Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(01-12-2020, 07:45 AM)Mahesh.thehero Wrote: Extremely extremely sorry sorry sorry .  Long long long gap ........... Site లోకి enter అవ్వగానే ఏదో తెలియని ఆనందం . Miss you sooo much friends .
 Thankyou so so so so  sooooooooooo................. Much for your love and support .
అప్డేట్ మొదలెట్టేసాను . అప్డేట్ తో కలుద్దాము . 

ఒక చిన్న ప్రియమైన సహాయం గ్యాప్ వచ్చినది కదా మీకు గుర్తున్న క్యారెక్టర్లను నాకు గుర్తు చెయ్యగలరు ............ ఎందుకంటే ఒక్కరినీ కూడా మిస్ అవ్వడం నాకు - మీకు కూడా ఇష్టం ఉండదు అని తెలుసు please please please ................. 

లవ్ యు గయ్స్ మీ మహేష్ ..............


మిత్రమా మహేష్.....
JTKP  తర్వాత మీ అన్ని కథలు బాగానే ఉన్నా నాకు జీవితగమ్యం కథ చాలా హర్ట్ టచింగ్ గా అనిపించింది.....
ముఖ్యంగా మహేష్ నిరుద్యోగ కష్టాలు అనుభవించే ఎపిసోడ్ వరకు ప్రతి ఎపిసోడ్ లోను గుండెను మెలితిప్పే ఎమోషన్స్ తో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చెప్పలేనన్ని.....
కానీ కథలోకి మహి ఎంటర్ ఎవ్వగానే ఈ కథకూడా మిగతా కథ లలాగే బాగుంది... చదవొచ్చు అనేలా అయిపోయింది....
ముందు నుండి కథలో వాసంతి పాత్రను కథానాయికగా చూపించి చివరకు వచ్చేసరికి సైడ్ హీరోయిన్ లా పరిమితం చేశారని అనిపించింది....
విమర్శించారని అనుకోకుండా నా అభిప్రాయం ను సానుకూలంగా తీసుకుంటారని కోరుకుంటున్నా.....
[+] 1 user Likes bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by bhaijaan - 01-12-2020, 10:11 AM



Users browsing this thread: 59 Guest(s)