Thread Rating:
  • 28 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రేయ్ మామా - రేయ్ మామా .......... అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాము . రేయ్ ........... అక్కయ్య తొలిసారి మన మ్యాచ్ చూడబోతున్నారురా - బుజ్జిఅమ్మా ........... అక్కయ్య మా మ్యాచ్ చూడబోతున్నారు అని మహి నుదుటిపై అంతులేని ఆనందంతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మను ఇద్దరమూ కలిసి అమాంతం పైకెత్తి సంతోషాన్ని పంచుకున్నాము . 

వెంటనే అన్నయ్యకు కాల్ చేసి గ్రౌండ్ చుట్టూ కూర్చోవడానికి టెంట్స్ మరియు కూలర్స్ తీసుకురమ్మని చెప్పాను . మహీ ......... అక్కయ్య ఎక్కడ కూర్చోబోతున్నారో తెలియదు కదా అందుకే గ్రౌండ్ మొత్తం ............
మహి : లవ్ యు మావయ్యలూ ......... అని ప్రేమతో తినిపించి గుండెలపై వాలింది . 
మహీ - బుజ్జిఅమ్మా ......... మీ డార్లింగ్స్ తోపాటు టెంట్స్ వచ్చేన్తవరకూ చెట్టుకింద కూర్చోండి అని పంపించాను.

తమ్ముళ్లూ .......... మన కెప్టెన్ ఎవరు అని ఆడిగాము .
తమ్ముళ్లు : అన్నయ్యలూ ......... మీరే ,
తమ్ముళ్లూ ......... టాస్ వేసింది ఎవరు ? 
తమ్ముళ్లు : సందీప్ సందీప్ .......... అన్నయ్యలూ ........
అయితే మన కెప్టెన్ సందీప్ .......... , రాథోడ్ ........ are you ok with that .......
రాథోడ్ : నువ్వెలా చెబితే అలా మహేష్ , hi కెప్టెన్ సందీప్ ఫ్రెండ్స్........ నా పేరు రాథోడ్ - ఫాస్ట్ బౌలర్ .......... ఎలా ఉపయోగించుకుంటారో మీఇష్టం . 
సందీప్ ........... మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ మేము అన్నయ్యలు కాదు మనమంతా ఒక్కటి - నువ్వెలా చెబితే అలా వింటాము . టీం గా ఆడితేనే గెలవగలం - అందులోనూ కెప్టెన్ చెప్పినట్లు చేస్తేనే గెలుస్తాము . 
సందీప్ : థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా ......... అని ఉద్వేగానికి లోనయ్యాడు.

అంతలో రేయ్ సందీప్ ఎంతసేపురా ........... పూర్తి టీం లేదు - కిట్స్ లేవు - సపోర్టర్స్ లేరు - చివరికి టైమింగ్ కూడా లేదు .......... భయపడుతున్నారా ? , అయితే విన్ డిక్లేర్ ఇచ్చేసి ఇంటికివెళ్లి పాలు తాగండిరా ........... , టీం కూడా లేదు గ్రౌండ్ కావాలట గ్రౌండ్ అని హేళన చేసి నవ్వుతున్నారు .
కృష్ణగాడు వెళ్ళి బ్యాట్స్ ప్యాడ్స్ గ్లౌసెస్ ......... చూసి అవునురా మామా అన్నాడు . 
మరొక అన్నయ్యకు కాల్ చేసి డజన్ హార్డ్ బాల్ క్రికెట్ కిట్స్ తీసుకురమ్మని మరొకవిషయం కూడా చెప్పి మనమని తెలియకూడదు అని చెప్పాను . 

మహివాళ్ళు బాధపడుతుండటం చూసి , రాగానే బుజ్జిఅమ్మ బాధకు కారణం ఏంటో తెలిసింది . 8 మందీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి భుజాలపై చేతులను వేసుకుని గుమికూడాము .
కెప్టెన్ : ఇన్నిసంవత్సరాలూ ఎందుకు ఓడిపోతున్నామో వివరించి ఈసారి అన్నయ్యలు కూడా ఉన్నారు కాబట్టి ఎలాగైనా గెలిచి నెక్స్ట్ ఇయర్ మన సైడ్ ....... వాళ్ళకంటే ఎక్కువ సపోర్టర్స్ వచ్చి ఎంజాయ్ చేసేలా చెయ్యాలని ఉద్వేగపూరితమైన స్పీచ్ ఇచ్చాడు .
అందరమూ .......... yes కెప్టెన్ yes కెప్టెన్ అని చేతులను కలిపి ఎగరేసాము . రవి డ్యామేజ్ అయిన హెల్మెట్ మరియు పాతబడిపోయిన గ్లౌజస్ వేసుకుని వికెట్స్ వెనుక నిలబడ్డాడు .

కెప్టెన్ : అన్నయ్యలూ 20 overs గేమ్ - 6 overs పవర్ ప్లే - ఇద్దరుమాత్రమే సర్కిల్ బయట - అన్నయ్యలూ .......... లాంగ్ ఆన్ - లాంగ్ ఆఫ్ అనిచెప్పి మిగతా నలుగురూ సర్కిల్లో నిలబడి , రాథోడ్ అన్నయ్యా ......... అంటూ హార్డ్ బాల్ అందించారు . 
రాథోడ్ : ఓపెనింగ్ ఓవర్ యాహూ ......... అంటూ ఉత్సాహంతో వెళ్లి ఎంతదూరం నుండి వెయ్యలో సెట్ చేసుకున్నారు .

అటువైపు ఓపెనర్లు ప్యాడ్స్ గ్లౌజస్ హెల్మెట్ లతో కట్టుదిట్టంగా బ్యాట్స్ పట్టుకుని విజయం మనదే గ్రౌండ్ మనదే అని గట్టిగా కేకలువేశారు వారితోపాటు సపోర్టర్స్ పెద్దలు పిల్లలు బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు . 
ఓపెనర్లు పిచ్ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ సపోర్టర్స్ కేకలువేస్తూనే ఉన్నారు . కెప్టెన్ దగ్గర ఆగి చూసావా ......... మా ఏరియా మొత్తం వచ్చింది , వాళ్ళ అరుపులకే గెలిచేస్తాము , నెక్స్ట్ ఇయర్ అయినా ఫుల్ టీం తో రండి చిల్డ్రెన్స్ అని ఎగతాలిచేసి వెళ్లి మా అతితక్కువ సపోర్టర్స్ ను చూసి నవ్వుకుని హైఫై కొట్టుకుని ఓపెనింగ్ రన్నర్ లలో నిలబడ్డారు .

 ఇద్దరు కెప్టెన్ లవైపు చేతులతో సైగలు చేసి , అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో అటువైపు రెండు ఏరియా లకు వినిపించేలా కేకలు - మావైపు కాస్త నిరుత్సాహంతో చప్పట్లతోనే రాథోడ్ పరిగెత్తుకుంటూ వచ్చి 150 వేగంతో టాస్ బాల్ వెయ్యడం - ఓపెనర్ వొంగి బ్యాట్ తగిలించగానే , ఆ వేగానికి అంతెత్తుకు లేచింది - కెప్టెన్ తోపాటు అందరమూ క్యాచ్ క్యాచ్ అంటుండగానే కీపర్ వెనుక బౌండరీ అవతల బాల్ పడింది . 
రాథోడ్ ........ sorry sorry అంటూ వెళ్లి అపాలజి చెప్పాడు .
అంపైర్ సిక్సర్ అని సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళ కేకలతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది . సెకండ్ అంపైర్ .........హిప్ కంటే పైన అని సైగలతో నో బాల్ ప్రకటించడంతో వాళ్ళ కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి . 
 ఓపెనర్ : నీ sorry ఎవడికి కావాలి , చూసావా టచ్ చేస్తేనే ఎలా వెళ్లిందో ........
మా కెప్టెన్ లో మరింత నిరాశ , కృష్ణగాడు ....... రాథోడ్ దగ్గరకువెళ్లి 150 పైనే పడింది శభాష్ అంటూ భుజం తట్టి కమాన్ కమాన్ గయ్స్ అని ఉత్సాహపరచడం చూసి , కెప్టెన్ కూడా ఎంకరేజ్ చేసాడు . 
అంపైర్ ఫ్రీ హిట్ సిగ్నల్ చూయించారు - వాళ్ళవైపు కేకలు అరుపులతో దద్దరిల్లిపోతోంది . 
మిడ్ on బయట కూర్చున్న బుజ్జిఅమ్మ .......... లావణ్య మహి చేతులను చుట్టేసి చూడటం ఇష్టం లేనట్లు లావణ్య ఒడిలో తలదాచుకున్నారు . 
కమాన్ కమాన్ రాథోడ్ అంటూ కృష్ణగాడితోపాటు బౌండరీకి సెంటీమీటర్ లోపల నిలబడ్డాము . 

రాథోడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అంతే వేగంతో మళ్లీ టాస్ బాల్ వెయ్యడంతో మిడ్ on మీదుగా ఏకంగా మావాళ్ల ముందు పడటంతో అందరూ భయంతో లేచారు . అధిచూసి బ్యాట్స్ మ్యాన్ మరియు అటువైపు వాళ్లంతా నవ్వుకున్నారు . 
ఇద్దరమూ పరుగునవెళ్లాము . 
నాన్నలూ ......... అంటూ బుజ్జిఅమ్మ మాఇద్దరినీ బాధపడుతూ హత్తుకున్నారు . 
కృష్ణ : నవ్వుతున్న నావైపు చూసి , అమ్మా .......... జస్ట్ ఎంజాయ్ చెయ్యండి . వాళ్ళు సిక్స్ కొట్టినా సరే కేకలువెయ్యండి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాడు . 
బుజ్జిఅమ్మ : అర్థమైంది నాన్నలూ .......... అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని all the best చెప్పారు .
లవ్ యు అమ్మా - అమ్మా .......... అంటూ ఇద్దరమూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళాము .

రాథోడ్ : sorry కెప్టెన్ , మహేష్ ........... బౌలింగ్ వేసి సంవత్సరాలు అయిపోతోంది సరైన యార్కర్స్ పడటం లేదు అందుకే టాస్ పడుతున్నాయి .
కృష్ణ : రాథోడ్ .......... నీ వేగానికి భయపడుతున్నారు - సిక్స్ పడింది కాబట్టి నవ్వుతున్నారు అంతే , పర్లేదు రాథోడ్ ......... సిక్స్ బాల్స్ కు సిక్స్ సిక్సస్ ఇచ్చినా పర్లేదు స్పోర్టివ్ గా తీసుకోవాలి అనిచెప్పాడు . 
కెప్టెన్ మరింత టెన్షన్ పడుతున్నాడు . అన్నయ్యలూ ........... one బాల్ కు 13 రన్స్ ........... 
 కృష్ణ : కెప్టెన్ ........... మనం బదులివ్వడానికి కూడా మాంచి స్కోర్ ఉండాలికదా అప్పుడే ఊపు ......., ఏరా మామా ..........
నువ్వెలా అంటే అలా రా అని ఛాతీలు గుద్దుకుని బుజ్జిఅమ్మ నవ్వుతుండటం చూసి మా ప్లేస్ లలో నిలబడ్డాము . 
నెక్స్ట్ బాల్ టాస్ - ఫోర్ .........
0.3 : ఫుల్ టాస్ వైడ్ వైడ్ .........
0.4 : ఫుల్ టాస్ - సిక్స్ - మళ్లీ నో బాల్ సిగ్నల్ , రాథోడ్ sorry sorry ......... అని ఓపెనర్ కు చెప్పాడు , అంపైర్ ........ రాథోడ్ దగ్గరికి వెళ్లి మరొక బాల్ ఇలా వేస్తే బౌలింగ్ నుండి తప్పుకోవాలి అనిచెప్పారు .
రాథోడ్ : sorry అంపైర్ ........... 
0.4 : ఫ్రీ హిట్ ......... low ఫుల్ టాస్ యార్కర్ మిస్ మళ్లీ సిక్స్ ........... అవతలి స్టాండ్స్ లో కేకలే కేకలు ............ 
కృష్ణగాడు వెళ్లి సూపర్ రాథోడ్ దగ్గరకు వచ్చేసావు కమాన్ కమాన్ ...........
0.5 : హాఫ్ పిచ్ ........ మిడ్ ఆఫ్ మీదుగా ఫోర్ ..........
0.6 : మళ్లీ low ఫుల్ టాస్ సిక్స్ ........... 

అంపైర్ : అవతలి స్టాండ్స్ నుండి మైకులో one over - 45 రన్స్ ........ వరల్డ్ రికార్డ్ అని నవ్వుకున్నారు . 
కృష్ణ : రాథోడ్ ........... బాధపడుతున్నారా , నేనింకా 50 రన్స్ అనుకున్నాను . 5 రన్స్ తక్కువే ఇచ్చారు అంటే మీరు సూపర్ గా బౌల్ చేశారు అని భుజం తట్టాడు .
రాథోడ్ : అంతేనంటావా కృష్ణ .......... , యార్కర్స్ పడి ఉంటే ఉండేది వాళ్లకు అని పాయింట్ లో వెళ్లి నిలబడ్డాడు .
కెప్టెన్ : అన్నయ్యా .......... నవ్వుతున్నారు . 
కృష్ణ : మొదటి నవ్వు ఎవరైనా నవ్వుతారు - చివరి నవ్వు ఎవరిదౌతుందో ఆ పైవాడికే తెలియాలి . కమాన్ కమాన్ నెక్స్ట్ ఎవరు ..........
కెప్టెన్ : బలవంతంగా నవ్వి మీరే ...........
కృష్ణ : ముందు మా తమ్ముళ్లు తరువాత మిగిలితే మేము ............ cheer up కెప్టెన్.
కెప్టెన్ : అలాగే అన్నయ్యా ......... కమాన్ గయ్స్ కమాన్ ......... గణేష్ రారా అంటూ బాల్ అందించాడు .

1.1 : వైడ్ ........... , వన్ ఓవర్ లో 3 extras ........ extra లతోనే మ్యాచ్ గెలిచేస్తామేమో అని కామెంటరీ వినిపించింది . వాటితోపాటు నవ్వులు కేకలు ........
1.1 : స్క్వేర్ కట్ ఫోర్ ...........
1.2 : డీప్ స్క్వేర్ లెగ్ ........ 1 రన్ . వెల్ డన్ గణేష్ .........
1.3 : లాంగ్ ఆన్ ......... 1 రన్ ......... నాన్న ........ సూపర్ ఫీల్డింగ్ అని బుజ్జిఅమ్మ ఫ్లైయింగ్ కిస్ వదిలారు . 
లవ్ యు బుజ్జిఅమ్మా ........... 
1.4 : లాంగ్ on మీదుగా సిక్స్ .......... , నేను జంప్ చేసి కిందపడి చూస్తుండటం చూసి అటువైపువాళ్ళు నవ్వుకున్నారు . 
1.5 : డిఫెన్స్ నో రన్ .
అంతే బుజ్జిఅమ్మ మహి లావణ్యవాళ్ళు లేచిమరీ వాళ్ళకంటే గట్టిగా సూపర్ బౌలింగ్ గణేష్ ......... అంటూ కేకలువేసి చప్పట్లు కొట్టారు . 
1.5 : పాయింట్ ......... 1 రన్ .
Two వర్స్ 59 రన్స్ .............

రాథోడ్ : చేతులను స్వింగ్ చేస్తూనే కెప్టెన్ .......... వన్ మోర్ ఓవర్ అని అడిగాడు . 
కెప్టెన్ .......... కృష్ణగాడివైపు చూసాడు .
కృష్ణ : ఆ కాన్ఫిడెంట్ చూస్తేనే ఇచ్చేయ్యొచ్చు కెప్టెన్ ...........
రాథోడ్ కు బాల్ అందించాడు .
రాథోడ్ : థాంక్స్ కెప్టెన్ ............ అంటూ తొడల మధ్యన తిండి పెట్టినట్లు బాల్ ను ప్యాంట్ కు రుద్ది పరుగునవచ్చి అంతే వేగంతో వేసాడు .
2.1 : లాంగ్ on సిక్స్ .............
కామెంటరీ : మళ్లీ పరుగుల వరద ఖాయం ఈ సారి హాఫ్ సెంచరీ ఇస్తాడేమోనని హేళన చేశారు .
కృష్ణ : కమాన్ కమాన్ .........రాథోడ్ యు can do ఇట్ .........
2.2 : మరికొన్ని అడుగులు వెనక్కువేసి పరుగునవచ్చి క్రీజ్ కాస్త వెనుక నుండి వేసాడు . పర్ఫెక్ట్ యార్కర్ మిడిల్ వికెట్ బౌల్డ్ ........... కామెంటరీ సైలెంట్ అయిపోయింది . 
రాథోడ్ : how is that ......... అంటూ తాహిర్ లా గ్రౌండ్ మొత్తం పరుగుపెట్టి వాళ్ళ స్టాండ్స్ దగ్గరకువెళ్లి గబ్బర్ లా తొడకొట్టి మీసం తిప్పడం చూసి బుజ్జిఅమ్మ వాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు .
కెప్టెన్ : రాథోడ్ అన్నయ్యా ........ అంటూ మిగతా తమ్ముళ్లతోపాటు పైకెత్తేశారు .
నెక్స్ట్ బ్యాట్స్ మ్యాన్ వచ్చాడు . 
మిగతా మూడు బాల్స్ యార్కర్స్ డాట్ చేసి లాస్ట్ బాల్ సింగిల్ తో ఆ ఓవర్ 7 పరుగులకే పరిమితమైంది .
అన్నయ్యా ......... సూపర్ బౌలింగ్ అంటూ రాథోడ్ ను ఉత్సాహంతో కౌగిలించుకున్నాడు .

నెక్స్ట్ గణేష్ బాల్ అందుకున్నాడు . 
రాథోడ్ వికెట్ తీసిన ఉత్సాహంతో ఫస్ట్ బాల్ సింగిల్ - రెండు బాల్స్ డాట్స్ - ఫోర్త్ బాల్ సింగిల్ - డాట్ - ఫైనల్ బాల్ నకుల్ వేసాడు . బ్యాట్స్ మ్యాన్ ఫ్రంట్ వచ్చి బలంగా కొట్టాడు . బాల్ లో పేస్ లేకపోవడం వలన లాంగ్ ఆఫ్ లో కృష్ణగాడు అంతెత్తుకు ఎగిరి క్యాచ్ పట్టి బ్యాలన్స్ తప్పడంతో పైకెగరేసి మల్లీ లోపలికివచ్చి క్యాచ్ పట్టాడు . 
సిక్స్ సిక్స్ ........ అని కేకలువేస్తున్న సపోర్టర్స్ ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం - ఔట్ ఔట్ అంటూ బుజ్జిఅమ్మ వాళ్ళు సంతోషంతో కేకలువేశారు . నాన్నా ......... సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిసింది .
అన్నయ్యా ........... అంటూ గణేష్ పరుగునవెళ్లి ఎగిరిమరీ హైఫై కొట్టి yes yes ........ అంటూ ఎంజాయ్ చేసాడు . 

కెప్టెన్ వికెట్ కోసం మళ్లీ రాథోడ్ కు అందించి అన్నయ్యా ......... యార్కర్స్ అని చెప్పాడు . 
ఆ ఓవర్లో ఒక సిక్స్ - ఒక సింగిల్ తో 7 రన్స్ .........
పవర్ ప్లే ఫైనల్ ఓవర్ - కెప్టెన్ స్పిన్నర్ జీవన్ కు అందించాడు .
బ్యాట్స్ మ్యాన్ : రేయ్ ........స్కోర్ రాకపోయినా పర్లేదు వికెట్ మాత్రం పోకూడదు అని చూసి ఆడటం వలన ఆ ఓవర్ లో కేవలం ఫోర్ సింగిల్స్ మాత్రమే వచ్చాయి . 

కామెంటరీ : పవర్ ప్లే ముగిసే సమయానికి 77 రన్స్ ........ రేయ్ ........ వీళ్లకు ఈ స్కోర్ చాలా ఎక్కువరా వికెట్ మాత్రం ఇవ్వకుండా ఎంజాయ్ చెయ్యండి అని అవతలివైపు కెప్టెన్ మురళి చెప్పాడు .

ఇంతలో అన్నయ్యలు ఏకంగా ఐస్ క్రీమ్ వెహికల్ - కూల్ డ్రింక్స్ వెహికల్ మరియు స్నాక్స్ వెహికల్ నే తీసుకువచ్చేశారు . 
 ఇద్దరు అన్నయ్యలు అంపైర్స్ అనుమతితో మూడు మూడు క్రికెట్ కిట్స్ మరియు స్పోర్ట్స్ షూస్ బాక్సస్ తీసుకునివచ్చి తమ్ముడూ ........ రవి నీకిష్టమైన హెల్మెట్ గ్లౌజస్ ప్యాడ్స్ అందుకుని కట్టుకో - తమ్ముళ్లూ ......... కొత్త షూస్ మరియు జెర్సీ లు వేసుకోండి అని బాక్సస్ ఓపెన్ చేశారు . మిగతా అన్నయ్యలు టెంట్ కూలర్స్ ఏర్పాట్లు చూస్తున్నారు .

అన్నింటినీ చూసి wow ......... సూపర్ కిట్స్ షూస్ రా అని ఫీల్ అవుతున్నారు . 
ఇంతలో వాళ్ళ కెప్టెన్ వచ్చి రేయ్ రేయ్ .......... మన కోచ్ కూడా వీటిని మించినవి మనకోసం తీసుకొచ్చారురా ........ అని 6 కిట్స్ ఓపెన్ చేశారు . వీటితోపాటు మనవాళ్ళందరికోసం నీడగా ఉండాలని పెద్దమొత్తంలో ఖర్చగుపెట్టి టెంట్స్ కూడా వేయిస్తున్నారు .
బ్యాట్స్ మ్యాన్స్ ఇద్దరూ పాత బ్యాట్స్ ఇచ్చేసి కొత్తవి అందుకుని చూసారా ........ ఇంటర్నేషనల్ బ్యాట్స్ కూకబుర్రా బాల్స్ ప్యాడ్స్ గ్లౌజస్ అని వేసుకుని మురిసిపోయారు . థాంక్స్ కోచ్ అని సంతోషంతో కేకవేశారు . 

కీర్తి ఇంటిలో ఉన్నప్పటికీ అక్కయ్య మనసంతా గ్రౌండ్ దగ్గరే ఉన్నట్లు బాల్ టు బాల్ తెలుసుకుని సిక్స్ ఫోర్ పడినప్పుడు బాధపడుతూ - డాట్ వికెట్ పడినప్పుడు సంతోషంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేస్తున్నారు . 

7th ఓవర్ .......... స్పిన్నర్ సూరికి అందించాడు కెప్టెన్ .......... అన్నయ్యలూ ....... మన రషీద్ ఖాన్ అనిచెప్పాడు . 
చెప్పినట్లుగానే త్రీ బాల్స్ వరుసగా సింగిల్ సింగిల్ డబుల్ ........... బ్యాట్స్ మ్యాన్ బౌండరీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బౌల్ చేస్తున్నాడు . 
కమాన్ సూరి కమాన్ ......... వికెట్ బాల్ వికెట్ .........
కామెంటరీ : సిక్స్ సిక్స్ ...........
6.4 : సూరి టు బ్యాట్స్ మ్యాన్ , edge అండ్ కీపర్ క్యాచ్ ........... సూరీ ........ అంటూ అందరమూ వెళ్లి అభినందించాము . 
నెక్స్ట్ బాల్ డాట్ - 6th బాల్ డబుల్ ............
8th ఓవర్లో జీవన్ వెయ్యడం - ఒక సిక్స్ తోపాటు 11 రన్స్ వచ్చాయి . కెప్టెన్ time out కోరడంతో అంపైర్ ప్రకటించారు . 
మా కెప్టెన్ 3 వికెట్స్ పడ్డాయని ఒకవైపు సంతోషం - స్కోర్ ఎక్కువ ఉందని మరొకవైపు కాస్త కంగారుపడుతున్నాడు . 

అన్నయ్యలతోపాటు బుజ్జిఅమ్మకూడా కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి అందించి లవ్ యు నాన్నలూ .......... మేమంతా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము . మీకోక విషయం తెలుసా .......... వాసంతి తల్లి బాల్ టు బాల్ కామెంటరీ తెలుసుకుంటున్నారు . అంతే కాస్త బాధపడుతోంది అనుకోండి ............. అని చల్లని ఐస్ క్రీమ్ తినిపించారు . నాన్నలూ ......... ఒక్కొక్కరమూ అప్పుడే 5 - 5 ఐస్ క్రీమ్స్ తినేసాము . మ్యాచ్ అయ్యేలోపు మొత్తం ఖాళీ చేసేస్తామేమో ............ మాకోసం క్యార వ్యాన్ కూడా ఏర్పాటుచేశారు . 
థాంక్స్ అన్నయ్యలూ ............
కూల్ డ్రింక్స్ తాగుతూనే కెప్టెన్ ........ ఎలాగైనా స్కోర్ తగ్గించాలి అని చెబుతున్నాడు.

అటువైపు అందరూ నీడగా ఉండేలా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళ కోచ్ కు థాంక్స్ చెప్పారు . స్టాండ్స్ వెనుక నిలబడిన ఐస్ క్రీమ్ వెహికల్ చూసి బుజ్జాయిలు ఆశపడి అన్నయ్యా అన్నయ్యా ......... ఐస్ క్రీమ్ అని అడిగారు .
ష్ ష్ ......... ఒక్క వికెట్ కూడా తియ్యడం తెలియని వాళ్ళు ఏకంగా మూడు వికెట్స్ తీశారని బాధపడుతుంటే ఐస్ క్రీమ్ కావాలంట ఐస్ క్రీమ్ అని కసురుకున్నాడు . 
బుజ్జాయి తట్టుకోలేక బుజ్జిబుజ్జి అడుగులువేస్తూ వెళ్లి వెహికల్లో ఉన్నవారిని ఐస్ క్రీమ్ అడిగింది . 
మొత్తం మీకోసమే పాప అంటూ ఒక బాక్స్ లో 5 టైప్ ఐస్ క్రీమ్స్ అందించారు . 
బుజ్జాయి : థాంక్స్ అండీ అని కోన్ ఐస్ క్రీమ్ తింటూ వెళ్లి తన బుజ్జి ఫ్రెండ్స్ కు ఒక్కొక్కటి అందించింది . చాలామంది బుజ్జాయిలు ఆశతో చూస్తుండటం చూసి అందరినీ పిలుచుకొనివెళ్లింది .
ఎంత మంచిపాప .......... అన్నింటినీ పంచేశావు , ఈ ఐస్ క్రీమ్స్ అదిగో ఆ కూల్ డ్రింక్స్ - స్నాక్స్ .......... అన్నీ మీకోసమే అని అందించారు . మీ వాళ్ళను కూడా పంపించండి - మీరు తిన్న తరువాత అక్కడి నుండే ఒక్క ఆర్డర్ వెయ్యండి మేమే తీసుకొస్తాము అని అక్కడ ఉన్నవారందరికీ కోరినవి అందించారు . 
థాంక్స్ కోచ్ థాంక్యూ sooooo మచ్ కోచ్ అని ఎంజాయ్ చేశారు . 
టైం ఔట్ పూర్తయినట్లు అంపైర్ కెప్టెన్స్ కు తెలియజెయ్యడంతో బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దుపెట్టి ఫీల్డింగ్ నిలబడ్డాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:25 AM



Users browsing this thread: 2 Guest(s)