09-10-2020, 08:31 PM
(26-09-2020, 07:36 PM)Joncena Wrote: మీ రచన అమోఘం మిత్రమా. ఈ అప్డేట్ చాలా బాగా రాశారు. అసలు ఎన్నింటికి చదవటం మొదలుపెట్టానో కూడా మర్చిపోయాను. చదువుతూ చదువుతూ చివరి లైన్ దగ్గరికి వచ్చాకా, ఇంకా ఉందేమో అని పైనుండి కిందకు రెండుసార్లు చూసాను. ఎక్కడన్నా చదవటం మర్చిపోయానేమో, స్క్రోల్ చేస్తున్నప్పుడు మిస్ చేసేనేమో అని.
అప్డేట్ ఇంత తొందరగా ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.
హృదయపూర్వక చాలా చాలా చాలా ధన్యవాదాలు .