Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
6:30 గంటలకు బస్ ఆగడంతో విండోస్ నుండి బయటకు తొంగిచూసాము . శరణాలయం తప్ప రెండువైపులా మరియు ఎదురుగా బస్ కు మరొకవైపు ఉన్న బిల్డింగ్ లలో కరెంట్ ఉంది - వీధి దీపాలూ వెలుగులు చిందిస్తున్నాయి కానీ శరణాలయం మాత్రం ఏ వెలుగులూ లేక ప్రశాంతంగా ఉంది . ఆశ్చర్యంతో అందరూ దిగాము .
ముగ్గురు చెల్లెమ్మలు మాత్రమే చిరునవ్వులు చిందిస్తున్నారు . వదినా వదినా ...... అంటూ చెరొకచేతిని చుట్టేసి బుజ్జితల్లులూ - చెల్లెళ్ళూ - బాయ్స్ ........ రండి రండి అని ఉత్సాహం చూపారు . 

సెక్యూరిటీ అధికారి సైరెన్స్ తో వెహికల్స్ కూడా వచ్చి ఆగడంతో , బుజ్జితల్లీ ........ విశ్వ సర్ వచ్చారు అని రవిగాడితోపాటు వెళ్ళాము . 
కీర్తి : డాడీ ........ కృష్ణ - సూరి అంకుల్ ఎక్కడ . 
అదే అర్థం కావడం లేదు బంగారూ అని మొబైల్ తీసి కాల్ చెయ్యబోయాను . 
అంతలో చెల్లెళ్ళు ........ పిల్లలతోపాటు నాదేవతను గేట్ దగ్గరకు తీసుకువెళ్ళగానే మొదట " అమ్మ నాన్న శరణాలయం " పేరు విద్యుత్ కాంతులతో వెలిగింది . ఆ వెంటనే శరణాలయం బిల్డింగ్ మరియు చుట్టూ కాంపౌండ్ వెలుగులతో నిండిపోయింది . 
Wow .......... అంటూ పిల్లలు , నా దేవత - అపార్ట్మెంట్ పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .
అంతలోనే బిల్డింగ్ చుట్టూ క్రాకర్స్ ........ సౌండ్స్ చేస్తూ ఆకాశంలోకి వెళ్లి చీకటిని దూరం చేసి దేవుడి పిల్లల జీవితాలలో వెలుగులు చిగురించినట్లు ప్రాకాశవంతంగా స్పార్కిల్స్ వెదజల్లాయి . 
వాహ్ ........ అంటూ సంతోషపు కేరింతలతో పిల్లలు తమ సెలబ్రేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు . నాదేవత చెల్లెమ్మలు సంతోషం పట్టలేక ఒకరినొకరు కౌగిలించుకున్నారు .

సర్ : మహేష్ - కీర్తి ........ అద్భుతం అనేంతలో , 
కాంపాండ్ నలుమూలల నుండీ ఫ్లైయింగ్ క్యాండీల్స్ వెలిగి నెమ్మదిగా పైకెరడం చూసి wow wow wow మహేష్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ......... ఏమిటి శ్రీమతి గారూ ఎంజాయ్ చేస్తున్నారా ? .
మేడం పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు - కనురెప్ప పడటం లేదు .

ఆ వెంటనే వెనువెంటనే మారుతూ రంగురంగుల విద్యుత్ కాంతులతో శరణాలయం వెలగడం మళ్లీ ఫైర్ క్రాకర్స్ మెరుపులు చీకటిని ప్రారద్రోలడం చూసి పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టడం చూసి దేవత - చెల్లెమ్మలు ఎంజాయ్ చేస్తున్నారు . అలా అర గంటపాటు వెలుగులు - క్రాకర్స్ - ఫ్లైయింగ్ క్యాండీల్స్ షో అందరినీ మంత్ర ముగ్ధులని చేసింది . చుట్టుప్రక్కలవాళ్ళు తమ బిల్డింగ్ లపై మరియు రోడ్డుమీదకు వచ్చి తమ సంతోషాన్ని చప్పట్లతో పంచుకున్నారు .

అప్పటివరకూ అదృశ్యమైన ఫ్రెండ్స్ మరియు సర్ .......... వెలుగులోకి వచ్చారు . రేయ్ మామా ........ అద్భుతం అని బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాను . సర్ ........... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ - ప్రతీ చిన్నారి పెదాలపై చిరునవ్వులు పరిమలించాయి అంటే మీ వల్లనే . సర్ ను మరియు ఫ్రెండ్స్ ను విశ్వ సర్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి పరిచయం చేశాను . విశ్వ సర్ ......... వీరు లేకపోతే మేము నలుగురమూ లేము అని సర్ చేసిన సహాయం గురించి వివరించాము . ఈ ఆర్రేంజిమెంట్స్ కూడా సర్ చేసినవే .
విశ్వ సర్ : అయితే నేను ఖచ్చితంగా అభినందించాల్సిందే అని చేతులు కలిపారు . 
సర్ : థాంక్యూ సర్ , కానీ మహేష్ కృష్ణ వాళ్ళ కు నేను చేసిన సహాయం కొసరంత - నేను లాభపడింది కొండంత - ఇప్పుడు చెబుతున్నాను విశ్వ సర్ - కీర్తి తల్లీ ........ మహేష్ - మీ డాడీ లేకపోతే మన ఆఫీస్ ఈ స్థాయిలో ఉండేది కాదు . 
సర్ ......... దానిని ఎప్పటికీ అంగీకరించను , మీరు లేకపోతే మా పరిస్థితి ఏమిటో మాకు తెలుసు సర్ - మా ఊపిరి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాము .
సర్ : మహేష్ .........
సర్ సర్ సర్ .......... ఇది ఒకరొకరి పొగడ్తల సమయం కాదేమో అని నవ్వుకున్నాము . 
సర్ : yes yes yes .......... 

అందరమూ కలిసి విశ్వ సర్ - మేడం ను గౌరవంగా గేట్ దగ్గరికి ఆహ్వానించాము . సర్ " అమ్మ నాన్న అనాధ శరణాలయాన్ని " ప్రారంభించండి అని ప్లేట్ లో కత్తెర అందించాము . 
నాదేవత చెల్లెళ్ళు చెల్లెమ్మలు పిల్లలు ........... అంతులేని ఆనందంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు .

 నాదేవతను చూసి , విశ్వ సర్ ......... మేడం చెవిలో గుసగుసలాడారు . 
మేడం : లవ్ యు శ్రీవారూ , వెనక్కు తిరిగి మహేష్ ........ నీ బుజ్జి బంగారాన్ని ఇటివ్వు అని అందుకున్నారు . బుగ్గలపై ముద్దులుపెట్టి నేరుగా స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తున్న నాదేవత దగ్గరికివెళ్లారు వెనుకే సర్ వెళ్లారు . కావ్య ......... ఈ దేవాలయం బుజ్జాయిలు మరియు నీ చేతులమీదనే ప్రారంభం కావాలి అని మా శ్రీవారు ఆశపడుతున్నారు - ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ కోరిక ఉంటుంది . 
దేవత : మేడం .......... మీరే ప్రారంభించాలని మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నాము .
విశ్వ సర్ : తల్లీ ......... అన్నీ తెలిసికూడా మా డిపార్ట్మెంట్ ఏమీచెయ్యలేకపోయాము . మహేష్ వలన మళ్లీ పిల్లల పెదాలపై చిరునవ్వులు చూడగలిగాము . ఈ అదృష్టాన్నైనా కలిగించి మా తప్పులు కొన్నింటినైనా తగ్గించుకునే అవకాశాన్ని కల్పించు తల్లీ ..........
మేడం : please కావ్య .........

నాదేవత నావైపు చూసారు . Yes yes ........ అని కళ్ళతోనే సైగచెయ్యడంతో , కీర్తి తల్లిని ఎత్తుకుని మోహమాటంగానే వచ్చారు .
విశ్వ సర్ : మహేష్ ......... నువ్వులేకుండా ఎలా అని బిస్వాస్ ను నాకు అందించి లాక్కుని వచ్చారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సెక్యూరిటీ అధికారి సర్ అని పిల్లలందరూ సర్ ను అభినందించారు .
థాంక్యూ చిల్డ్రెన్స్ మీఇష్టమే మా ఇష్టం అని సిగ్గుపడ్డారు .
మేడం స్వయంగా కత్తెర అందుకుని కీర్తి తల్లికి అందించారు . నాదేవత నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూనే కీర్తి చేత రిబ్బన్ కట్ చేయించారు .
అందరిపై పూలవర్షం ఆకాశంలో క్రాకర్స్ వెలగడం చూసి చప్పట్లు కేరింతలతో ఎంజాయ్ చేశారు . మాచేతులలోని బుజ్జాయిలను అందుకుని సంతోషంతో లోపలికి అడుగుపెట్టారు . సర్ - నా ఫ్రెండ్స్ ........విశ్వ సర్ మేడం వాళ్ళను లోపలికి పిలుచుకునివెళ్లారు .
నాదేవత ఆనందబాస్పాలతో నాచేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు . ఇంకా చాలా ఇవ్వాలను ఉంది కానీ గెస్ట్ ముఖ్టం . శ్రీవారూ ....... వెళ్ళండి అని చేతిపై ముద్దుపెట్టారు .
లవ్ యు goddess ......... అని చెల్లెళ్ళు చూస్తుండగానే పెదాలపై చిరుముద్దుపెట్టి , చెల్లెమ్మలూ ......... మీ అక్కయ్యను పిలుచుకునిరండి అని విశ్వ సర్ దగ్గరికి పరుగుతీసాను .

కృష్ణగాడు - సర్ ........... విశ్వ సర్ మేడం కు లోపల ఎలా మార్చారో వివరిస్తూ పిల్లల వెనుకే బిల్డింగ్ లోపలికి తీసుకెళ్లారు . అప్పటికే షాక్ లో కదలకుండా చూస్తూ ఉండిపోయిన పిల్లలను చూసి మరింత ఉత్సుకతతో అందరమూ వెళ్లి చూసాము - ఇంకా ఇంకా అంటూ 3 ఫ్లూర్స్ మొత్తం తిప్పి చూయించారు . 
విశ్వ సర్ : కృష్ణ - సూరి .......... శరణాలయం కు వచ్చామా లేక ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చామా ? . ప్రపంచంలోనే the best అంతే - పిల్లలకు లగ్జరీ బెడ్స్ AC Tv ........... చెప్పుకుంటూ పోతే అన్నీ అన్నీ ఉన్నాయి . Wow కృష్ణ లైబ్రరీ .......... కూడా ఉంది . స్టేషన్ లో చాలా బుక్స్ వృధాగా పడి ఉన్నాయి రేపే అన్నింటినీ ఇక్కడకు మార్పించేస్తాను . 
థాంక్యూ సర్ ........... 
విశ్వ సర్ : మహేష్ కృష్ణ ......... శరణాలయం మొత్తం చూసిన తరువాత నాకు మళ్లీ అనాథలా పుట్టాలని కోరిక కలిగింది . ఈ అనాధ శరణాలయంలోనే మీ మేడం ను ప్రేమించాలన్న చిలిపి కోరిక కలుగుతోంది , ఏమంటారు శ్రీమతి గారూ .......... 
మేడం : లవ్ టు శ్రీవారూ ..........
ఆ మాటలను మాతోపాటు పిల్లలంతా విన్నట్లు సంతోషంతో చప్పట్లు కొట్టడంతో మేమూ చప్పట్లతో అభినందించాము .
విశ్వ సర్ : థాంక్యూ థాంక్యూ చిల్డ్రెన్స్ , you are the luckiest . మీరు ఇక అందరితో పోటీపడి చదువుకోవచ్చు - మీ అన్నయ్యలు మీకోసం అన్నీ ఏర్పాట్లూ చేశారు . మహేష్ ........ నెక్స్ట్ డిన్నరే కదా ........ గేట్ లోపలికి ఎంటర్ అయిన క్షణం నుండీ ఘుమఘుమలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి .
మేడం : అప్పుడేనా శ్రీవారూ .......... , మీకు ఆఫీస్ ఉంటే మీరు వెళ్లిపోండి .
విశ్వ సర్ : sorry sorry డియర్ . కృష్ణా నెక్స్ట్ ఏంటి .
కృష్ణ : బయట స్టేజి ఏర్పాటుచేసాము సర్ , పిల్లలతోపాటు మనమూ ..........
విశ్వ సర్ : ఎందుకు జంకుతున్నావు . పిల్లలతోపాటు మనమూ పిల్లవాళ్ళై డాన్స్ లు చేద్దాము అంతేనా అని వాడిని కౌగిలించుకున్నారు  
కృష్ణ : yes సర్ అని కిందకు అడుగులువేశాము . 
ఫస్ట్ ఫ్లోర్లో చెల్లెళ్లతోపాటు వీక్షిస్తున్న నాదేవత దర్శనమిచ్చి సూపర్ అంటూ చేతితో సైగచేసి , ఫ్లైయింగ్ కిస్ వదిలి సిగ్గుపడుతూ మా వెనుకే వచ్చారు . Dj లైటింగ్స్ తో ఏర్పాట్లుచేసిన స్టేజి ముందు మొదట విశ్వ సర్ మేడం కూర్చున్న తరువాత వార్డెన్ - అందరమూ కూర్చున్నాము . 

సూరి మైకు అందుకొని విశ్వ సర్ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి , వార్డెన్ మంచితనాన్ని చెప్పాడు .
విశ్వ సర్ ......... వార్డెన్ ను పూలహారంతో అభినందించారు .
 సూరి : ఫస్ట్ పెర్ఫార్మెన్సు బై our లవ్లీ క్యూట్ ఏంజెల్ కీర్తి . 
బుజ్జి ఫ్రెండ్స్ తోపాటు కూర్చున్న నా బంగారుతల్లి నా దగ్గరకువచ్చి ఎంజాయ్ డాడీ అని బుగ్గపై ముద్దుపెట్టి స్టేజి మీదకు వెళ్లి అందరికీ వందనం చేసింది . 
మొదట ఆశ్చర్యపోయి వెంటనే ఆనందంతో లవ్ యు తల్లీ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి నాదేవత వైపు చూసాను .
దేవత : yes అని చిరునవ్వులు చిందించారు .
నాదేవత వెనుకకువెళ్లి నిలబడ్డాను . లేచివచ్చి నా చేతిని చుట్టేసి మీ ముద్దుల తల్లి బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తుంది అని నా చేతిపై ముద్దుపెట్టారు .
పిల్లలు - చెల్లెళ్ళు - చెల్లెమ్మలు చప్పట్లు విజిల్స్ తో స్వాగతం పలికారు . 

ముకుంద మూవీలోని " గోపికమ్మా " పాట మొదలవ్వగానే బుజ్జి గోపికమ్మ డ్రెస్ లో ముద్దొచ్చేలా నా బంగారుతల్లి స్టెప్స్ వెయ్యడం చూసి నాకళ్ళల్లో ఆనందబాస్పాలు - లవ్ యు goddess అని భుజం చుట్టూ చేతినివేసి ఎంజాయ్ చేస్తున్నాను . పాట మధ్యలో బిస్వాస్ ........ బుజ్జి కృష్ణుడి వేషంలో పిల్లనగ్రోవి ప్లే చేస్తూ రావడం - గోపికమ్మ చుట్టూ తిరుగుతూ డాన్స్ చెయ్యడం చూసి , ఒక్కరు కూడా కుర్చీలో కూర్చోలేదు లేచి కీర్తి - బిస్వాస్ ........ అంటూ సంతోషంతో ఈలలు చప్పట్లతో ఎంజాయ్ చేస్తున్నారు . అందరితోపాటు విశ్వ సర్ .......... కూడా చప్పట్లుకొడుతున్నారు . 
పాట పూర్తవగానే అందరూ స్టేజిమీదకువెళ్లి ఎత్తుకుని ముద్దులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు . విశ్వ సర్ మేడంతోపాటు స్టేజిమీదకువెళ్లి అభినందించి డ్రైవర్ కు ఒక చిటికె వేశారు . 
అతడు పరుగునవెళ్లి వెహికల్స్ లోనుండి గిఫ్ట్స్ తీసుకొచ్చి రెండింటిని అందించడం - మేడం విశ్వ సర్ బహూకరించడం చూసి ఇద్దరమూ పరవశించిపోయాము . 

బుజ్జాయిలు : సర్ - మేడం ......... ఈ గిఫ్ట్స్ ను నా ఫ్రెండ్స్ కు అందిస్తే చాలా చాలా ఆనందిస్తాము అని ఆశతో అడిగారు . 
విశ్వ సర్ : మహేష్ .......... truly your blood అని తలలపై ఆప్యాయంగా నిమిరి , కీర్తి - బిస్వాస్ ......... మీ ఫ్రెండ్స్ అన్నయ్యలు అక్కయ్యలందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చాము - మీ ద్వారానే అందరికీ పంచబోతున్నాము అని తెప్పించి పంచారు. అందరూ వచ్చి అందుకుని బుజ్జాయిలకు లవ్ యు చెప్పడం చూసాము. నాన్న అమ్మ ......... అంటూ అంతులేని ఆనందంతో పరుగునవచ్చారు . మా బంగారం అంటూ ఇద్దరమూ ఎత్తుకుని లవ్లీ డాన్స్ అని ముద్దులుపెట్టాము . 
కీర్తి : డాడీ ........ ఎవరు నేర్పించారో తెలుసా ? .
తెలిసినా ......... ఎవరు బంగారూ అని నాదేవత కురులపై ముద్దుపెట్టాను .
కీర్తి : మీకు తెలిసిపోయింది కదా , అవును డాడీ ......... అమ్మ సూపర్ గా డాన్స్ చేస్తారు అని చెవిలో గుసగుసలాడారు . 
అవునా goddess , సిగ్గుపడుతున్న నా దేవతను ప్రాణంలా హత్తుకున్నాను . 

సూరి : కీర్తి తల్లీ ......... లవ్లీ డాన్స్ - we love you . నెక్స్ట్ ప్రోగ్రాం by కీర్తి ఫ్రెండ్స్.
కీర్తి : all the best ఫ్రెండ్స్ .
లవ్ యు ఫ్రెండ్ అని గ్రూప్ గా వెళ్లి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్సు ఇచ్చారు . అలా పిల్లలు డాన్స్ , సాంగ్స్ , స్కిట్స్ , మిమిక్రి .......... వాళ్ళ వాళ్ళ టాలెంట్ ను ప్రదర్శించి అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేశారు . 
సూరి : are you enjoyed ? .
Yes yes yes ......... అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి బదులిచ్చాము . 
సూరి : విశ్వ సర్ ........ డిన్నర్ టైం .
విశ్వ సర్ : అప్పుడేనా .......... అనడంతో , చప్పట్లు ఈలలతో సంతోషపు కేకలువేశాము . 
మేడం : లవ్ యు శ్రీవారూ ............. 

Goddess అని నుదుటిపై ముద్దుపెట్టి , కీర్తి తల్లితోపాటు వెళ్లి విశ్వ సర్ - మేడం - వార్డెన్ ను ......... డిన్నర్ దగ్గరకు తీసుకెళ్లి వెజ్ - నాన్ వెజ్ ఐటమ్స్ వడ్డించాము . 
విశ్వ సర్ : ముందు పిల్లలు ఆ తరువాతే మనం అని చెప్పడంతో ఆనందించి పిల్లలందరికీ కోరినవి వడ్డించాము . పిల్లలతోపాటు విశ్వ సర్ మేడం - సర్ - వార్డెన్ తిన్నారు . బుజ్జాయిలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోపాటు తిన్నారు .
విశ్వ సర్ : మహేష్ - కృష్ణ ......... tasty .
క్రెడిట్ goes టు కృష్ణ అండ్ సర్ ఓన్లీ సర్ .......... , 
నెక్స్ట్ ......... పిల్లలతోపాటు సర్ మాకు వడ్డించారు . అందరి భోజనాలు పూర్తయ్యేసరికి 10 గంటలు అయ్యింది . 

విశ్వ సర్ : మహేష్ ......... ఇక్కడికి రాకపోయుంటే చాలా మిస్ అయ్యేవాళ్ళము , థాంక్యూ soooo మచ్ .
మేడం : కావ్య ........ ఇక జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలి అని విష్ చేసి - పిల్లలూ ......... all the best - మీ అన్నయ్యల తొడులో మీరు మీ గమ్యాలను చేరుకోవాలి అని చెప్పి బయలుదేరారు . 
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 31-12-2020, 06:25 PM



Users browsing this thread: 4 Guest(s)