Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్యను - బుజ్జిఅక్కయ్యను చూసి రెండు రోజులవుతోంది అని గుండెపై చేతిని వేసుకుని తలుచుకుంటూ ( తమ్ముడూ ..........అక్కయ్యకు బుగ్గపై పెడితే నా ముందు - పెదాలపై పెడితే నీ ముద్దు ) లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని నాలో నేనే నవ్వుకున్నాను . అన్నయ్యా .......... ఫాస్ట్ అన్నాను .
అన్నయ్య గేర్ మార్చి మరింత వేగంతో పోనిచ్చారు . వైజాగ్ స్టేషన్ చేరుకుని స్లో చేసేలోపు కారులోనుండి జంప్ చేసి లోపలికి పరుగుపెట్టాను . 

 సెకండ్ ప్లాట్ ఫార్మ్ స్టెప్స్ దిగుతుండగానే దూరం నుండే అక్కయ్య గుండెలపైనున్న బుజ్జిఅక్కయ్య ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
జంప్ చేసి ముద్దులను అందుకొని హృదయానికి హత్తుకుని లవ్ యు బుజ్జిఅక్కయ్యా .......... అని బదులు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను చక చకా క్యాచ్ పట్టి , నేను చూస్తుండగానే మొదట అక్కయ్య బుగ్గలకు ముద్దులను తాకించింది . 

ఆఅహ్హ్హ్ ......... అంటూ మైమరిచిపోయాను . చెల్లెమ్మా ......... వచ్చేసాను అని కృష్ణగాడిని చుట్టేసిన చెల్లి కురులపై వెనుక నుండి ముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ అన్నయ్యా .......... అంటూ మరొకచేతితో నన్నూ చుట్టేసింది . 
కృష్ణ : రేయ్ మామా .......... ఇప్పుడు ఫుల్ హ్యాపీ రా , అందరి ప్రేమనూ అంగీకరించావు అని హైఫై కొట్టాడు . 
చెల్లి : అన్నయ్యా ......... హైఫై తరువాత , మీ ప్రాణం పిలుస్తోంది చూడండి .

బుజ్జిఅక్కయ్య .......... అక్కయ్యను నేను చూడాలని నావైపు తిప్పి నా ముద్దు అంటూ బుగ్గపై - మీ ముద్దు అంటూ పెదాలపై ముద్దుపెట్టింది . 
చెల్లెమ్మా ...........ఆఅహ్హ్ నన్ను పట్టుకో అని తియ్యదనంతో జలదరిస్తున్నాను .
చెల్లి : అన్నయ్యా .......... చిన్న ముద్దుకే ఇలా అయిపోతే ఎలా అని నా చేతిని రెండుచేతులతో చుట్టేసి చిరునవ్వులు చిందిస్తోంది .
అక్కయ్య : నా బుజ్జిచెల్లికి పెదాలపై ముద్దుకావాలా ........ , సరే అని బుగ్గను చేతితో అందుకుని ప్చ్ ........ అంటూ పెదాలపై ముద్దుపెట్టి , మ్మ్మ్........ భలేవుంది బుజ్జిచెల్లీ .......... అని సంతోషంతో నవ్వారు .
బుజ్జిఅక్కయ్య : ముద్దు మీకే అని సైగచెయ్యడం - అక్కయ్య తియ్యదనంతో నవ్వుతుండటం చూసి నన్ను నేను మైమరిచిపోయి ఫ్లాట్ అయిపోయి వెనక్కు పడిపోతుంటే , 
తెలుసురా మామా ........... అని వెనుక పట్టుకుని ఎంజాయ్ అన్నాడు . అదేసమయానికి ట్రైన్ వచ్చి ఆగింది .
****************

మహి : అక్కయ్యలూ ........ వెళ్ళండి . ముందు బుజ్జిఅమ్మను పలకరించడం మరిచిపోకండి అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు చెల్లీ లవ్ యు చెల్లీ లవ్ యు చెల్లీ .......... అంటూ నుదుటిపై మరియు బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతిని అందుకుని కిందకుదిగారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ......... నేనొస్తానులే ముందు మీ అమ్మను చేరండి అనిచెప్పడంతో .
 ఏంజెల్స్ : లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మమ్మా .......... అని అబ్బాయిలు అందమైన అమ్మాయిని చూసినట్లు అక్కయ్యను కన్నార్పకుండా చూస్తూ వచ్చి hi hi hi బుజ్జిఅమ్మా ........ అని అక్కయ్య గుండెలపై హత్తుకున్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా ......... అని ప్రాణంలా హృదయపు లోతుల్లోంచి పిలిచి ముగ్గురూ ఒకేసారి అక్కయ్య పాదాల ఆశీర్వాదం తీసుకున్నారు .

ఆశ్చర్యపోయిన అక్కయ్య , తల్లులూ .......... ఎవరుమీరు - మీరు అమ్మా ......... అని పిలుస్తుంటే నా హృదయం పరవశించిపోతోంది అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : మనల్ని ఇప్పుడున్నవాళ్ళతోపాటు మరికొంతసేపు విడగొట్టడానికి వచ్చినవాళ్ళు అయ్యుంటారు అక్కయ్యా ........... అని ముసిముసినవ్వులతో అక్కయ్యను గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టింది .
ఏంజెల్స్ ముగ్గురూ ........... తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకున్నారు . గీ గీ గీ .......... మంటూ ఏడవడం నటించారు . 
అక్కయ్య : తల్లులూ .......... అంటూ ఫీల్ అయ్యారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... వాళ్ళ కోపం - ఏడుపు క్షణంలో మాయమయ్యేలా చేస్తాను అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి యాక్టింగ్ అని చెవిలో గుసగుసలాడి , స్వాతి - ప్రసన్నా - శిల్ప ......... అని ప్రేమతో పిలిచి ఎత్తుకోమని చేతులు చాపారు .
అంతే చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మా ......... అని ఒకరితరువాతమరొకరు ప్రాణం లా ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించి మురిసిపోతున్నారు .

అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నీకు ముందే తెలుసా అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : ఒకరికొకరం ప్రాణం అక్కయ్యా ............ , మా అక్కయ్య అంటే నాకంటే ప్రాణం .
ఏంజెల్స్ : అవునమ్మా ........... అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునే అక్కయ్యను అమాంతం కౌగిలించుకుని , లవ్ యు అమ్మా లవ్ యు sooooooo మచ్ అమ్మా .......... , ఒక్కమాట చెప్పాల్సిందే మీరు మా అమ్మలా లేరు మా కంటే అందంగా మాకంటే యంగ్ గా మా కంటే సెక్సీగా ......... మా ముద్దుల చెల్లి మహికి చెల్లిలా ఉన్నారు అని అక్కయ్య వెనకున్న నావైపు కన్నుకొట్టి , అమ్మా అమ్మా అమ్మా .......... మిమ్మల్ని కొరుక్కుని తినేయ్యాలని ఉంది మాకు అని బుగ్గలను కొరికేశారు .
అక్కయ్య : స్స్స్ స్స్స్ ....... అంటూనే సిగ్గుపడ్డారు . తల్లులూ ......... నాకేమీ అర్థం కావడం లేదు . నేనెందుకు .......... మీకు ...........
బుజ్జిచెల్లి : తమ్ముడు పనిచేసే కంపెనీ చైర్మన్స్ కూతుర్లు అక్కయ్యా .......... , మహేష్ తమ్ముడు డ్యూటీ - కృష్ణ తమ్ముడు ట్రైనింగ్ - అమ్మ స్టడీస్ .......... , ఇక నేను స్వాతి - ప్రసన్నా ల దగ్గరే ఉండేదాన్ని . తల్లులూ .......... అని ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపై చేరిపోయింది . మీ రూపంలో ఉన్న నేనంటేనే ప్రాణం - ఆ రూపాన్ని ఇచ్చిన మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అక్కయ్యా .......... 
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా .......... అప్పుడేనా ? 

మీదగ్గరికి నిమిషం పాటైనా వచ్చారు చెల్లెళ్ళూ .......... , వైజాగ్ లో అడుగుపెట్టినప్పటి నుండీ నన్నైతే అమ్మననే మరిచిపోయారు అని కృష్ణగాడిని చుట్టేసి తియ్యనికోపంతో చెప్పింది చెల్లి .
ఏంజెల్స్ : కృష్ణ అమ్మా ........... అంటూ బుజ్జిఅక్కయ్య - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి కౌగిలించుకున్నారు . స్వప్నను పరిచయం చేసారు . ఈ క్షణం నుండీ మీరు మా అక్కయ్య కాదు . అమ్మ - కృష్ణ అమ్మ - బుజ్జిఅమ్మ అని మహిని లావణ్య వాళ్ళను కూడా అందుకొని అందరూ ముగ్గురినీ ప్రాణంలా చుట్టేశారు .

లావణ్య : అమ్మా .......... మేము ఎడ్యుకేషన్ టూర్ కు వెళ్లినది కూడా అదే కంపెనీకే , మమ్మల్ని ప్రాణంలా చూసుకున్నారు - స్వాతి ప్రసన్నా స్వప్న డార్లింగ్స్ కు వైజాగ్ లో కొన్నిరోజుల పని పడింది - మనముండగా హోటల్లో ఉంటామని చెప్పారు - మా అమ్మ బుజ్జిఅమ్మకు తెలిస్తే మాకు దెబ్బలుపడతాయి అని పిలుచుకునివచ్చేసాము అమ్మా ............
అక్కయ్య : మంచిపనిచేశారు తల్లులూ ........... కావాలంటే ఇంటిని మొత్తం తల్లులకు ఇచ్చేసి మనం మీ రాధ అంటీ ఇంట్లో ఉందాము .
ఏంజెల్స్ : అమ్మా .......... మేము మీతోపాటు ఉండటానికివచ్చాము . మా అమ్మ ఉన్న ఇల్లు మాకు దేవాలయంతో సమానం - మా అమ్మ నడిచిన నేలపై చిన్న స్థలం ఉన్నా చాలు అక్కడే ఉంటాము అక్కడే తింటాము అక్కడే పడుకుంటాము . మా అమ్మ ఇంట్లో ఊరికే ఉండములే ........... , ఫీజ్ గా మా అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా సేవించుకుంటాము . మాకు వంట చెయ్యడం రాదు - మా అమ్మపై ఉన్న ప్రేమతో .......... పెద్దమ్మ - రాధ అంటీ - కృష్ణ అమ్మ - మహి చెల్లి మరియు మా డార్లింగ్స్ నుండి నేర్చుకుని వంట చేస్తాము - మా అమ్మలు ఏమి చెయ్యమంటే అధిచేస్తాము - ఖాళీ సమయం అంతా మా అమ్మ ఒడిలో తలవాలుస్తాము - రాత్రి నిద్రపోయేముందు మా అమ్మకు జోకొడతాము . ఇన్ని సంవత్సరాల ప్రేమను మొత్తం ఆస్వాదించేంతవరకూ మా అమ్మలు మరియు మా బుజ్జిఅమ్మలను వదిలి ఎక్కడికీ వెళ్ళము అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లులూ ............
ఏంజెల్స్ : యే యే యే ............ అమ్మ ఒప్పుకున్నారు అని అక్కయ్యకు - బుజ్జిఅక్కయ్యకు - చెల్లికి ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా అమ్మా.......... అప్పుడప్పుడూ మిమ్మల్ని కొరుక్కుని తినేలా మాత్రం పర్మిషన్ ఇవ్వాలి అలా అయినా మీ అందం లో కొద్దిగా మాకువచ్చి మా ప్రియసఖుడు మమ్మల్ని క్షణకాలమైనా చూస్తాడేమోనన్న ఆశ అని నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య .......... కొద్దిసేపటివరకూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు . తల్లులూ ......... నా సర్వాధికారం నా చేతిలో లేదు , నా బంగారు బుజ్జిచెల్లికి ఎప్పుడో ఇచ్చేసాను అని బుజ్జిఅక్కయ్యను ముద్దులలో ముంచెత్తారు .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా .......... అని ప్రేమతో బ్రతిమిలాడుతూ ముద్దులుపెట్టడం చూసి మరింత సంతోషంతో అక్కయ్య నవ్వడం చూసి ,
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ ఏంజెల్స్ అని పెదాలను కదిల్చి గుండెలపై చేతినివేసుకుని ఆనందించాను .

వాసంతి ........... అని బుజ్జాయిల పిలుపు వినిపించడంతో , బుజ్జిఅక్కయ్య చూసి సంతోషంతో అక్కయ్యా .......... శ్రావ్య - రాము ......... నా హైద్రాబాద్ ఫ్రెండ్స్ అని అక్కయ్యకు ముద్దులుపెట్టి ఒక్కనిమిషం అని కిందకుదిగి , వైజాగ్ ఫ్రెండ్స్ అందరితోపాటువెళ్లి కౌగిలించుకుని ఒకరికొకరిని పరిచయం చేసింది . 
శ్రావ్య - రాము : వాసంతి ......... ఇంతమంది ఫ్రెండ్స్ అంటూ సంతోషంతో అందరినీ కౌగిలించుకోవడం చూసి అందరూ ఆనందించి మొబైల్స్ లో ఫోటోలు తీసుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు పెద్దమ్మా .......... 
పెద్దమ్మ : నో నో నో ......... తల్లీ , కళ్ళతోనే సైగచెయ్యడంతో ఆగిపోయింది బుజ్జిఅక్కయ్య  ( పెద్దమ్మ ప్లాన్ ప్రకారం తన మనవడు మనవరాలు అని పరిచయం చెయ్యాలి కానీ , శ్రావ్య .......... బుజ్జిఅక్కయ్యను చూడాగానే సంతోషం పట్టలేక పాలకరించేసింది ) . స్వప్నవైపు సైగచేశారు .
స్వప్న : అమ్మా ........... బుజ్జిఅమ్మ ఇంటిప్రక్కనే ఉంటారు . ముగ్గురికీ ఒకరంటే మరొకరికి ప్రాణం బుజ్జిఅమ్మ భూమిపై పడిన రోజు నుండీ ఫ్రెండ్స్ . రోజూ అమ్మా.......... వాసంతి ఎప్పుడు వస్తుంది - వాసంతితో ఆడుకోవాలి అని బెంగపెట్టుకుని బాధపడుతుంటే , ఎలాగో మేము వెళుతున్నామని పిలుచుకునివచ్చాము . OK నా అమ్మా ........... అని అడిగారు .
అక్కయ్య : నా బుజ్జిచెల్లిని ఆడించిన ఫ్రెండ్స్ అంటే నాకు మనకు ప్రాణం కదా ......... , అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకుందాము ఏమంటావు చెల్లీ - పెద్దమ్మా - అక్కయ్యా ............
ముగ్గురూ : అంతేకదా అక్కయ్యా - తల్లీ - వాసంతి ..........
ఏంజెల్స్ : మా అమ్మ బంగారం అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య  వెళ్లి శ్రావ్య - రాము ......... బుగ్గలపై ముద్దులుపెట్టి , మీరు నా బుజ్జిచెల్లి ఫ్రెండ్స్ కాబట్టి మీరుకూడా అక్కయ్యా అని ప్రేమతో ...........
అక్కయ్యా అక్కయ్యా .......... అని పిలవడంతో ప్రాణంలా కౌగిలించుకున్నారు . కీర్తి - స్నిగ్ధ - వర్షి ........... అందరూ కలిసి ఆడుకోవాలి . 
బుజ్జాయిలు : మా అమ్మ ఎలాచెబితే అలా అని బుజ్జిఅక్కయ్యతోపాటు సంతోషంతో గెంతులేశారు .
చెల్లి : hi శ్రావ్య - hi రాము ........... అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
అమ్మా అమ్మా ......... అంటూ హత్తుకున్నారు . 

అక్కయ్య : పెద్దమ్మా .......... ఎలా కలిశారు .
పెద్దమ్మ : వెళ్లినరోజే నా పని పూర్తయిపోయింది , వెంటనే మహీ - లావణ్య తల్లుల దగ్గరకు చేరిపోయాము . 
బుజ్జిఅమ్మ : అవునమ్మా ........... స్వాతి స్వప్న ప్రసన్నా ........ తల్లులు మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని , సిటీ మొత్తం చూయించారు . 
లావణ్య : ఏ సిటీ బుజ్జిఅమ్మమ్మా ......... అని సంతోషంతో నవ్వుకున్నారు .

అంతలో మహీ మహీ మహీ ............ అంటూ కాలేజ్ అమ్మాయిలందరూ వచ్చి లవ్ యు లవ్ యు లవ్ యు .......... అంటూ మహిని ముద్దులలో ముంచెత్తి అమాంతం పైకెత్తి తిప్పి , మహీ ......... రేపు ఖచ్చితంగా కాలేజ్ కు రావాలి లేకపోతే మేమంతా నేరుగా ఇంటికివచ్చేస్తాము అనిచెప్పారు .
స్టూడెంట్స్ అమ్మలు : తల్లీ మహీ ........... చల్లగా ఉండు తల్లీ , హైద్రాబాద్ లో మా పిల్లలు ఎంత ఇబ్బందిపడతారో అనుకున్నాము - నీవలన ఇంత సంతోషంతో జాగ్రత్తగా ఇంటికివచ్చారు . అందరి సేఫ్టీ కోసం ఎంతగా తపించావో మీ ఫ్రెండ్స్ చెప్పారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . నిన్ను కన్న తల్లి గొప్పవారు - మా డిస్టినే తగిలేలా ఉంది ఇంటికివెళ్లాక దిష్టి తీయించుకో తల్లీ .........ఒక్కమాట చెప్పు మేమే వచ్చి తీస్తాము అని ఆప్యాయంగా కౌగిలించుకుని , వీళ్లంతా ..........
మహి : అమ్మ - కృష్ణ అమ్మ - బుజ్జిఅమ్మ - పెద్దమ్మ - అంటీ - అమ్మలు - నా డార్లింగ్స్ ..........
స్టూడెంట్స్ అమ్మలు : ఇంతమంది అమ్మలు ........... అదృష్టవంతురాలివి తల్లీ , అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... మీ జన్మ ధన్యం . తల్లీ మహీ.......... అందరినీ పిలుచుకుని మాఇళ్లకు ఒక్కసారైనా రావాలి - తల్లులూ ......... పిలుచుకునిరావాలి సరేనా ............ మళ్లీ కలుద్దాము తల్లీ ........ అని సంతోషంతో వెళ్లిపోయారు .

అక్కయ్య - చెల్లి - అంటీల .......... ఆనందం చూసి మహి ఆనందబాస్పాలతో లవ్ యు అక్కయ్యలూ .......... అని ఉద్వేగంతో కౌగిలించుకుని , ఆ పొగడ్తలన్నీ మా అక్కయ్యాలకే చెందాలి అనిచెప్పింది .
ఏంజెల్స్ : నువ్వూ మేమూ ......... ఒక్కటే కదా చెల్లీ .......... వెళ్లు అమ్మ నిన్ను గుండెలపై హత్తుకోవాలని ఆశపడుతున్నారు .
మహి : అక్కయ్యలూ - డార్లింగ్స్  ......... రండి అనివెల్లి అందరూ అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు ......... తల్లులూ అని అందరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తల్లులూ ........... ప్రయాణం చేసి అలసిపోయిఉంటారు ఇంటికివెళ్లి వెచ్చటి నీళ్లతో స్నానం చేసేలోపు మీకు ఇష్టమైన మీరు కోరిన వంట చేసేస్తాము .
ఏంజెల్స్ : మా అమ్మలకు - ముఖ్యంగా బుజ్జిఅమ్మకు ఏమి ఇష్టమో మాకు అదే ప్రాణం అన్నారు .
అక్కయ్య ........ బుజ్జిఅక్కయ్యను - చెల్లి ......... శ్రావ్యను - నేను ....... రాముని - కృష్ణగాడు ....... బుజ్జిమహేష్ ను - మహి ఏంజెల్స్ లావణ్యవాళ్ళు .......... బుజ్జాయిలను - పెద్దమ్మ అంటీ ......... బుజ్జిఅమ్మ చేతులను అందుకుని బయటకు నడిచాము .
పార్కింగ్ చేరుకునేంతవరకూ కాలేజ్ అబ్బాయిలు మహికి థాంక్స్ చెబుతూనే ఉన్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:22 AM



Users browsing this thread: 43 Guest(s)