Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మన్మధ సామ్రాజ్యం - మినీ శృంగార కథలు
#30
       హూ కిల్డ్ అవంతిక

హైదరాబాద్.... ఓ ఆర్ ఆర్..... 125 కిమీ రాయి.... స్కోడా రాపిడ్ ... బ్లాక్ కార్....చెట్టు కి డీ కొట్టింది....అందులో ఉన్న 30 ఏళ్ల యువతి స్పాట్ డెడ్....


కంట్రోల్ రూం కి ఫోన్ కాల్ వచ్చింది...ఈ ఇన్ఫర్మేషన్ తో....వెంటనే పాట్రోలింగ్ పార్టీ ని డిస్పాచ్ చేశారు....స్పాట్ కి అంబులెన్స్ సెక్యూరిటీ అధికారి వాన్ చేరుకున్నాయి...అప్పటికే ప్రాణాలు కోల్పోయిన యువతి ని అవంతిక గా గుర్తించారు...ఒక ఫేమస్ ఆడ్ ఏజెన్సీ లో మంచి పొజిషన్ లో ఉన్న యువతి....చూస్తే నార్మల్ ఏక్సిడెంట్ గా అనిపించింది ....సెక్యూరిటీ ఆఫీసర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏక్సిడెంట్ గా రిజిస్టర్ చేసుకున్నారు...కార్ ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళింది...బాడీ గవరన్మెంట్ మార్చురీ కి పోస్ట్ మార్టం కి చేర్చారు....అవంతిక కు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు....ఆమె పెట్టే విడియో లంటే వాళ్ళకి పిచ్చి...ఆమె చాలా అందంగా ఆకర్షణీయంగా  ఉండి యువత ను రెచ్చగొట్టే ఫిగర్ తో ...కొంచెం స్కిన్ షో చూపించి ఫాలోవర్స్ ని పెంచుకుంది ...అందుకే ఆమె డెత్ గురించి రెండు మూడు న్యూస్ ఛానెల్స్ స్క్రోల్స్ కూడా వేశాయి....

డీజీపి వెంటనే ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న కి కబురు పెట్టాడు...
ప్ర : గుడ్ మార్నింగ్ సర్..
డీజీపీ : ప్రద్యుమ్న...ఈ కేసు స్టడీ చేసి క్లోజ్ చేయించు...హై ప్రొఫైల్ కేస్...అందుకే నీకిస్తున్నా.... ఐ డోంట్ వాంట్ ఎనీ మంకీ బిజినెస్ ఇన్ దిస్ కేస్...
ప్ర : ఎవరు సర్.... ఆక్ట్రేస్ ఆర్ పొలిటీషియన్ హహ్?
డీజీపి : హా...ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ...మన కర్మ కొద్ది తగుల్తారు ఇలాంటి వాళ్ళు...తాగి తందనాలడి ఎక్కడో సస్తారు...మనకి తలనొప్పులు తేవడానికి...
ప్ర : ఒకే సర్... ఐ విల్ టేక్ కేర్....అని సల్యుట్ చేసి బయటికొచ్చాడు...
కర్మ రా బాబు ఇలాంటి పనికిమాలిన కేస్ లు నాకే వస్తాయి... ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే ప్రతీవాడు సెలబ్రిటీ అయి సచ్చారు...అని తిట్టుకుంటూ వెళ్ళాడు...

సారసరి మార్చురీ కి వెళ్ళాడు...పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం...
ప్ర : డాక్టర్ ఆ అవంతిక పోస్ట్ మార్టం రెడీ అయిందా...
డా : హా రండి ఇన్స్పెక్టర్ ఇప్పుడే అయ్యింది.... ఆ షాక్ లో నే ఉన్నా...
ప్ర : ఏమయింది డాక్టర్...
డా : ఇది ఏక్సిడెంట్ కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్
ప్ర : ఎంటి ఏం మాట్లాడుతున్నారు...
డా : హా మర్డర్ ప్లాన్ చేసి ఏక్సిడెంట్ లా మార్చారు....పైగా హేవీ డ్రింక్ కదా...అందుకే ఎవ్వరికీ డౌట్ రాకుండా ప్లాన్ చేశారు...

రిపోర్ట్ చేతికి తీసుకుని ప్రద్యుమ్న షాక్ అయ్యాడు ....డేట్ బై బ్లడ్ క్లాట్టింగ్... ఎవరో సిరెంజ్ లో గాలి నింపి నరాల్లో కి పంపాడు...కొన్ని నిమిషాల్లో ఇలా చేస్తే బ్లడ్ క్లాట్ అయి ప్రాణాలు పోతాయి అన్న పాయింట్ తెలుసుకుని తెలివిగా చేశాడు...ఆ తర్వాత కార్ ని ఏక్సిడెంట్ లా చెట్టు కి కొట్టించి ఫ్రేం చేశారు.... ఇట్స్ ఎ పెర్ఫెక్ట్ మర్డర్..
ప్ర : హ్మ్మ్....ఎనీ ...రేప్ అటెంప్ట్??
డా : రేప్ లాంటిది ఏమి లేదు... కానీ షీ వాస్ సెక్సువల్లీ వెరీ ఆక్టివ్....మన బ్యాడ్ లక్ తను 2 డేస్ ముందు సెక్స్ చేసింది.... దాట్ టూ ఎనల్...
ప్ర : చీ ...ఈ కాలం అమ్మాయిలు....!!!
డా : ఏదైనా వీర్య కణాలు దొరుకుతాయి అని ట్రై చేస్తున్న...వాడిని పట్టుకోవచ్చు అని...చూద్దాం ....అప్పటి దాకా మీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించండి....ఇదిగో రిపోర్ట్...
ప్ర : ఓకే థ్యాంక్స్ డాక్టర్...

ప్ర : సర్...
డీజీపీ : చెప్పు ప్రద్యుమ్న..
ప్ర : సర్ ఈ అవంతిక కేస్ ఏక్సిడెంట్ కాదు ...మర్డర్ అయింది అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు...
డీజీపీ : వాట్ నాన్సెన్స్ ....
ప్ర : అవును సార్...నేను షాక్ అయ్యాను ...కానీ అదే నిజం..
డీజీపీ : షిట్....సరే ఈ విషయం మీడియా కి లీక్ అవ్వకుండా ఇన్వెస్టిగేట్ చేయి....అసలు ఎవరికి తెలియకూడదు...అనవసరంగా కవరేజ్ ఇవ్వద్దు ఈ కేస్ కి...
ప్ర : ష్యూర్ సర్...
అసలు ఎక్కడి నుండి మొదలెట్టాలి అని తల గోక్కున్నాడు ప్రద్యుమ్న... ముందు సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో స్పాట్ కి వెళ్ళాడు ....చుట్టూ సిసిటివి లేని బ్లైండ్ స్పొట్ ఎంచుకున్నాడు కిల్లర్....సరే అని ముందు ఎక్కడి నుండి వచ్చింది వెహికిల్ అని ఓ అర్ అర్ ఫుటేజ్ చూసాడు....అది సర్వీస్ రోడ్డు నుండి ఎక్కింది హై వే అని చూసాడు....కార్ కి ఇల్లీగల్ గా వేసిన బ్లాక్ స్క్రీన్ వల్ల ఫుటేజ్ లో లోపల ఎవరన్నది అర్టం కాలేదు.... డెడ్ ఎండ్ అయ్యింది కేస్...

సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఉన్న నుజ్జైన స్కోడా కార్ దగ్గరికి వెళ్ళాడు.....క్లూస్ టీమ్ ని పిలిపించి కార్ లో ఫింగర్ ప్రింట్స్ ఇంకేదైనా ఆధారాలు దొరుకుతాయి అని వెతికించాడు...స్టీరింగ్ మీద అవంతిక ఫింగర్స్ తప్ప ఇంకేమీ దొరకలేదు....చాలా తెలివైన కిల్లర్ అనుకున్నాడు...వెంటనే ప్రద్యుమ్న వెంట ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకుని మాఫ్టీ లో అవంతిక ఆఫీస్ కి వెళ్ళాడు...ముక్తా యాడ్ ఏజెన్సీ...నేషనల్ కంపెనీ....కోట్ల టర్నోవర్....అందులో అవంతిక పెద్ద పొజిషన్ లో ఉన్న అమ్మాయి....అందుకే పే ఎక్కువ..ఆమెకి సోకులెక్కువ...ఆమె కొలీగ్స్ ని ఫ్రెండ్స్ ని మొదట కలిశాడు ప్రద్యుమ్న.. ఆమె ఎలాంటిది...ఆమె అలవాట్లు.... ఎక్కడుంటుంది....ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా....బ్యాక్ గ్రౌండ్ ఎంటి....ఇలాంటి ప్రశ్నలతో జవాబులు వెదికాడు....అతని కి దొరికిన విషయాలు....

" అవంతిక ఒక అనాథ ...సైంట్ మెరిస్ ఓర్ఫానేజ్ లో పెరిగింది....చురుకైన అమ్మాయి ...చదువుల్లో దిట్ట....ఆమె పడ్డ కష్టాల్ని ...బాగా సంపాదించి తన గతాన్ని పాతిపెట్టాలని కసిగా లైఫ్ ని కొనసాగిస్తున్న సక్సెస్ఫుల్ ఉమన్....చిన్న వయ్సులోనే తన టాలెంట్ తో పెద్ద పొజిషన్ లోకి వెళ్ళింది.... కాని దానితో పాటు పార్టీ లైఫ్ స్టయిల్ కి అలవాటు పడింది.. ఎప్పటికప్పుడు ఎంజాయ్ మెంట్ తగ్గకుండా...లీవ్ లైఫ్ క్వీన్ సైజ్ అని చెప్తూ ఉండేది....దమ్ము కొట్టేది ....డ్రింక్ కొట్టేది....మగాళ్లకు చాలెంజ్ లు వేసేది...దేనికి జంకే రకం కాదు....మగరాయుడి లా అప్పుడపడు బిహేవ్ చేసేది .....కానీ రెగ్యులర్ అమ్మాయి లాగే తను ఇద్దర్నీ ప్రేమించింది....అదే కంపెనీ లో పని చేసే అజయ్ ని 2ఏళ్ల డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పింది....కారణం అతను తనని కంట్రోల్ చేయాలని చూసాడు .... తర్వాత కంపెనీ లో కి కొత్తగా వచ్చిన సాత్విక్ తనకంటే 2 యేళ్లు చిన్నవాడని లవ్ చేసింది....ఈ సారి మాత్రం తానే వాడిని కంట్రోల్ లో పెట్టింది...ఫ్రీ స్టైల్ కి అలవాటు పడింది.....విచ్చలవిడిగా షాపింగ్ చేసేది.... ఫ్రైడే అయితే పబ్బులు దిస్కోతెక్ లో మునిగి తేలేది...కంపెనీ సంవత్సరానికి ఒక ప్రమోషన్ కొట్టి అందర్నీ అవక్కయెలా చేసేది....ఇంకొన్ని రోజుల్లో ఎక్జిక్యూటివ్ మ్యానేజర్ కూడా కాబోతుంది అందరూ గుస గుస లాడుకునేవాల్లు....ఇంతలోనే ఇలా జరగడం అందరూ ఒకింత జాలి పడ్డారు..."

ఒక్కోకరిని పిలిచి ప్రద్యుమ్న ఈ చిక్కు ముడి విప్పాలని డిసైడ్ అయ్యాడు....ముందుగా అజయ్ ని పిలిచాడు ....
ప్ర : హై అజయ్... చెప్పు ....అవంతిక కి నీకు ఎంటి రిలేషన్
అజ్ : సర్ అవంతిక నేను 2 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నాం...ఆ తర్వాత మా మధ్య గొడవ అయ్యి విడిపోయాం ....అప్పటి నుండి జస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం అంతే...
ప్ర : నిజం చెప్పు ...ఆ అమ్మాయి సాత్విక్ కి క్లోజ్ గా ఉంటుందని నువ్వే ఏదో చేశావ్ కదూ...
అజ్ : సర్ ...నేను అలా ఎందుకు చేస్తాను ....మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని మూవ్ ఆన్ అయ్యాము ....ఆ తరువాత నాకు ఆమె మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది... షీ ఇస్ వెరీ కాస్యువల్....నాకు అలా నచ్చలేదు...అతనితో లవ్ లో ఉందని తెలుసు ....నేను అసలు ఆమెతో ఈ మధ్యలో టచ్ లో కూడా లేను....నాకు నిశ్చితార్థం అయ్యింది...నేను వేరే అమ్మాయిని ఇంకో నెలలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను...అవంతిక వాస్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్...
ప్ర : ఆమెతో పడుకున్నావా...
అజ్ :......
ప్ర : చెప్పు.... డిడ్ యు హడ్ సెక్స్ విత్ హర్...
అజ్ : మేము లవ్ లో ఉన్నపుడు కొన్ని సార్లు ఇద్దరం  కావాలి అని చేసుకున్నాం ....
ప్ర : ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే ఆమెతో చేస్తావు కదా...
అజ్ : సర్ చెప్పాను కదా సార్...వీ మూవ్డ్ ఆన్ ....ఆ తరవాత ఎప్పుడు ఆమెని అలా చూడలేదు అడగలేదు....
ప్ర : నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ...నీ అడ్రెస్స్....అన్ని ఇచ్చి వేళ్ళు ...నేను ఎపుడు అడిగినా స్టేషన్ రావాలి....ఈ సిటీ దాటి వెళ్ళడానికి వీలులేదు....
అజ్ : ఓకే సర్ ...అలాగే.... అని వెళ్ళిపోయాడు....

ప్రద్యుమ్న కి మళ్లీ ఒక డెడ్ ఎండ్ తగిలింది...ఏదో ఒకటి తేలుతుంది అన్న ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది....తర్వాత సాత్విక్ ని పిలిచాడు...బాగా ఏడ్చి ఏడ్చి చిక్కిన మొహం తో
సా : గుడ్ మార్నింగ్ సర్
ప్ర : సాత్విక్.....అవంతిక నీకు ..?
సా : గాళ్ ఫ్రెండ్ సార్..
ప్ర : గాళ్ ఫ్రెండ్ అంటే..??
సా : వీ వర్ లవర్స్ సర్...
ప్ర : ఒహ్...జస్ట్ టైంపాస్ లవర్స్ ఆ లేక పెళ్లి గట్రా ఏమైనా ఉందా...
సా : మా ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేస్తున్నా సర్....అన్ని సరిగా జరిగితే త్వరలోనే చేసుకునే వాళ్ళము...
ప్ర : లేక టైంపాస్ చేసి ...వదిలించుకోవాలని లేపేయడానికి ప్లాన్ చేసావా...
సా ; సర్ నో....నాకు తనంటే ప్రాణం...ఆమె లేకుంటే నా లైఫ్ ఊహించుకొలే కున్నా...అలాంటిది ఆమెని నేనెందుకు...స్టుపిడ్ కొశ్చెన్...
ప్ర : ఏమో ...ఆమె నిన్ను లైఫ్ లాంగ్ డామినేట్ చేసి నీకు ఫ్రీడం లేకుండా చేస్తుందని ....వద్దనుకునిండచ్చు గా
సా : సర్....ఆమె నన్ను డామినేట్ ఎప్పుడు చేయలేదు... షీ యుసెడ్ టు గైడ్ మీ....నాకు ఎప్పుడు హెల్ఫ్ఫుల్ గా ఉండేది....ఎలా సొసైటీ లో ఉండాలో చెప్పేది... ఐ వాస్ లక్కీ టు హావ్ హర్...
ప్ర ; నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా మరి
సా ; తాను చాలా రుడ్ గా ఉండేది కానీ ..తన డెసిషన్ ఎపుడు కరెక్ట్ గా ఉండేవి...అంతే కాని ఎవరిని హార్ట్ చేసే రకం కాదు...మరి ఎవరు ఇలా చేశారో...
ప్ర : నీతో కాకుండా ఇంకెవరితో అయినా అవంతిక ???
సా : నో సర్...తను ఎప్పుడూ నాతో నే క్లోజ్ గా ఉండేది .
ప్ర : ఓకే ఒక  సూటి ప్రశ్న .... ఆమెతో ఎప్పుడు సెక్స్ చేశావ్ లాస్ట్ గా...
సా : సర్ అలా ఎమీ...
ప్ర : చూడు మిస్టర్ చేయి వేసి మాట్లాడను అనుకో ..తట్టుకోలేవు మర్యాదగా చెప్పు...
సా : సర్ లాస్ట్  సండే ...తన ఫ్లాట్ లో ...
ప్ర : అర్ యూ ష్యూర్...?
సా : ఎస్ సర్....
ప్ర : సరే...నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ...నీ అడ్రెస్స్....అన్ని ఇచ్చి వేళ్ళు ...నేను ఎపుడు అడిగినా స్టేషన్ రావాలి....ఈ సిటీ దాటి వెళ్ళడానికి వీలులేదు....
సా : అలాగే సర్...

ఎక్కడికి తెగట్లేదు ఈ కేస్...కానీ ఇంకో కొత్త విషయం తెలిసింది...ఆ రోజు నైట్ కంపెనీ క్వార్టర్లీ ఈవెంట్ లో ఫుల్ డ్రింక్స్ నడిచాయి...అందరూ అటెండ్ అయ్యారు అవంతిక తో సహా...అందులోనే అవంతిక పీకల దాకా తాగింది....తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది అందరూ వారించినా....కానీ ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా హైవే వైపు ఎందుకు వెళ్ళింది....ఆమె మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేయడానికి ప్రద్యుమ్న ట్రై చేస్తున్నాడు...ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి 2 రోజులు పట్టుద్ది....ఈ లోపు ఆ కంపెనీ ఎండీ సుభాష్ ని కూడా పిలిచి అడిగాడు....సుభాష్ " అవంతిక చాలా టాలెంటెడ్...ఆమె కి ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్ వచ్చేది...ఇంతలో ఇలా జరగడం చాలా దురదృష్టం...ఆ రోజు మేము అంతా చెప్పాము...క్యాబ్ లో వెళ్ళమని కానీ తను ఇలా.... డామ్ ఇట్...మీకు మా కంపెనీ నుండి అన్ని రకాల సహకారం ఉంటుంది ....ఫుల్ కోపరేషన్ ఉంటుంది..." అని హామీ ఇచ్చాడు....

ఫ్రెండ్స్ ద్వారా కొంతమంది జులాయి వెధవలు... ఆమెని ఎపుడు టీజ్ చేసే వాళ్ళు ...ప్రపోజ్ చేసే వాళ్ళు .... అలాంటి వాళ్లందరినీ పోగేసాడు ప్రద్యుమ్న....అందరికీ సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా ...ఎవరి దగ్గర అంత సీరియస్ త్రెట్ లేదని తెలిసింది....ఈ లోపు మొబైల్ సిగ్నల్ డాటా వచ్చింది...అందులో ఒక ఆసక్తి కరమైన విషయం తెలిసింది...ఆమె కారు సర్వీస్ రోడ్ నుండి హై వే ఎక్కేముందు...సిగ్నల్ అలంకృత రిసార్ట్ లో ఆగిందని తెలిసింది.....ఏదో తట్టింది ప్రద్యుమ్న కి ....వెంటనే ఆ రిసార్ట్ వైపు చురుగ్గా కదిలాడు....

ఇంతకీ ప్రద్యుమ్న ఎలా ఈ కేస్ ని చేదిస్తాడు...ఆ రాత్రి రిసార్ట్ లో ఏం జరిగింది....అవంతిక కిల్లర్ దొరుకుతాడా...ఆమె మర్డర్ వెనుక మిస్టరీ ఏమిటి.... హూ కిల్డ్ అవంతిక.....
(స్టే ట్యూన్డ్...)
[+] 7 users Like girish_krs4u's post
Like Reply


Messages In This Thread
RE: మన్మధ సామ్రాజ్యం - మినీ శృంగార కథలు - by girish_krs4u - 18-10-2020, 10:59 PM



Users browsing this thread: 3 Guest(s)