Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మను నా గుండెలపైకి చేర్చి , బుజ్జిఅమ్మ - చెల్లి - ఏంజెల్స్ కాస్త దూరం వెళ్లి రౌండ్ గా గుమికూడి రహస్య చర్చలు జరిపి చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు . 
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... మన బుజ్జిజానకి - మీ బంగారు తల్లి ఇద్దరూ కృష్ణ మావయ్యతోపాటు పట్టుచీరలు - జ్యూవెలరీ షాపింగ్ కు వెళతారు , ఇక మనం మా ముద్దుల అమ్మమ్మను బ్యూటిఫుల్ గా మార్చేందుకు పార్లర్ కు వెళుతున్నాము - ok నా మావయ్యా ...........
లవ్ యు ఏంజెల్స్ ............ అని అమ్మ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అమ్మ : నాన్నా - తల్లులూ ......... ఈ వయసులో పార్లర్ ఏంటి అని సిగ్గగుపడుతూ నన్ను గట్టిగా హత్తుకున్నారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... ఈ సిగ్గుకు పార్లర్ అందం తోడైతే మరింత ముద్దొస్తారు - అయినా ఈ మూడు గంటలూ మాఇష్టం అంతే అని బుగ్గలపై ముద్దులు గిలిగింతలు పెట్టి అమ్మను మరింత సంతోషపరిచారు .
అమ్మ చిరునవ్వులు చూసి కళ్ళల్లో చెమ్మతో లవ్ యు ఏంజెల్స్ ఏ కోరికైనా కోరుకోండి తీరుస్తాను అని మురిసిపోయాము .
ఏంజెల్స్ : మావయ్యలూ .......... ఇప్పుడేమి చూసారు మూడు గంటల తరువాత మీ దేవతను చూసి ఈ ప్రపంచాన్నే గిఫ్ట్ ఇచ్చేస్తారేమో అని అమ్మతోపాటు నన్ను చిరునవ్వులు చిందిస్తూ చుట్టేశారు. 

చెల్లెమ్మ : పరవశించి , తల్లులూ ......... క్యాబ్ వచ్చింది రెండు గంటల్లో కలుద్దాము అని బుజ్జిఅమ్మతోపాటు వెళ్లిపోయారు .
ఏంజెల్స్ : లవ్ టు మా బై , మావయ్యా ......... మనకు లేడీ డ్రైవర్ గల పెద్ద వెహికల్ కావాలి .
ఏంజెల్స్ కొరినట్లుగానే వెహికల్ వచ్చి ఆగింది .
Wow .......... మన కోరిక నిస్వార్థమైతే అన్నీ అనుకూలంగా అనుకున్నట్లు జరుగుతాయి అనుకుని అమ్మతోపాటు ఎక్కి వెనుక కూర్చుని , అమ్మ చేతిలో చేతిని పెనవేసి , అమ్మ భుజం పై తలవాల్చాను .
ఏంజెల్స్ : మావయ్యా .......... మేమెక్కడ కూర్చోవాలి - అమ్మమ్మ ప్రక్కన మేము .
ఊహూ .......... అంటూ అమ్మను రెండుచేతులతో చుట్టేసి , ముందు వెనుక ఇదిగో మాఇద్దరి ప్రక్కన ఇద్దరు కూర్చోవచ్చు . 
అంతే నలుగురూ ఒకరినొకరు చూసుకుని నేను నేను నేను నేను అంటూ పోటీపడి స్వప్న - ప్రసన్నా ......... విజయం సాధించినట్లు మాకు చెరొకవైపు కూర్చుని అమ్మను - నన్ను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
అమ్మమ్మా - మావయ్యా .......... మేము ముందు వెనుక కూర్చోము అని బుంగమూతిపెట్టుకున్నారు మహి - స్వాతి . 
అమ్మ : తల్లులూ ......... మాపై అనేంతలో ..........
లవ్ టు లవ్ టు అమ్మమ్మా ......... అని చెరొకవైపు నుండి వెహికల్ ఎక్కి స్వప్న - ప్రసన్నా బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి నా - అమ్మ ఒడిలో ఒక్కొక్కరూ కూర్చున్నారు. 
మహి : అమ్మా ......... బరువుగా ఉంటే చెప్పండి మీ ముద్దుల నాన్న ఓడిలోనే ఇద్దరమూ కూర్చుంటాము అని నవ్వుకుని , సిస్టర్ .......... ఢిల్లీలోనే బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ పార్లర్ కు పోనివ్వండి - మా అమ్మమ్మను బుజ్జిఅమ్మమ్మలా మార్చుకోవాలి అని ఉమ్మా ......... అంటూ గట్టిగా ముద్దుపెట్టింది . 
లేడీ డ్రైవర్ : yes మేడం అంటూ పోనిచ్చారు .

అమ్మ : నాన్నా .......... మీ అక్కయ్యను మళ్లీ ఎలా కలిశారో తెలుసుకోవాలని ఉంది .  .
లవ్ టు లవ్ టు అమ్మా ........... అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను . అమ్మా ............ 
అమ్మ : నాన్నా ........... నాకు తెలుసు అది అంత సులభంగా జరిగి ఉండదు అని , ఎన్నో కష్టాలను దాటి ఉంటారు - నాకు మొత్తం మొత్తం తెలుసుకోవాలని ఉంది . దీనికంతటికీ కారణం నేనే కాబట్టి మీరు పడిన కష్టాలకు నేను బాధపడితీరాలి అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .

అమ్మా ........... కష్టాలా లేనేలేదమ్మా , మీ ఆశీర్వాదాలు మరియు మన అమ్మవారి ఆశీర్వాదంతో సంవత్సరంలోనే జైల్ నుండి బయటకువచ్చేసాము - జైలులోనే చెల్లిని కలిసాము - మన ఊరికి వెళితే మిమ్మల్ని ***** హైద్రాబాద్ తీసుకెళ్లిపోయాడని తెలుసుకున్నాము . మేము వెంటనే హైద్రాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాము . పెద్దయ్య - అన్నయ్యలు .......... హైదరాబాద్లో అన్నీ ఏర్పాట్లూ చేసి పెద్దమొత్తంలో డబ్బు సమకూర్చి పంపించారు . హైద్రాబాద్ లో సునీతమ్మ అంకుల్ ఫ్రెండ్ మమ్మల్ని తమ పిల్లల్లా చూసుకున్నారు . ముగ్గురమూ చిన్న చిన్న పనులు చేసుకుంటూనే స్కూల్ కు వెళ్ళాము , అమ్మ కళ్ళల్లో కన్నీళ్లను చూసి అమ్మా .......... చిన్న చిన్న పనులే అమ్మా మీ బంగారు తల్లితో పని చేయించలేదులే అని నవ్వించాము . 
ఏంజెల్స్ .......... అమ్మ కన్నీళ్లను తుడిచి కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

ఇద్దరమూ కష్ట లేదు లేదు చిన్న చిన్న పనులు చేస్తూనే మేమూ చదువుకుంటూ చెల్లిని డాక్టర్ చదివించాము - వాడు IPS - నేను architect అయ్యాము అమ్మా ............ పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది పెద్ద సాలరీ - జీవితం సాఫీగాసాగిపోయింది. హైద్రాబాద్ మొత్తం అక్కయ్యను వెతికినా లాభం లేకపోయింది . 
కృష్ణగాడికి వైజాగ్ లో డ్యూటీ వేయడంతో అందరమూ వైజాగ్ రావడం వచ్చినరోజే అక్కయ్య కనిపించడం ఇక మాటల్లేవు అమ్మా .......... మనోజ్ కృనాల్ లాగా ఇంటిపైన చేరి అక్కయ్యను కవ్వించడం నవ్వించడం సంతోషపెట్టడం ........ వాటన్నింటినీ చూసి మేము .......... అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయి అమ్మను ప్రాణంలా చుట్టేసాను . అంతేకదా ఏంజెల్స్ .........
ఏంజెల్స్ : అంతే అమ్మమ్మా అంతే అని కాస్త తడబడుతూ బదులిచ్చారు .

అమ్మమాత్రం కళ్ళల్లో చెమ్మతో మొదట చేతితో హృదయాన్ని స్పృశించి ఒక్కసారిగా కన్నీళ్లను ధారలా కారుస్తూ నా గుండెలపైకి చేరిపోయి నాన్నా .......... మీరు ఎన్ని కష్టాలను దాటి ఇక్కడకు చేరుకున్నారో నోటివెంట చెప్పకపోయినా , నా నాన్న మనసు తెలిపింది - నన్ను క్షమించు నాన్నా .......... అని నాచేతిని అందుకుని ముద్దుపెట్టి , నా మీద ఒట్టు ఆ శిక్ష నాకు పడాల్సిందే ........
అమ్మా - అమ్మమ్మా ........... అంటూ మా కళ్ళల్లో కన్నీళ్ళతో చేతిని తీసేసి , అమ్మా .......... ఇందులో మీతప్పేమీ లేదు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా , మా అక్కయ్య కోసం కష్టాలను ఇష్టంతో ఆస్వాదించి మరింత దృఢంగా బయటకువచ్చాము - అదంతా గతం అమ్మా వదిలెయ్యండి - ఇకనుండి మా అమ్మను బుజ్జిఅమ్మను అక్కయ్యలను చెల్లిని ఏంజెల్స్ ను ప్రాణం కంటే ఎక్కువగా కన్నీటిని దరిచేరనివ్వకుండా చూసుకుంటాము .
అమ్మ : నాన్నా .......... ఇప్పుడు తెలుసుకోకపోతే జీవితాంతం శిక్షను అనుభవిస్తూ ...........
అమ్మా అమ్మా ........... మా అమ్మ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్కను చూసినా ఈ హృదయం తట్టుకోలేదు .
ఏంజెల్స్ : మావయ్యా .......... అమ్మ మీ గుండెలపైకి చేరే శుభ సమయం లోపు కన్నీళ్లనన్నింటినీ ఇక్కడే వదిలెయ్యాలి . అమ్మమ్మా .......... ఆవును మీ ప్రాణమైన బిడ్డలు ప్రపంచంలోనే ఎవ్వరూ చెయ్యని త్యాగాన్ని చేశారు - తొమ్మిదేళ్ల జీవితాన్ని జైల్లో గడిపారు - అమ్మమ్మా ......... ఎంత బాధపడతారో ఇప్పుడే అనుభవించండి .
అమ్మ : నాన్నా ......... అంటూ ఏడుస్తూ నా గుండెలపైకి చేరిపోయారు . 
ఏంజెల్స్ కన్నీళ్ళతో అమ్మను ఓదార్చారు . అమ్మమ్మా ......... మీ నాన్నల మంచితనం క్యాపబులిటీస్ వలన సెక్యూరిటీ ఆఫీసర్లు జడ్జీలు జైలు శిక్ష పూర్తవకుండానే బయటకు తీసుకొచ్చారు . సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయంతో మన ఊరికి వెళ్లడం అక్కడ పెద్దయ్యావాళ్ళు కష్టాలలో ఉంటే మన ఇంటిని పొలాన్ని అమ్మి సమస్యలను తీర్చి , అమ్మకోసం హైద్రాబాద్ చేరుకున్నారు . మొదట అక్కడకూడా కష్టాలే పలకరించడం - అమ్మ జాడ తెలియకపోవడం వలన కన్నీళ్ళతోనే సహవాసం చేశారు . ఇంటి నుండి బయటకువెళ్లి కష్టపడుతూనే అమ్మను డాక్టర్ చదివించి మావయ్యలిద్దరూ అమ్మ కోరికను తీర్చారు - ఆ ఆనందంలో కష్టాలన్నింటినీ మరిచిపోయారు అమ్మమ్మా ...........
అమ్మా .......... ఇదిమాత్రం నిజం అమ్మా కావాలంటే హృదయాన్నే అడగండి అని నవ్వుతూ చెప్పడంతో అమ్మ కన్నీళ్ళతోనే నవ్వడం చూసి అందరూ సంతోషంతో అమ్మను ముద్దులతో తడిపేసాము . 

ఏంజెల్స్ : అమ్మమ్మా .......... అమ్మ కోరికనే , మీ నాన్నల కష్టాలన్నింటినీ దూరం చేసేసాయి - ఎంత ఎత్తుకు ఎదిగారో తెలుసా సౌత్ ఇండియా నెంబర్ వన్ కంపెనీ చైర్మన్ బాధ్యతలు చేపట్టేంత . కానీ నా జీవితం అమ్మ - అక్కయ్యకోసం మాత్రమేనని తిరస్కరించి వైజాగ్ రాగానే ఆ అమ్మవారి దయవలన మీ ముద్దుల కూతురి చెంతకు చేరుకున్నారు మీ నాన్నలు . అమ్మమ్మా .........
 వెహికల్ ఆగడం మేడం వచ్చేసాము అని హిందీలో డ్రైవర్ చెప్పడంతో , అమ్మమ్మా .......... ఇక వైజాగ్ లో జరిగిన చిలిపిపనులు లోపల రెడీ అవుతూ మాట్లాడుకుందాము అని నుదుటిపై - బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . నా షర్ట్ చూసి నవ్వుకుని అమ్మమ్మా ......... కన్నీళ్ళతో షర్ట్ మొత్తం తడిపేసారన్నమాట గుడ్ గుడ్ మొత్తం బాధను కన్నీళ్ల రూపంలో వదిలేశారు - అమ్మమ్మా ......... ఇక అన్నీ సంతోషాలేలే అని గిలిగింతలుపెట్టారు .
అమ్మ కన్నీళ్ళతోనే నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ నాన్నా............ అని గట్టిగా హత్తుకున్నారు .
అమ్మా ........... కష్టాలన్నింటినీ ఇష్టంగా ఆస్వాదించాము - జరిగినవన్నీ మనమంచికే - జీవితంలో తెలపకూడదు అనుకున్నాము - ఏంజెల్స్ చెప్పినట్లు తలుచుకుని బాధపడేబదులు ఒక్కరోజు బాధపడటం మంచిదే - అమ్మా ........ మాటిచ్చారు ఢిల్లీలోనే మొత్తం మరిచిపోవాలి please please అమ్మా మా మంచి అమ్మకదూ బంగారం కదూ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . 
అమ్మ : నాన్నా ......... మీ సంతోషమే నా సంతోషం అని కన్నీళ్లను తుడుచుకుని కాస్త వొంగమని సైగచేసి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
యాహూ యాహూ ........... లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా - లవ్ యు లవ్ యు soooooo మచ్ ఏంజెల్స్ - కమాన్ కమాన్ ......... మా అమ్మను దేవతలా మాకు దర్శనం ఇప్పించండి .
ఏంజెల్స్ : సంతోషంతో నవ్వుకుని లవ్ టు లవ్ టు మావయ్యా అని నా పెదాలపై - బుగ్గలపై ముద్దులుపెట్టి , చూసి మురిసిపోతున్న అమ్మ చేతులను అందుకుని కిందకుదిగి మావయ్యా రండి అని సైగచేశారు .

పెదాలపై చిరునవ్వుతో కిందకుదిగి క్యాబ్ అమౌంట్ పే చెయ్యబోతే , ఏక్ మినిట్ సర్ అంటూ ఆమె కిందకుదిగి మేడమ్స్ మేడమ్స్ .......... అంటూ వెళ్లి నెక్స్ట్ ఏమిజరిగిందో నాకూ తెలుసుకోవాలని ఉంది please please మీతోపాటు వస్తాను - మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టను .
 ఏంజెల్స్ : Wow మీకు తెలుగు వచ్చు అన్నమాట .
డ్రైవర్ : తోడా తోడా ......... అని సిగ్గుపడ్డారు .
ఏంజెల్స్ : అంటే మా మాటలన్నీ విన్నారన్నమాట .
డ్రైవర్ : sorry sorry మేడం అని తలదించుకుని , పూర్తిగా తెలుసుకోకపోతే నిద్రపట్టేలా లేదు .
ఏంజెల్స్ : నావైపు చూసి నవ్వుకుని , మాతోపాటు రావచ్చు , మరి మీ ..........
డ్రైవర్ : పర్లేదు మేడం నైట్ కొన్నిగంటలు ఎక్కువ డ్యూటీ చేస్తాను .
ఏంజెల్స్ : డ్రైవర్ చేతిని అందుకుని లోపలిపిలుచుకునివెళ్లారు . 

పార్లర్ లోపల చాలామంది అమ్మాయిలు - మహిళలు తమ తమ అందాలను మరింత సానబెట్టించుకోవడం చూసి , తల్లులూ .......... ఒక్కరూ నా వయసువారు లేరు అందరిముందు నాకు సిగ్గేస్తోంది . 
స్వప్న : అమ్మమ్మా .......... అదేకదా మీ సమస్య , ఒక్కనిమిషం అని నేరుగా కౌంటర్ దగ్గరకువెళ్లి మాట్లాడి చిరునవ్వులు చిందిస్తూవచ్చి , చెల్లెళ్ళూ ......... మన అమ్మమ్మకోసం స్పెషల్ రూమ్ అని సంతోషంతో హైఫై కొట్టుకుని అమ్మమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టారు . మావయ్యా ......... లోపలికి మెన్స్ are నాట్ allowed .
Thats గుడ్ ఏంజెల్స్ ......... , అమ్మ జాగ్రత్త నేను బయట ఉంటాను .
నో సర్ మీరు లోపల కూర్చోవచ్చు అని వెయిటింగ్ రూమ్ చూయించారు . గదిలోకి వెళితే నాలాంటి అభాగ్యులు చాలామందే ఉన్నారు . Hi hi ........ కూర్చోండి ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు - తెల్లవారుఘామున వచ్చాము ఇప్పుడు 9:30 ఇంకెంత సమయం పడుతుందో ఆఫీస్ కు వెళ్లాల్సిన వాళ్ళము తప్పదు అని పేపర్ తిరగేశారు . చిరునవ్వుతో సోఫాలో కూర్చుని మ్యాగజైన్ అందుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:25 PM



Users browsing this thread: 62 Guest(s)