Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కిందకువెళ్ళేసరికి అందరూ భోజనాలు చేసి , రేపు ఉదయం అందరినీ ఆహ్వానించడానికి వెళ్లాలని కాబట్టి తొందరగా ఇంటికి రావాలని మాట్లాడుకుంటున్నారు . అక్కయ్య పెద్దమ్మ మేడమ్స్ ......... ఉదయం సమయం వృధాకాకుండా కావాల్సినవి రెడీ చేశారు . 
బుజ్జిఅమ్మా ......... ఉదయాన్నే వస్తాము గుడ్ నైట్ హాయిగా పడుకోమని చెప్పి అంటీవాళ్ళు బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికివెళ్లారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు గుడ్ నైట్ తల్లులూ - గుడ్ నైట్ బుజ్జాయిలూ ...........

పెద్దమ్మ : బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లి , బుజ్జి జానకీ .......... ఈ రెండు రోజులూ ఒంటరిగా పడుకోవాలి - భయం వేస్తే .........
పెద్దమ్మ చెవిదగ్గరకువెళ్లి నాన్నలు ఉన్న ఇంటిలో భయమా ........ అని గుసగుసలాడి , నా గురించి ఆలోచించకుండా హాయిగా పడుకోండి పెద్దమ్మా , గుడ్ నైట్ తల్లులూ - గుడ్ నైట్ బుజ్జితల్లీ .......... అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గదిలోకి వెళ్లారు . కృష్ణగాడు చెల్లెమ్మను ఎత్తుకుని పైనున్న రూంలోకి చేరాడు .
అందరూ సంతోషంతో నవ్వుకుని , మేడమ్స్  - బిందు కు అంటీ ఇంటిలో బెడ్స్ ఏర్పాటుచేసి , ఏంజెల్స్ ....... తమ డార్లింగ్స్ తోపాటు హాల్లో , అక్కయ్య....... బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ తోపాటు వారి రూంలోకి చేరారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... ఈరోజు మరింత సంతోషంతో ఉన్నారు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ .......... ఏమని చెప్పమంటావు - ఎంతని చెప్పమంటావు , పెద్దమ్మ - చెల్లి మరియు నా బుజ్జిచెల్లి పంచిన ఆనందం అంతా ఇంతా కాదు - మన ఇంటిలో మన ఇంటిలో మనం అంగరంగవైభవంగా ఫంక్షన్ జరుపుకోబోతున్నాము అదికూడా అమ్మ ఫంక్షన్ - నాకు కలుగుతున్న ఆనందానికి కొలమానం లేదు - పెద్దమ్మ చేస్తున్నదంతా చూస్తుంటే స్వయంగా మన తమ్ముళ్లే చేస్తున్నట్లు నా మనసు చెబుతోంది . మనలానే తమ్ముళ్లు - అమ్మ కూడా సంతోషంగా ఉండాలి ఆ ఒక్క కోరిక తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు .
బుజ్జిఅక్కయ్య : మీరు కోరుకున్నట్లుగానే తమ్ముళ్లు సంతోషంగా ఉంటారు అక్కయ్యా ........ , ఒకరు ఇద్దరు కాదు దేశంలో ఉన్న దేవతలందరి మొక్కూ తీర్చుకున్నారు కదా ..........
అక్కయ్య : పరవశించి , లవ్ యు బుజ్జిచెల్లీ ......... అని ఇద్దరినీ జోకొడుతూనే నిద్రలోకిజారుకున్నారు .

హాల్లో : ఒసేయ్ ఒసేయ్ డార్లింగ్స్ ........ మీ నిద్ర నటన ఆపండి . మీ మావయ్య గుండెలపై చేరకపోతే మీకు నిద్రపట్టదు అని మాకు తెలుసు , మేమేమీ ఫీల్ అవ్వము వెళ్ళండి వెళ్ళండి అని నా ఏంజెల్స్ బుగ్గలను ప్రక్కప్రక్కన పడుకున్నవారు గిల్లేసారు .
ఏంజెల్స్ : నవ్వుకుని , ఏంటే మాంచి నిద్రలో ఉండగా స్స్ స్స్ ........అని బుగ్గలను రుద్దుకున్నారు . 
మీ యాక్టింగ్ మాదగ్గర కాదు సంతోషంగా చెబుతున్నాము వెళ్ళండి - మీరు లేకపోతేనేమి చాలామందిమే ఉన్నాము కదా వెచ్చగా కౌగిలించుకుని పడుకుంటాము అని ష్ ష్ ...... అంటూనే లేపిమరీ బయటకు తోసేసి నవ్వుకున్నారు . 
ఏంజెల్స్ : లవ్ యు డార్లింగ్స్ అని దుప్పట్లను చుట్టూ కప్పుకుని చప్పుడు చెయ్యకుండా పైకివచ్చి , చంద్రుడిలో అక్కయ్య ప్రతిబింబాన్ని చూస్తూ మెరిసిపోతున్న నా గుండెలపై చేరిపోయారు . 

ఏంజెల్స్ ......... అక్కయ్యకు ముద్దుపెడితేనేగానీ నిద్రపట్టేలా లేదు .
ఏంజెల్స్ : లవ్ టు మావయ్యా .......... , రండి అని లేపి నా చేతులను చుట్టేసి కిందకు తీసుకెళ్లారు . మహి ......... లావణ్యకు మెసేజ్ చెయ్యడంతో సౌండ్ చెయ్యకుండా డోర్ తెరిచి , ఎంజాయ్ ......... మహేష్ గారూ అనిచెప్పి ముసిముసినవ్వులతో వెళ్లి గప్ చుప్ గా పడుకుంది .
ఏంజెల్స్ అడుగులోఅడుగువేసుకుంటూవెళ్లి అమ్మ హాయిగా నిద్రపోతున్నారు వెళ్ళండి అని డోర్ దగ్గరే ఆగిపోయారు .
లవ్ యు ఏంజెల్స్ .......... , బుజ్జిఅక్కయ్యను జోకొడుతూనే నిద్రపోయిన అక్కయ్య దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చున్నాను . 
అక్కయ్య : తమ్ముళ్లూ తమ్ముళ్లూ .......... మన అమ్మ ఫంక్షన్ జరుపుకోబోతున్నాము - మీరూ ఉంటే బాగుండేది - మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి - మీ ప్లేస్ లో పెద్దమ్మ దేవతలా ఏలోటూ లేకుండా జరిపిస్తున్నారు అని నిద్రలోనే కలవరిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా .......... , మన అమ్మ ఫంక్షన్ మీరు ఎలా అయితే ఆశపడి ఉంటారో అలానే జరిపిద్దాము అని అక్కయ్యతోపాటు బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , మాటల్లో వర్ణించలేని ఆనందపు అనుభూతితో లేచివచ్చి ఏంజెల్స్ ను కౌగిలించుకున్నాను .
ఏంజెల్స్ : మావయ్యా ......... పైకివెళ్లాక అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టలేదని మారాం చేస్తారు - వెళ్ళండి వెళ్ళండి అని గుసగుసలాడి లోపలికి తోసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
పెదాలపై చిరునవ్వుతో వెళ్లి అక్కయ్య కలవరిస్తుండటం చూసి సంతోషంతో లవ్ యు అక్కయ్యా .......... అని పెదాలపై ముద్దుపెట్టాను - అంతే మధురానిభూతితో అలా కదలకుండా ఉండిపోయాను . బుజ్జిఅక్కయ్య నవ్వుకుని నా బుగ్గపై ముద్దుపెట్టి గుడ్ నైట్ చెప్పడంతో తేరుకుని , గుడ్ నైట్ బుజ్జిఅక్కయ్యా అని నుదుటిపై - మళ్లీ అక్కయ్య పెదాలపై మరొక ముద్దుపెట్టి , మ్మ్మ్......... అంటూ బుజ్జిఅక్కయ్యను మరింతగా చుట్టేసి పడుకోవడం చూసి ఎంజాయ్ చేస్తూ ప్రసన్నాను అమాంతం ఎత్తుకుని పైకి చేరుకున్నాము . ఏంజెల్స్ ........ ఇక మీ ఇష్టం అని మంచం పై వాలిపోయాను . 
ఏంజెల్స్ : మా అమ్మ ముద్దుల్లో ఎంత మాధుర్యం ఉందో మేమూ చూస్తాము అని నా పెదాలపై ఒకరితరువాత మరొకరు ముద్దులుపెట్టి , పెదాలను నాలుకతో చప్పరించి అక్కయ్యా - చెల్లీ ......... ఇప్పుడు అర్థమైంది మావయ్య ఎందుకు స్తంభించిపోయాడో అని సంతోషిస్తూ నాలుగు దుప్పట్లనూ కప్పేసి నన్ను చుట్టేసి వెచ్చగా నిద్రలోకిజారుకున్నారు .
లవ్ యు గుడ్ నైట్ ఏంజెల్స్ ........... ఏంజెల్స్ వెచ్చదనం - అక్కయ్య ఊహాలతో నిద్రపోయాను .
****************

మొబైల్ మ్రోగడంతో చూస్తే రాథోడ్ సమయం తెల్లవారుఘాము 3 గంటలు , మహేష్ ........ కంచి - మైసూర్ - ధర్మవరం చుట్టేసి తిరుపతి నుండి బయలుదేరుతున్నాము - గంటలో వైజాగ్ లో ల్యాండ్ అవుతాము - రెండు బస్సెస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది . 
Yes yes రాథోడ్ ......... చీరలను ఇంట్లోకి మార్చాల్సిన అవసరం ఉండదు - బస్సెస్ తోపాటువెళ్లి ఆహ్వానించవచ్చు - ఎయిర్పోర్ట్ లో కలుద్దాము - సేఫ్ జర్నీ రాథోడ్ లవ్ యు అని సంతోషంతో కాల్ కట్ చేసి చూస్తే , 
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ......... గుడ్ మార్నింగ్ చీరలు వచ్చేస్తున్నాయి అని సంతోషంతో నన్ను ముద్దులతో ముంచెత్తారు . 
లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ ........... మీరు నామీద నుండి లేచి లోపలికివెళ్లి మీ కృష్ణ అమ్మను వెచ్చగా హత్తుకుని పడుకోండి , ఎయిర్పోర్ట్ కు వెళ్లి చీరలను తీసుకువచ్చేస్తాము . 
ఏంజెల్స్ : ఊహూ ఊహూ ......... అంటూ నన్ను మరింత చుట్టేశారు .
మీరూ వస్తారా ? , చెప్పొచ్చుకదా ఎలాగో అక్కడ ఫ్లైట్ నుండి బస్ లోకి చీరలను మార్చడానికి కూలీల అవసరం ఉంది .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా .......... అంటూ ధీర్ఘం తీసి , దొరికినచోట కొరికేశారు . 
అమ్మా అక్కయ్యా ......... అని అరవడంతో కొరికినచోట తియ్యని ముద్దులుపెట్టారు . లవ్ యు ఏంజెల్స్ .......... ఈ సమయంలో లోపల మీ అమ్మను ఏకమయ్యేలా హత్తుకుని పడుకున్న మీ మావయ్యను డిస్టర్బ్ చేస్తే కొడతాడేమో ............
కృష్ణ : రేయ్ మామా .......... మేమెప్పుడో రెడీ రాథోడ్ ముందు నాకు చేసే నీకు చేసాడు - మనకు మరొక కూలీ కూడా రెడీ అని చెల్లెమ్మను చూయించాడు . 
చెల్లి తియ్యని నవ్వుతో కోపంతో వాడిని సైడ్ నుండి చుట్టేసి భుజం పై కొరికేసింది .
ఏంజెల్స్ : అమ్మా అమ్మా .......... గుడ్ మార్నింగ్ అంటూ నా బుగ్గలపై - పెదాలపై ముద్దులుపెట్టి , లేచివెళ్లి చెల్లెమ్మను చుట్టేసారు . Wow మా అమ్మ మరింత వెచ్చగా ఉన్నారు అని బుగ్గలపై ముద్దులు కురిపించారు . 
లోపలికివెళ్లి శాలువాలు తీసుకొచ్చి అందరికీ చుట్టేసి , ఒకరికౌగిలిలోమరొకరు వెచ్చగా రండి అని ఇద్దరమూ కార్లు రెడీ చెయ్యడానికి కిందకు దిగాము . 
అప్పటికే తమ్ముళ్లు .......... మూడు కార్లను రెడీగా ఉంచి , అన్నయ్య కాల్ చేశారు అన్నయ్యలూ అని మాఇద్దరికీ చెరొక కీస్ అందించి ముందు కార్లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు .

లవ్ యు తమ్ముళ్లూ .......... , లవ్ యు రాథోడ్ ......... అని ఇద్దరమూ కార్స్ డోర్స్ అన్నింటినీ తెరిచాము .
చెల్లెమ్మ - ఏంజెల్స్ ........... చలికి వణుకుతూ ముద్దులతో కిందకువచ్చి చూసి ముసిముసినవ్వులతో కృష్ణగాడి కారులో వెనుక ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు . చివరన ఎక్కిన స్వప్నను చెల్లి తనపై కూర్చోబెట్టుకుని చుట్టేసి ఆహ్హ్హ్ .......... వెచ్చగా ఉంది అని అందరూ నవ్వుకున్నారు . 
ఏంజెల్స్ .......... ఒక్కరైనా ,
ఏంజెల్స్ : నో నో నో ......... అని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
ఈ ముద్దులతో సరిపెట్టుకుంటాను అని పెదాలపై చిరునవ్వుతో డోర్స్ క్లోజ్ చేసి వాడి వెనుకే బయలుదేరాను . 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము - ట్రావెల్స్ కు ఎంత కాల్ చేసినా ఆ సమయంలో రిప్లై ఇవ్వడం లేదు . మా అదృష్టం ఎయిర్పోర్ట్ లో రెండు లగ్జరీ టూర్ బస్సెస్ ఉండటం చూసి కృష్ణగాడువెళ్లి పెదాలపై చిరునవ్వుతోవచ్చాడు . 
లవ్ యు రా మామా ......... అని కౌగిలించుకుని , చెల్లి - ఏంజెల్స్ ఉన్న కారులో కూర్చున్నాను . 
కృష్ణ : రేయ్ మామా లోపలికివెళ్లాడానికి పర్మిషన్ తీసుకొస్తాను అని తమ్ముళ్లతోపాటు ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లాడు .
ఏంజెల్స్ : మావయ్యా ......... వణుకుతున్నారు అని చిలిపినవ్వులతో వెనుక నుండి ఒకరితరువాతమరొకరు ముద్దులుపెడుతూ టీజ్ చేశారు . 
చెల్లి ........... స్వప్న చెవిలో గుసగుసలాడటంతో , లవ్ యు అమ్మా అని బుగ్గపై ముద్దుపెట్టి ముందుకు జంప్ చేసి నా ఒడిలోకి చేరిపోయింది . 
ఆఅహ్హ్హ్ .......... వెచ్చగా ఉంది అంటూ స్వప్నను ఏకమయ్యేలా చుట్టేసాను . 
 స్వప్న : Pleasure మావయ్యా ......... అని మరింత వెచ్చగా ముద్దులుపెట్టింది .

కృష్ణగాడు తమ్ముళ్లతోపాటువచ్చి రేయ్ మామా డన్ - పది నిమిషాల్లో ఫ్లైట్ కు కూడా లాండింగ్ క్లియరెన్స్ ఇచ్చేసారు అని కారులో కూర్చుని లోపలికిపోనిచ్చాడు. వెనుకే తమ్ముళ్లు ఆ వెనుక బస్సెస్ నేరుగా రన్వే దగ్గరికి చేరుకున్నాము . 5 నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం - మెయిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో స్టెప్స్ ద్వారా వెళ్లి మేము వెళ్లి రాథోడ్ ను - చెల్లి , ఏంజెల్స్ ........ శోభ మేడం ను హత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తారు .
శోభ మేడం : కృష్ణ - తల్లులూ ........ నన్ను కాదు అటువైపు చూడండి .
అందరమూ తిరిగిచూసి ఒకటే మాట wow ........... ఫ్లైట్ సగం చీరలతో నిండిపోయి ఉండటం చూసి వెలిగిపోతున్న కళ్ళతో ఒకరినొకరు అంతులేని సంతోషంతో నవ్వుతూ వెళ్లి స్పృశించి , లవ్ యు లవ్ యు .......... అని ఎయిర్పోర్ట్ మొత్తం వినిపించేలా కేకలువేశారు . మావయ్యలూ ......... అమ్మావాళ్ళు ఈపాటికి లేచి రెడీ అవుతూ ఉంటారు - బుజ్జిఅమ్మమ్మకు కూడా స్నానం చేయించాలికదా అని భుజా ఎత్తుకున్నారు .
ఓ ఓ ఓ ........... మేము తమ్ముళ్లము ఉన్నాము కదా అని అందుకుని చక చకా బస్సెస్ లోకి షిఫ్ట్ చేసాము . 

శోభ మేడం : కృష్ణ - తల్లులూ .......... ఇవి మనకోసం ఫంక్షన్ కు వేసుకోవడానికి అని సెపరేట్ గా ఉంచినవి చూయించారు . ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళు కట్టుకోవచ్చు . 
చెల్లి - ఏంజెల్స్ : wow బ్యూటిఫుల్ లవ్లీ ........... అని సంతోషించి వెంటనే మూడీగా అయిపోయి ఒకరినొకరు చూసుకున్నారు .
శోభ మేడం : మీ బాధకు కారణం ఏంటో తెలుసు తల్లులూ ......... , మీ ప్రియమైన మావయ్యకు అన్నీ తెలుసు అని మిర్రర్ బాక్స్ లో ప్యాక్ చేసిన పట్టుచీరను చూయించారు . 
చూడగానే అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు ......... లవ్ యు లవ్ యు అంటూ శోభ మేడం ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తి , చీరను బాక్స్ తోపాటు ప్రాణంలా హత్తుకున్నారు .
శోభ మేడం : నాకు కాదు తల్లులూ ........ మీ మావయ్యకు మీ మావయ్య సెలక్షన్ - ఇవి ఎవరికోసమో తెలుసా అని రెండు అద్భుతమైన చీరలను చూయించారు .
చెల్లి - ఏంజెల్స్ : గోల్డ్ లైనింగ్ పట్టుచీరలు బుజ్జిఅమ్మకోసం ........... 
శోభ మేడం : yes yes , ఫంక్షన్ కు కట్టుకోవడానికి , ఒక్కొక్క కాస్ట్ .......... అనేంతలో , 
చూస్తేనే తెలిసిపోతోంది అని అంతులేని ఆనందంతో నాదగ్గరికివచ్చి ప్రాణంలా చుట్టేసి లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ......... అని పులకించిపోతున్నారు .
చెల్లెమ్మ : శ్రీవారూ ......... ఒక్క క్షణం అన్నయ్య సెలక్షన్ అని చీరను చూయించింది.
అంతే వాడి కళ్ళల్లో చెమ్మతో మిర్రర్ బాక్స్ ను ప్రాణంలా స్పృశించి , లవ్ యు రా మామా ........ అని కౌగిలించుకున్నాడు .
ఏంజెల్స్ : మావయ్యా ......... ఇవికూడా చూడండి మీ బుజ్జిఅమ్మకోసం .
కృష్ణ : బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని మూడింటినీ ప్రాణంలా హత్తుకుని ,లవ్ యు రా మామా అని బుగ్గపై ముద్దుపెట్టడం చూసి అందరూ నవ్వుకున్నారు .
నాకు కాదురా నేను నువ్వు మనమంతా రాథోడ్ - శోభ మేడం కు ..........
రాథోడ్ : ఆగండాగండి , లవ్ యు చెప్పి రుణం తీర్చుకోకండి - ఇది మా అదృష్టం .
శోభ మేడం : లవ్ యు డార్లింగ్ అని బుగ్గపై ముద్దుపెట్టారు . 
సంతోషించి అర గంటలో బస్సెస్ లోకి మార్చేసాము . చెల్లి ఏంజెల్స్ శోభ మేడం ........ వాళ్ళ చీరలను ఒక కారులోకి చేర్చి ఇంటికి చేరుకున్నాము . ఏంజెల్స్ చెప్పినట్లుగానే లోపల అందరూ రెడీ అవుతున్నట్లు లైట్స్ వెలిగిఉన్నాయి . కారులోని చీరలతో సర్ప్రైజ్ చెయ్యాలని చప్పుడు చెయ్యకుండా తీసుకెళ్లి బుజ్జిఅమ్మ పడుకున్న బెడ్ కిందకు చేర్చి , నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:31 AM



Users browsing this thread: Shiva@123, 67 Guest(s)