Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి - ఏంజెల్స్ - లావణ్య పద్మ వాళ్ళు గుసగుసలాడుకుని , బుజ్జిఅమ్మా ........... మాకూ క్రికెట్ ఆడాలని ఉంది గ్రౌండ్ లో ..........
బుజ్జిఅక్కయ్య : తల్లులూ .......... అక్కయ్య - నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాము . పెద్దమ్మా .......... ఈ బ్యాట్స్ ఎత్తడం మనవల్ల కాదు - బాల్ చూడండి ఎంత గట్టిగా ఉందో ...........
వదిన : ఏమండీ ఇంకా చూస్తున్నారే వెళ్ళండి . 
అంతే అన్నయ్య .......... నావైపు చూస్తూ బయలుదేరారు . 
ప్రక్కకువెళ్లి కాల్ చేసి అన్నయ్యా ........... పెద్దవాళ్లకు వెయిట్ లెస్ బ్యాట్స్ - సాఫ్ట్ టెన్నిస్ బాల్ , బుజ్జాయిలకు ప్లాస్టిక్ బ్యాట్ - ప్లాస్టిక్ బాల్స్ తీసుకురమ్మని చెప్పాను .

అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... అని సిగ్గుపడుతూ చెవిలో గుసగుసలాడారు . 
బుజ్జిఅక్కయ్య : మీరే మా రాణి అక్కయ్యా , మీరు ఎలా ఆర్డర్ వేస్తే అలా .......... అని నేను చూస్తుండగానే అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టారు . తమ్ముళ్లూ ......... గ్రౌండ్ లో ఒక్క మగవారు కూడా ఉండకూడదు వెళ్లిపోండి వెళ్లిపోండి అని ఆర్డర్ వేశారు . 

ప్చ్ .......... ఆంటూ నిరాశతో , మహి - ఏంజెల్స్ వైపు ఆశతో చూసాను .
మహి - ఏంజెల్స్ : గుసగుసలాడుకుని , వదినలూ ........ మనకు ఈ పవర్ ప్లే సర్కిల్ బౌండరీ ......... , ఆ బౌండరీ చుట్టూ మన కార్లు అన్నింటినీ పార్క్ చెయ్యండి . గ్రౌండ్ బయట రోడ్డు లో వెళ్ళేవాళ్ళు కూడా చూడకూడదు . మావయ్యా - మహేష్ ......... కారులో దాక్కుని వీక్షించండి అని ప్రేమతో ముద్దులు వదిలారు . 
లవ్ యు అని గుండెలపై చేతినివేసుకుని ఆనందించి , రేయ్ మామా ......... ఇక్కడ జరగబోవు లవ్లీ రొమాంటిక్ మ్యాచ్ అయిపోయేలోపు తమ్ముళ్లతోపాటువెళ్లి రాథోడ్ కు వైజాగ్ అందాలను చూయించండి . రాథోడ్ ...........
రాథోడ్ : మహేష్ .......... ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా ? , నీ ఏంజెల్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చెయ్యి అని సంతోషంతో చెప్పి ఒక కారులో వెళ్లిపోయారు . 

వదినలు : మహేష్ సర్ .......... ఏ కారులో కూర్చుంటారు - ఆ కారుని ఎక్కడ పార్క్ చేయమంటారు అని ముసిముసినవ్వులతో అడిగారు . వద్దు వద్దు మీరు చెప్పకండి ఏ కారో మాకు తెలుసు అని అక్కయ్య వైట్ కార్ డోర్ ఓపెన్ చేశారు . 
ఆఅహ్హ్హ్ .......... థాంక్యూ soooooo మచ్ వదినలూ అనివెల్లి కూర్చుని అక్కయ్య పరిమళాన్ని మనసారా ఆస్వాదించాను . వదిన గారూ ......... సరిగా ఆఫ్ సైడ్ మధ్యలో పార్క్ చెయ్యండి - అక్కయ్య నావైపు తిరిగి ఆడతారు అని సిగ్గుపడ్డాను . 
వదిన : yes సర్ ......... అంటూ పవర్ ప్లే సర్కిల్ చుట్టూ మిగిలిన కార్స్ అన్నింటినీ పార్క్ చేశారు . అంతలో అన్నయ్య ఏకంగా కారునిండా కిట్స్ తో వచ్చి ఎవ్వరూ లేకపోవడం చూసి వదిన నుండి విషయం తెలుసుకుని పరుగున వెళ్లిపోవడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

మహి - ఏంజెల్స్ - లావణ్య పద్మ వాళ్ళు కారులోని కిట్స్ కిందకుదించి ఓపెన్ చేసి చూసి , బుజ్జిఅమ్మా - బుజ్జాయిలూ .......... మీకోసం అందమైన ప్లాస్టిక్ బ్యాట్స్ - బాల్స్ , మాకోసం బరువులేని చెక్క బ్యాట్స్ - బాల్స్ అని అందరికీ అందించారు . మిగిలినవి మహి - ఏంజెల్స్ అందుకుని అక్కయ్య కారులో ఉన్న నావైపు కిస్సెస్ వదిలి ఆనంది చారు . 
బుజ్జిఅక్కయ్య : అందుకుని అక్కయ్యా ......... అని చూయించి , ఎలా ఆడదాము అని అడిగారు . 
అక్కయ్య : నేను - నా బంగారు బుజ్జిచెల్లి - మా అక్కాచెల్లెళ్ళూ - బుజ్జాయిలంతా ఒకవైపు - మా తల్లులంతా ఒకవైపు .
పెద్దమ్మ : నేను - రాధ అంపైర్స్ .
అందరూ : లవ్ యు అక్కయ్యా - లవ్ యు తల్లీ - లవ్ యు అమ్మా ........... అంటూ సంతోషించారు . 
అక్కయ్య : మా కెప్టెన్ మా బుజ్జిచెల్లి - మీ కెప్టెన్ ఎవరో వస్తే టాస్ వేద్దాము .
మహి - ఏంజెల్స్ : మా కెప్టెన్ మన డార్లింగ్ లావణ్య అని బుగ్గలపై ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో ముందుకుతోసారు . 
అంపైర్స్ సమక్షంలో టాస్ వేశారు . బుజ్జిఅక్కయ్య ......... అక్కయ్య గుండెలపైనుండే హెడ్స్ చెప్పడం సరిగ్గా అదే పడటంతో యాహూ .......... టాస్ గెలిచాము ఫస్ట్ బ్యాటింగ్ అని అక్కయ్యను ముద్దులతో ముంచెత్తి , లావణ్య మహీ స్వాతి ..........ఈ క్షణం నుండీ మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ మేము - మీరు ఎనిమీస్ ...........
నా ఏంజెల్స్ నవ్వుకుని బుజ్జిఅమ్మా ............అన్నారు .
బుజ్జిఅక్కయ్య : మనం శత్రువులం అంతే ............

అంపైర్స్ ........... పిచ్ ను కూడా సగం తగ్గించి వికెట్స్ పిచ్ మధ్యలో రెడీ చేసి మొదట ఫీల్డింగ్ టీం తరువాత బ్యాటింగ్ టీమ్ ఓపెనర్లను పిలిచారు .
అక్కయ్య వెయిట్ లెస్ బ్యాట్ ను - బుజ్జిఅక్కయ్య ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని , తియ్యని నవ్వులతో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు . 
అక్కయ్య బుజ్జిఅక్కయ్య ........... బ్యాటింగ్ అని హృదయం పులకించిపోతోంది - చూడటానికి రెండు కళ్ళూ ............సరిపోతాయా అని పరవశించిపోయాను .  అక్కయ్యా - బుజ్జిచెల్లీ ........... ముందు నువ్వే బ్యాటింగ్ -లేదు అక్కయ్యా మీరే బ్యాటింగ్ ........... అని వాదులాడుకోవడం చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : బుంగమూతిపెట్టుకుని నా ప్రాణమైన బుజ్జిచెల్లి బ్యాటింగ్ చూడాలని తియ్యని కోరిక ........ 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ............ అని అని హత్తుకున్నారు . 
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో ఎత్తుకునివెళ్లి క్రీజ్ లో దించి , బుజ్జిచెల్లీ ......... ఫస్ట్ బాల్ బౌండరీ కావాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , వెంటనే పెదాలపై ప్చ్ .......... అని ముద్దుపెట్టి తియ్యని నవ్వులతో వెళ్లి రన్నర్ గా నిలబడ్డారు.
బుజ్జిఅక్కయ్య .......... నేనున్న కారువైపు చూసి ఆ ముద్దును నాకు ఫార్వార్డ్ చెయ్యడంతో అందుకుని ఆఅహ్హ్ ........ అంటూ నన్ను నేను మరిచిపోయాను . 

ఫస్ట్ బాల్ అని అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో , స్పృహలోకివచ్చి మొబైల్లో రికార్డ్ చేద్దామని మొబైల్ తీసేలోపు , ఫీల్డింగ్ నిలబడిన మహి ఏంజెల్స్ పద్మవాళ్ళతోపాటు బౌండరీ చుట్టూ నిలబడిన బుజ్జాయిలు తమ అమ్మల మొబైల్స్ లో వీడియో తీస్తుండటం చూసి మొబైల్ జేబులో పెట్టేసుకుని తనివితీరా చూస్తూ ఎంజాయ్ చేసాను .
లావణ్య అంపైర్ నుండి ప్లాస్టిక్ బాల్ అందుకుని పిచ్ పై రోల్ చెయ్యడం - అక్కయ్య అందించిన రెండు ముద్దులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు బాల్ రాగానే గట్టిగా కొట్టడంతో గ్యాప్ లో రెండు బౌన్స్ లతో ఫోర్ దాటి మరింత దూరం వెళ్ళిఆగింది .

అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... అని పరుగుపెట్టారు . అంతలో
బుజ్జిఅమ్మా ........... ఫోర్ అంటూ బుజ్జిఅక్కయ్యను అభినందించడానికి వస్తున్న మహి - ఏంజెల్స్ - లావణ్య వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకుని నేరుగా అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు .
అక్కయ్య ఆనందానికి అవధులులేనట్లు అందరివైపు చూసి నవ్వుకుని లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ......... లవ్లీ షాట్ అని ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ........ , అక్కయ్యా ......... చూడండి మనల్ని విడదీయాడానికి ఎంతమంది ఉన్నారోనని , తియ్యని కోపపు అలకతో చూస్తున్న ఏంజెల్స్ ను చూసి నవ్వుకున్నారు . మహీ స్వాతి తల్లులూ .......... చెప్పాముకదా మీరు మేము ఎనిమీస్ అని ............
బుజ్జిఅమ్మా ............
బుజ్జిఅక్కయ్య : ఎనిమీస్ అంటే ఎనిమీస్ అంతే ........ , ముందు ఫీల్డింగ్ సరిగ్గా చెయ్యండి అని అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందించారు .
సూపర్ షాట్ బుజ్జిఅక్కయ్యా ......... అని కారులో ఒంటరిగా ఎంజాయ్ చేసాను . 

అక్కయ్య ఓడిలోనుండే పదండి పదండి మీ మీ ప్లేస్ లలో నిలబడండి అని చెప్పి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకు దిగారు . నో నో ........ అంటూ మహి ఏంజెల్స్ ను ఆపి నవ్వుకుంటూ వెళ్లారు . 
లావణ్య ......... మళ్లీ బౌండరీ వెళ్ళాలి అని ప్రార్థించి బాల్ కు ముద్దుపెట్టడం చూసి అక్కయ్య - పెద్దమ్మ ......... చెరొక బుగ్గపై ముద్దుపెట్టారు .
లావణ్య తియ్యని నవ్వుతో బాల్ ను బుజ్జిఅక్కయ్య కొట్టేలా రోల్ చేశారు . ఈసారి మరింత ఉత్సాహంతో కొట్టడంతో వన్ బౌన్స్ ఫోర్ వెళ్ళింది . 
అక్కయ్యా .......... అనేంతలో మహి - ఏంజెల్స్ ......... బుజ్జిఅక్కయ్యను చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు . ఈ సారి తియ్యనికోపంతో చూడటం బుజ్జిఅక్కయ్య వంతు అయ్యింది . 
అక్కయ్యా .........
పరుగునవచ్చిన అక్కయ్య అందరినీ ప్రేమతో కొట్టి , లేదు లేదులే బుజ్జిచెల్లీ ......... అని ప్రాణంలా హత్తుకుని ముద్దుచేసి , నెక్స్ట్ ఏకంగా సిక్స్ కొట్టి వాళ్ళ తిక్క కుదుర్చు అనిచెప్పారు .
లవ్ యు అక్కయ్యా ......... అని బ్యాటుని గట్టిగా కుక్కుతూ లావణ్య తల్లీ ఇప్పుడు వెయ్యి అని వార్నింగ్ లా సైగచెయ్యడం చూసి ఆనందించాను .
డార్లింగ్ డార్లింగ్ సిక్స్ వెళ్లాలికాబట్టి నెమ్మదిగా టాస్ వెయ్యమని మహి ఏంజెల్స్ సైగచేశారు .
లవ్ యు అంటూ అతినెమ్మదిగా టాస్ వేసింది లావణ్య .
ఆశ్చర్యంగా బుజ్జిఅక్కయ్య ఫ్రంట్ వచ్చి అక్కయ్యా .......... అని తలుచుకుని కొట్టారు. సౌండ్ తో ప్లాస్టిక్ బాల్ అంతెత్తుకులేచి సిక్స్ చేరడం లోపు మహి ఏంజెల్స్ లావణ్యవాళ్ళు .......... బుజ్జిఅక్కయ్యను అమాంతం ఎత్తేసి సిక్స్ సిక్స్ సిక్స్ ........ అంటూ ఎంజాయ్ చేశారు . 
అక్కయ్య .......... బ్యాటుని పైకెత్తివచ్చి బుజ్జిచెల్లీ ........ సిక్స్ సిక్స్ అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ముద్దులవర్షం కురిపించారు .
కారు లోపలినుండే ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ ఎంజాయ్ చేసాను .

బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ముద్దులలో ఉన్న పవర్ అని ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి , అక్కయ్యా ....... ఇప్పుడు మీ బ్యాటింగ్ .
అక్కయ్య : మా బుజ్జిఅక్కయ్య ఇష్టమే మా ఇష్టం అని అంపైర్ వైపు చూసారు .
పెద్దమ్మ : అంపైర్ మేమైనా మ్యాచ్ మేనేజ్మెంట్ మన బుజ్జితల్లీదే అని నవ్వుతూ చెప్పారు .
అక్కయ్య .......... మురిసిపోయి బుజ్జిఅక్కయ్య పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి బ్యాటింగ్ కు రెడీ అయ్యారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ 3 బాల్స్ ఉన్నాయి 3 సిక్సస్ ..........
అక్కయ్య : తియ్యని సిగ్గుపడటం చూసి , 
ముద్దొచ్చేస్తున్నారు అక్కయ్యా ఆఅహ్హ్హ్........ అని ఛాతీని స్పృశించుకుని సిగ్గుతో కన్నార్పకుండా వీక్షిస్తున్నాను .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... సిక్స్ సిక్స్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

అంపైర్ అందించిన సాఫ్ట్ టెన్నిస్ బాల్ అందుకుని టాస్ బాల్ వేసింది లావణ్య .
అక్కయ్యా : తమ్ముడూ ......... అని తలుచుకుని బలంగా షాట్ కొట్టారు . అంతే బాల్ ఏకంగా లెగ్ సైడ్ పైపైకి వెళుతూ మెయిన్ బౌండరీకి కొద్దిదూరంలో నేలను తాకింది . 
అందరూ ఆశ్చర్యపోయి అలా బాల్ ట్రాకింగ్ చేస్తూ నిలబడిపోయారు .
నేను విండో నుండి పైపైకి చూస్తూ ఎంప్టీ స్పేస్ లో పడిపోయాను - నన్ను తలుచుకుని కొట్టడంతో నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి .
బుజ్జిఅక్కయ్య ........ అక్కయ్యా - అక్కయ్య ........ బుజ్జిఅక్కయ్యా అని ఇద్దరూ హతుక్కుపోయారు . 
అమ్మలూ .......... సిక్స్ అని అందరూ చుట్టూ కౌగిలించుకున్నారు . బుజ్జాయిలు అంటీలు చప్పట్లతో అభినందించారు .

లావణ్య : అమ్మా .......... మీ తమ్ముడిగారిని తలుచుకుని కొడితే మేము ఆడము , చూడండి మీరు కొట్టిన బాల్ దొరకలేదు అని నవ్వుకున్నారు . 
అక్కయ్య : సరే సరే ......... అని తియ్యదనంతో నవ్వుతూనే నెక్స్ట్ బాల్ ను కూడా అలానే కొట్టారు . స్ట్రెయిట్ పవర ప్లే బౌండరీ దాటింది .
పెద్దమ్మ : సెకండ్ సిక్స్ ......... అని చేతులు పైకెత్తారు .
లావణ్య : చూసారా అమ్మా .......... మీ ముద్దుల తమ్ముడి గారిని తలుచుకోలేదు బాల్ సేఫ్ అని నవ్వుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా .......... మన కార్లలో మీకు ఇష్టమైన కారుపై పడేలా కొట్టండి .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ అని లావణ్య నాకొసమే అన్నట్లు ఆఫ్ సైడ్ వెయ్యడంతో కొట్టగానే వేగంతో వచ్చి నేనున్న కారునే తాకింది .
యే యే యే ......... 3rd సిక్స్ అంటూ అందరూ కలిసి అక్కయ్యను ఎత్తేసి సంతోషాన్ని పంచుకున్నారు .
పెద్దమ్మ : 42 రన్స్ ఒక ఓవర్లో .......... అని సంతోషంతో కేకలువేశారు .

బాల్ కోసం కారు వెనుకకు వచ్చిన స్వాతి స్వప్న లను డోర్ తెరిచి నామీదకు లాక్కుని అక్కయ్య కొట్టిన బాల్ నాకు కావాలి అన్నాను . 
ఏంజెల్స్ : నవ్వుకుని ఖర్చు అవుతుంది అన్నాను . 
చిలిపిదనంతో నవ్వుకుని పెదాలపై తియ్యనిముద్దులుపెట్టాను . 
ఏంజెల్స్ : లవ్ యు అని నా బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , ప్రస్తుతానికి బాల్ తరువాత బాల్ కొట్టిన మా అమ్మ అని అందించి , చిలిపిదనంతో నవ్వుకుంటూ వెళ్లి అంపైర్ ఈ బాల్ కూడా పోయింది అని మహి - ప్రసన్నా ......... చెవిలో గుసగుసలాడి మురిసారు .

బుజ్జిచెల్లీ - అక్కయ్యా ......... అని ఇద్దరూ ఆగిపోయి ముందు మీరు - ముందు నా బుజ్జిచెల్లి ......... అని మళ్ళీ వాదులాడుకుని చివరికి అక్కయ్య చెప్పారు . బుజ్జిచెల్లీ .......... అందరూ ఓవర్ ఓవర్ .........
బుజ్జిఅక్కయ్య : నేనూ ...........అదే చెప్పబోతున్నాను అని ప్లాస్టిక్ బ్యాట్ ను శ్రావ్యకు - అక్కయ్య తను ఆడిన బ్యాటుని చెల్లికి అందించి క్రీజ్ లోకి పంపించారు . మహి బౌలింగ్ వేసింది . 
శ్రావ్య వరుస బంతులకు మూడు ఫోర్స్ - చెల్లి ........ శ్రీవారూ అని తలుచుకుని మూడు సిక్స్ లు కొట్టి సిగ్గుతోవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది . 
నెక్స్ట్ బుజ్జిఅమ్మ - మహేష్ ......... ఆ తరువాత కీర్తితో మొదలెట్టి తమ తమ అమ్మలతో వెళ్లి సిక్స్ లు ఫోర్ లతో టోటల్ స్కోర్ 700 దాటిపోయింది . 
హైయెస్ట్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ అని అందరూ కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు .

బ్రేక్ లో కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ అందరూ కలిసితిని మధ్యమధ్యలో మహి - ఏంజెల్స్ ......... ఒక్కొక్కరే వచ్చి ఐస్ క్రీమ్ తోపాటు ముద్దుల రుచిని అందించారు .

అంపైర్స్ విజిల్ వేసి సెకండ్ ఇన్నింగ్స్ కు ఆహ్వానించారు . లావణ్య పద్మ ........ ఓపెనింగ్ .
మొదటి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఎన్ని కొట్టారో అదేవిధంగా కొట్టారు . ఫస్ట్ ఓవర్ 32 రన్స్ . 
నెక్స్ట్ మహి స్వాతి .......... చెల్లి - శ్రావ్య ఎన్ని కొట్టారో అన్నే కొట్టారు . నెక్స్ట్ ప్రసన్నా స్వప్న ........... అలా కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు . సగం మంది పూర్తయ్యేసరికి వర్షం స్టార్ట్ అయ్యింది . 
అందరూ .......... ఒకరినొకరు చూసుకుని వర్షంలోనే ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ పూర్తిగా తడిచిపోయి మ్యాచ్ పూర్తిచేశారు .
పెద్దమ్మ : స్కార్స్ లెవెల్ .......... 
అమ్మలూ - తల్లులూ ......... అంటూ సంతోషంతో కౌగిలించుకుని ముద్దులలో తడిచి , ఇక చాలు బుజ్జాయిలకు - అందరికీ జలుబు వేస్తుంది అని అంతులేని ఆనందంతో కార్ల దగ్గరికి నడిచారు . 

 పూర్తిగా తడిచిన అక్కయ్య తడి చీర అందాలను గుటకలు మింగుతూ ఆస్వాదించి , వెంటనే అక్కయ్య కారు నుండి దిగి ప్రక్కనే ఉన్న కారులోకి చేరిపోవడం చూసి మహి ఏంజెల్స్ నవ్వుకుని అందరినీ కార్లలో కూర్చునేలా చేసి పంపించి నేనున్న కారులోకి చేరి , పూర్తిగా తడిచిపోవడం వలన చలికి వణుకుతూ ప్రసన్నా - స్వప్న ....... నా చేతులను చుట్టేసి ఏకమయ్యేలా హతుక్కుపోయి నన్ను ముద్దులలో ముంచేస్తూ వెచ్చగా ఉంది అన్నారు .
మహి : స్వాతక్కా .......... మావయ్య ఛాతీ ఖాళీనే , 
స్వాతి : వణుకుతున్న మహి బుగ్గపై అదురుతున్న పెదాలతో ముద్దుపెట్టి , చెల్లీ ........ నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెళ్లి కూర్చో అని నావైపు ప్రేమతో కన్నుకొట్టింది . 
మహి : అక్కయ్యలూ .......... రేపే నాకు డ్రైవింగ్ నేర్పించండి అని స్వాతిని చుట్టేసింది .
స్వాతి : చెల్లీ ......... ఇంటికి వెళ్ళాక కావాలంటే నన్ను కౌగిలించుకోవచ్చు , ప్రస్తుతానికి మన హీరోగారిని కౌగిలించుకో వెళ్లు అని మహి పెదాలపై చిరుముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుకున్నారు .
మహి : లవ్ యు అక్కయ్యా ......... అని స్వాతి పెదాలపై ప్చ్ ........ అని ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూనే లేచి వెనుకకు జంప్ చేసి , స్వప్నను నా ఒడిలో కూర్చోబెట్టి నా చేతిని చుట్టేసి ముద్దులతో ముంచెత్తారు .
నలుగురమూ .......... ఒకేసారి ఆఅహ్హ్హ్ ....... అని అల్లుకుపోయాము . స్వాతి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నెమ్మదిగా ఇంటికి పోనిచ్చింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:28 AM



Users browsing this thread: 60 Guest(s)