05-11-2018, 02:48 PM
(05-11-2018, 01:57 PM)thisyarakshita Wrote: I'm some what confused with new look of our site, I like previous version. I think lot of amendments and modifications in coming days. Happy
మిత్రమా thisyarakshita
మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినదో చెబితే , దానిని పోగొట్టడానికి ప్రయత్నించవచ్చు.
కొన్ని సార్లు కొత్తలో అలాగే కన్ఫ్యూజ్ గా ఉంటుంది.
నాకు కూడా మొదట్లో xossip ఏమి అర్ధం కాలేదు.
తరువాత చాలా బాగా నచ్చింది.