .
అంతే ఆఅహ్హ్ .......... అక్కయ్యా అంటూ గుండెలపై చేతినివేసుకుని వెనక్కు పడిపోబోతే కృష్ణగాడు - రాథోడ్ పట్టుకోవడం చూసి , అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని బుజ్జిఅక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి లోపలికి వెళ్లిపోయారు . 

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... ప్రతి క్రియేషన్ చార్ట్ పై మీ పేరు - మీ చెల్లి పేరు - నా పేరు ఉంటుంది . మహాద్భుతమైన బిల్డింగ్స్ ప్లాన్ వేసాడు .
అక్కయ్య : ok ok బుజ్జిచెల్లీ " V K V J" అంటే ఇప్పుడు అర్థమయ్యింది అని ముద్దులవర్షం కురిపించి మురిసిపోయారు . బుజ్జిచెల్లీ ......... నాకు వాటన్నింటినీ చూడాలని ఉంది .
మేడమ్స్ : ఆ అదృష్టం మాది వాసంతి ........... నీకోసమే అన్నింటినీ జాగ్రత్తగా భద్రపరిచాము వెంటనే వాటిని హైద్రాబాద్ నుండి తెప్పిస్తాము .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యలూ ......... అంటూ గుండెలపై వాలిపోయారు . 

వదినలు బయటకువెళ్లి 15 నిమిషాలలో రోవర్స్ లో వచ్చి బోలెడన్ని ట్రాలీ బ్యాగ్స్ లోపలికి తీసుకునివెళ్లారు . 
ఏంజెల్స్ అన్నింటినీ అందుకుని ఏర్పాట్లుచేసి అమ్మా - కృష్ణ అమ్మా - బుజ్జిఅమ్మా ........... రెడీ అంటూ దేవుళ్ళ గదిలోకి తీసుకెళ్లారు . 
ముగ్గురూ .......... కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లులూ .......... మాకోసం మీ మావయ్యలను - మీకోసం బుజ్జిమహేష్ ను పిలుచుకుని రండి మరి .
ఏంజెల్స్ : లవ్ టు లవ్ టు అమ్మలూ ......... అని బయటకువచ్చి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , మావయ్యలూ .......... please లోపలికి వస్తారా అని లాక్కుని నేరుగా పూజ గదిలోకి తీసుకెళ్లి , ఏర్పాటుచేసిన సోఫాలో కూర్చోబెట్టారు . 

మా ముందు రాఖీలు - హారతి ఉండటం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో అమ్మవైపు చూసాము . 
అంతే ఆనందంతో అమ్మ మా ఇద్దరి మరియు బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దులుపెట్టి , మళ్లీ .......... ఇన్నాళ్లకు ఈ అదృష్టం తల్లులూ తొందరగా అని పిలిచారు . 
అక్కయ్య - చెల్లి - బుజ్జిఅక్కయ్య ........... స్వీట్స్ అక్షింతలు కావాల్సినవన్నీ తీసుకొచ్చి , కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు తమ్ముళ్లూ - అన్నయ్యా ......... అని అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ......... ఇద్దరికీ , చెల్లెమ్మ ......... నాకు , ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ .......... బుజ్జిమహేష్ కు రాఖీ శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు . ఆనందబాస్పాలను తుడుచుకుని లవ్ యు తమ్ముళ్లూ .......... ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని మా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , స్వీట్ తినిపించి కుంకుమ పెట్టి అక్షింతలతో ఆశీర్వదించి హారతి ఇచ్చారు . 
లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా - బుజ్జిఅక్కయ్యా - చెల్లీ ........ రాఖీ శుభాకాంక్షలు అని గుండెలపై చేతులను వేసుకుని పరవశించిపోయాము . 

చెల్లెమ్మ : అక్కయ్యా ........... ప్రతీ సంవత్సరం ప్రతీ రాఖీ పండుగకు మరియు మీ పుట్టినరోజుకు , అన్నయ్య - శ్రీవారు ప్రాణంలా మీకోసం తెచ్చిన గిఫ్ట్స్ పట్టుచీరలు - నగలు అంటూ వదినలు తీసుకొచ్చిన బ్యాగ్స్ నుండి ఏంజెల్స్ తీసి తమ చేతులలో పట్టుకున్నారు . అన్నయ్యా - శ్రీవారూ .......... ఇంకా కూర్చున్నారే ఇవ్వండి .
లవ్ యు లవ్ యు చెల్లీ .......... అని ఇద్దరమూ లేచి అక్కయ్యకు ఆనందించాము.
ఏంజెల్స్ : ఇవి మీ ప్రియమైన చెల్లికి , 
నవ్వుకుని ఆనందించాము . అక్కయ్య .......... ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యతోపాటు నా గుండెలపై - చెల్లెమ్మ ....... వాడి గుండెలపైకి చేరారు . 
ఇద్దరమూ ............ మా దేవతల నుదుటిపై ముద్దుపెట్టగానే చుట్టూ ఉన్న అందరూ రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ మాపై పూల వర్షం కురిపించి మురిసిపోయారు .

అక్కయ్య మైమరచి బుజ్జిఅక్కయ్య చెవిలో గుసగుసలాడి సిగ్గుపడటం - అక్కయ్యా ......... అమ్మవారి జాతర పూర్తవగానే సరేనా అని అక్కయ్య బుగ్గపై బుజ్జిఅక్కయ్య ముద్దుపెట్టడం - అక్కయ్య మరింత సిగ్గుతో లవ్ యు బుజ్జిచెల్లీ అని నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ఏదో మధురాతిమధురమైనది పొందబోతున్నానని మాత్రం అర్థమై డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .

బయట అందరూ వేచి చూస్తుండటం గుర్తుకువచ్చి అక్కయ్యకు చెప్పాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముళ్లూ .......... ముందు అతిథులు అని బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . 
ఇల్లంతా తనివితీరా చూసి అందరూ జాతర దగ్గరికి వచ్చెయ్యండి అని అక్కయ్య - బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బయటకువచ్చి వందలాదిమందితోపాటు దేవాలయం దగ్గరికి చేరుకుని , గుంటూరు విజయవాడ నలుమూలల నుండీ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చూసుకున్నాము. 

12 గంటల సమయంలో అక్కయ్యావాళ్ళ రాగానే జాతరకు వచ్చిన వేలమంది భక్తులకు పొట్టేళ్లు - నాటుకోళ్ల ......... పసందైన వంటలను చాలు అనేలా ఏర్పాట్లు చేసాము - ఒకేసారి ఓకేసమయానికి వారి వారి స్థలాలలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తృప్తిగా భోజనం చేసేలా దగ్గరుండి ఊరివారంతా చూసుకున్నాము . చివరి వ్యక్తివరకూ భోజనం చేసిన తరువాత మా ఊరి జనం తిన్నారు - పచ్చటి పొలంలో అక్కయ్య , అమ్మల చేతులతో సంతృప్తిగా తిని సేదతీరాము .

సాంసృతిక కార్యక్రమాల సమయం అని పెద్దయ్యలు డప్పు వాయిద్యాలు మ్రోగించడంతో అందరమూ సంతోషంతో వెళ్లి సాయంత్రం వరకూ అన్నీ గ్రామాల నృత్యాలను తిలకించాము .

బుజ్జాయిలు .......... జాతరలో బొమ్మలు కొనిపించమని కోరడంతో అక్కయ్య - చెల్లి - ఏంజెల్స్ .......... ఎత్తుకుని నాకు కన్నుకొట్టి జాతర అంగళ్ల దగ్గరికివెళ్లారు . తోకల్లా మేము వెనుకే ఆటోమేటిక్ గా వెళ్ళాము . బుజ్జాయిలు కొరినవన్నింటినీ ముద్దుచేస్తూ కొనిచ్చారు . 
జాతరకు వచ్చినవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊళ్లకు బయలుదేరారు - రాత్రికి ఉన్న నాటకం చూడటం కోసం మాత్రం ఆసక్తి ఉన్నవాళ్లు ఉండిపోయారు .
పూజారిగారు వచ్చి అమాంతం మాఇద్దరినీ కౌగిలించుకుని ఇంత అద్భుతమైన బ్రహ్మాండమైన జాతరను నా జీవితంలో నా చేతులమీదుగా జరిపిస్తాను అనుకోలేదు మహేష్ - కృష్ణా ........... ఈ అదృష్టాన్ని నాకు కలిగించారు - అమ్మవారు ఎంత పారవశ్యం పొంది ఉంటారో .......... అమ్మా తల్లీ ......... ఇంతకంటే గొప్ప భక్తులు ఎవరు ఉంటారు - మీ ప్రియమైన భక్తుల కోరికలన్నీ అడగకముందే తీర్చాలి అని ప్రార్థించి మైమరిచిపోయారు .

8 గంటల సమయంలో పొలాల నీటిలో ఫ్రెష్ అయ్యి భోజనాలు జరిపించాము . అక్కయ్య - చెల్లి మాకు తినిపించి , అమ్మవారిని దర్శనం చేసుకొస్తాము అని వెళ్లినవాళ్ళు , 10 గంటలకు నాటకం జరుగు ప్రదేశానికి వచ్చారు కానీ వాళ్ళల్లో అక్కయ్య - చెల్లి - బుజ్జిచెల్లి - అమ్మ - బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ .......... లేరు . 
రేయ్ మామా .......... అమ్మా - అక్కయ్య - చెల్లి ? .
కృష్ణగాడు : నన్ను లేవకుండా గట్టిగా పట్టేసుకుని సూపర్ డ్రామా రా మామా ఎంజాయ్ అన్నాడు . 
అధికాదురా .............
10 నిమిషాల తరువాత వాడికి మెసేజ్ రావడంతో , చూసి ఇప్పుడు పదరా అని లేపి నేరుగా వాసంతి నిలయం దగ్గరికి ఒంటరిగా తీసుకెళ్లాడు . మొత్తం నిర్మానుష్యంగా నిశ్శబ్దన్గా ఉంది మెయిన్ గేట్ తీసుకుని లోపలికి తీసుకెళ్లి ఒక్కసారిగా మెయిన్ డోర్ లోపలికి తోసేశాడు . 
అన్నయ్యా - తమ్ముడూ ............ అంటూ అప్పటివరకూ బయట చీకటిలో డోర్ ప్రక్కనే దాక్కున్నట్లు ఒక్కొక్క డోర్ అందుకుని క్లోజ్ చేసేసారు .

రేయ్ మామా ........... బుజ్జిఅక్కయ్యా - చెల్లెమ్మా ........... మీ ముద్దుల అక్కయ్య ఎక్కడ చూసి గంట అయ్యింది . 
బయట నుండి ముసిముసినవ్వులు - చిలిపినవ్వులు వినిపించాయి . అన్నయ్యా ........... మీ ముద్దుల అక్కయ్య పైన గదిలో మీకోసం వెయిటింగ్ ఎంజాయ్ ........
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ............ బయట నుండీ లాక్ వేసేస్తున్నాము . వారం రోజులు - 10 రాజులు - 15 రోజులు - నెల రోజులు .......... మీఇష్టం ఎన్నిరోజులు కావాలో అన్నీ రోజులు ......... ఇంటిలో కేవలం మీఇద్దరూ మాత్రమే , 
అన్నయ్యా .......... ఇన్నిరోజులు ఇన్ని సంవత్సరాల విరహపు తాపాన్ని చల్లార్చుకోండి - అన్ని రోజులకూ సరిపడే వస్తువులన్నీ లోపల ఉంచాము - ఏమైనా కావాలంటే ఒక్క కాల్ చెయ్యండి డెలివరీ చేస్తాము .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ........... బయట వదినలతోపాటు కాపలాగా నేనూ ఉంటాను ఎవరైనా డిస్టర్బ్ చెయ్యడానికి వస్తే ఖతం .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... మాగురించే చెబుతున్నారు బుజ్జిఅమ్మ .
నవ్వుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిఅక్కయ్యా - చెల్లీ ........... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... మరి బుజ్జిఅక్కయ్యను చూడకుండా ,
బుజ్జిఅక్కయ్య : ఉండాలి అంతే , బయటకు రావాలని చూసారో మీరు ఖతం - మీరు వచ్చేన్తవరకూ మా అమ్మతో హాయిగా ఉంటానులే ........... ఈ విషయం అక్కయ్యకు కూడా చెప్పాను ఉమ్మా ......... బై బై ......... తల్లులూ ....... ముందు మీరు కదలండి .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా .......... మాకూ ఇలాంటి అవకాశం .
బుజ్జిఅక్కయ్య : నెక్స్ట్ మీరే కదా ..........ఏంజెల్స్ : అయితే ok యాహూ యాహూ ........... లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా అని ఎత్తుకుని నాటకం దగ్గరికి వెళ్లారు .

యాహూ ........... అంటూ కేకవేసి , మాటల్లో వర్ణించలేని అనుభూతితో వెనక్కు తిరిగాను . మల్లెపూల సువాసనతోపాటు అక్కయ్య ఒంటి సువాసన తాకి ఆఅహ్హ్హ్ .......... అంటూ గుండెలపై చేతినివేసుకుని , పైకి పరుగుతియబోతుంటే మెసేజ్ వచ్చింది . ఆగి చూసాను ............

" ప్రియాతి ప్రియమైన భక్తుడా జాతరను బ్రహ్మాండంగా అంగరంగవైభవంతో జరిపించి మా అమ్మను పరవశించిపోయేలా చేసినందుకు - వేల ఎకరాల పొలాలను పచ్చదనంతో సస్యశ్యామలం చేసి ప్రజలందరి పెదాలపై చిరునవ్వులు విరిసేలా చేసినందుకు పులకించిపోయి వరం ఇస్తున్నాము ఏమికావాలో కోరుకో నరుడా ................ "

ఆశ్చర్యపోయి ఎక్కడనుండి వచ్చింది అని చూస్తే " From Heaven " ........ what ? స్వర్గం నుంచి ........... ఖచ్చితంగా బుజ్జిఅక్కయ్య - ఏంజెల్స్ పంపించి ఉంటుంది హృదయంలో ఎప్పుడో ముద్రించుకున్న కోరికను తెలియజేసి బుజ్జిఅక్కయ్య రిప్లై విని ఆనందిద్దాము ............

లవ్ టు లవ్ టు " From Heaven " అమ్మవారు - అమ్మ - అక్కయ్య ......... ఆశీర్వాదాలతో కష్టపడి అన్నింటినీ సాధించాము . మిగిలినది ఓకేఒకకోరిక 
" మా అక్కయ్యను వదిలి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలానే ఉండాలి - స్వీట్ అడిగితే అమాయకంగా అందివ్వడం - పెదాలపై ముద్దు అడిగితే లవ్ యు తమ్ముడూ అని అందివ్వడం - మా అక్కయ్యకు చిన్నప్పుడు నేను చేసిన చిలిపి పనులు తప్ప నెక్స్ట్ జరిగినవన్నీ జరగకపోతే ఎలా ఉండేవారో అలా అందం అమాయకత్వంతో తొలిముద్దు తొలి కౌగిలింత తొలి శృంగారం తొలి తొలి తొలి ............ అన్నీ నేనే అక్కయ్యకు రుచి చూయించాలి - అక్కయ్య అమాయకంగా అన్నీ అడుగుతూ లవ్ యు లవ్ యు తమ్ముడూ ......... అంటూ తియ్యడంతో ఆస్వాదించాలి - ఈ ఆనందంలో నేను సరిగ్గా చెప్పానో లేదో తెలియదు నా మనసులోని మధురాతిమధురమైన కోరికను తీర్చగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు " బై బై .......... అని పెదాలపై తియ్యదనంతో సెండ్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:35 PM



Users browsing this thread: Depukk, 5 Guest(s)