Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మావాళ్ళు ........... వర్షంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - అమ్మ - బుజ్జిఅమ్మ - చెల్లి - ఏంజెల్స్ ......... పై తమ తమ చీరకొంగులను అడ్డుగా ఉంచారు .
అక్కయ్య : లవ్ యు అమ్మలూ ........... అంటూ చుట్టేసిన నా చేతిపై ప్రాణమైన ముద్దులుపెట్టి లేచి , అమ్మలను కౌగిలించుకున్నారు . అమ్మలూ .......... ఈ వర్షపు చినుకులు అమ్మవారి ఆనందబాస్పాలు - సంతృప్తి చెందేవరకూ తనివితీరా ఎంజాయ్ చేద్దాము అని బుజ్జిఅక్కయ్యను నా నుండి ఎత్తుకుని చెల్లీ ......... రండి అంటూ అందరూ అమ్మవారి ముందు సంతోషంతో చేతులుచాపి చుట్టూ తిరిగి , దోసిల్లలో వర్షపు నీటిని అందుకుని నాపై కురిపించారు . 
అమ్మా ........... అక్కయ్య అందరిపై మీ అనుగ్రహం ఇలాగే ఉండాలి అని అమ్మవారికి మొక్కి , లవ్ యు అక్కయ్యా ......... అంటూ పరవశించిపోయాను .

రేయ్ .......... నువ్వింకా ఇక్కడే ఉన్నావారా ? .
కృష్ణగాడు : సిగ్గులోలకిస్తూ నీ చెల్లి డాన్స్ అని చెల్లి దగ్గరకువెళ్లి లవ్ యు శ్రీమతిగారూ .......... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తన అన్నయ్య మరియు కొంతమంది అన్నయ్యలతోపాటు టౌన్ లో - రైల్వేస్టేషన్ - బస్ స్టాండ్ లలో ఉన్న అన్నీ ATM లకు బయలుదేరారు . 

అందరూ వర్షంలో తడి ముద్ద అయినా కూడా ఎంజాయ్ చేస్తుండటం చూసి , పూజారిగారు నాదగ్గరికివచ్చారు . మహేష్ .......... అమ్మవారి ప్రాణప్రదమైన తల్లులకు జలుబు చేస్తుందేమో - అలాజరిగితే బాధపడేది కూడా మన అమ్మవారే .............
పూజారిగారూ ........... అమ్మలంతా ఏకమైపోయారు మన మాట విననే వినరు , ఏమిచేద్దామంటారు అని అడిగాను .
పూజారి గారు : అమ్మవారు తన తల్లులందరినీ చూసి మంత్రముగ్ధులై కరునిస్తూనే ఉన్నట్లున్నారు - శాంతి హారతి ఇస్తే శాంతించవచ్చు .
పూజారిగారి మాటలకు అంతులేని ఆనందం కలిగి , అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి పులకించిపోయాను . చాలు అమ్మా చాలు .......... ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు అని పూజారి గారి నుండి టెంకాయలు అందుకుని సంతోషంతో కొట్టడం మొదలెట్టాను .
అన్నయ్యా - మావయ్యా - నాన్నా .......... మేము ........
లవ్ టు లవ్ టు అంటూ అందరికీ అందించి రెండు టెంకాయలను తీసుకునివెళ్లి అక్కయ్యకు అమ్మకు అందించాను .
లవ్ యు తమ్ముడూ - నాన్నా అంటూ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని అమ్మవారిని ప్రార్థించి అందరూ ఒకేసారి కొట్టడం - అదేసమయానికి పూజారిగారు గంటలు మ్రోగిస్తూనే అమ్మవారికి - అమ్మవారు అనుగ్రహించిన వర్షానికి భక్తితో హారతినిచ్చారు .

అమ్మవారి సంతోషం శాంతించినట్లు ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది .
వర్షంలో ఎంజాయ్ చేస్తున్న అందరూ .......... తమ్ముడూ - అన్నయ్యా - మావయ్యా - నాన్నా ............ వర్షం ప్చ్ ప్చ్ ప్చ్ ........ అంటూ నా గుండెలపై చుట్టూ హత్తుకున్నారు .
అధికాదు అక్కయ్యా ............ మీకు జలుబువేస్తే మొదట బాధపడేది అమ్మవారే కాబట్టి , చిన్నప్పుడు జాతర తరువాత అమ్మ పులకించిపోయి వర్షం కురిపించారు కదా .........
అక్కయ్య : అవును తమ్ముడూ ........... అమ్మ చెప్పేవారు జాతర తరువాత వర్షం పడుతుందని ..........
కాబట్టి అప్పుడు మీ ఇష్టం - జాతరలో దేవతలు - దేవకన్యలు హుషారుగా ఉత్సాహాన్ని చూపాలికదా అని అక్కయ్యను మాత్రమే ప్రాణంలా హత్తుకుని పరవశించిపోయాను .
ఏంజెల్స్ : అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... అక్కాతమ్ముళ్ళు కలసిపోయాక మనల్ని కౌగిలించుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది . ఇక ఈ విరహం తప్పదు అని చిలిపినవ్వులతో మామధ్యలో ఉన్న బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మాఇద్దరినీ ప్రాణంలా చుట్టేసి మా బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు sooooooo మచ్ తల్లులూ ........... , మీరే అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోయుంటే నేను - అమ్మ - బుజ్జిఅమ్మ ........... దెబ్బలు కొట్టేవాళ్ళము అని నవ్వుకున్నారు .

అక్కయ్యా .......... అందరినీ పిలుచుకుని అమ్మలతోపాటువెళ్లి వెచ్చని బట్టల్లోకి మారిపోయి కురులను డ్రై చేసుకోండి లేకపోతే జలుబుచేస్తుంది . 
అక్కయ్య : తమ్ముడూ .......... నువ్వు .
పెద్దయ్యా - అంకుల్ వాళ్ళతోపాటు జాతర ఏర్పాట్లు చెయ్యాలికదా .........
అక్కయ్య : అయితే నేనూ ......... ఇక్కడే ఉంటాను - మరొక్క క్షణం కూడా నా తమ్ముడిని వదిలి - చూడకుండా ఉండలేను అని మరింత గట్టిగా చుట్టేశారు . నాకు నాకు .......... చిన్నప్పటిలా ఇద్దరమే కేవలం ఇద్దరమే కాదు కాదు మన బుజ్జిచెల్లి సో ముగ్గురమే వీళ్ళెవ్వరూ లేకుండా ఒకే దుప్పటి కింద ఆవిరిపెట్టుకోవాలని ఉంది . నీ ఇష్టం ఏమైనా చేసుకో నా ముద్దుల తమ్ముడికి ఇష్టమైన స్వీట్ తోపాటు ............. అందమైన సిగ్గుతో అన్నీఅన్నీ అందిస్తాను .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... ఇప్పుడే చెబుతున్నాను , అక్కయ్య - తమ్ముడిని ఏకం చేసేవరకే మీ గుండెలపై , ఇదిగో గుండెలపైకి చేర్చేసాను నా పని అయిపోయింది . ఇక మీ మధ్యలో నాతోపాటు ఎవ్వరు చేరినా బుజ్జి అమ్మవారిలా మారిపోయి శపించేస్తాను - ఈ క్షణం నుండీ అమ్మమ్మ ప్రేమను ఆస్వాధిస్తాను అమ్మమ్మా అంటూ అమ్మ గుండెలపైకి చేరిపోయారు .
అమ్మ : తల్లీ ......... నా నాన్నకు బుజ్జిఅక్కయ్య - తల్లికి బుజ్జిచెల్లి అయితే నాకు బుజ్జితల్లి కాబట్టి ...........
బుజ్జిఅక్కయ్య : అమ్మ అని పిలవాలి అంటారు .
అమ్మ : నా బంగారుకొండ లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ............ అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా గుండెలపై హత్తుకున్నారు . 

ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ......... 
బుజ్జిఅక్కయ్య : తల్లులూ ......... ముందు మీ మావయ్యను వదిలి ఇటువైపు వచ్చెయ్యండి , ఇన్నిరోజులూ ......... మీ మావయ్యతోపాటు కులికి ఎంజాయ్ చేశారుకదా ...........
ఏంజెల్స్ సిగ్గుపడుతూనే తియ్యనికోపంతో అంతేనా మావయ్యా ...........
అంతే అన్నట్లు అక్కయ్య నుదుటిపై పెదాలను తాకించి ఏకమయ్యేలా హత్తుకున్నాను .
ఏంజెల్స్ : మీ అక్కయ్యతోనే ఎంజాయ్ చెయ్యండి అని చివరిసారిగా నా బుగ్గలను - భుజాలపై కొరికేసి , బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మా ............ కరుణ చూపండి please please please .............
బుజ్జిఅక్కయ్య : నో అంటే నో ..........
అమ్మ : నా సపోర్ట్ నా బుజ్జితల్లికి ..........
బుజ్జిఅమ్మమ్మ : నా సపోర్ట్ కూడా నా బుజ్జితల్లికి ..........
చెల్లి : లవ్ యు తల్లులూ .......... నా సపోర్ట్ కూడా నా బుజ్జిచెల్లికి అని కోపంతో చూస్తున్న ఏంజెల్స్ నుండి అమ్మ వెనుకకు వెళ్లి నవ్వుకున్నారు . 

ఏంజెల్స్ : పెద్దమ్మా - అంటీ - డార్లింగ్స్ ............ మీరు .
అందరూ : మా బుజ్జితల్లి - బుజ్జిఅమ్మకు ఎదురుచెప్పే ధైర్యం మాకు ఏమాత్రం లేదు తల్లులూ - డార్లింగ్స్ ............ సో మా సపోర్ట్ కూడా బుజ్జితల్లి - బుజ్జిఅమ్మకే అని అమ్మ చుట్టూ చేరారు . 
ఏంజెల్స్ : అప్పుడేమో మీ మావయ్య మీసొంతం - మిమ్మల్ని విడదీసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు - మేంఉన్నాముకదా అనిచెప్పి , అక్కాతమ్ముళ్ల సంతోషం చూసి ఇప్పుడు ఇలా అంటారా ........... కానివ్వండి కానివ్వండి మీఇష్టం , సునీత అమ్మమ్మా - కాంచన అమ్మమ్మా - అమ్మమ్మలూ ........... మనం మన ఇంటికి వెళదాము పదండి చలి చలి అంటూ చిలిపినవ్వులు నవ్వుకుంటూ వాళ్ళ గుండెలపై చేరిపోయారు . 
అమ్మలు : తల్లులూ .......... లవ్ యు లవ్ యు మేముకూడా .........
ఏంజెల్స్ : తియ్యని కోపాలతో ఆ ఆ తెలుసు తెలుసు మీ అందరి ప్రాణం వాళ్ళిద్దరే అని .............
అమ్మలు : అవును నిజమే , కానీ మా దేవత కుందనపు దేవకన్యలైన మీరంటే మరింత ప్రాణం మాకు . మీ అమ్మకు మాచేతులతో ఏ ఫంక్షన్ జరిపించుకోలేకపోయాము - ఆ అదృష్టం మీవలన కలుగుతోంది అంటే ఎంత ప్రాణమో మీరే అర్థం చేసుకోండి - చలికి ఎలా వణుకుతున్నారో చెల్లెళ్ళూ ........ తీసుకెళ్లండి మన దేవతలను పిలుచుకుని వెనుకే వస్తాము . 
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మలూ ......... , మీరు కూడా వణుకుతున్నారు తొందరగా వచ్చెయ్యండి అని బుగ్గలపై ముద్దులుపెట్టి , ఒసేయ్ ఒసేయ్ స్నేహద్రోహులూ ......... రండి వెళదాము - వదినలు లగేజీ మొత్తం తీసుకువచ్చేన్తవరకూ మీ డ్రెస్ లే వేసుకోవాలి .
లావణ్యవాళ్ళు : ముసిముసినవ్వులతో బుజ్జిఅక్కయ్య - అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , లవ్ యు డార్లింగ్స్ లవ్ యు లవ్ యు డార్లింగ్స్ అంటూ చేతుల్లో పెనవేసి నడిచారు .

తమ్ముడూ తమ్ముడూ ........... అని నా పెదాలపై ముద్దుపెట్టబోయి తల్లీ తల్లీ ........ క్షమించు అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
మ్మ్మ్ మ్మ్మ్ ........ ఆఅహ్హ్ .......... అని మూలుగులు మాత్రమే .
చెల్లెమ్మ : మాదగ్గరికివచ్చి , అక్కయ్యా ........... ఆవిరిపెట్టుకుందాము అని కోరిక కోరిన క్షణం నుండీ ఇలా డ్రీమ్స్ లోకి వెళ్లిపోయినట్లున్నారు . అక్కయ్యా ......... ఆవిరి పట్టేసమయంలో చిలిపిపనులు ...........
అక్కయ్య సిగ్గుపడటం చూసి , ok ok ......... అక్కయ్యా , ఆ మధురమైన చిలిపిపనులు గుర్తుచేసుకుంటున్నట్లున్నారు - లవ్ యు లవ్ యు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు , సునీతమ్మ వాళ్ళతోపాటు గుడి బయట ఉంటాము అనిచెప్పి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ముసిముసినవ్వులతో వెళ్లారు .

ఎంజాయ్ తమ్ముడూ .......... అని అమ్మవారి సమక్షంలో ఏకమయ్యేలా హత్తుకుని గుండెలపై పెడుతున్న ఒక్కొక్క వెచ్చటి ముద్దుకు తియ్యని జలదరింపులకు లోనయ్యి అక్కయ్య తడిచిన కురులపై పెదాలను తాకించాను .
అక్కయ్య ........... అందమైన నవ్వులతో , ఇంకా మరిచిపోలేదా తమ్ముడూ ........
ఒక్కటి కూడా అక్కయ్యా ............ ఆ మధురాతి మధురమైన జ్ఞాపకాలతోనే హాయిగా నిద్రపోయేవాణ్ణి రోజూ ........... , వైజాగ్ లో మిమ్మల్ని చూడగానే .........
అక్కయ్య : గుండెలపై ప్రేమతో కొరికేసి , అప్పుడే ఇలా కౌగిలించుకోనందుకు అని తియ్యదనంతో నవ్వుకుని , గుర్తుంది తమ్ముడూ ........... లవ్ యు లవ్ యు నేను పరుగునవచ్చి నా తమ్ముడి గుండెలపై చేరనందుకు ...........
అక్కయ్యా ........... మీరు కనిపించగానే నాచూపు నేరుగా నా స్వీట్ పైననే పడింది తెలుసా .............
అక్కయ్య : తెలుసు తెలుసు ........... అని అందమైన సిగ్గుపడి , వైజాగ్ లో నీ స్వీట్ ఎన్నిసార్లు తిన్నావో అది చెప్పు ముందు నా బుజ్జిచెల్లి సహాయంతో .........
అక్కయ్యా ........... మీకెలా తెలిసింది . 
అక్కయ్య : చిన్నప్పుడు ఆ క్షణం ఎలాంటి అనుభూతి కలిగిందో నిద్రలో మరియు నిద్రలేచిన తరువాత అలాంటి సుఖమే క్షమించు క్షమించు అమ్మా...... అనుభూతి కలిగింది - అప్పటికి డ్రీమ్ అనుకున్నాను ఇప్పుడు తెలిసింది ...........
లవ్ యు అక్కయ్యా .......... , కళ్లెదురుగా ఉన్న నా స్వీట్ తినకుండా ఆగడం ఈ తమ్ముడి వలన కాలేదు .......... ఒకటి రెండు మూడు ........ లెక్క తెలీదు అక్కయ్యా ...........
అక్కయ్య : లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అని చల్లగా వీచిన గాలికి వణికారు .

అక్కయ్యా ........... చాలా చల్లగా ఉంది ఇంటికివెళ్లి చీరమార్చుకుని భోజనం చేసి వెచ్చని గదిలో హాయిగా రెస్ట్ తీసుకోండి , రేపు జాతరతోపాటు మన చెల్లి డాక్టర్ గా మారబోతున్న హాస్పిటల్ దగ్గర నుండి మా అక్కయ్య ఇంటి ప్రారంభోత్సవం వరకూ చాలా పనులు ఉన్నాయి . నేను బయట ఉన్న కారులో డ్రెస్ చేంజ్ చేసుకుని పెద్దయ్య చెప్పిన పనులన్నీ భక్తితో చేస్తాను .
అక్కయ్య : ఊహూ ఊహూ ........... నేను వెల్లనంటే వెళ్లను అంతే , నా తమ్ముడు లేని క్షణం కూడా యుగంలా గడుస్తుంది అని మరింత గట్టిగా హత్తుకున్నారు . నేనూ ఇక్కడే ఉంటాను .
ఇక మనల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు అక్కయ్యా .......... , మన అమ్మవారే నిదర్శనం - జాతర ఏర్పాట్లు పూర్తవగానే మా అక్కయ్య ఒడిలో చేరిపోతానుకదా లేకపోతే మీరే వచ్చేయ్యొచ్చు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని ఒకరికళ్ళల్లోకి మరొకరము ప్రాణంలా చూసుకుంటూ బయటకువచ్చి , చలికి వణుకుతూ అప్పటికే కారులో కూర్చున్న చెల్లెమ్మ ప్రక్కనే కూర్చోబెట్టి , అక్కయ్య నుండి ముద్దు అందుకుని సునీతమ్మా ......... మీ దేవతను తీసుకెళ్లండి అనిచెప్పాను . విండో నుండి చూస్తూనే వెళ్లడం చూసి హృదయం పై చేతినివేసుకుని మురిసిపోయాను .

సునీతమ్మ అంకుల్ - కృష్ణగాడి నాన్నగారి దగ్గరకువెళ్లి పెద్దయ్య ఎక్కడ అని అడిగాను .
ఇద్దరూ సంతోషంతో నవ్వుకుని , మహేష్ .......... నువ్వు కృష్ణను ఇంకా ఇక్కడే ఉన్నావా ? అన్నప్పుడే పెద్దయ్యతోపాటు ఐదు ఐదు కార్లలో చుట్టూ ఉన్న ఒక్కొక్క గ్రామానికి ఆహ్వానించడానికి వెళ్లిపోయారు .
లవ్ యు పెద్దయ్యా ......... 
రాథోడ్ : మహేష్ ......... డ్రెస్ చేంజ్ చేసుకో అని ఏకంగా ట్రాలీ బ్యాగ్ అందించాడు.
రాథోడ్ ......... హౌ ? .
వైజాగ్ నుండి వచ్చిన రేంజ్ రోవర్లవైపు చూయించాడు . 
అన్నయ్యలు - వదినలు వచ్చేసారా ? అని వదినల దగ్గరికివెళ్లి రోవర్లో డ్రెస్ చేంజ్ చేసుకుని , వదినలూ .......... అక్కయ్య దగ్గరికివెళ్లి రెస్ట్ తీసుకోండి అని పంపించాను .

పూజారిగారు మాదగ్గరికివచ్చి ఏమేమిచెయ్యాలో వివరించారు . మిగిలిన ఊరి అన్నయ్యలందరితో కలిసి ఉత్సాహంతో పూర్తిచేస్తున్నాము . ఐదు నిమిషాలకొకసారి అక్కయ్య వీడియో కాల్ చేసి ప్రేమతో ముద్దులు అందిస్తూ మరింత హుషారుని తెప్పిస్తున్నారు - ఇద్దరిద్దరూ ........ ఒక్కొక్క అమ్మావాళ్ళ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్రెష్ అవుతున్నారు . 
తల్లులూ ......... ఇవన్నీ మన ఇల్లులే మీ ఇష్టం అంటున్న అమ్మల మాటలూ వినిపిస్తున్నాయి . 

అక్కయ్య : తమ్ముడూ ..........అమ్మ - చెల్లి స్నానం అయిపోయింది , నీ బుజ్జిఅక్కయ్యతోపాటు స్నానపు గదిలోకి వెళుతున్నాను , మొబైల్ కూడా తీసుకువెళ్లమంటావా అని చిలిపిదనపు సిగ్గుతో అడిగారు .
బుజ్జిఅక్కయ్య అయితే అక్కయ్య బుగ్గలపై ముద్దులు ఆపడం లేదు - అక్కయ్యా .......... ఈ విషయం ముందే చెప్పి ఉంటే అమ్మతోపాటువెళ్లి స్నానం చేసేదాన్ని కదా ...........
నేను నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోవడం చూసి , ఇద్దరూ నవ్వుకుని తమ్ముడూ తమ్ముడూ ............ అని అక్కయ్య చిలిపినవ్వులతో పిలిచినా మాట్లాడకపోవడం చూసి , తమ్ముడూ .......... అని గట్టిగా కేకవేసింది నా బుజ్జి బంగారం .
ఆ ఆ బుజ్జిఅక్కయ్యా ......... ఆఅహ్హ్ ........ అక్కయ్యా అంటూ లొట్టలేస్తూ పెదాలను నాలుకతో తడుముకోవడం చూసి అక్కయ్య మరింత సిగ్గుపడటం - బుజ్జిఅక్కయ్య ఎంజాయ్ అంటూ కళ్లమూసుకున్నారు . 

అక్కయ్యా .......... చాలా పని ఉంది ప్చ్ ప్చ్ ..........
మహేష్ మహేష్ ............ అటువైపు అటువైపు అని అంకుల్ వాళ్ళు పిలిచారు . 
అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు లవ్ యు తమ్ముడూ ......... స్నానం పూర్తయిన తరువాత కాల్ చేస్తాము ఉమ్మా ఉమ్మా ..........
లవ్ యు అక్కయ్యా .......... అని చేతితో ముద్దుపెట్టాను . 
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... అంగరంగవైభవంతో జాతర జరగాలి సరేనా ........... , ఆ తరువాతి రోజు నుండీ ఇలా దూరంగా ఉంటానంటే కుదరదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .
లేదు లేదు బుజ్జిఅక్కయ్యా .......... అక్కయ్యను ఫెవిక్విక్ లా హతుక్కుపోతాను - వదలమని ప్రాధేయపడినా వదలను . 
అక్కయ్య : నేను అస్సలు అలా అనను బుజ్జిచెల్లీ ........... అని చిలిపినవ్వులతో చెప్పారు .
యాహూ యాహూ .......... లవ్ యు లవ్ యు soooooo మచ్ sooooo మచ్ అక్కయ్యా వెయిటింగ్ వెయిటింగ్ ........... అని కేకలువేశాను . ఆ ఆ ........ అంకుల్ వచ్చేస్తున్నాను ఉమ్మా ఉమ్మా అని ముద్దులుపెట్టి కట్ చేసి తియ్యదనంతో చకచకా పూర్తిచేస్తున్నాము . అంతలోనే కృష్ణగాడు కార్ల నిండుగా డబ్బు మూటలు తీసుకొచ్చారు . 
కృష్ణగాడు : టౌన్ మొత్తం తిరిగామురా , ఒక్క ATM వదల్లేదు - ATM లో డబ్బు కూడా మిగల్చలేదు ......... ఇక మా పని పూర్తయినట్లే కదా అని ఫంక్షన్ హల్ మెట్లపై కూర్చున్నాడు . 
నవ్వుకుని , రేయ్ ........... పూజారిగారి దగ్గరకువెళ్లి తీసుకొచ్చిన డబ్బుమొత్తం ఖర్చయిపోయేలా జాతరకు ఏమేమికావాలో తీసుకురావాలి .
కృష్ణగాడు : ఏంటీ మళ్లీ టౌన్ కు వెళ్ళాలా ...........
అవునురా వెళ్ళాలి మరి .......... గుద్దబోయి ఆగిపోయాను .
కృష్ణగాడు : నవ్వుకుని , కమాన్ కమాన్ అన్నయ్యలూ .......... అని పూజారిగారి దగ్గరకువెళ్లి బిగ్గెస్ట్ లిస్ట్ తీసుకున్నారు . పూజారి గారూ ......... ఇంకా ఏమైనా గుర్తువస్తే కాల్ చెయ్యండి - మెసేజ్ చెయ్యండి ......... జాతర మాత్రం బ్రహ్మాండంగా జరగాలి . అన్నయ్యలూ .......... ఒక్కొక్కరమూ ఒక్కొక్కవైపు వెళ్లి షాప్స్ క్లోజ్ అయ్యేలోపు తీసుకురావాలి అని ఉత్సాహంతో వెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:34 PM



Users browsing this thread: 58 Guest(s)