Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణగాడు తన పవర్ తో నేరుగా కార్లనే రన్వే పైగల ఫ్లైట్ దగ్గరికి వచ్చేలా చేసాడు . విండో లోనుండి చూసి లవ్ యు రా మామా అని తలుచుకుని , రాథోడ్ ......... మా అక్కయ్యకు కనిపించకుండా నాతో దాగుడుమూతలు నువ్వే ఆడించాలి . నన్ను చూసి అక్కయ్య ఏమాత్రం బాధపడినా ఒక్కరూ తట్టుకోలేరు . 
రాథోడ్ : ok ok మహేష్ , వారు ఫ్లైట్ ఎక్కేంతవరకూ ఎంజాయ్ చేసి మన కాక్ పిట్ లోపలికి వెళ్లిపో , మిగతాది నేను చూసుకుంటాను . కావాలంటే అక్కడ ఉన్న పైలట్ డ్రెస్ వేసుకో అని నవ్వుకున్నారు .
సూపర్ ఐడియా రాథోడ్ అంటూ కౌగిలించుకుని , అక్కయ్య ఆనందాన్ని చూడటానికి ఆశతో విండో వైపు చూసాను .

కార్లలోనుండి మహి ఏంజెల్స్ మరియు లావణ్య పద్మ వాళ్ళు కిందకుదిగి మధ్యలో ఉన్న వైట్ కార్ దగ్గరికి వడివడిగా చేరుకున్నారు . వాళ్ళ కళ్ళల్లో.......... అక్కయ్య సంతోషం చూడాలన్న ఆతృత క్షణక్షణానికీ ఎక్కువ అవుతోంది .
పెద్దమ్మ ముందు సీట్లో నుండి - చెల్లెమ్మ వెనుక సీట్లో నుండి బుజ్జిమహేష్ తోపాటు కిందకుదిగి తల్లీ - అక్కయ్యా .......... అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య చేతిని అందుకొని కిందకు దిగేలా చేశారు . 
తల్లీ వాసంతి - అక్కయ్యా - అమ్మా ........... మనం కార్లలో కాదు ఈ పెద్ద విమానంలో వెళ్లబోతున్నాము .
ఏంజెల్స్ : మా దేవతలాంటి అందమైన అమ్మకోసం మావ .......... పెద్దమ్మ వైజాగ్ రప్పించారు చూడండి ఎంతపెద్దదో , అందరమూ హ్యాపీగా వెళ్లొచ్చు .
చూడటం చూడటమే మురుమిట్లుగొలుపుతున్న కళ్ళతో అత్యంత ఆశ్చర్యంతో అలా చూస్తూ కదలకుండా ఉండిపోయారు .

బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య తొలిసారి ప్రయాణం చేయబోతున్న ప్లేన్ ఈ మాత్రమైనా లేకపోతే ఎలా అని ఏకంగా పెదాలపై ప్చ్ .......... అంటూ ముద్దుపెట్టి నాకోసం చుట్టూ చూస్తోంది .
లవ్ యు లవ్ యు ........ బుజ్జిఅక్కయ్య అని మురిసిపోతూ లోపల నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . 
బుజ్జిఅక్కయ్య : తల్లులూ ........... అక్కయ్య ఆనందం చూస్తుంటే ఫ్లైట్ నచ్చినట్లుగా ఉంది అని చెప్పడం ఆలస్యం , అందరూ సంతోషంతో కేకలువేసి బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్యను చుట్టూ కౌగిలించుకున్నారు .

మేడమ్స్ అంటీ : తల్లులూ తల్లులూ , కృష్ణ ........... తప్పుకోండి తప్పుకోండి మా ప్రియమైన చెల్లిని చూసుకొనివ్వండి . ఈ క్షణం కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో తెలుసుకదా , పెద్దమ్మా - బుజ్జిఅమ్మా......... అందరినీ అందరినీ లాగేయ్యండి .
అంతే అక్కడ నవ్వులు చిగురించాయి . మహివాళ్ళు అందరూ పక్కకు తప్పుకోవడంతో మేడం అంటీ వాళ్ళు దగ్గరకువెళ్లి ఉద్వేగపు కన్నీళ్ళతో చెల్లీ చెల్లీ .......... అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
అక్కయ్యకు వాళ్ళ గుండె చప్పుడు చెబుతోంది తనంటే ఎంత ఇష్టమో , పెదాలపై చిరునవ్వుతో అలాంటి కన్నీళ్ళతో , అక్కయ్యలూ .......... మీ ప్రేమ , కౌగిలిద్వారా ఇక్కడ తెలుస్తోంది , మీరు .............

అమ్మా అమ్మా అమ్మా ........... మా ముగ్గురి అమ్మలు అని ఏంజెల్స్ మేడమ్స్ అంటీ గుండెలపైకి చేరిపోయారు . మేడమ్స్ ......... మహిని కూడా అందుకున్నారు .
అక్కయ్య కళ్ళల్లో కాస్త బాధ , తల్లులూ .......... ఇక మా అక్కయ్యల దగ్గరికి వెళ్లిపోతారా ? .
అందుకేనా మా అమ్మ కళ్ళల్లో బాధ అని ముగ్గురూ అక్కయ్య గుండెలపైకి చేరిపోయి బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ముద్దులతో ముంచెత్తారు .
మేడమ్స్ - అంటీ : చెల్లీ .......... ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురూ మన తల్లి మహితోపాటు మీ గుండెలపైకి చేరిపోయారో ఆ క్షణం నుండే మీరు సొంత తల్లి - మేము పెంచిన తల్లులు అయిపోయాము . ఇప్పుడు మా ముగ్గురికీ ఉన్న ఒకేఒక్క కూతురు మన బిందు అని చూయించారు . 
 బిందు : అమ్మా .......... అంటూ వెళ్లి అక్కయ్య పాదాలను తాకి , స్వాతి స్వప్న తప్పుకోండి అని అక్కయ్య గుండెలపైకి చేరిపోయి , దేవతలా ఉన్నారమ్మా ......... అందుకే ఒకరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యలూ .......... , మన తల్లులపై ఉన్న ప్రేమతో అలా అడిగాను . నన్ను క్షమి...........
మేడమ్స్ : చెల్లీ ........... మా మనసారా చెబుతున్నాము . వీళ్ళు మా బిడ్డలుగా ఉండటం కంటే , మా ప్రాణమైన చెల్లి - బుజ్జివాసంతి పాద సేవ చేసుకోవడమే మాకు అత్యంత ప్రీతిపదం .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యలూ ........... హైద్రాబాద్ లో మన మహిని లావణ్యను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు - ఇప్పుడు ఈ చెల్లి మరియు బుజ్జిచెల్లిపై అంతులేని ప్రేమను చూయిస్తున్నారు . మేమంటే ఎందుకు అంత ప్రేమ అని మేడమ్స్ చేతులను అందుకున్నారు .
మేడమ్స్ : చెల్లీ ......... నీ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేము , ఆ సమయం ఒకరివలన అతిత్వరలో కలుగుతుందని ఆశిస్తున్నాము అని చుట్టూ చూసారు . కానీ ఒక్క విషయం చెప్పగలం మీ సంతోషం కోసం ఇక్కడ ఉన్న అందరిలానే మేముకూడా మా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాము .
అక్కయ్య : అక్కయ్యలూ ......... అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
మేడమ్స్ : చెల్లీ .......... మీ సంతోషమే మా సంతోషం - మీ బాధ మా బాధ . అమ్మవారి దర్శనార్థం ఇంతమంది కలవడం ఆ అమ్మల ఆశీర్వాదం . మా చెల్లి మొక్కు మమ్మల్ని ఇంతమందిని మీ దగ్గరికి చేర్చింది - ఇంతకంటే జీవితంలో మరే కోరిక లేదు. ఉంది ఉంది మరొక్క కోరిక మా చెల్లి మొక్కు ఎందుకు తీర్చుకుంటుందో అది తీరాలి - మా చెల్లి ........ తన తమ్ముళ్ల చెంతకు చేరాలి .
అక్కయ్య : అక్కయ్యలూ .............
మేడమ్స్ : చెల్లీ ........... తల్లి మహీ ద్వారా తెలుసుకున్నాము . ఇక అందరి కోరిక ఒక్కటే ........... ఏమిటో చెప్పండి .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య - తమ్ముళ్లు ఒక్కటవ్వాలి .
బుజ్జిఅమ్మ : తల్లీ - నాన్న కలవాలి
ఏంజెల్స్ : అమ్మ - మావయ్యలు కలవాలి .
పెద్దమ్మ అంటీ : వాసంతి తన తమ్ముళ్ల దగ్గరికి చేరాలి .
చెల్లీ : అక్కయ్య - అన్నయ్య కలవాలి .............. ఇలా అందరూ సంతోషంతో తమ మనసులోని మాటను అమ్మవారికి వినిపించేలా కేకలువేశారు .

బుజ్జిఅమ్మ : తల్లీ వాసంతి .......... , ఈమె శోభ అంకుల్ రాథోడ్ .........
అక్కయ్య : అర్థమైంది బుజ్జిఅమ్మా .......... శోభ అక్కడే ఉన్నారే రండి అని పిలిచి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు . 
తన మొక్కు వలన ఇంతమంది అమ్మవారి దగ్గరకు వెళుతుండటం చూసి అక్కయ్య పరవశించిపోతుండటం చూసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి - బుజ్జివాసంతి ......... మీరు అందరితోపాటు లోపల కూర్చుని రైట్ అంటేనే ఫ్లైట్ ఎగురుతుంది .
Yes yes yes ............ అందరూ సంతోషంతో కేరింతలు వేస్తున్నారు .
అక్కయ్య : పెద్దమ్మా .......... 
పెద్దమ్మ : అవును తల్లీ ........... అని దారిని చూయించారు .

అక్కయ్య : పెద్దమ్మా - చెల్లీ - అక్కయ్యలూ .......... మొదటిసారి విమానం ఎక్కబోతున్నాను , భయం వేస్తోంది . ఎంత పెద్దదో చూడండి .
మాకు కూడా అని అంటీవాళ్ళంతా ఒకరిచేతిని మరొకరు పట్టుకుని ప్రార్థిస్తున్నారు .
మహీ ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ......... మేమూ మొదట ఎక్కేటప్పుడు ఇలానే భయపడ్డాము అని మనసులో అనుకుని నవ్వుకున్నారు .
బుజ్జాయిలయితే ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైట్ ......... అంటూ పరుగున లోపలికి వెళుతున్నారు .
అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ........... ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాక భయపడినందుకు మీరే నవ్వుకుంటారు రండి అని అక్కయ్య ప్రక్కనే లోపలికి నడిచారు . 
 ఈ గ్యాప్ లో కృష్ణగాడు - తమ్ముళ్లు ........... మొత్తం లగేజీని ఫ్లైట్ లోకి మార్చేశారు .
రాథోడ్ .......... కాక్ పిట్ లోకి నేను జంప్ అని పరుగుతీసి డోర్ చాటు నుండి తొంగి చూస్తున్నాను .

అమ్మా ......... ఏమాత్రం భయపడకండి రండి చూడండి మీ బుజ్జిచెల్లి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని స్వాతి స్వప్న అక్కయ్యకు ధైర్యం చెప్పి ఫ్లైట్ లోపలికి పిలుచుకునివచ్చారు .
అక్కయ్య అడుగుపెట్టి చుట్టూ అలా చూస్తుండిపోయారు . 
అమ్మా అమ్మా .......... అని ఏంజెల్స్ -  అక్కయ్యా అక్కయ్యా ......... అని బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ ఆపకుండా ముద్దుల వర్షం కురిపించారు .
అక్కయ్య : తేరుకుని బుజ్జిచెల్లీ - తల్లులూ .......... స్వర్గంలోకి అడుగుపెట్టామా ? . Wow బ్యూటిఫుల్ ........... ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు . 
ఏంజెల్స్ : మావ ........... పెద్దమ్మ మనందరికోసం స్పెషల్ ఫ్లైట్ రప్పించారు . 
అక్కయ్య : మాట్లాడేంతలో ..........
పెద్దమ్మ : తల్లీ వాసంతి ఖర్చు గురించి ఏమైనా మాట్లాడావో ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు కిందకు దూకేస్తాను .
అంతే అందరితోపాటు అక్కయ్య కూడా నవ్వేశారు . బుజ్జాయిలు అంతులేని ఆనందంతో విండో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . మహివాళ్ళు బుజ్జాయిలందరికీ జాగ్రత్తలు చెప్పి సీటబెల్ట్స్ వేశారు .

వాసంతి - అక్కయ్యా - చెల్లీ ........... నీ వలన నీ మొక్కువలన మొదటిసారి ఫ్లైట్ లో వెళ్లబోతున్నాము లవ్ యు లవ్ యు లవ్ యు ........... అంటూ మహి ఫ్రెండ్స్ అమ్మలు , అక్కయ్యను కౌగిలింతలతో ముద్దులతో ముంచెత్తి వెళ్లి లగ్జరీ సోఫా సీట్స్ లలో కూర్చున్నారు .
అక్కయ్య : పెద్దమ్మా .......... ఈ సంతోషాలన్నీ మీవలననే అని ఉద్వేగానికి లోనౌతున్నారు .
పెద్దమ్మ : అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టి , తల్లీ ........... ఈ సంతోషాలన్నీ నీవల్లనే అని తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది . అవన్నీ తరువాత అక్కడ దుర్గమ్మ తల్లి మా వాసంతి బుజ్జివాసంతి మరియు మా అందరి రాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారని నా మనసు చెబుతోంది అని అక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టారు . ఏంజెల్స్ ప్రక్కనే కూర్చుని అక్కయ్యకు సీట్ బెల్ట్ పెట్టారు . 
మేడమ్స్ : తల్లులూ .......... మా చెల్లి ప్రక్కన మేము లేవండి లేవండి అని లాగేసి కూర్చుని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్యతోపాటు నవ్వుకున్నారు . పెద్దమ్మ తమ మనవళ్లు , బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ తోపాటు కూర్చున్నారు . మహి ఏంజెల్స్ ........ అంటీవాళ్లకు టేకాఫ్ వరకూ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని చెప్పి తమ డార్లింగ్స్ తోపాటు కూర్చున్నారు .చెల్లి కృష్ణగాడిప్రక్కనే కూర్చుని గుండెలపై వాలింది . తమ్ముళ్లు ఉత్సాహంతో వెనుక చివరన కూర్చున్నారు . 
ఎయిర్ హోస్టెస్సెస్ నేరుగా వెళ్లి can we takeoff మేడం అని అడిగారు .
అక్కయ్య కంగారుపడటం చూసి , చెల్లీ చెల్లీ .......... ఈ క్షణం నుండీ ఫ్లైట్ మీ కంట్రోల్ లోకి వచ్చేసింది . నువ్వు ఎదిచెబితే అది చేస్తుంది . 
అక్కయ్య : పెద్దమ్మ వైపు చూసి కాస్త దైర్యంగా చిన్నగా ok అన్నారు .
Yes మేడం .......... అంటూ మెయిన్ డోర్ క్లోజ్ చేయడం - ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం - అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి తమ సీట్స్ లో కూర్చోవడం చకచకా జరిగిపోయింది .

సౌండ్ చేస్తూ ఫ్లైట్ కదులగానే అక్కయ్య .......... బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై గట్టిగా చుట్టేసి కంగారుపడుతున్నారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా .......... నాకేమీ భయం లేదు . ఒక ముద్దుపెడతాను అదికూడా తమ్ముడి ముద్దు మీకు ధైర్యం వస్తుంది అని పెదాలపై ముద్దుపెట్టింది .
తమ్ముడి ముద్దా అని అక్కయ్య సిగ్గుపడేంతలో ఫ్లైట్ టేకాఫ్ అయ్యి ఆకాశంలో వెళుతోంది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... చూడండి గాలిలో తేలిపోతోంది , మీ బుజ్జాయిలు చూడండి విండోస్ నుండి చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని చూయించింది .
అక్కయ్య : నవ్వుకుని , బుజ్జిచెల్లీ ......... తమ్ముడి ముద్దుతో భయం మొత్తం పోయింది . ఈ అనుభవం చాలా బాగుంది అని ముద్దులతో ముంచెత్తారు . 
మేడం : చెల్లీ .......... విండో వైపు కూర్చుని చూడు అని అక్కయ్య సీట్ బెల్ట్ తీసేసి లేచి ఎదురుగా కూర్చున్నారు .

అక్కయ్య : విండో దగ్గరకు జరిగి మొదట మేఘాలను వెంటనే కింద భూమిపై చిన్నచిన్నగా కనిపిస్తున్న వాటిని చూసి సంతోషంతో ఆశ్చర్యపోయారు . బుజ్జిచెల్లీ ......... కొన్నిరోజుల్లో తమ్ముడితోపాటు ఫ్లైట్ లో వెళ్లాలని టికెట్స్ కూడా బుక్ చేసాను విడిపోయాము - మన తమ్ముడి స్థానంలో నా బుజ్జిచెల్లి ఉంది ఈ సంతోషంతో తృప్తి చెందుతాను అని కళ్ళల్లో చెమ్మ ...........
బుజ్జిఅమ్మ : అమ్మవారి మొక్కు తీర్చుకోగానే మా అక్కయ్య కోరిక తప్పకుండా తీరుతుంది అంతవరకూ తమ్ముడి ముద్దులు నేను ఇస్తానులే అని మళ్ళీ పెదాలపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నిజం చెబుతున్నాను - నీ ముద్దులు అచ్చు తమ్ముడి ముద్దుల్లానే ఉన్నాయి అని మరింత సిగ్గుపడ్డారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... తమ్ముడి ముద్దులు ఎన్ని ఆస్వాదించారు అని చెవిలో గుసగుసలాడింది . 
అక్కయ్య : అందమైన సిగ్గు ఆ వెంటనే కాస్త బాధతో బుజ్జిఅక్కయ్యను ఘాడంగా గుండెలపై హత్తుకుని , రెండో మూడో అంతే బుజ్జిచెల్లీ ........... , పాపం తమ్ముడు చాలా ముద్దులు ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు కానీ నేనే ఇది సమయం కాదు సమయం కాదు అని అడ్డుకున్నాను , అందుకేనేమో నాకీ శిక్ష అని బుజ్జిచెల్లి పెదాలపై ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ........... కొన్ని తమ్ముడికి కూడా దాచుకోండి . తమ్ముడు కనిపిస్తే ముద్దులు ఆగవు అనుకుంటాను . 
అక్కయ్య : ముఖం సంతోషంతో వెలిగిపోయింది . మాటల్లో చెప్పలేను బుజ్జిచెల్లీ ...... , నా ముద్దులే కాదు మన మహి ముద్దులు కూడా మన తమ్ముడికే సొంతం .

మేడమ్స్ - అంటీ : చెల్లీ చెల్లీ ......... తప్పే కానీ మీ గుసగుసలను చాటుగా వింటున్నాము . మహి ముద్దులు మాత్రమేనా ........ నీ మిగతా ముగ్గురు తల్లుల ముద్దులు .........
అక్కయ్య : అక్కయ్యలూ .......... మీకు ఇష్టమేనా ? . 
మేడమ్స్ : ప్రాణం , అయినా వాళ్ళు మీ కూతుర్లు మీ ఇష్టం - మా ఇష్టాఇష్టాలతో పనిలేదు అని అక్కయ్య కురులపై ముద్దులుపెట్టి ఇప్పుడు చెప్పండి అన్నారు .
అక్కయ్య : మేడమ్స్ మరియు అంటీ కళ్ళల్లోకి చూసి ఎందుకు అక్కయ్యలూ .......... 
మేడమ్స్ : ఇప్పుడు చెప్పలేము చెల్లీ కానీ నీకోరిక తీరడమే మాకు ఇష్టం . చెప్పు చెప్పు .
అక్కయ్య : ఎన్నో ప్రశ్నలు ........ ok ok అక్కయ్యలూ , నా నలుగురు తల్లులూ మా తమ్ముడి సొంతం . 
మేడమ్స్ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ అని మురిసిపోయారు . 

 బుజ్జిఅమ్మ : మహి - ఏంజెల్స్ ........... డల్ గా ఉండటం చూసి పెద్దమ్మకు చెప్పారు .
పెద్దమ్మ : బుజ్జిజానకి నాకు తెలిసి మీ నాన్న కోసం అలా ......... , 
బుజ్జిఅమ్మ : అర్థమైంది అర్థమైంది పెద్దమ్మా .......... , చూడండి చిటికెలో మన తల్లులను ఎలా నవ్విస్తానో అని సీట్ బెల్ట్ తీసుకుని ఏంజెల్స్ దగ్గరకువెళ్లింది . తల్లులూ ........... మీ కళ్ళల్లో చెమ్మ మీ మావయ్య కోసమే కదా ,
వెనుకే కూర్చున్న చెల్లి : అవునవును బుజ్జిఅమ్మా .......... , పాపం అన్నయ్యను చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు అని నవ్వుని ఆపుకుని కృష్ణగాడి గుండెలపై మరింత అతుక్కుపోయింది .
బుజ్జిఅమ్మ : తల్లులూ .......... అది మీ అమ్మ కోరిక మరి ఏమి చేయగలం . ట్రిప్ పూర్తయ్యేంతవరకూ ఈ ప్రేమ విరహం తప్పదు - మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి , మీ మనసును మీ మావయ్య నుండి మరల్చాలి కమాన్ కమాన్ రాథోడ్ అంకుల్ మీకు ఫ్లైట్ సర్క్యూట్ గురించి వివరిస్తారంట రండి రండి .
ఏంజెల్స్ : మరింత చెమ్మతో ఊహూ .......... అంటూ తలలు దించుకునే ఊపారు .
బుజ్జిఅమ్మ : కాక్ పిట్ వరకూ వెళ్ళకుంటే మీరే బాధపడతారు రండి తల్లులూ please please please .........

చెల్లి : శ్రీవారూ ఒక్కనిమిషం అని వాడి పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లేచి , తల్లులూ ........... రండి రండి అని నలుగురి సీట్ బెల్ట్స్ తీసి నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చి కాక్ పిట్ లో వదిలి వెళ్లిపోయారు . 
ఒకరొకరి చేతులను పట్టుకుని సైలెంట్ గా నిలబడి ఉండటం చూసి రాథోడ్ నాతోపాటు నవ్వుకుని , బ్రో ఆటో పైలట్ లో ఉంచాను ఎంజాయ్ అనిచెప్పి పైలట్ క్యాబిన్ లోకి వెళ్లిపోయారు . 

 నలుగురివైపు తిరిగి నవ్వుకుని , ఏంటి మేడమ్స్ పైలట్స్ అవ్వాలని అంత ఆశగా ఉందా ? .
ఒక్కసారిగా నలుగురి పెదాలపై చిరునవ్వులతో మావయ్యా మావయ్యా .......... అంటూ స్టీరింగ్ పట్టుకున్న నామీదకు జంప్ చేసేసారు .
నో నో నో ............ ముందే చెప్పాను నో హగ్స్ నో కిస్సెస్ ......... 
ఏంజెల్స్ : కన్నీళ్లను తుడుచుకుని పో మావయ్యా అని నా గుండెలపై చెంపలపై ఇప్పటివరకూ వాళ్ళు ఎంత విరహాన్ని అనుభవించారో ఆ తాపాన్ని నాపై చూయించి , లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా .......... అంటూ గుండెలపై భుజాలపైకి చేరిపోయారు . మావయ్యా ......... పైలట్ డ్రెస్ సూపర్ .
లవ్ యు ఏంజెల్స్ ,  కూల్ కూల్ కూల్ ........... ఏదైనా బటన్ ప్రెస్ అయితే డేంజర్ రండి రండి వెనుక కూర్చుందాము అని సోఫాలో కూర్చోబెట్టాను . వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చుని అక్కయ్యను - బుజ్జిఅక్కయ్యను - మిమ్మల్ని వదిలి నేనూ ఉండలేను కదా . రాథోడ్ ఐడియా ఇది - థాంక్స్ చెప్పాలంటే రాథోడ్ కు చెప్పండి . బుజ్జాయిలు అందరూ టిఫిన్ తినలేదనుకుంటాను - నన్ను చూసారు కదా సంతోషంగా వెళ్లి వడ్డించండి . మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడే ఉంచితే నన్ను ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు .
ఏంజెల్స్ నవ్వుకుని మావయ్యా మావయ్యా .......... అంటూనే వెళ్లి శోభ మేడం కు థాంక్స్ చెప్పేసి , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మకు - చెల్లికి ముద్దులుపెట్టారు . లావణ్య వాళ్ళతో కలిసి  టిఫిన్ టైం , అమ్మలు ఒక్కొక్క వంట చేసుకొచ్చారు ఎవరికి ఏమిష్టమో చెబితే అందిస్తాము .

మేడమ్స్ : చెల్లీ ......... నువ్వు ఏమి తింటావో అదే మేమూ తింటాము . 
అక్కయ్య : అక్కయ్యలూ ............ మన్నించండి అమ్మవారి దర్శనం చేసుకునేంతవరకూ ఉపవాసదీక్షలో ఉండాలనుకుంటున్నాను . 
మేడమ్స్ : అంతకన్నా అదృష్టమా ........ , బాగా గుర్తుచేశావు చెల్లీ లవ్ యు లవ్ యు మేము కూడా - చెల్లి అంటీవాళ్ళు విని ఆ అదృష్టం మాకు కూడా - చివరికి ఏంజెల్స్ తన డార్లింగ్స్ కూడా దర్శనం చేసుకున్న తరువాతనే ప్రసాదం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు . 
అందరూ : తల్లీ - వాసంతి ........... మా ఇష్టపూర్వకంగానే చెబుతున్నాము . నువ్వు బాధపడకు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యలూ - చెల్లెళ్ళూ........... , తల్లులూ ....... బుజ్జాయిలకు తినిపిద్దాము అని వడ్డించుకుని తినిపించారు . బుజ్జిఅక్కయ్యకు తినిపించబోతే ష్ ష్ ష్ .......... మా అక్కయ్య ఉపవాసం అయితే నేనుకూడా అని పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు .

అంతలోనే విజయవాడ లో ల్యాండ్ అవుతున్నాము అని అనౌన్స్మెంట్ , 5 నిమిషాలలో ల్యాండ్ కూడా అయ్యింది .

Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 05:59 PM



Users browsing this thread: 61 Guest(s)