Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అర గంట తరువాత 4 గంటల సమయంలో బుజ్జిఅమ్మా - బుజ్జిజానకి ........ ఫంక్షన్ కు అవసరమైనవన్నీ షాపింగ్ చెయ్యడానికి వెళ్ళొస్తాము నీకు తోడుగా రాధ అంటీ ఉంటారు - తొందరగా వచ్చేస్తాము అనిచెప్పారు .
బుజ్జిఅమ్మ : హమ్మయ్యా ........ అని మనసులో అనుకుని , పెద్దమ్మా - తల్లీ ........ తొందరగా తొందరగా వెళ్ళండి వెళ్ళండి. ఆత్రం ఏమీ వద్దు నెమ్మదిగా షాపింగ్ చెయ్యండి . రాధ తల్లితో క్షేమంగా ఉంటాను .
అక్కయ్య ఆశ్చర్యపోతుంటే , పెద్దమ్మ - చెల్లి - ఏంజెల్స్ ......... లోలోపలే నవ్వుకున్నారు . 
పెద్దమ్మ : లవ్ యు బుజ్జిజానకీ ........ తల్లులూ పదండి పదండి అని బయటకువచ్చి , వదినలు స్టార్ట్ చేసి రెడీగా ఉంచిన కార్లలోకి ఎక్కారు . 

చెల్లి - ఏంజెల్స్ : అక్కయ్యా - అమ్మా - పెద్దమ్మా ......... అందరమూ కలిసి షాపింగ్ చేస్తే సమయం సరిపోదు . మీరు ఫంక్షన్ కు కావాల్సినవి షాపింగ్ చెయ్యండి - మేము జ్యూవెలరీ షాపింగ్ చేస్తాము అని సగం డార్లింగ్స్ ను తోడుగా పంపారు . 
అక్కయ్య : చెల్లీ ......... తప్పుగా మాట్లాడితే మనసులో ఉంచుకోకు - కేవలం కృనాల్ గారిని మాత్రమే తోడుగా పిలుచుకునిరండి .
చెల్లి : మీరు ఎలా అంటే అలా అక్కయ్యా ......... 
అక్కయ్య : లవ్ యు చెల్లీ ......... అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని , లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ .......... , మన తల్లులు మన తమ్ముళ్లకు మాత్రమే సొంతం .
బుజ్జిఅక్కయ్య : వార్నింగ్ ఇచ్చినాకూడా తమ్ముడు తల్లుల వెంట పడుతున్నాడా ?. అక్కయ్యా ......... ఈసారి మీ కంట పడితే కోపం తీరేలా కొట్టేయ్యండి - నేనూ కొడతాను . తల్లులూ .......... టీజ్ చెయ్యడానికి వస్తే అక్కయ్యకు నాకు చెప్పండి సరేనా ......... మల్లీశ్వరి అంటీ పోనివ్వండి .

అక్కయ్య ........ కార్లు వెళ్ళగానే అందరూ నవ్వుకుని , శ్రీవారూ - అన్నయ్యా - మావయ్యలూ మావయ్యలూ ......... అని కేకలువేశారు .
కృష్ణ : వెనుకే ఉన్నాము శ్రీమతి గారూ ........ , మొత్తం విన్నాము కూడా అని నవ్వుని ఆపుకున్నాడు . చెల్లి - ఏంజెల్స్ ........ గట్టిగా నవ్వడంతో రేయ్ రేయ్ మామా ......... బుజ్జిఅక్కయ్య పర్మిషన్ కూడా కాబట్టి అక్కయ్య ఆగరు దెబ్బలే దెబ్బలు అని పగలబడి నవ్వుకున్నాడు . 
నేనూ నవ్వుకుని ప్చ్ ప్చ్ ........ బుగ్గల పరిస్థితి ఏమిటో అని చేతులతో స్పృశించుకున్నాను . చెల్లెమ్మా - రాధ అంటీ ......... మా బుజ్జిఅమ్మను చూడొచ్చా ? .
అంటీ : ఆపే ధైర్యం ఎవరిది మహేష్ - కృష్ణా ......... please మీ బుజ్జిఅమ్మ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు . 
లవ్ యు లవ్ యు ......... అంటూ ఇద్దరమూ చేతులుకలిపి లోపలికి అడుగుపెట్టాము . మా అడుగుల చప్పుడుకే నాన్నలూ నాన్నలూ .......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ లంగాఓణీ - వొళ్ళంతా నగలతో పరుగున రావడం చూసి ,
మా నోటి నుండి తెలియకుండానే అమ్మా అమ్మా ........ అన్న పిలుపు గుండెల నుండి తన్నుకొచ్చింది . 
నాన్నలూ ........ అంటూ మా ఇద్దరినీ చుట్టేశారు బుజ్జిఅమ్మ .
ఇద్దరమూ ఒక్కొక్క బుగ్గను అందుకుని అచ్చు అమ్మను చూస్తున్నట్టే ఉంది అమ్మా అమ్మా ......... అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి కౌగిలించుకున్నాము . 
బుజ్జిఅమ్మ : తల్లి మీ అక్కయ్య కూడా ఈ మాటే అని ఆనందించారు నాన్నలూ - ఇక బుజ్జితల్లి అయితే అమ్మ ఇలానే ఉంటుందా అని నా ముఖమంతా ముద్దులుపెట్టేశారు అని తియ్యదనంతో నవ్వడం చూసి , 
ఇద్దరి ఆనందాలకు అవధులు లేనట్లు పైకెత్తి తిప్పుతూ చిరునవ్వులు చిందించి ఒకేసారి చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ......... ఈ క్షణం కోసం ఉదయం నుండీ ఎదురుచూస్తున్నాను అని మా బుగ్గలపై చెరొక ప్రాణమైన ముద్దులుపెట్టి , ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మధ్యలో కూర్చుని మా చేతులను చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . మా ముగ్గురినీ డోర్ దగ్గర నుండి చూసి మురిసిపోయారు అందరూ .

చెల్లి : శ్రీవారూ సమయం లేదు మాతోడుగా మీరు మాత్రమే రావాలి తెలుసుకదా , 
వెళ్లరా వేళ్ళు , నాకేమీ బాధ లేదు మీరు వచ్చేన్తవరకూ అమ్మ ప్రేమలో మునిగితేలుతాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను .
కృష్ణ : రేయ్ మామా ......... జాగ్రత్త , అమ్మను వదిలి ఎక్కడికీ వెళ్లకు .
అమ్మను వదిలి వెళ్లడమా నోవే అని అమ్మ చేతిని గుండెలపై హత్తున్నాను . అక్కడ నువ్వు జాగ్రత్త రెండు దగ్గరా చూసుకోవాలి . 
కృష్ణ : అందుకే తమ్ముళ్లను సెట్ చేసాను . నేను ఒకచోట తమ్ముళ్లు ఒకచోట - బయట డెకరేషన్ వాళ్ళు ఉన్నారు ఏమిచెయ్యాలో చెబితే చేస్తారు . 
ప్రస్తుతానికి మాత్రం అక్కయ్య వచ్చేలోపు మన వీధిలోని ఇల్లు మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోవాలి . 
కృష్ణ : లవ్ యు రా మామా ......... అలాగే చేయిస్తాను అని బయటకువెళ్లాడు . 
చెల్లెమ్మ - ఏంజెల్స్ - లావణ్య వాళ్ళు ........ వచ్చి అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము అనిచెప్పి వెళ్లారు .

తమ్ముళ్లు : అన్నయ్యా ........ మేము రెడీ .
కృష్ణ : థాంక్స్ తమ్ముళ్లూ ......... , శ్రీమతి గారూ - మహి ........ మీకు తోడుగా తమ్ముళ్లు వస్తారు - నేను అక్కయ్య దగ్గరికివెళతాను . మహీ - స్వాతి .......... మీకు కావాల్సినవన్నీ తీసుకోండి - అక్కయ్యా వాళ్ళ షాపింగ్ పూర్తవగానే వచ్చి జాయిన్ అవుతాము . తమ్ముళ్లూ - వదినలూ ........ జాగ్రత్త . 
చెల్లి : తమరికి - మా అన్నయ్యకు మాకంటే మా అక్కయ్య అంటేనే ప్రాణమని మాకు తెలుసులెండి వెళ్ళండి అని తియ్యనికోపంతో తమ్ముళ్లతోపాటు జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు .
పెద్దమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కుని , 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాను . 
అక్కయ్య ......... కృష్ణగాడిని చూసి , బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకునే వాడి దగ్గరకువచ్చి కృనాల్ గారూ ....... చెల్లి - మహి వాళ్ళ దగ్గర అని కంగారుపడుతూ అడిగారు .
కృష్ణ : భయపడాల్సిన అవసరం లేదు అక్ ......... మేడం - తమ్ముళ్లు సందీప్ రవి ......... వాళ్ళు తోడుగా ఉన్నారు . కృనాల్ గారూ ........ మీరు అమ్మ దగ్గర ఉంటే మేము హ్యాపీ అని మహివాళ్ళు పంపడంతో వచ్చాను .
అక్కయ్య : థాంక్స్ కృనాల్ గారూ ......... , అని పెద్దమ్మ దగ్గరకువెళ్లి మహికి కాల్ చేసి ఎవరెవరు ఉన్నారో కనుక్కుని హమ్మయ్యా ......... అతడు లేడు అని ఊపిరిపీల్చుకున్నారు .
పెద్దమ్మ : ఎవరు వాసంతి .
అక్కయ్య : అదే ఆ పోకిరి పెద్దమ్మా ........ , లవ్ యు బుజ్జిచెల్లీ తిట్టినందుకు .
బుజ్జిఅక్కయ్య : పోకిరి మాత్రమే కాదు అక్కయ్యా , ఇడియట్ కంత్రి రాస్కెల్ ఈవ్ టీజర్ ........ ఎన్నైనా తిట్టండి అక్కయ్యా , నాకు తమ్ముడి కంటే మా అక్కయ్య అంటేనే ప్రాణం ( తమ్ముడికి కూడా తనకంటే అక్కయ్య అంటేనే ప్రాణం అని లోలోపలే నవ్వుకున్నారు ) .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని ముద్దులవర్షం కురిపించి , ఎందుకు అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : ఇన్నిరోజులు ఆగారు , మరొక్క వారం ఆగండి అక్కయ్యా ....... మీరూ ఇలానే అంటారు - నాకంటే నా బుజ్జిచెల్లి కంటే ఒకరు ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువని అని ముద్దులుపెట్టి , షాపింగ్ చేశారు .

ఇక్కడ ఇంటిలో రాధ అంటీ టీ స్నాక్స్ తీసుకొచ్చారు . 
బుజ్జిఅమ్మ : లవ్ యు రాధ , అని స్వయంగా చేతితో టీ తాగించి స్నాక్స్ తినిపించి నా చేతిని చుట్టేశారు .
లవ్ యు అమ్మా ....... అని నుదుటిపై ముద్దుపెట్టి , మా అమ్మ ఫంక్షన్ డెకరేషన్ కోసం ఛార్ట్స్ పెన్సిల్ స్కెచెస్ కావాలి అని అడిగాను .
బుజ్జిఅమ్మ : స్కూల్ బ్యాగులో ఉన్నాయి నాన్నా అని నా బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీశారు .
జాగ్రత్త అమ్మా ......... అని ఆనందించాను . ఒక చేతిలో చార్ట్ మరొకచేతిలో బ్యాగ్ తీసుకునివచ్చారు .

ఛార్ట్స్ ను టేబుల్ పై ఒకదానికింద మరొకటి పరిచి , అమ్మ నుండి పెన్సిల్ అందుకుని టాప్ లో " J - V - K " అని గుర్తుపెట్టాను . 
బుజ్జిఅమ్మ : JVK ........ J అంటే 
మా బుజ్జిఅమ్మ - అమ్మ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
బుజ్జిఅమ్మ : లవ్ యు లవ్ యు నాన్నా , V అంటే నా ముద్దులనాన్న ముద్దుల అక్కయ్య - ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య - K అంటే ప్రాణమైన చెల్లి అని సంతోషంతో నా బుగ్గపై రెండు ముద్దులుపెట్టారు . చాలదు అని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు .
అమ్మ స్వచ్ఛమైన ముద్దులకు మైండ్ మరింత అక్టీవ్ అయిపోయి ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి చకచకా నాలుగు ఛార్ట్స్ లలో నాలుగు డెకరేషన్ ప్లాన్స్ స్కెచెస్ తో కలరింగ్ వేసి , అమ్మా ........ డన్ అని టేబుల్ పై ప్రక్కప్రక్కనే ఉంచాను.
బుజ్జిఅమ్మ : wow ........ బ్యూటిఫుల్ నాన్నా , అంతలోనే అని మళ్ళీ ముద్దులతో ముంచెత్తారు . 
అమ్మా ........ వీటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చెయ్యండి - నచ్చకపోతే చెప్పండి మరికొన్ని స్కెచెస్ డ్రా చేద్దాము .
బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ లవ్లీ .......... అద్భుతంగా ఉన్నాయి నాన్నా , ఇలాంటి డెకరేషన్ సెట్టింగ్స్ ను మూవీలోకూడా చూడలేదు అని నా ఎదురుగా వచ్చి టీ టేబుల్ ముందు మోకాళ్లపై కూర్చుని ఒకటినిమించి మరొకటి ఉండటం చూసి నాన్నా .......... నాలుగూ సూపర్ గా ఉన్నాయి . 
లవ్ యు అమ్మా .......... హోటల్ - ఫంక్షన్ హల్ అయి ఉంటే నాలుగింటితో డెకరేట్ చేయించేవాడిని - అక్కయ్యకు ఫంక్షన్ మన ప్రియమైన వీధిలోనే మన ఇంటిలోనే జరుపుకోవాలని ఆశ కాబట్టి ఒక్కటి మాత్రమే వీలౌతుంది .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా , నువ్వు కళ్ళుమూసుకో నేను సెలెక్ట్ చేసినదానిపై ఒక గుర్తుపెట్టి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టి అందరినీ రిప్లై ఇవ్వమని చెబుదాము - దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో అది ఫిక్స్ . అందులోనూ అక్కయ్య - బుజ్జిఅక్కయ్య సెలక్షన్ కూడా దృష్టిలో తీసుకుంటానులే . నేను కళ్ళుమూసుకోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని 1 2 3 4 నెంబర్స్ రాసి అమ్మకు నచ్చినదాని కింద టిక్ వేసి , ok ok నాన్నా ....... కళ్ళు తీరవచ్చు . ఒక్కొక్కటే క్లిక్ మనిపించి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో సెండ్ చేసి ముసిముసినవ్వులతో వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు . అంటీ ........ మీకూ వచ్చింది చూసుకోండి .
అంటీ : మొబైల్ మొబైల్ .......... వంట గదిలో ఉంది అని పరుగుతీశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:30 AM



Users browsing this thread: 60 Guest(s)