08-01-2021, 10:39 AM
(25-12-2020, 12:02 AM)DVBSPR Wrote: అద్భుతం అమోఘం అపూర్వం. ఎంతో ఉద్వేగభరితమైన అప్డేట్ ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఒక చిన్న కోరిక బుజ్జి జానకి అమ్మ ఫంక్షన్ కి జానకి అమ్మ కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్ట్స్ అప్డేట్ లో ఏమైనా ఈ చిన్న కోరిక తీరుస్తారేమోనని చిన్న ఆశ.
Heartfully thankyou so so so sooooooooooo much .