Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాత్రి మధ్యమధ్యలో బుగ్గలపై వెచ్చని ముద్దుల స్పర్శ - ప్రతిస్పందనల వలన నా పెదాలపై చిరునవ్వులతో మేలుకొన్నది ఉదయం 8 గంటలకే , వొళ్ళువిరుస్తూ లేచి కూర్చోవడం చూసి ముసిముసినవ్వులు వినిపించడంతో చూస్తే , అప్పటికే నా ఏంజెల్స్ కొత్తబట్టలలో రెడీ అయిపోయినట్లు వచ్చి నాకు చెరొకవైపున కూర్చుని బుగ్గలపై ముద్దులతో గుడ్ మార్నింగ్ విష్ చేశారు .
పెదాలపై చిరునవ్వుతో లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ , అక్కయ్యలు ....... లేచారా ?
ఏంజెల్స్ : ఎప్పుడో మావయ్యా ......... బుజ్జిఅమ్మ బుజ్జాయిలు మైసూర్ ప్యాలస్ చూడాలని ఆశపడుతున్నారు కదా , అందరూ లేచి రెడీ అయిపోతున్నారు . అమ్మ ........ దేవతలా రెడీ అయ్యి బుజ్జిఅమ్మను బుజ్జిదేవతలా రెడీ చేసి , తన తమ్ముడు ఎప్పుడు తీసుకెళతాడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు .
ఏంజెల్స్ ........ ముందు ఈ విషయం చెప్పాలికదా , మిమ్మల్నీ అంటూ స్వపన బుగ్గను కొరికేసి పరుగున బాత్రూమ్లోకి వెళ్ళాను . అర గంటలో ఫ్రెష్ గా స్నానం చేసి టవల్ తో బయటకువచ్చాను . నలుగురూ నా విశాలమైన ఛాతీ వంక రేప్ చేసేలా చూస్తూ మావయ్యా ......... ఇవిగో బట్టలు అని అందించారు . 
ఏయ్ ఏయ్ ......... ఏంజెల్స్ కంట్రోల్ కంట్రోల్ డిస్టన్స్ డిస్టెన్స్ అంటూనే వాళ్ళ చూపులను ఎంజాయ్ చేస్తూ బట్టలు వేసుకున్నాను .
ఏంజెల్స్ : పో మావయ్యా ........ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . ఒకే ఒక హగ్ మరియు కిస్ మావయ్యా ........ pleaae please please . ఈరోజు ఎలాగో దర్శించుకోవడానికి వెళ్లడం లేదుకదా అని వేడిసెగలతో అడిగారు .
నవ్వుకుని ఒక్క సైగచెయ్యడం ఆలస్యం క్షణంలో నన్ను చుట్టూ ఏకమయ్యేలా హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . తట్టుకోవడం నావల్ల కూడా కాక ఏంజెల్స్ నడుములపై చేతులువేస్తే తెలిసింది చెమటతో తడిచిపోయారని . 
ఏంజెల్స్ : లవ్ యు మావయ్యా లవ్ యు మావయ్యా ......... జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని ఉంది అని గట్టిగా కౌగిలించుకుని కదలకుండా ఉండిపోయారు . 

తలుపు తెరుచుకుని డార్లింగ్స్ అంటూ లావణ్య పద్మ లోపలికివచ్చి చూసి sorry లవ్ యు లవ్ యు ......... అంటూ వెళ్లిపోతుంటే ,
ఏంజెల్స్ : డార్లింగ్స్ డార్లింగ్స్ ........... అంటూ వెళ్లి లోపలికి పిలుచుకునివచ్చి సిగ్గుపడుతూ బెడ్ పై కూర్చోబెట్టి , మావయ్యా .........ఇక మీరు వెళ్లొచ్చు అని చిలిపినవ్వులతో పంపించేసి , 5మినిట్స్ డార్లింగ్స్ అంటూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లారు .

నవ్వుకుని అక్కయ్యకు కనిపించకుండా కిందకువెళ్ళాను . రెడీ అయ్యి లాంజ్ లో టీ తాగుతున్న తమ్ముళ్లు ఆహ్వానించడంతో టీ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము .
కొద్దిసేపటికి పైనుండి అందరూ వస్తున్నట్లు తెలియడంతో రాత్రి డిన్నర్ చేసిన టేబుల్ దగ్గరకు చేరిపోయాము . 
అందరితోపాటు అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ వచ్చి కూర్చున్నారు . 
బుజ్జాయిలు : పెద్దమ్మా ........ మెనూ కార్డ్స్ అవసరం లేదు , రాత్రిలానే అన్నీ టిఫిన్స్ తెప్పించండి .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జాయిలూ ......... అనేంతలో , వారికి అర్థమైపోయినట్లు వెళ్లిపోయారు .
5 నినిషాల్లో బిగ్గెస్ట్ డైనింగ్ టేబుల్ పొగలు కక్కుతున్న టిఫిన్ లతో నిండిపోయింది. లవ్ యు పెద్దమ్మా ...... అంటూ తృప్తిగా తిని అవసరమైన లగేజీ తీసుకుని ఉత్సాహంతో బస్ లోకి చేరుకున్నారు . తమ్ముళ్లు చివరి బస్ లో - ఏంజెల్స్ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి తమ డార్లింగ్స్ తో మధ్య బస్ ఎక్కారు . ఇక కార్ అవసరం లేదన్నట్లు తమ్ముళ్లతోపాటు బస్ లో కూర్చున్నాను .

ఏరియా కు ఒక పార్క్ - రోడ్ ప్రక్కన పెద్ద పెద్ద చెట్లు సిటీ మొత్తం ఎక్కడచూసినా పచ్చదనంతో కలకళలాడుతుండటం వీక్షిస్తూ అర గంట తరువాత బస్సెస్ పెద్ద ద్వారం దగ్గర ఆగాయి .
అక్కడి నుండే దూరంగా కనిపిస్తున్నట్లు బుజ్జాయిలూ మీరు చూడాలనుకున్న మైసూర్ ప్యాలస్ అని మిర్రర్స్ నుండి చూయించారు అక్కయ్య పెద్దమ్మ .
బుజ్జాయిలు : యాహూ ......... అంటూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు . 

అందరూ దిగేంతలో కృష్ణగాడు - రాథోడ్ ........ ఎంట్రీ పాస్ మరియు గైడ్స్ తోపాటు వచ్చారు . 
బుజ్జాయిలు గైడ్ - కృష్ణగాడు రాథోడ్ లతోపాటు ఉత్సాహంతో లోపలికివెళ్లడం చూసి నవ్వుతూ వెనుకే వెళ్లారు . తమ్ముళ్ల మధ్య దాచుకుని అడుగులువేశాను . 

బుజ్జాయిలు : అక్కయ్యలూ అమ్మలూ ......... త్వరగా రండి ప్యాలస్ ఎంతబాగుందో అంటూ గైడ్ చెప్పినది వింటూ ఫోటోలు దిగుతూ లోపలికివెళ్లారు . అత్యద్భుతమైన ప్యాలస్ అందాలు డిజైన్స్ చూస్తూ కదిలారు . 
గైడ్ చెప్పిన చరిత్రను అక్కయ్యావాళ్ళు విని బుజ్జాయిలకు అర్థమయ్యేలా వివరించారు .
అక్కయ్య ఆనందాన్ని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅక్కయ్య ఆనందాన్ని అక్కయ్య చూసి ముద్దులుపెట్టుకోవడం చూస్తూ అద్భుతమైన ప్యాలస్ లో ఉన్నానన్న సంగతి మరిచిపోయాను . ఆ దృశ్యం తప్ప ఇక ఏ అద్భుతాలూ అవసరం లేదనిపించింది . గంటపాటు మైసూర్ ప్యాలస్ మరొక గంటపాటు ప్రక్కనే ఉన్న మ్యూజియం వీక్షించాము . ప్యాలస్ ఎదురుగా బోలెడన్ని ఫోటోలు తీసుకున్నారు . 
బుజ్జాయిలు : అమ్మా , పెద్దమ్మా  ........... చాలా ఎంజాయ్ చేసాము . ప్యాలస్ చూశామని స్కూల్లో అందరికీ చెబుతాము .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జాయిలూ .......... , ప్యాలస్ మ్యూజియం మొత్తం తిరిగి అలసిపోయి ఉంటారు . లంచ్ చేశాక ఎక్కడికి వెళుతున్నామో చెప్పుకోండి చూద్దాము .
బుజ్జాయిలు : ఎక్కడికీ ఎక్కడికీ పెద్దమ్మా please please చెప్పండి .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... ఎక్కడికి వెళుతున్నాము . 
అక్కయ్య : బుజ్జిఅక్కయ్య ఆతృతకు ముగ్ధురాలై , జూ కు బుజ్జిచెల్లీ పెద్దమ్మ చెప్పారు అని గుసగుసలాడారు .
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జూ కు వెళుతున్నాము అని చెప్పగానే , జూ జూ ......... అని సంతోషం పట్టలేకపోయి అక్కయ్య - పెద్దమ్మను చుట్టేశారు .

దగ్గరలోని స్టార్ హోటల్లో బుజ్జాయిలు కోరినవి ఆర్డర్ చేసి తృప్తిగా తిని బస్ లలో నేరుగా జూ చేరుకున్నాము . బస్ ఆగగానే ఎటువైపు ఎటువైపు అన్నట్లు బస్ కు రెండువైపులా చూసి అమ్మలూ పెద్దమ్మా ......... జూ జూ అని ఎంజాయ్ చేస్తున్నారు .

కృష్ణ రాథోడ్ జూ టికెట్స్ తీసుకురావడంతో బుజ్జాయిలు ఉత్సాహంతో - అక్కయ్యా వాళ్ళు వాళ్ళను చూసి ఆనందంతో లోపలికివెళ్లారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ........... మన వైజాగ్ జూ కంటే పెద్దదిలా ఉంది . 
గైడ్ : చాలా పెద్దది పిల్లలూ .......... , వందల ఎకరాలు - వెయ్యికిపైగా జంతువులు - లెక్కలేనన్ని పక్షులు ......... ఉన్నాయి రండి చూఇస్తాను అని పిలిచారు . ఒక్కొక్క జంతువునే చూస్తూ బుజ్జాయిలు తమను తాము మరిచిపోయారు . తమ్ముళ్లు ...... మధ్యమధ్యలో బుజ్జాయిలకు అక్కయ్య అంటీ వాళ్లకు ఐస్ క్రీమ్స్ - స్నాక్స్ - డ్రింక్స్ అందిస్తున్నారు . మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ ఇక తమకు ఏమీ అవసరం లేదన్నట్లు ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చెయ్యసాగారు బుజ్జాయిలు . 
కృష్ణ : బుజ్జాయిలూ .......... 5 గంటలు అవుతోంది ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. ఎవరెవరికి పిజ్జా బర్గర్ ..........కావాలి . 
బుజ్జాయిలు : నాకు నాకు ......... అంటూ కృష్ణగాడిని చుట్టేశారు . మరొక అర గంటలో జూ మ్యాక్సీమం కవర్ చేసి తనివితీరినట్లు పెద్దమ్మ - అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి బయటకువచ్చి బస్ లోకి చేరిపోయారు .

పెద్దమ్మ : బుజ్జాయిలూ .......... నెక్స్ట్ ఎక్కడికో తెలుసా ? ,  " the beautiful బృందావన్ గార్డెన్స్ " .
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు పెద్దమ్మా ........ , బుజ్జిఅమ్మా గార్డెన్ .
20 నిమిషాలలో బస్సెస్ ఆగడం - కృష్ణగాడు ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు బోలెడన్ని పిజ్జా - బర్గర్లు ......... బస్ లలోకే డెలివరీ ఇచ్చారు . 
బుజ్జాయిలు : పిజ్జా పిజ్జా .......... అంటూ కేకలువేస్తూ , బాక్సస్ అందుకుని ముందుగా తమ తల్లులకు - అక్కయ్యకు - పెద్దమ్మకు అందించి తమ తమ సీట్లలో కూర్చుని మ్మ్మ్ ......మ్మ్మ్........ యుమ్మీ అంటూ తిన్నారు . 
అక్కయ్యా వాళ్ళు చూసి నవ్వుకుని బుజ్జిఅక్కయ్యకు తినిపించి తానూ తిని బాగుంది అని నవ్వుకోవడం మొబైల్లో చూసి మురిసిపోయాను .
తమ్ముళ్లతోపాటు పిజ్జా తింటూ గంటలో బృందావన్ గార్డెన్ చేరుకునేసరికి చీకటిపడింది .
బుజ్జాయిలు : కిందకుదిగి పెద్దమ్మా ......... చీకటి పడిపోయింది . గార్డెన్ ఎలా చూడటం .
పెద్దమ్మ : అక్కయ్యతోపాటు నవ్వుకుని , బుజ్జాయిలూ ......... లోపలికి వెళ్ళాక ఈ మాట చెప్పండి అని ఎంటర్ అయ్యారు . గైడ్ తో మాట్లాడటంతో మొదట నేరుగా అక్కడికే తీసుకెళ్లారు .
రంగురంగుల మ్యూజిక్ ఫౌంటైన్స్ చూసి ఏ ఏ ......... ఫౌంటైన్స్ , అమ్మలూ పెద్దమ్మా ......... సూపర్ అంటూ చప్పట్లుకొడుతూ ఎంజాయ్ చేశారు .

ఏంజెల్స్ : కాస్త వెనుకాల నా చేతులను చుట్టేసి wow బ్యూటిఫుల్ మావయ్యా .......... మీ ముద్దుల అక్కయ్యగారు కూడా మాలానే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి .
అవునవును అంటూ నలుగురినీ అక్కడికక్కడే వదిలేసి , నవ్వుకుంటూ దొంగచాటుగా వెళ్లి అక్కయ్య వెనుక నిలబడ్డాను . 
బుజ్జిఅక్కయ్య చూసి ఫ్లైయింగ్ కిస్ వదిలి , నా ముద్దులు అంటూ అక్కయ్య బుగ్గపై మరియు ఒక ముద్దు పెదాలపై ముద్దుపెట్టడంతో , 
ఆఅహ్హ్హ్....... అంటూ గుండెపై చేతినివేసుకుని వెనక్కు పడిపోతుంటే ఏంజెల్స్ పట్టుకుని నవ్వుకున్నారు . 
చప్పుడుకు అక్కయ్య వెనక్కు తిరుగబోతే , అక్కయ్యా ........ ఫౌంటైన్ అంటూ బుజ్జిఅక్కయ్య వేలితో చూయించారు .
తనివితీరేంతవరకూ మనసారా తిలకించి లవ్లీ సూపర్ బ్యూటిఫుల్ అని ఆనందించి రాత్రి 10 గంటలవరకూ గార్డెన్ తిలకించి ప్యాలస్ కు చేరుకున్నాము .

పెద్దమ్మకు మెసేజ్ పంపించాను . అధిచూసి అక్కయ్య దగ్గరకువెళ్లి తల్లీ వాసంతి నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకుని కంచికి వెళదామా కేక నైట్ ప్రయాణం చేద్దామా అని అడిగారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ...........
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మా ......... , ఇప్పుడే బయలుదేరుదాము . ఎంత తొందరగా అక్కయ్య మొక్కు తీర్చుకుంటే అంత తొందరగా తమ్ముళ్లను కలుస్తారు .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించారు . అవును పెద్దమ్మా ........ రేపు ఉదయమే కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి అని బదులిచ్చారు .
పెద్దమ్మ : సంతోషించి , మా తల్లి - బుజ్జితల్లి ఇష్టమే మా ఇష్టం , డిన్నర్ చేసి బయలుదేరుదాము .

ఎవరి రూంలలోకి వాల్లువెళ్లి ఫ్రెష్ అయ్యి లగేజీతోపాటు కిందకువచ్చారు . డిన్నర్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని బస్ ఎక్కారు . కృష్ణగాడు రాథోడ్ ప్యాలస్ బిల్ ట్రాన్స్ఫర్ చేసేసివచ్చారు .
మహీ వాళ్ళు తమ ఫ్రెండ్స్ తో మాట్లాడి తియ్యని నవ్వులతో మా బస్ లోకి వచ్చి నా ప్రక్కన వెనుక కూర్చున్నారు . ప్రసన్నా స్వప్న ........ నా చేతులను చుట్టేసి ఆఅహ్హ్హ్ ......... హాయిగా ఉంది అంటూ భుజాలపై వాలిపోయారు . అక్కయ్యల సంతోషాల గురించి మాట్లాడుతూ ప్రయాణించాము .
ప్రయాణం సాగుతున్నకొద్దీ చలి పెరగడంతో హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిలకు దుప్పట్లను కప్పారు . అక్కయ్య ........... బుజ్జిఅక్కయ్యకు దుప్పటికప్పి గుండెలపై హత్తుకుని ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చి కళ్ళుమూసుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 06:03 PM



Users browsing this thread: Sindhu Ram Singh, 10 Guest(s)