Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యలూ అన్నయ్యలూ .......... అంటూ పిల్లలంతా నలుగురినీ హత్తుకున్నారు.
ఇక నుండీ ఈ దేవాలయం మీది , మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించే ధైర్యం ఎవ్వరికీ లేదు - అలా చేశారు బుజ్జాయిలు , దేవత ........ మీరు షాపింగ్ చేసినవన్నీ లోపల ఉన్నాయి - స్కూల్ కాలేజ్ కు వెళ్ళడానికి సైకిల్స్ - టూ వీలర్స్ అక్కడ ఉన్నాయి - ఉదయం నుండీ బాగా అలసిపోయారు కదూ ........ దేవతను ఒకసారి కౌగిలించుకునివెళ్లి హాయిగా రెస్ట్ తీసుకోండి అనిచెప్పాను .
లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా ......... అని నాదేవత దగ్గరికి చేరి అమ్మా - అక్కయ్యా .......... లవ్ యు sooooo మచ్ - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేము అని నాదేవత గుండెలపైకి చేరారు . 
దేవత : బుజ్జితల్లులూ - చెల్లెళ్ళూ .......... మీరు మీ అన్నయ్య చెప్పినట్లు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా మీ గమ్యాలను చేరుకోవాలి . మనం మళ్లీ ఉదయం కలుద్దాము వెళ్లి హాయిగా పడుకోండి . 
బుజ్జాయిలు : అమ్మా - నాన్నా ......... ఈరోజు నా ఫ్రెండ్స్ తోపాటు ఇక్కడే పడుకుంటాము .
లవ్ యు బుజ్జాయిలూ ........... 
బుజ్జాయిలు : లవ్ యు నాన్నా ........ అని బుగ్గలపై ముద్దులుపెట్టి అందరితోపాటు లోపలికివెళ్లారు . 

కృష్ణ : రేయ్ మామా ....... ఈ బ్యాగ్ మిగిలిపోయింది . 
రవి కూడా ఒక బ్యాగ్ తేవడంతో వార్డెన్ కు అందించాము . వార్డెన్ ........ చాలారోజుల తరువాత మీరు ప్రశాంతంగా ఉండటం చూసాము వెళ్లి రెస్ట్ తీసుకోండి అనిచెప్పాము .
వార్డెన్ : మహేష్ కృష్ణ సూరి రవి .......... అని సంతోషంతో కౌగిలించుకుని లోపలికివెళ్లారు .

సర్ దగ్గరకువెళ్లి థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అనిచెప్పాను .
సర్ : విశ్వ సర్ చెప్పినట్లు ఇంతటి అదృష్టంలో నాకూ కాస్త భాగం ఇచ్చినందుకు నేనే థాంక్స్ చెప్పుకోవాలి మహేష్ .
సర్ ......... ఫంక్షన్ తరువాత కోరిక కోరుతాను అన్నారు . ఎంత కష్టమైనా చేస్తాను.
సర్ : మహేష్ ........ , అత్యంత ప్రియమైనది . రేపు సాయంత్రమే హైద్రాబాద్ లో మన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం .
తెలుసు సర్ ......... ఉదయానికి అక్కడ ఉంటాము .
సర్ : మీ మిగతా సర్ వాళ్ళు ఉదయమే బయలుదేరిపోయారు - నేనూ వెళ్లాల్సింది కానీ ఈ పుణ్యంలో పాలుపంచుకోవడం కోసం ఇష్టంతో ఆగిపోయాను . మరొక గంటలో ప్రయాణం .
థాంక్యూ థాంక్యూ soooo మచ్ సర్ అని ఫ్రెండ్స్ నలుగురమూ చెప్పాము .
సర్ : అనాధ శరణాలయం ప్రారంభోత్సవం లానే మన కొత్త ఆఫీస్ ను కూడా మన కీర్తి - బిస్వాస్ లే ప్రారంభించాలని నేను మీ సర్ వాళ్ళు ఆశపడుతున్నాము కానీ మన ఆఫీస్ కు పర్మిషన్ ఇచ్చిన అక్కడి మినిష్టర్ చేతుల ద్వారానే ప్రారంభించాలి లేకపోతే ఇక్కడ ఆఫీస్ ఉండదు అని బెదిరించారు . పిల్లలు మన ఆఫీస్ లో అడుగుపెట్టినరోజు చెంతకు చేరిన బ్రాంచ్ వాళ్ళ చేతుల మీదనే ప్రారంభం జరిగితే శుభప్రదం అని పూజారులు కూడా చెప్పారు - ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు మహేష్ అని బాధపడుతున్నారు . 

ఈరోజు ఫంక్షన్ సక్సెస్ కావడానికి ఒక కారణమైన సర్ బాధపడటం చూడలేక , పెద్దమ్మను తలుచుకున్నాను . 
వెంటనే మెసేజ్ రావడంతో చూసి , సర్ ......... మేము పూజించే అమ్మవారు స్వచ్ఛమైన కోరికలను తప్పకుండా తీరుస్తారు . మీరు హ్యాపీగా హైద్రాబాద్ వెళ్ళండి - రేపు అంతా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది అనిచెప్పాను .
సర్ : అలా జరిగితే మాకంటే ఆనందించేవాళ్ళు మరొకరు ఉండరు మహేష్ అని కౌగిలించుకుని , ఎయిర్పోర్ట్ కు కార్ పంపిస్తాను అనిచెప్పి , శరణలయంలో ప్రతిష్టించిన అమ్మవారిని ప్రార్థించి వెళ్లారు .

కృష్ణ : రేయ్ మామా ........ సర్ కోరిక తీరుతుందా ? .
ఖచ్చితంగా మామా ........ మీకూ టికెట్స్ బుక్ చేద్దాము సరదాగా వెళదాము .
కృష్ణ : సంతోషించి , రేయ్ మామా ......... మళ్లీ రేపు నైట్ బెంగళూరు వెళ్లిపోవాలి లేకపోతే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలి - లీవ్ కూడా అప్లై చెయ్యకుండా ఆరుగురమూ వచ్చేసాము అని నవ్వుకున్నారు . ఉదయం నుండీ మనతోనే ఉన్నారు నీ చెల్లెళ్లు ........ వాళ్ళ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారు . ఇప్పుడువెళ్లి ఉదయమే వచ్చేస్తామురా అని ముగ్గురూ నన్ను - చెల్లెళ్ళు ...... నాదేవతను కౌగిలించుకుని వెళ్లిపోయారు . ఇక చివరగా నాదేవత మరియు అపార్ట్మెంట్ చెల్లెళ్ళు మిగిలాము . 

Goddess - చెల్లెళ్ళూ .......... మనం కూడా ఇంటికి వెళ్లే సమయం అయ్యింది .
చెల్లెళ్ళు : ఒక్క నిమిషం అన్నయ్యా .......... నిద్రపోతున్న బుజ్జాయిలను ఒకసారి చూసివచ్చేస్తాము . అక్కయ్యా ......... మీ శ్రీవారిని చూపులతోనే కొరుక్కుని తినేస్తున్నారు - కాస్త గ్యాప్ ఇవ్వండి అని సిగ్గుపడుతున్న దేవతను లోపలికి లాక్కునివెళ్లారు . వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే వెళ్లడం చూసి ఎంజాయ్ చేసాను.

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే పెద్దమ్మ , పెద్దమ్మా ....... ఫంక్షన్ ఎంజాయ్ చేశారా? .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ ........... , ఎంత ఎంజాయ్ చేసానో మాటల్లో వర్ణించలేను - ఒక్కొక్క పిల్లాడి పెదాలపై చిరునవ్వుని చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోయాను . ఇంత చేసిన నా శ్రీవారికి ప్రేమతో ఒక చిన్న కానుక . 
అంతే కాల్ కట్ అవ్వడం ఆ వెంటనే వీడియో క్లిప్ ప్లే అయ్యింది . చూస్తున్నంతసేపూ ఆనందం . లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ గురువు గారూ .......... , దేవత కోరికను ఈరోజే తీర్చలేనేమోనని అనుకున్నాను - మీకు తెలియకుండా నేనూ బుజ్జాయిలు ఇష్టంతో చేద్దామనుకున్నాము .
పెద్దమ్మ : ఆ సమయాన్నంతా కూడా పిల్లలకోసం కేటాయించి ఉత్తమ పురుషుడివి అయ్యారు శ్రీవారూ ......... , అంత చేసిన నా ప్రియమైన శ్రీవారికోసం ఈమాత్రం చెయ్యకపోతే ఎలా .........
యాహూ ........... అని సంతోషంతో కేకవేసి , లవ్ యు లవ్ యు sooooo మచ్ గురువుగారూ , ఇంతచేసిన మా గురువుగారికి ఒకే ఒక మధురమైన ముద్దుపెట్టడం అత్యాశ కాదు కదా ............
పెద్దమ్మ : నో నో నో అత్యాశ కానే కాదు , కానీ శ్రీవారు ముద్దుతో ఆగరు , అందుకే నో కిస్ . ఆ మధురమైన ముద్దుని కూడా నా ప్రియాతిప్రియమైన కావ్య తల్లికి అందించాల్సిందిగా మనవి అని పెదాలపై తేనెలూరే పెదాలు ప్చ్ అని ముద్దుపెట్టి మాయమైపోయాయి . 

ఏంటి అన్నయ్యా ......... చల్లని వాతావరణంలో మా అక్కయ్య ఊహల్లో తెలిపోతున్నారా ? ఇదిగో మీ దేవత మీ ఇష్టం అని నా గుండెలపైకి చేర్చారు . 
ఆఅహ్హ్ ........ goddess వెచ్చగా ఉంది అని చెవిలో గుసగుసలాడి , చెల్లెమ్మలూ .......... మన బుజ్జాయిలు .......
చెల్లెళ్ళు : వాళ్ళ బుజ్జి ఫ్రెండ్స్ తోపాటు అలసిపోయి హాయిగా నిద్రపోతున్నారు - ఉదయం వరకూ లేవరు . బయట రక్షణగా అమ్మవారు ఉండగా భయపడాల్సిన అవసరమే లేదు అన్నయ్యా ..........
అమ్మవారిని ప్రార్థించి , ఒక బస్ లో అపార్ట్మెంట్ చేరుకున్నాము .

బస్ ఆగడంతో చెల్లెమ్మలు లేచి నాదేవత నాచేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి కళ్ళుమూసుకుని ఉండటం చూసి ఉమ్మా ఉమ్మా ........ మా బంగారు అక్కయ్య అని కురులపై బుగ్గపై ముద్దులుపెట్టారు .
ముద్దుల తియ్యదనానికి దేవత కళ్ళుతెరిచి చూసి నవ్వుకున్నారు .
చెల్లెళ్ళు : లవ్ యు లవ్ యు అక్కయ్యలూ .......... డిస్టర్బ్ చేసాము అని లెంపలేసుకుని కిందకు దిగారు .
దేవత మరింత చిరునవ్వులు చిందించి నా బుగ్గపై మధురమైన ముద్దుపెట్టి చెల్లెమ్మలూ అంటూ లేచారు .
నాదేవత చేతిని అందుకుని మీ చెల్లెమ్మలు నాదేవతకు గుడ్ నైట్ చెప్పకుండా వెల్లనే వెళ్లరు అని నా కౌగిలిలోకి లాక్కుని బుగ్గలను ప్రాణంలా అందుకుని పెదాలపై ముద్దుపెట్టాను .
తియ్యదనంతో నా కౌగిలిలో కరిగిపోవడం చూసి హ్యాపీనా మీ కోరిక తీరిందా goddess అని అడిగాను .

చాలా అంటే చాలా అని నా పెదాలపై తియ్యని ముద్దుపెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ ........... , ఎంత ఎంజాయ్ చేసానో మాటల్లో వర్ణించలేను - ఒక్కొక్క పిల్లాడి పెదాలపై చిరునవ్వుని చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోయాను . ఇంత చేసిన నా శ్రీవారికి ప్రేమతో ఏది కోరితే అది హృదయపూర్వకంగా సమర్పించుకోవాలని ఆరాటపడుతున్నాను అని పాదాలను పైకెత్తి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి గుండెలపై వాలి ఏకమయ్యేలా హత్తుకుని మైమరిచిపోతున్నారు .

Goddess ......... సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రియమైన మాటలే ..........
Goddess : ఎవరు అన్నారు ఎవర్తది , నా స్వామి కోరిక ......... ఎవర్తది చెప్పండి అని నా గుండెలపై కొట్టి అలక చెందడం చూసి ముచ్చటేసి , కొన్నిక్షణాలైనా ఆస్వాదించాలని పెదాలపై చిలిపిదనంతో నా దేవతను రెండుచేతులతో ఎత్తుకుని కిందకుదిగి చెల్లెమ్మల దగ్గరికి వెళ్లేంతవరకూ తియ్యనికోపంతో కొడుతూనే ఉన్నారు.
చెల్లెళ్ళు : ఒకరినొకరు చూసుకుని ఎంజాయ్ చేస్తూ లవ్ యు లవ్ యు god అండ్ goddess అని చప్పట్లుకొట్టారు .
లవ్ యు sooooo మచ్ చెల్లెమ్మలూ .......... మీ ప్రియమైన దేవతను జాగ్రత్తగా చూసుకోండి నిమిషంలో వస్తాను అని పెదాలపై ముద్దుపెడుతూనే కిందకు దించాను. తియ్యనికోపంతో నా పెదాలను కొరికేశారు . 
స్స్స్ .......... 
చెల్లెళ్ళు : అన్నయ్యా ......... పెదవిపై రక్తం . 
నాదేవత ....... నా రక్తం చూసి చలించిపోయి కళ్ళల్లో చెమ్మతో తాకబోతే , మరింత ఉడికించడానికి goddess పై పెదవిపై ఎవరు కొరికారనుకుంటున్నారు .
అంతే మరింత ముద్దు కోపంతో నా గుండెలపై కొట్టి ఎవరు అన్నట్లు కన్నీటిని కార్చారు .
కోపంలో ముద్దొచ్చేస్తున్నారు goddess ఉమ్మా ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బస్ డ్రైవర్ దగ్గరికివెళ్లి నాలుగు బస్ లకు అమౌంట్ పే చేసి పంపించి వెనక్కువచ్చాను . 

నాదేవత పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి పెదవిపై రక్తాన్ని పెదాలతో జుర్రేస్ ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ ముఖమంతా ముద్దులవర్షం కురిపించారు .
అమ్మో అమ్మో ........ అంటే పెద్దమ్మ .........
అవునన్నట్లు అందమైన సిగ్గుతో లవ్ యు లవ్ యు స్వామీ నొప్పిగా ఉందా అని అడిగారు .
Goddess .......... భర్తపై ఎంత నమ్మకమున్నా ప్రాణం కంటే ఎక్కువ అయినా .......... ఎవర్తది .........
Goddess : లవ్ యు లవ్ యు స్వామీ అని హృదయంపై ముద్దుల వర్షం కురిసింది .
లవ్ యు goddess ఆ కోపంలో ఎంత కిక్కు ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను - భర్తను అంత ఆరాధిస్తారు అన్నమాట మా దేవతలు , అలా చేస్తే కొట్టాల్సిందే ఇలా రక్తం వచ్చేలా కోరికేయ్యాల్సిందే ...........
చిలిపిదనంతో ముసిముసినవ్వులతో ఏకమయ్యేలా హత్తుకున్నారు .
లవ్ యు goddess ......... అని కురులపై ముద్దులుపెట్టి , మమ్మల్ని చూసి మెరిసిపోతున్న చెల్లెమ్మలను పిలిచాను .

అన్నయ్యా అన్నయ్యా........ అంటూ వచ్చి నా దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెమ్మలూ .......... ఉదయమే హైద్రాబాద్ కు మన ప్రయాణం .
నాదేవత మరింత సంతోషంతో నా హృదయంపై వొళ్ళంతా జలదరించేలా ముద్దుపెట్టారు .
లవ్ టు లవ్ టు అన్నయ్యా .......... అంతకంటే అదృష్టమా , కానీ కానీ అంటూ ఒకరినొకరు చూసుకుని అన్నయ్యా - అక్కయ్యా ......... రేపటి నుండి exams అని ఫీల్ అవుతూ బదులిచ్చారు . ఈ exams ఇప్పుడే ఉండాలా అని కాలేజ్ ను తిట్టుకున్నారు . 
ఇద్దరమూ నవ్వుకుని చెల్లెమ్మలూ ........ ఫస్ట్ కెరీర్ exams బాగా రాయండి all the best . అల్ ద బెస్ట్ .
చెల్లెళ్ళు : లవ్ యు అన్నయ్యా - లవ్ యు sooooo మచ్ అక్కయ్యా .........
చెల్లెళ్ళూ .......... ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి హాయిగా పడుకోండి - exam సమయానికి ఫ్రెష్ గా ఉండాలి - ఆలస్యమయ్యింది కదా ఇళ్ల వరకూ రామా ? .
చెల్లెమ్మలు : ఆనందించి , అన్నయ్యా అక్కయ్యా .......... మీతోపాటు ఒక్కరోజు కాదు వారం రోజులైనా పంపించి దైర్యంగా ఉంటారు అమ్మానాన్నలు - అంత నమ్మకం ఇష్టం మీరంటే , గుడ్ నైట్ అన్నయ్యా - గుడ్ నైట్ అక్కయ్యా ......... మీ దేవుడికి సమస్తం సమర్పించండి అని చెవులలో గుసగుసలాడి కురులపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ నాలుగు బిల్డింగ్స్ లోకి వెళ్లారు .

చెల్లెమ్మలు సేఫ్ గా లోపలికి వెళ్లేంతవరకూ ఆగి , దేవత బుగ్గలను అందుకుని ఏదో కానుక ఇస్తామన్నారు ..........
నాదేవత చిలిపినవ్వుతో నా పెదాలపై ప్చ్ ........ అని ముద్దుపెట్టి , మొదటి బిల్డింగ్ వైపు పరుగుతియ్యబోతుంటే , 
ఆపి , నా గుండెలపైకి లాక్కుని , goddess ......... మీ ప్రియమైన చెల్లెళ్ళు ఇంటికి చేరారో లేదో చూసుకుని వెళదాము అని అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని చివరి బిల్డింగ్ వైపు నడిచాను . 
Goddess : మా శ్రీవారు నిజంగా దేవుడే అని మెడ చుట్టూ చేతులువేసి బుగ్గపై ఉమ్మా ఉమ్మా .......... అని ఆపకుండా ముద్దుపెడుతూనే ఉన్నారు . 
ముద్దులను ఎంజాయ్ చేస్తూనే నిశ్శబ్దం నిర్మానుష్యంగా ఉన్న చివరి బిల్డింగ్ లోపలికివెళ్లి లిఫ్ట్ ద్వారా చివరి ఫ్లోర్ కు చేరుకున్నాము . ఎక్కడికి ఏ ఫ్లోర్ కు వెళుతున్నామో కూడా పట్టించుకోకుండా నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .

దగ్గరకు చేరుకుని నేనే ఆశ్చర్యపోయి నా దేవతను దించి వెంటనే కళ్ళుమూసేసి ఇంటివైపు తిప్పాను . చెవిదగ్గరకు పెదాలను తీసుకెళ్లి , నా దేవత కోరిక ప్రకారం మధురమైన కానుక అని చేతులను కిందకుదించాను .
చిరునవ్వులు చిందిస్తూనే ఏమిటి స్వామీ అని కళ్ళుతెరిచి అలా కన్నార్పకుండా చూస్తూ నా ఛాతీపైకి వెనక్కు వాలిపోయారు . 
ఇంటి ముందుభాగం మొత్తం రంగురంగుల పూలతో - విద్యుత్ కాంతులతో అలంకరించి ఉండటం - కింద నేలపై పూలదారి - దేవతకు స్వాగతం అని పూలతో అలంకరించి ఉండటం చూసి పరవశించిపోయి , అంతులేని ఆనందంతో నావైపుకు తిరిగి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు శ్రీవారూ అని పెదాలపై మధురాతి మధురమైన ముద్దుపెట్టారు . 

తియ్యని జలదరింపులతో , దేవ....త నిల......యం లోకి స్వాగతం goddess అని ఇంటివైపు చూయించాను . 
అందమైన నవ్వులతో నా చేతిని చుట్టేసి , నా కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ పూలదారిలో నడిపించుకుంటూ వెళ్లి డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టగానే , మాపై పూల వర్షం కురిసింది . నాదేవత మరింత సంతోషంతో హత్తుకుని ఇల్లు మొత్తం క్యాండీల్స్ వెలుగులు నేలపై పూలతో లవ్ గుర్తులు చూసి లవ్ యు లవ్ యు శ్రీవారూ ......... , బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ నా పెదాలపై మధురమైన ముద్దుపెట్టి , పూలవర్షంలో తడుస్తూ హాల్లోకి వెళ్లి రెండుచేతులను విశాలంగా చాపి చుట్టూ తిరుగుతూ పూలవర్షంలో తడిచి ముద్దై , దోసిల్లలో పూలరేకులు అందుకుని నాపై కురిపించారు . 

నిత్యవసర సరుకులతో నిండుగా ఉన్న వంట గదిని - అట్టబొమ్మలతో మరియు బుజ్జాయిలకు ఇష్టమైనవన్నీ అందంగా ఉంచిన కిడ్స్ రూమ్ ను చూసి అమితమైన ఆనందంతో నా గుండెలపైకి చేరిపోయి ముద్దుల వర్షం కురిపించారు . ఇటువైపు ఉన్న రూమ్స్ చూస్తాను అని డోర్ తెరవగానే మల్లెపూల వాసన గుప్పుపన్నట్లు ఆఅహ్హ్ ......... అంటూ ఆస్వాదించి లోపల చూసి , అందమైన సిగ్గుతో వెనక్కువచ్చి నా హృదయం పై తలదాచుకున్నారు . 
ఇంత సిగ్గుపడేంతలా గదిలో ఏమి చూసారు goddess అని నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి , నడిపించబోతే ఊహూ ......... అని మరింత సిగ్గుపడటం చూసి ముచ్చటేసి , లవ్ యు goddess అంటూ రెండుచేతులతో ఎత్తుకుని బెడ్రూం వైపు వేస్తున్న ఒక్కొక్క అడుగుకూ మల్లెపూల సువాసన అంతకంతకూ పెరుగుతూ వెళ్ళింది . ఆఅహ్హ్ ......... గుండెలపై దేవత మత్తెక్కించే మల్లెపూల పరిమళం అంటూ లోపలికివెళ్ళాను . 
శోభనం గదిలా సెక్సీగా పూలతో క్యాండీల్స్ తో గదిమొత్తం అలంకరించి ఉండటం - ఇక బెడ్ విషయానికి వస్తే చూడగానే దానిపై దేవతను పడేసి అమృతం మొత్తం జుర్రేసుకుని స్వర్గసుఖాలలో తేలిపోవాలన్నంత ఫీల్ కలుగుతోంది - నా చూపులను చూసి నాదేవత మరింత సిగ్గుపడుతుండటం చూసి పెదాలపై ముద్దుపెట్టి కిందకుదించాను . నాదేవతను వెనుక నుండి చుట్టేసి మెడపై - బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్........ ముద్దులుకురిపించాను . Goddess .......... ok నా నచ్చిందా అని అడిగాను . 
మ్మ్మ్.......హ్హ్హ్........  సిగ్గుపడుతూనే గదిమొత్తం చూసి చిలిపినవ్వుతో వెనక్కుతిరిగి సెక్సీ అంటూ నా పెదవిపై ఘాడమైన ముద్దుపెట్టారు . స్వామీ ........ స్నానం చేసి రమ్మంటారా ? .
నాదేవత చేతిని అందుకుని , నాదేవత చెమట కూడా నాకు అమృతమే అని చేతిపై నాలుకతో నాకబోయి , wow గోరింటాకు బ్యూటిఫుల్ ........ ఎవరుపెట్టారు goddess ..........
అంతే నాదేవత తియ్యనికోపంతో అలకపూని , సాయంత్రం నుండీ చూడలేదన్నమాట అని నా గుండెలపై కొట్టి ఏకమయ్యేలా హత్తుకుని , చెల్లెళ్ళు - చెల్లెమ్మలు ఎంతో ప్రేమతో గోరింటాకు పెట్టారు కేవలం కేవలం నా దేవుడు చూడాలని ............ అని పెదవిని కొరికేశారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 31-12-2020, 06:25 PM



Users browsing this thread: 20 Guest(s)