Thread Rating:
  • 28 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నలుగురు ఏంజెల్స్ ........... నన్నే - చెల్లెమ్మ ........... వాడినే ప్రాణంలా జోకుడుతూ ప్రాణం కంటే ఎక్కువగా చూసి మైమరిచిపోతుండటం .......... ఎయిర్ హోస్టెస్ అలా చూస్తూ కదలకుండా ఉండిపోవడం స్వాతి చూసి ,
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ .......... అంటూ కళ్ళతోనే సైగచేసింది - నలుగురూ ముసిముసినవ్వులు నవ్వుకుని మాకు డిస్టర్బ్ కాకుండా ట్ ట్ ....... అన్నారు .

ఎయిర్ హోస్టెస్ : నలుగురూ ........... ఒక్కరినే luckiest man .
ఏంజెల్స్ : నో నో నో .......... మేమే అదృష్టవంతులం - మా మావయ్య మా నలుగురి ప్రాణం కానీ మా మావయ్య ప్రాణం వేరే దేవత ..........
ఎయిర్ హోస్టెస్ : మరొకరు ........  అని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయారు .
ఏంజెల్స్ నవ్వుకుని , ప్చ్ ......... ఏమిచేస్తాం మావయ్య అంటే అంత ప్రాణం మరి ఆ దేవత సర్వస్వం పొందిన తరువాతైనా మమ్మల్ని కరుణిస్తాడని అంటూ పెదాలపై - బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
మ్మ్మ్ ......మ్మ్మ్.........
లవ్ యు లవ్ యు మావయ్యా ............ మీ దేవతనే తలుచుకుంటూ హాయిగా నిద్రపోండి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు . 
ఎయిర్ హోస్టెస్ : జలదరించినట్లు వణికి , వేరొకరిని ప్రాణం అన్నాకూడా .......... నలుగురూ ......... wow ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను ఇప్పటివరకూ చూడలేదు , ఇక్కడే ఉంటే నాకు ఏదేదో అయిపోతోంది anything you need please call me అనిచెప్పి వెళ్లిపోతుంటే , 
చెల్లి : ఆపి బుజ్జిఅమ్మా .......... ఏమైనా తింటారా ? .
బుజ్జిఅమ్మ : నా తల్లులూ వాళ్ళ హీరోలు తినకుండా ఏ అమ్మైనా తినగలదా ......., 
చెల్లి : అమ్మా ......... మా హీరోలు మీ నాన్నలు సింహాల్లా నిద్రపోతున్నారు ఎప్పుడు లేస్తారో అని వాడి పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు . కొద్దిగా తినండి అమ్మా ...........
బుజ్జిఅమ్మ : ఊహూ ........ మీతోపాటే తింటాను అంతే అని వాడి బుగ్గపై ముద్దుపెట్టి , ఎయిర్ హోస్టెస్ ను వెళ్ళమని సైగచేసారు .
ఎయిర్ హోస్టెస్ : బ్యూటిఫుల్ ఫ్యామిలీ .......... అని సంతోషంతో వెళ్లి చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు . 
బుజ్జిఅమ్మ : ఇంకా బ్రష్ కూడా చెయ్యలేదు , సరే ఇవ్వండి తరువాత తింటాను అని అందుకున్నారు .
మా మంచి బుజ్జిఅమ్మమ్మ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు ఏంజెల్స్ ..........
ఎయిర్ హోస్టెస్ : క్యూట్ ఏంజెల్ ను బుజ్జిఅమ్మ - బుజ్జిఅమ్మమ్మా అని ప్రాణంలా పిలుస్తున్నారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని అయోమయంతో వెళ్లడం చూసి చెల్లెమ్మ - ఏంజెల్స్ నవ్వుకున్నారు .

మావయ్యా మావయ్యా .......... అని ప్రేమతో పిలుపులు వెచ్చని ముద్దులకు , అక్కయ్యా అక్కయ్యా .......... అని కలవరిస్తూనే నెమ్మదిగా కళ్ళుతెరిచాను . ప్చ్ ప్చ్ ......... మీరా ఇంకా అక్కయ్య అనుకున్నాను - మాంచి డ్రీమ్ లో ఉన్నాను . 
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా  ......... మిమ్మల్నీ అంటూ ప్రేమతో భుజాలపై ఛాతీపై కొట్టారు .
లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ......... అని నలుగురి పెదాలపై ముద్దులుపెట్టి , నిజంగా చెబుతున్నాను ఎవ్వరూ ఊహించని అందమైన లోకంలో అక్కయ్యతో ఆఅహ్హ్ .......... ఈ జీవితానికి అది చాలు అని సిగ్గుపడుతూ చెప్పాను .
ఏంజెల్స్ : మావయ్యా ......... ఆ అందమైన లోకంలో మేముకూడా ఉన్నామా ? .
లేరు అంటే కోరికేస్తారేమో అని సైలెంట్ గా ఉండిపోయాను . 
చెల్లి - బుజ్జిఅమ్మ : తల్లులూ ......... లేరు అని indirect గా చెబుతున్నారు .
ఏంజెల్స్ : అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా .......... అక్కయ్య నుండి దెబ్బలు తిన్నా బుద్ధిరాలేదు అని నవ్వుని ఆపుకుంటూ బుగ్గలపై - భుజాలపై కొరికేశారు .
ఏంజెల్స్ ......... ఆ తియ్యని దెబ్బలు ఇంకా ఇంకా కావాలి - ఈపాటికి ఒక పది దెబ్బలైనా ఆస్వాదించేవాడిని వీడివళ్ళ ఆకాశంలో ఉన్నాము . ఏదీ వాడు ఇంకా దున్నపోతులా నిద్రపోతున్నాడా ? . ఏంటి అందరూ లేచి వెళ్లిపోతున్నారు . కిందకు జంప్ చెయ్యాలని ఆశపడుతున్నారా ........
ఏంజెల్స్ : మావయ్యా ......... ఢిల్లీ లో ఉన్నాము అని చెల్లితోపాటు నవ్వుకున్నారు. మావయ్య ......... బుజ్జిఅమ్మతోపాటు ఎప్పుడో దిగివెళ్లిపోయారు .
అలా ఎలా వెళతాడు వాడు రండి వెళదాము అని ఏంజెల్స్ పెదాలపై ముద్దులుపెట్టి లేచి అందరికంటే చివరన డామెస్టిక్ టర్మినల్ ద్వారా ఎయిర్పోర్ట్ లోకి చేరుకున్నాము . 

ఎదురుగా కృష్ణగాడు ......... బుజ్జిఅమ్మను ముందు ఉంచుకుని ఎవరో officials తో చేతులుకలిపి మాట్లాడుతున్నాడు . రేయ్ మామా .......... ఎస్క్యూస్ మీ అని వాళ్ళ నుండి షాపింగ్ బ్యాగ్స్ అందుకుని మాదగ్గరికివచ్చాడు . 20 మినిట్స్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అంతలోపు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి ఇదిగో నీ డ్రెస్ రండి వెళదాము అని ఎయిర్పోర్ట్ లొనే ఉన్న ఎంబసీ ఆఫీస్ లోకి పిలుచుకునివెళ్లాడు . మా వెనుకే ఆఫీసర్స్ ఫాలో అయ్యి ఒక రూంలోకి వెళ్లిపోయారు .
This way సర్ అని ఒక లేడీ ఆఫీసర్ లిఫ్ట్ వరకూ పిలుచుకునివెళ్లి , ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ is all yours అని చేతులు కలుపబోతే , కృష్ణగాడు రెండుచేతులతో నమస్కరించి థాంక్స్ చెప్పి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసాడు .
వాడివైపే తియ్యని నవ్వులతో చూస్తున్న చెల్లి , అందరమూ లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే వాడి గుండెలపైకి చేరిపోయి ఏకమయ్యేలా చుట్టేసి పరవశించిపోతోంది . 
ఏంజెల్స్ ......... చప్పట్లుకొట్టి , మావయ్యా ......... నైట్ మీరు ఊహించని శృంగారపు బహుమతి పొందబోతున్నారు all the best అని చిలిపినవ్వులతో నన్ను చుట్టేశారు .
కృష్ణ : అవునా శ్రీమతిగారూ ........... యాహూ లవ్ యు లవ్ యు అక్కయ్యా అమ్మా అని లిఫ్ట్ దద్దరిల్లిపోయేలా కేకలువేశాడు .
ఏంజెల్స్ : మావయ్యా ......... ఇక్కడున్న అమ్మకు లవ్ యు చెబుతారనుకుంటే ,
కృష్ణ : మహిళలను గౌరవించమని మాకు తెలియజేసినది మా ప్రాణమైన అక్కయ్య - అమ్మలే కదా అని బుజ్జిఅమ్మ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాడు . 

ఏంజెల్స్ : ఏంటి మావయ్యా ......... కళ్ళల్లో కన్నీళ్లు , అమ్మమ్మ గుర్తుకువచ్చారా ?.
వాడికి మీ మావయ్యకు ఇక ఐదురోజులే డెడ్ లైన్ ....... , తరువాత ఏమిచేస్తానో నాకే తెలియదు . 
కృష్ణ : నవ్వుకుని , ఐదురోజులురా చాలదూ 120 గంటలు - 7200 నిమిషాలు - 432000 సెకనులు ............ అందులో ఒక్క సెకను చాలురా అమ్మ గుండెలపై చేరడానికి .
చెల్లి : ఏంటి శ్రీవారూ ఏంటి మీరేమైనా బుజ్జాయిలు అనుకున్నారా అమ్మ గుండెలపై చేరడానికి - ఆరడుగులు తాటిచెత్తుల్లా పెరిగారు - మా అమ్మనే మీ గుండెలపై హత్తుకోవాలి అని తియ్యదనంతో నవ్వుకున్నారు . 
రేయ్ మామా .......... నిజమేరా , అంత మాధుర్యమైన అదృష్టం ......... ఎప్పుడురా అని బుజ్జిఅమ్మను ను ప్రాణంలా హత్తుకున్నాను .

ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి , బుజ్జిఅమ్మా ఇది మీకోసం తెప్పించిన కొత్త డ్రెస్ ఆన్లైన్ డెలివరీ వెళ్ళండి వెళ్ళండి 15 నిమిషాలలో బుజ్జిదేవతలా రెడీ అవ్వాలి అని చేప్పాము .
 శ్రీమతి గారూ మీ తల్లులతో పాటు హాయిగా సోఫాలలో కూర్చోండి - రేయ్ మామా ........ 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి పదరా జైల్లో ఎలా కలిసిచేశామో అలా ప్రక్క రూంలో స్నానం చేద్దాము .
లవ్ టు లవ్ టు రా మామా ........... అని హైఫై కొట్టుకున్నాము .

రేయ్ - మావయ్యా మావయ్యా ........ మీకు - మీ బుజ్జిఅమ్మకు మాత్రమేనా కొత్త బట్టలు మాకు లేవా అని తియ్యనికోపంతో అడిగారు .
కృష్ణగాడు : చూడండి శ్రీమతిగారూ .......... మేము మాత్రమే , మీరు ఎలా ఉన్నా పర్లేదు కాస్త ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సర్ప్రైజ్ మాకు మా బుజ్జిఅమ్మకు మాత్రమే ........ మీరు మా నుండి కాస్త దూరం నిలబడి సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తే చాలు - బుజ్జిఅమ్మా ......... మీరేమీ బాధపడకండి సమయం లేదు త్వరత్వరగా అంటూ బాత్రూమ్లోకి పంపించి , చెల్లి - ఏంజెల్స్ వైపు కన్నెత్తి చూడకుండా బయటకువచ్చేసి డోర్ వేసేసాము . హమ్మయ్యా .......... ప్రస్తుతానికి సేఫ్ .
రేయ్ .......... మనకు మాత్రమే సర్ప్రైజ్ అదికూడా సెకండ్ మోస్ట్ వన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు .
కృష్ణగాడు : అవును రా , షిట్ షిట్ ......... సమయం విలువైనది రారా అని ఖాళీగా ఉన్న రూంలోకివెళ్లి బట్టలు తీసేసి ఇన్నర్ తో బాత్రూమ్లోకివెళ్లి జైల్ జ్ఞాపకాలను నెమరువేసుకుని నవ్వుకుంటూ స్నానం చేసి బయటకువచ్చాము . 

షాపింగ్ బ్యాగ్స్ నుండి కొత్తబట్టలను బయటకుతీసాము . నా బ్యాగులో white షర్ట్ - బ్లాక్ ప్యాంట్ - బ్లాక్ కోట్ - బ్లూ టై ఉన్నాయి , వాడి బ్యాగులోనుండి కొత్త యూనిఫార్మ్ బయటకుతీసాడు . 
రేయ్ మామా ......... మళ్లీ యూనిఫార్మ్ - నాకేమో సూట్ .......... 
కృష్ణ :  వారికి మనల్ని ఇలా చూడటమే ప్రాణం రా ......... అని గుండెలపై చేతినివేసుకుని అంతులేని ఆనందంతో బదులిచ్చాడు .
ఎవరికి రా ........ అంత మురిసిపోతున్నావు .
కృష్ణ : అమ్మో ......... ఇక 5 నిమిషాలు మాత్రమే తొందరగా వేసుకోరా .........

వాడు యూనిఫార్మ్ - నేను స్పెషల్ డ్రెస్ వేసుకున్నాము . తొందరగా రారా ........ అంటూ లాక్కుని మొదటిరూమ్లోకి తీసుకొచ్చాడు .
చెల్లి - ఏంజెల్స్ .......... బుజ్జిఅమ్మను బుజ్జిదేవతలా రెడీ చేస్తుండటం చూసి బ్యూటిఫుల్ అంటూ వెళ్లి లవ్ యు మా ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ - చెల్లి - ఏంజెల్స్ : wow .......... సూపర్ అంటూ మమ్మల్ని కౌగిలించుకోబోయారు .
కృష్ణగాడు : నో నో నో ......... డ్రెస్ మడతలు పడతాయి డిస్టన్స్ డిస్టన్స్ , మీకంటే అతి ముఖ్యమైన వారిని కలవబోతున్నాము - thats గుడ్ ఈ మాత్రం గ్యాప్ మైంటైన్ చెయ్యండి .
ఏంజెల్స్ ......... వాడు అంతలా చెబుతున్నాడు కాబట్టి మీరు కూడా కాస్త స్పేస్ స్పేస్ ......... అని నవ్వుకున్నాను . 

రేయ్ మామా ......... టై కట్టుకోవడం రావట్లేదురా , 
కృష్ణ : నేనేమైనా ఎక్స్పర్ట్ అనుకున్నావా , టై తాకడం కూడా ఇదే తొలిసారి , నీ చెల్లీ - ఏంజెల్స్ ను అడుగు .
ఐదుగురూ ......... తియ్యనికోపంతోనే దగ్గరకువచ్చి ఈ స్పేస్ చాలుకదా అని టై అందంగా కట్టి , చుర చుర చూపులతోనే వెనక్కువెళ్లారు . 
కృష్ణ గాడు : సూపర్ రా మామా ......... , లెట్స్ గో అని ఇద్దరమూ బుజ్జిఅమ్మ చెరొకచేతిని అందుకుని కమాన్ శ్రీమతిగారూ - ఏంజెల్స్ అని ముందు నడిచాము . 
బుజ్జిఅమ్మ : నాన్నలూ ......... సూపర్ , ముద్దొచ్చేస్తున్నారు .
కృష్ణగాడు : మాకూ అదేకావాలి అని నాకుకూడా వినపించనట్లు మాట్లాడుకున్నాడు . 
ఏరా ........ పిలిచావా ? .
కృష్ణ : లేదే , మా బుజ్జిఅమ్మ బుజ్జిదేవతలా ఉన్నారుకాదూ లవ్ యు లవ్ యు అని కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాడు . 
అవునురా మామా ......... చెల్లి - ఏంజెల్స్ రెడీ చేసిన మా బుజ్జిఅమ్మను ఇప్పుడు ఇక్కడే అమ్మ చూస్తే ఆ కిక్కే వేరు ప్చ్ .......... అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను .
మా మాటలు ఇవి అయితే వెనుక చెల్లి - ఏంజెల్స్ రుసరుసలాడుతూ వెనుకే నడుస్తున్నారు . మాకంటే అతిముఖ్యమైన వారంట ఎవరో చూద్దాము తేడా వస్తే ఖతం అంటూ భద్ర ఖాళీలలా కోపంతో ఉన్నారు .

అందరమూ కిందకుదిగగానే , IPS కృష్ణ ఇట్స్ టైం flight has been landed , this way please అంటూ రెండు నిమిషాలలో ఇంటర్నేషనల్ టర్మినల్ దగ్గరికి తీసుకెళ్లారు .
దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యినదని అనౌన్స్మెంట్ మరియు డిస్ప్లే లో కూడా అదే స్క్రోల్ అవుతుండటం చూసి , కళ్ళల్లో ఆనందబాస్పాలతో వాడి భుజం పై చేతినివేసి అమ్మ అని చెప్పరా .......... రేయ్ రేయ్ ......... నిజం అని చెప్పరా ? .
నాన్నా - శ్రీవారూ - మావయ్యా ........... నాన్నకు - అన్నయ్యకు - మావయ్యకు సమాధానం ఇవ్వండి అని మాచుట్టూ చేరారు . ఆ అతిముఖ్యమైన ప్రాణం కంటే ఎక్కువైన వారు అమ్మ - అమ్మమ్మే ............ అని టర్మినల్ నుండి బయటకువస్తున్న ప్రయాణీకుల వైపు ఆశతో చూస్తున్నారు .

రేయ్ మామా ........... వాడి భుజాన్ని నొప్పికలిగేలా నొక్కాను . 
కృష్ణ : అవునురా మామా అదిగో అమ్మ అంటూ అచ్చు నా కళ్ళల్లోని ఆనందబాస్పాలతోనే టర్మినల్ వైపు చూయించాడు . 
టర్మినల్ నుండి ఇద్దరు లేడీ ఆఫీసర్స్ మధ్యలో మా దేవత అమ్మను చూసి హృదయం పులకించిపోయింది - కాళ్ళూ చేతులూ .......... వణుకుతున్నాయి - కళ్ళల్లో చెమ్మ కన్నీళ్లు ఆనందబాస్పాలు అన్నీ ఒకేసారి కారిపోతున్నాయి . నోటివెంట మాటలు రావడం లేదు , బుజ్జి.....అమ్మా - చె....ల్లీ - ఏంజె.....ల్స్ - శ్రీమ
......తిగారూ ఆ ......ఆ ......అమ్మ  అని ఇద్దరమూ అదురుతూ తడబడుతున్నాము . 
వాడిని అమాంతం కౌగిలించుకుని లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అనిచెప్పి , బుజ్జిఅమ్మ చేతిని అందుకుని టర్మినల్ దగ్గరికి పరుగుతీసాను . 
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ అప్ దగ్గరే ఆపేశారు . వెనుకే వచ్చిన కృష్ణగాడు IPS బ్యాడ్జ్ చూయించగానే సెల్యూట్ చేసి లోపలికివదిలారు . 

బుజ్జిఅమ్మను అమాంతం ఇద్దరమూ చెరొకవైపు నుండి గాల్లోకి ఎత్తుకుని , అమ్మా అమ్మా అంటూ పరుగున వెళ్ళాము . అమ్మ ముందు బుజ్జిఅమ్మను కిందకుదించి కన్నీళ్లను తుడుచుకుని పాదాలముందు మోకరిల్లి అమ్మా అమ్మా .......... అంటూ పాదాలను స్పృశించాము .
అమ్మ జలదరింపుకు లోనై మీరు పరుగున వస్తున్నప్పుడే నా మనసుకు తెలిసిపోయింది ఇక నా బుజ్జినాన్నల స్పర్శ కాదు కాదు ఎంతగా ఎదిగిపోయారు నాన్నలూ .......... మీ స్పర్శ నేరుగా ఇక్కడ తాకింది నాన్నలూ మహేష్ - కృష్ణ అని లేపి మాలాంటి భాస్పాలతోనే ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోబోయి , అమ్మో .......... అంటూ తల ఎత్తి చూసి నవ్వుకుని మా గుండెలపై చేరి , ఎలా ఉన్నారు నాన్నలూ ........... అని అడిగారు . 
మాటల్లో వర్ణించలేని ఆనందపు అనుభూతితో అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాము . విడిపోయిన క్షణం నుండీ కన్నీళ్ళతోనే సహవాసం చేసినట్లు అమ్మ పూర్తిగా మారిపోయారు . అమ్మను ఇలా చూస్తామని కలలోకూడా అనుకోలేదు . అమ్మా ......... మీరు ఎలా ఉన్నారు అని ఆడిగాము .
అమ్మ : మీరు - మీ అక్కయ్య లేకుండా మిమ్మల్ని చూడకుండా బాలేను అని చెప్పబోయి , వెంటనే కన్నీళ్లను తుడుచుకుని నా ప్రాణం కంటే ఎక్కువైన నాన్నలను కలిశాను కదా .......... ఇక అంటూ కన్నీళ్ళతో ఒక్కొక్కరి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు . 

అమ్మ పెదాలపై చిరునవ్వుని చూడాలి - అమ్మా అమ్మా .......... కొద్దిరోజుల ముందు అక్కయ్య సన్నిధిలోకి చేరాము . 
అమ్మ కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తూ మీ అక్కయ్యను కలుసుకున్నారా ? - మిమ్మల్ని గుర్తుపట్టారా ?  

 చెల్లి - ఏంజెల్స్ : లేదు అమ్మా అమ్మమ్మా.......... గుర్తుపట్టేలా ఉన్నారా వీళ్ళు ఎలా పెరిగారో చూడండి . మీరు కాబట్టి కన్నప్రేగులా వెంటనే అక్కురకు చేర్చుకున్నారు . అక్కయ్య - అమ్మ కూడా ఆల్మోస్ట్ గుర్తుపట్టినట్లుగానే గుండెలపై చేతినివేసుకుని ప్రాణంలా చూసారు కానీ మీ నాన్నలే అక్కయ్యను - అమ్మను ఆటపట్టించాలని తికమకపెట్టారు - మనోజ్ కృనాల్ గా పరిచయం అయ్యారు . మీ తల్లిని ఏడిపించారు - బాధపెట్టారు - నవ్వించారు - కవ్వించారు .......... ఏమిచేసినా దేవతలా చూసుకుంటున్నారు .

అమ్మ : తల్లులూ .......... మీరు ? .
చెల్లి : శ్రీవారూ - అన్నయ్యా సైడ్ సైడ్ ........మా ప్రాణమైన అమ్మ రెండవ తల్లిని , అక్కయ్య - అన్నయ్యకు చెల్లిని అంటూ నా బుగ్గపై ముద్దు - శ్రీవారికి ఇల్లాలిని కృష్ణవేణిని అని వాడి పెదాలపై ముద్దుపెట్టి అమ్మ పాదాలను తాకింది .
అమ్మ : కృష్ణ - కృష్ణవేణి అని పెదాలపై తియ్యదనంతో నవ్వుకుని లేపి గుండెలపై హత్తుకుని నా తల్లే అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . 
చెల్లి : యాహూ .......... అమ్మ నన్ను తల్లీ అని పిలిచారు అని కేకవేసి పరవశించిపోయింది . అమ్మా ......... ఇక వీళ్ళు .
ఏంజెల్స్ : అమ్మా ......... మేము .
చెల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు ........... అని అమ్మను సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ప్రాణమైన ముద్దు .

ఏంజెల్స్ : అమ్మా ......... సైడ్ జరగండి .
చెల్లి : ఊహూ ......... అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
ఏంజెల్స్ : ఇలా కాదు అంటూ లాగేసి కృష్ణగాడి గుండెలపైకి తోసేశారు . అమ్మమ్మా అమ్మమ్మా .......... అంటూ పాదాలను స్పృశించి ప్రాణంలా నలుగురూ హత్తుకుని , మహి - స్వాతి - స్వప్న - ప్రసన్నా ......... మీ తల్లి కాదు కాదు ఇద్దరు తల్లుల తల్లులం .
అమ్మ : చెల్లివైపు అవునా అన్నట్లు సైగచేసి అంతులేని ఆనందంతో లవ్ యు లవ్ యు తల్లులూ అని నుదుటిపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు . 
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మమ్మా .......... అని చెల్లిని కూడా తమలోకి లాక్కున్నారు . అమ్మా - అమ్మమ్మా అమ్మమ్మా .......... ఇప్పటివరకూ మీ తల్లులను - నాన్నలను కలవడం కోసం ఎన్ని బాధలను అనుభవించారో మీ గుండెచప్పుడు తెలియజేస్తోంది . లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అమ్మమ్మా .......... ఇక నుండీ మీ ముద్దుల నాన్నలు మీకంట కన్నీరు రాకుండా చూసుకుంటారు . ఈ కొద్దిరోజుల్లోనే అక్కయ్య - అమ్మ బాధలన్నీ ఎలా పోగొట్టారో మొత్తం మొత్తం చెబుతాము విని తరించండి . అమ్మా ........... మీ ముద్దుల నాన్న ఉదయం వాళ్ళ ముద్దుల అక్కయ్య నుండి దెబ్బలు కూడా తిన్నాడు .
అమ్మ : తల్లులూ తల్లులూ .......... త్వరగా త్వరగా చెప్పండి . నాన్నా ......... నిజమేనా అని రెండు చెంపలపై చేతులువేసుకుని దీనంగా ముఖం పెట్టి ఉండటం చూసి నవ్వుకుని , ఉండు నాన్నా దాని సంగతి చెబుతాను . తల్లులూ ........ ఇంకా ఇంకా అని ఉత్సాహంతో అడిగారు .
చెల్లి - ఏంజెల్స్ : ఇప్పుడు కాదు అమ్మా ......... , ముందు మా అమ్మ - అమ్మమ్మను దివి నుండి దిగివచ్చిన దేవతలా మార్చాలి .
ఇద్దరమూ : లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ - ఏంజెల్స్ ......... అంటూ అందరినీ చుట్టేసాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:23 PM



Users browsing this thread: Gova@123, Sandeep sri, 4 Guest(s)