Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 పెదాలపై బుగ్గలపై మధురమైన ముద్దులు , కొద్దిసేపటికి సూర్యకిరణాలు కళ్ళను స్పృశించడం వలన మెలకువరావడంతో వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను . 
తమ్ముడూ ............ మేము రెడీ అంటూ బుజ్జిఅక్కయ్య అమాంతం ఎగిరి నా గుండెలపైకి చేరిపోయింది . 
బుజ్జిఅక్కయ్యా .......... అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచి చూస్తే తనతోపాటు బుజ్జాయిలంతా బుజ్జి పట్టువస్త్రాలలో బుజ్జిదేవతల్లా చిరునవ్వులు చిందిస్తున్నారు .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ , గుడ్ మార్నింగ్ అంకుల్ అంకుల్ ............. అంటూ అందరూ విష్ చేశారు .
బుజ్జిఅక్కయ్యకు పెదాలతో బుగ్గలపై - బుజ్జాయిలకు చేతులతో బుగ్గలను స్పృశించి గుడ్ మార్నింగ్ చెప్పాను . ఈ డ్రెస్ లలో సూపర్ గా ఉన్నారు .
బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలు : తమ్ముడూ ............ నన్నేమో మన అక్కయ్య - నా ఫ్రెండ్స్ ను వాళ్ళ వాళ్ళ అమ్మలు ఇలా రెడీ చేశారు అని మంచం పై లేచి నిలబడి చూయించారు .
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ............ ఉమ్మా ఉమ్మా నా దిష్టి నే తగిలేలా ఉంది ఏమంటారు ఏంజెల్స్ అని చుట్టూ చూసాను .
బుజ్జిఅక్కయ్య : అందరూ కింద రెడీ అవుతున్నారు . అక్కయ్య ....... స్నానానికి వెళ్లడంతో మేము ఇలా వచ్చాము . తమ్ముడూ .......... అంటూ చెవిదగ్గరికువచ్చి నిన్నే తలుచుకుంటూ సిగ్గుపడుతూ బాత్రూమ్ లోకివెళ్లారు . మరికొద్దిసేపట్లో మొక్కు తీర్చుకోబోతున్నాను మన తమ్ముళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు బుజ్జిచెల్లీ అని ఏకంగా నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టేశారు అని నా బుగ్గను కొరికేసింది . 
స్స్స్ .......... బాగుంది అని సిగ్గుపడుతూనే బుజ్జిఅక్కయ్యను గుండెలపై ప్రాణంలా హత్తుకుని , లవ్ యు లవ్ యు sooooo అక్కయ్యా అని మురిసిపోయాను . 
బుజ్జిఅక్కయ్య : కింద అక్కయ్య రెడీ అయిఉంటారు . లోపల బెడ్ పై నీ ప్రియురాళ్లు డ్రెస్ రెడీగాఉంచారు - అలాగే అక్కయ్యకు కనిపించకుండా ఎలా వస్తారో అని నా బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్ తోపాటు కిందకువెళ్లిపోయారు . 
లోపలికి వెళ్ళిచూస్తే బెడ్ పై డ్రెస్ తోపాటు లగేజీ కూడా సర్ది ఉండటం చూసి లవ్ యు ఏంజెల్స్ అని తలుచుకున్నాను . బాత్రూమ్లో నుండి కృష్ణ గాడు రావడం చూసి రేయ్ మామా .......... అక్కయ్య నీకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారురా మొత్తం నువ్వే చూసుకోవాలి తొందరగా కిందకువెళ్లు అని ఒకదెబ్బవేసి టవల్ అందుకుని లోపలికివెళ్ళాను .

కృష్ణ : రేయ్ మామా నీ మొబైల్ రింగ్ అవుతోంది మహి నుండి అని బాత్రూమ్లోకి అందించాడు . 
హలో మహీ ............ బెడ్ పై కొత్త డ్రెస్ పెట్టలేదు .
మహి : మావయ్యా .......... లవ్ యు , కొత్త డ్రెస్ వేసుకుంటే అమ్మకు అనుమానం వచ్చేస్తుంది . 
అర్థమైంది అర్థమైంది మహీ ........ లవ్ యు . 
మహి : వేణుగానంలా నవ్వి , మావయ్యా .......... మా డార్లింగ్స్ తోపాటు స్వయంగా వెళ్లి అమ్మలందరినీ పిలుచుకునిరామా ......... 
మీ ఇష్టమే నా ఇష్టం రా , ఒంటరిగా వెళ్ళకండి వదినలతోపాటు వెళ్ళండి .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా , వెంటనే వచ్చేస్తాము ఉమ్మా ...........
లవ్ యు రా అంటూ బ్రష్ అందుకున్నాను .

కింద మహి : అక్కయ్యలూ - లావణ్యా పద్మ డార్లింగ్స్ .......... మావయ్య ok అన్నారు పదండి అని నేరుగా అక్కయ్య - చెల్లి దగ్గరకువెళ్లి విషయం చెప్పి బుజ్జిఅక్కయ్యను బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తి వదినలతోపాటు కార్లలో బయలుదేరారు . అక్కయ్యలూ - డార్లింగ్స్ .......... ముందుగా ఎవరి ఇంటికి ? .
అందరి నోటి నుండి ఒకే పేరు పద్మ పద్మ పద్మ ............
పద్మ : పోండి డార్లింగ్స్ నాకు సిగ్గేస్తోంది . 
అందరూ నవ్వుకున్నారు .
లావణ్య : అక్కయ్యా ......... దారి నేను చూయిస్తాను . నాలుగు కార్లు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగాయి . పద్మను చూసి సెక్యూరిటీ మెయిన్ గేట్స్ పూర్తిగా తెరవడంతో నేరుగా లోపలికివెళ్లారు . బిల్డింగ్ చూసి అప్పటివరకూ చూడని వాళ్ళు మహితోపాటు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు . 
పద్మ కిందకుదిగి డార్లింగ్స్ లోపలికి రండి ఈ క్షణం నుండీ మన ఇళ్లు , అమ్మ మీకోసం వేడివేడిగా టిఫిన్ చేస్తోంది అని చేతులను అందుకుని పిలుచుకొనివెళ్లింది . అమ్మా అమ్మా ........... మహితోపాటు తన ప్రాణమైన అక్కయ్యలు - ప్రియమైన డార్లింగ్స్ వచ్చారు .
అంతే వంట గదిలోనుండి గరిటేతో పరుగునవచ్చి తల్లులూ మహి లావణ్య కారుణ్య .......... మిమ్మల్ని కలవాలని ఎంత ఆశతో ఎదురుచూస్తున్నానో తెలుసా ? .
మహివాళ్ళు : మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతోంది అమ్మా , ఎలా ఉన్నారు అని పాదాలను స్పృశించారు . 
పద్మ అమ్మ : మురిసిపోయి తల్లులూ తల్లులూ ........... అంటూ గుండెలపైకి తీసుకుని , తల్లీ పద్మ ......... నీ డార్లింగ్స్ గురించి నువ్వు చెప్పినవన్నీ తక్కువే , తల్లులూ ........ మీకోసం స్వయంగా నేనే వంట చేసాను . 
మహివాళ్ళు : లవ్ యు అమ్మా ......... , వంట తరువాత , మీరేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నారు .
పద్మ అమ్మ : తల్లులూ .......... అమ్మవార్ల దర్శనం ఎవరికి దక్కుతుంది ఆ అదృష్టం సంతోషంగా వెళ్లి వచ్చెయ్యండి . బిజినెస్ పనిమీద ముంబై ...........
అందరూ : అమ్మా .......... మేము వచ్చినది మిమ్మల్ని పిలుచుకునివెళ్లడానికి , ఇది పద్మ రాకపోయినా పర్లేదు మా అమ్మ రాకపోతే మేముకూడా వెళ్ళేది లేదు . మీరు ముంబై వెళ్లేంతవరకూ ఇక్కడే ఉండిపోతాము అంతే అని అక్కడే కూర్చోబోయారు . అమ్మా .......... అంకుల్ హాల్లోనే ఉన్నారు చెప్పండి పర్మిషన్ తీసుకోవాలా తీసుకుంటాము . అమ్మవారి దర్శనానికి అమ్మలందరితోపాటు వెళ్లకపోతే ఇక వెళ్లి ఏమిలాభం - అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతాము - అవ్వనీలే మా అమ్మలు లేకుండా వెళ్లగా వచ్చే పుణ్యం మాకు అక్కరలేదు . అంకుల్ అంకుల్ ............
ఆ మాటలు విన్నట్లు అంకుల్ స్వయంగా వంట గది దగ్గరకువచ్చి my lovely డార్లింగ్ బిజినెస్ మీటింగ్ నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా వెళ్లివచ్చెయ్యండి . అమ్మవార్ల కృప వల్లనైనా మన మెయిన్ డ్రీమ్ ప్రాజెక్టు మన సొంతం కావచ్చేమో ...........
మహివాళ్ళు :  యాహూ యాహూ ........... అంటూ కేకలువేసి సంతోషం పట్టలేక పద్మ అమ్మను అమాంతం పైకెత్తేశారు . థాంక్స్ అంకుల్ థాంక్యూ sooooo మచ్ .
పద్మ అమ్మ : సంతోషించి అలాగే అలాగే ముందు టిఫిన్ చెయ్యండి . 
మహి : అమ్మా ........... మీలానే మా డార్లింగ్స్ అమ్మలందరినీ ఒప్పించలేమో , సమయం లేదు , పద్మ ......... ప్రయాణంలో తిందాము అన్నింటినీ తీసుకుని అమ్మతోపాటు ఇంటికివచ్చెయ్యి , అమ్మా ......... అమ్మవారిలా రెడీ అయ్యి వచ్చెయ్యండి అని బుగ్గపై ముద్దుపెట్టి బయటకువచ్చారు . లావణ్య కారుణ్య ఇంద్రాణి  .......... ఒక్కొక్కరమూ ఒక్కొక్క కార్లలో మన డార్లింగ్స్ ఇంటికివెళ్లి ఎలా అయినా అమ్మలను ఒప్పించి 8 గంటలకల్లా ఇంటిదగ్గరకు చేరుకోవాలి . 
Yes yes ........... అంటూ మహి ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క కారులో నలువైపులకూ బయలుదేరి అందరి అమ్మలతోపాటు ఇంటికి చేరుకున్నారు . 

మహి ద్వారా విషయం తెలిసుకుని బయటే వేచిచూస్తున్న అక్కయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు . బుజ్జిఅక్కయ్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు . పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నారు . 
పెద్దమ్మ : తల్లీ .......... నీ మనసులోని ఆంతర్యం తెలిసింది . వీరే కాదు వైజాగ్ మొత్తం కలిసొచ్చినా సంతోషమే , నా వాసంతి తల్లి కోరిక తీర్చుకోవడానికి ఈ మాత్రం ముత్తైదువులైనా లేకపోతే ఎలా ..............
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మా ......... అంటూ గుండెలపైకి చేరిపోయారు . పెద్దమ్మా ........... మన కార్లు సరిపోయేలా లేవు - మనం విజయవాడకు కార్లలోనేనా లేక ఎందులో వెళుతున్నాము . 
పెద్దమ్మ : తల్లీ .......... ఆ సంగతి నాకు వదిలెయ్యి , నువ్వు కేవలం నీ బుజ్జిచెల్లి మరియు అమ్మవారి దర్శనం మొక్కు గురించి మాత్రమే ఆలోచించు , 9 కి ప్రయాణం కాబట్టి 15 నిమిషాలలో బయలుదేరాలి అని నుదుటిపై ముద్దుపెట్టి లోపలికి పంపించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... ఇప్పుడువెళ్లి మొక్కు తీర్చుకుని రాత్రికల్లా వచ్చేస్తాము కదా అందరూ పెద్ద పెద్ద లగేజీ తీసుకొచ్చారు అని ఆశ్చర్యంతో చూస్తున్నారు కదూ ............
అక్కయ్య :  చిరునవ్వు నవ్వి ష్ ష్ ........... అని ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : ఏమో అక్కయ్యా ........ మొక్కు తీర్చుకునే వస్తువులేమో ........
అక్కయ్య : అవునవును ఈ మాత్రం తెలియలేదు నాకు అని లెంపలేసుకుని , మా బుజ్జిచెల్లికి అన్నీ తెలుసు అని గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తి అందరినీ సంతోషంతో పలకరించి బుజ్జిఅక్కయ్యను అందరి ప్రాణంలా పరిచయం చేసారు .

మహి లావణ్యవాళ్ళు అయితే అమ్మలూ .......... అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం - మా డార్లింగ్స్ రాకపోయినా పర్లేదు మీరు ............
డార్లింగ్స్ : మహీ లావణ్య .......... అంటూ తియ్యని కోపంతో కొట్టడానికి రావడంతో , 
అవునవును మీరు రాకపోయినా సంతోషమే అని ఆటపట్టిస్తూ పరిగెత్తడం చూసి అందరూ చిరునవ్వులు చిందిస్తూ నిముషాలలో  కలిసిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 05:58 PM



Users browsing this thread: 53 Guest(s)