Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కిటికీలలోనుండి సూర్యకిరణాలు పడటంతో మెలకువవచ్చి టైం చూస్తే 7 గంటలు - మహీ , ఏంజెల్స్ .......... ప్రేమతో కురులను స్పృశించాను .
మ్మ్మ్.......మ్మ్మ్........ మావయ్యా - మహేష్ హాయిగా ఉంది - జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉం .......... , నలుగురూ ఒకేసారి లేచి అప్పుడే 7 గంటలు అయ్యిందా , బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ .......... ను బయటకుపిలుచుకునివెళ్లాలికదా, తప్పంతా నీదే మహేష్ ..........
నా తప్పా ? .
ఏంజెల్స్ : అవును నీదే , తెల్లవారుఘామునే లేపొచ్చుకదా - ఈ లాప్టాప్ ఒకటి రాత్రంతా లేస్తూనే ఉంది అని నా పెదాలపై ముద్దులుపెట్టి హత్తుకునివదిలి , త్వరగా రెడీ అయ్యి కిందకువచ్చెయ్యండి అనిచెప్పి చిలిపినవ్వులతో వెళ్లిపోయారు .

మహి - ఏంజెల్స్ ........ కౌగిలింత ముద్దులకు లాప్టాప్ మళ్లీ కదులుతుండటం చూసి నవ్వుకుని , రేయ్ బుజ్జితమ్ముడూ ......... రాత్రంతా పడుకోలేదా - అవునులే దేవకన్యలు నలుగురు అని తియ్యని జలదరింపుకు లోనై , లాప్టాప్ ను టేబుల్ పై ఉంచేసి , షార్ట్ పిరమిడ్ ఆకారంలో ఉండటం చూసి నవ్వుకుని బాత్రూమ్లోకివెళ్లి చల్లటి నీళ్లతో బుజ్జితమ్ముడిని శాంతపరిచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కిందకువచ్చాను .
ఆశ్చర్యం ............. బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ - మేడమ్స్ అంటీ అంకుల్ - బిందు లావణ్యలతోపాటు మహి - ఏంజెల్స్ కూడా రెడీ అయిపోయి నాకొసమే ఎదురుచూస్తున్నారు . 
అంటీ : అల్లుడూ .......... నీ ఏంజెల్స్ ఆలస్యం చేస్తారనుకుంటే నువ్వు ఇంతసేపా ........ , బాత్రూమ్ దద్దరిల్లిపోయినట్లుంది .
సిగ్గుపడి అవును అంటీ .......... తప్పంతా మీ కూతుర్లదే అని నలుగురి వైపు ప్రేమతో కన్నుకొట్టాను . 
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని ఇప్పటికే ఆలస్యం అయ్యింది చాలా places చూడాలి అందరూ డైనింగ్ టేబుల్ సోఫాలలో కూర్చోండి అనిచెప్పారు . 
అంటీ మేడమ్స్ తోపాటు లావణ్యవాళ్ళు వడ్డించబోతే , డార్లింగ్స్ .......... మేంఉన్నాముకదా కూర్చోండి అందరమూ కలిసే తిందాము అని ఏంజెల్స్ మహి అందరికీ వడ్డించి వడ్డించుకున్నారు . 

అంటీ : అల్లుడూ ......... లవ్ యు లవ్ యు , రాత్రి నువ్వే తినేలా చేసాము . బుజ్జిఅమ్మా - మహీ ............ మేము మీకు - మీరు మీ నాన్నకు - మావయ్యకు ........
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లులూ .......... అంటూ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఏకంగా డైనింగ్ టేబుల్ పై కూర్చుని , మేడమ్స్ అంటీ చేతులతో తిని నాకు తినిపించారు . మహి తినిపించబోయి అక్కయ్యలూ ........... అని పిలవడం ఆలస్యం - పరుగునవచ్చి మహి చేతిలోని ప్లేట్ నుండి తినిపించి తిని పులకించిపోయారు . లవ్ యు చెల్లీ - లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ......... అంటూ ముద్దముద్దకూ ముద్దులుపెట్టారు .
ఏంజెల్స్ .......... ముద్దులన్నీ మహికి - బుజ్జిఅమ్మకేనా , నాకూ బుజ్జిమహేష్ కు లేవా ............
ఏంజెల్స్ : మీరు కోరాలే కానీ మా సర్వ ......... ఆగిపోయి , సిగ్గుతో ప్రసన్నా - స్వప్న నవ్వుకుని ఏకంగా నా ఒడిలో ఎదురెదురుగా కూర్చుని తినిపించారు . బుజ్జిమహేష్ బుగ్గలపై - నా పెదాలపై తియ్యని ముద్దులుపెడుతూ - నా నోట్లోని ముద్దలను కూడా అందుకుని తిని మ్మ్మ్మ్మ్......... tasty అని చుట్టూ చూస్తే అందరూ కళ్ళుమూసుకుని నవ్వుకుంటున్నారు . ఇద్దరూ మరింత సిగ్గుతో నా గుండెలపై ముఖాలను దాచుకున్నారు .
తృప్తిగా తిన్నాము .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా .......... లండన్ లో టూరిస్ట్ places ఇవి మీరు ఎక్కడికీ వెళదాము అంటే అక్కడి............
బుజ్జిఅమ్మ : ఒక పేపర్ అందించి నా తల్లులూ మేము తెల్లవారుఘామునే లేచి రెడీ చేసాము అని మేడం అంటీని సంతోషంతో హత్తుకున్నారు .
అంటీ : 8 గంటలకు కిందకువచ్చి బిల్డప్ ఇస్తున్నారు బిల్డప్ అని బుజ్జిఅమ్మతోపాటు నవ్వుకున్నారు . సాయంత్రం వరకూ కావాల్సినవన్నింటినీ అంటీ - మేడమ్స్ - ఏంజెల్స్ కారులో ఉంచేసి మూడు లగ్జరీ కార్లలో బయలుదేరాము . ఒక కారులో నేను మహి ఏంజెల్స్ .......... - కారులో ఎక్కేముందు ఏంజెల్స్ ముగ్గురూ గంట గంట అని అండర్స్టాండింగ్ కు వచ్చినట్లు మొదట స్వాతి డ్రైవింగ్ చేసింది . అక్కయ్యలూ ....... ఫ్లైట్ లోకి చేరేంతవరకూ నా ప్లేస్ ఇదేనని ముందు సీట్లో కూర్చుంది మహి .
ఏంజెల్స్ : నో నో నో .......... చెల్లీ , గంట గంటకూ మేము ముందుకు మీరు మన హీరో గుండెలపై అని ప్రసన్నా స్వప్న చెరొకవైపు నన్ను గట్టిగా చుట్టేసి బుగ్గలపై ఘాడమైన ముద్దులుపెట్టారు .
అంటే నన్ను బంతిలా ఆడుకుంటారన్నమాట , సరే సరే కానివ్వండి - మిమ్మల్ని బాధపెట్టినందుకు ఇలాగైనా రుణం తీర్చుకుంటాను అని ఇద్దరి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టాను . 
నలుగురూ నవ్వుకుని , లవ్ యు మావయ్యా - మహేష్ .......... ఆ బాధలో కూడా మా అమ్మకోసం ఒక తియ్యదనం ఉండేలా చేసావు అని చెరొకవైపు బుగ్గలపై ముద్దులు - ముందు నుండీ ఫ్లైయింగ్ కిస్సెస్ నాపై తియ్యని దాడి చేశాయి . 
స్వాతి : చెల్లీ .......... మన హీరో ఒడి ఖాళీనే కదా .........
మహి : లవ్ యు అక్కయ్యా ......... , పర్లేదు గంట తరువాత మనిద్దరమూ ఈ గంట పడిన విరహాన్నంతా తీర్చుకుందాము అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .

అర గంటలో బుజ్జిఅమ్మ లిస్ట్ లోని మొదటిదైన " Royal బొటానికల్ గార్డెన్ " కు చేరుకున్నాము . 
ఏంజెల్స్ .......... హాఫ్ ఆన్ hour లో వచ్చేసాము నెక్స్ట్ ఎలా అని పెనవేసిన చేతులపై ముద్దులుపెట్టాను .
ఇద్దరూ : మా హీరోని మేము హత్తుకుని కూర్చున్నా ఒకటే , చెల్లీ - స్వాతి హత్తుకుని కూర్చున్నా ఒక్కటే - మా హృదయాలు కనెక్ట్ అయిపోయాయి అని ప్రాణంలా నా చేతులపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లాలి అని నిన్నువదిలి నలుగురూ వెళ్ళిపోయి బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నారు . 
నవ్వుకుని , అంకుల్ తోపాటు ఎంట్రీ పాసెస్ తీసుకుని అందరమూ లోపలికివెళ్లాము . 
అంకుల్ : అల్లుడూ ........... మన డ్యూటీ అంటూ నాచేతిలో ఒక కెమెరా ఉంచారు . అల్లుడూ ......... నేను ఇటువైపు మీరు అటువైపు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆపకుండా అందరినీ నాతోపాటు క్లిక్ మనిపిస్తున్నారు . 
లవ్ యు అంకుల్ .......... నాకు కావాల్సింది కూడా ఇదే , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహి ఏంజెల్స్ లావణ్యల సంతోషాలను బుజ్జిఅక్కయ్యకు చూయించాలి అని పెదాలపై చిరునవ్వుతో అంకుల్ కు మరొకవైపువెళ్లి ఫొటోస్ తీస్తున్నాను .
బుజ్జిఅమ్మ - మహి - ఏంజెల్స్ ......... లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఎటుచూసినా పచ్చదనం - రంగురంగుల పూలతో గార్డెన్ మొత్తం కలకళలాడుతుండటం చూసి బుజ్జిఅమ్మ మహి లావణ్య పద్మ వాళ్ళు సంతోషంతో పులకించిపోతూ నాన్నా - మావయ్యా - మహేష్ సర్ - అంకుల్ ......... అంటూ అందమైన places దగ్గర ఫోటోలు తీసుకుంటూ ముందుకు నడిచాము .
అంటీ - ఏంజెల్స్ .......... చాలాసార్లు వచ్చినట్లు , బుజ్జిఅమ్మా ........ ముందు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది రండి అని ఎక్కడా సమయం వృదాకానివ్వకుండా నేరుగా పిలుచుకొనివెళ్లి చూయిస్తూ అందరి సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నారు . ఎక్కడికీ వెళ్లినా అందరి నోటి నుండి బ్యూటిఫుల్ - wow - లవ్లీ ......... తప్ప వేరే పదాలు రావడం లేదు . అక్కడక్కడా లండన్ గ్రేటెస్ట్ కల్చరల్ మానుమెంట్స్ వీక్షించాము . గాజు కట్టడాలలో ప్రపంచానికే తలమానికమైన అత్యద్భుతమైన మొక్కలు - పూల గురించి ఏంజెల్స్ వివరించారు . అక్కయ్యకోసం అందమైన పూలుపూసే మొక్కలను తీసుకున్నారు .
11 గంటలవరకూ గార్డెన్ లోనే ఎంజాయ్ చేసాము . బుజ్జిఅమ్మా ........ నెక్స్ట్ ఎక్కడికి అని స్వాతి అడిగింది . 
బుజ్జిఅమ్మ : బుజ్జిమహేష్ కోసం లండన్ జూ .........
అందరూ ఒక్కసారిగా లండన్ జూ .......... అని కేకలువేసి బుజ్జిమహేష్ ను ముద్దులతో ముంచెత్తారు .

బయటకువచ్చి ప్రసన్నా పరుగునవెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని , స్వప్నా ........ ముందుసీట్లో అమ్మకోసం కొన్న మొక్కలను ఉంచారు అని కన్నుకొట్టింది . 
స్వప్న : లవ్ యు అని ప్రసన్నా బుగ్గపై ముద్దుపెట్టి , వెనుక ఎక్కి నా ఒడిలో కూర్చుని పెదాలపై ముద్దుపెట్టే సమయంలో - మహి స్వాతి ........ స్వప్న బుగ్గలపై ముద్దులుపెట్టి తియ్యదనంతో నవ్వుకున్నారు .
ముగ్గురి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టాను . వాళ్ళ అందమైన సిగ్గుని చూసి ఆనందించి , మహీ - ఏంజెల్స్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యేంతవరకూ మీ తియ్యని బరువులను మోయాల్సిందేనా ...........
నలుగురూ .......... ముసిముసినవ్వులు నవ్వుకుని , మావయ్యా - మహేష్ ......... ప్రస్తుతానికి ఒక్కరే , ఫ్లైట్ లో చేరిన తరువాత ఇద్దరిద్దరము ..........
ఇద్దరిద్దరా .......... అని నోటిని తెరిచాను .
తియ్యదనంతో నవ్వుకుని ఒకేసారి బుగ్గలపై పెదాలపై ముద్దులుపెట్టి ఏకమయ్యేలా హత్తుకున్నారు . వైజాగ్ వెళ్ళాక ఒకరోజంతా మిమ్మల్ని టచ్ కూడా చెయ్యములే - మా అమ్మ గుండెలపై పాదాల దగ్గరే ఉండిపోతాము అనిచెప్పారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ఏంజెల్స్ .......... అని ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి స్వప్నను గుండెలపై గట్టిగా హత్తుకుని కళ్ళుమూసుకున్నాను .
కొద్దిసేపటి తరువాత కారు ఆగడం పెదాలపై నాలుగు ముద్దులు చకచకా పెట్టేసి కళ్ళుతెరిచేలోపు మాయమైపోవడం చూసి కారు దిగాను .
ముగ్గురు ఏంజెల్స్ ......... ప్రాణంలా బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . స్వప్న ఎత్తుకుని the బిగ్గెస్ట్ జూ ఓన్లీ ఫర్ యు బుజ్జిమహేష్ ............ అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని లోపలికి నడిచారు . బుజ్జిమహేష్ లోపల చూసి అక్కయ్యలూ ........... వైజాగ్ జూ కంటే పెద్దది కళ్ళు వెలిగిపోవడం చూసి , ఎవరు తీసుకెళ్లారు అని అడిగారు .
మావయ్య అంటూ ముద్దుగా చూయించాడు . 
అంకుల్ వెళ్లి ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ - స్నాక్స్ తీసుకొచ్చారు .
ఏంజెల్స్ : వైజాగ్ జూ కంటే ఎక్కువ జంతువులు ఉంటాయి బుజ్జిమహేష్ ........ అంటూ జంతువులను - పక్షులను - అక్కడ మాత్రమే జీవించే వాటినీ - కొలనులో ఉన్న జంతువులను చూయించి ఫోటోలు తీసుకున్నారు . తింటూ జూ మొత్తం ఒక రౌండ్ వేసివచ్చేటప్పటికి రెండు గంటలు అయ్యింది .
అంటీ - మేడమ్స్ : బుజ్జిఅమ్మా .......... లంచ్ టైం అయ్యిందికదా ఇండియన్ రెస్టారెంట్ లో తింటారా లేక ఇంటికివెళ్లి వండుకుని తిందామా ........... 
బుజ్జిఅమ్మ : ఎందుకో తెలియదు లండన్ ఫేమస్ ఫుడ్ తినాలని ఆశ కలిగింది .
అంటీ : లవ్ టు బుజ్జిఅమ్మా .......... రండి అని కార్లలోకి చేరిపోయారు .
స్వప్న : అక్కయ్యలూ .......... డ్రైవ్ చెయ్యడం నావంతు స్టాచు అనడంతో స్వాతి ప్రసన్నా డోర్ తెరిచి కదలకుండా ఉండిపోయారు . లవ్ యు అక్కయ్యలూ ...... అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , వెనుక హీరోగారి గుండెలపై హాయిగా కూర్చుని ముద్దులలో విహరించండి . చెల్లీ ........ ఏంటి ముందు డోర్ తీస్తున్నావు అక్కడ నో ప్లేస్ వెనక్కువెళ్లు వెనక్కువెళ్లు అని స్వీట్ ఆర్డర్ వెయ్యడంతో లవ్ యు అక్కయ్యా .......... అని ఫ్లైయింగ్ కిస్ వదిలి స్వాతి నావొడిలో ఇద్దరూ చెరొకవైపు కూర్చున్నారు . స్వప్న అంటీ కారు వెనుకే పోనిచ్చింది .

కొద్దిసేపట్లో చేరుకున్నాము . 
 బుజ్జిఅమ్మ మహి లావణ్యవాళ్ళు కిందకుదిగి తలెత్తి పైవరకూ చూడటం చూసి , బుజ్జిఅమ్మా - తల్లులూ ......... the biggest హోటల్ in లండన్ - ప్రపంచంలోని అన్నిరకాల ఫుడ్స్ ఉంటాయి . మీకు ఇష్టమైనవి తిందాము అని లోపలికి పిలుచుకొనివెళ్లారు .  అంటీ అంకుల్ - మేడమ్స్ - ఏంజెల్స్ - బిందు తప్ప మిగతావారందరమూ నోరుతెరిచి చుట్టూ చూస్తూ వెళ్లి బిగ్గెస్ట్ టేబుల్ లో చుట్టూ కూర్చున్నాము . సర్వర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెనూ కార్డ్ అందించారు . మెనూ ఒక బుక్ లా ఉండటం చూసి తొలి పేజీ చూసి ఒక్క ఐటమ్ కూడా తెలియనట్లు తల్లులూ ........... ఏవి tasty గా ఉంటాయో మీరే ఆర్డర్ చెయ్యండి అని బుజ్జిఅమ్మ టేబుల్ పైకెక్కి నా ముందు కూర్చున్నారు . తల్లులూ ......... వంటలు స్వీట్ గా ఉండకూడదు కారం కారంగా ఉండాలి .
లావణ్యవాళ్ళు : అవును అమ్మలూ - డార్లింగ్స్ ......... వీటిలో ఒక్కటికూడా చూడలేదు అని మెనూ కార్డ్స్ క్లోజ్ చేసేసి టేబుల్ పై ఉంచారు .
అంటీ - మేడమ్స్ - ఏంజెల్స్ ......... లవ్ యు అని చకచకా వందకుపైనే ఐటమ్స్ ఆర్డర్ చేసి లిటిల్ బిట్ చిల్లీ అనిచెప్పారు , హోప్ యు లైక్ them అని ఆనందించారు . డార్లింగ్స్ .......... మీకు నచ్చితేనే తినండి లేకపోతే వేరే ఆర్డర్ చేద్దాము - మీ పెదాలపై చిరునవ్వు చిగురించేలా చెయ్యడం కోసమే మేమున్నది . 
15 నిమిషాలలో వెజ్ - నాన్ వెజ్ ఐటమ్స్ తో బిగ్గెస్ట్ టేబుల్ మొత్తం నిండిపోయింది . చికెన్ మటన్ రొయ్యలు ఫిష్ మరియు రోల్స్ బర్గర్స్ బరీటోస్ .......... ఇలా అన్నింటినీ చూసి అందరమూ లొట్టలేస్తుండటం చూసి , అమ్మలూ - బిందు............ బుజ్జిఅమ్మకు - బుజ్జిమహేష్ కు - చెల్లికి - మా డార్లింగ్స్ కు - హీరో గారికి నచ్చినట్లున్నాయి అని మురిసిపోయి , బుజ్జిఅమ్మా - డార్లింగ్స్ ......... కుమ్మేద్దాము అని ఇష్టమైనవి వడ్డించుకున్నారు . 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... నేను టేస్ట్ చేసి నీకు తినిపిస్తాను అని ఒక్కొక్కటే రుచి చూసి , మ్మ్మ్ ........tasty అంటూ ఒక ఐటమ్ నాకు తినిపించారు . రెండవ ముద్దకోసం చూస్తే ఆ ఐటమ్ ఖాళీ అయిపోయింది . చుట్టూ చూస్తే అందరూ అదే తిని మ్మ్మ్........ సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు తల్లులూ .......... అని మళ్ళీ వరుసగా టేస్ట్ చేసి కారం అయినా రుచిగా ఉంది అని ఒకేసారి నాలుగు ముద్దలు తీసుకుని ఎంజాయ్ తల్లులూ ........ అని నాకు తినిపించి చూసేలోపు ఖాళీ ............ ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఒక్కొక్కటే రుచి చూసి నాకు తినిపించి , లావణ్యవాళ్ళు ఇష్టంగా తింటున్నవి అంటీకి చెప్పి మళ్లీ ఆర్డర్ చేయించి తృప్తిగా తిన్నాము . 
లావణ్య : ఇప్పుడుకానీ ఒక కిళ్లీ ఉంటే అనేంతలో .......... 
అందరికీ గోల్డ్ స్వీట్ ఇండియన్ పాన్ ఆర్డర్ చేశారు అంటీ ......... , రాగానే తిని మ్మ్మ్......మ్మ్మ్....... అంటూ ఆస్వాదిస్తూ బయటకువచ్చాము . అంకుల్ పే చేసి బయటకువచ్చి శ్రీమతిగారూ నెక్స్ట్ ...........
అంటీ : శ్రీవారూ .......... లండన్ ప్యాలసస్ ..........
అంకుల్ : డన్ అంటూ మొదట లండన్ లోని బ్యూటిఫుల్ ఓల్డేస్ట్ చర్చ్ లు - బిగ్ బెన్ - బకింగ్ హమ్ ప్యాలస్ - బిగ్గెస్ట్ మ్యూజియం ............ ఇలా అద్భుతమైన కట్టడాలను చీకటి పడేంతవరకూ వీక్షించాము . అయినా కూడా ఒక్కరిలోకూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు - బుజ్జిమహేష్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు . ప్రతిదగ్గరా ......... షాపింగ్ చేసాము .
బుజ్జిఅమ్మ .......... అంటీ మేడం లను లవ్ యు లవ్ యు తల్లులూ ...... కాదు కాదు అమ్మలూ .......... అని ప్రాణంలా గుండెలపైకి చేరిపోయారు . 
మాకు తల్లులూ ........... అని పిలిపించుకోవడమే ఆనందం అని ప్రాణంలా ముద్దులుపెట్టి , అప్పుడే అయిపోలేదు అంటూ నది ప్రక్కనే ఉన్న London Eye ( జైంట్ వీల్ ) వైపు చూయించారు .
చీకటిపడటం వలన విద్యుత్ కాంతులతో లండన్ కంటిలా వెలిగిపోతూ కనిపించడం చూసి అందరమూ ఒక్కసారిగా wow అనుకున్నాము . నిమిషానికొకసారి రంగులు మారుతుండటం రెడ్ - బ్లూ - గ్రీన్ - వైట్ - ఎల్లో ........... బ్యూటిఫుల్ అంటూ కన్నార్పకుండా వీక్షిస్తున్నాము .
బుజ్జిఅమ్మ : అమ్మ ........ తల్లులూ ......... నాకు - బుజ్జిమహేష్ కు రెండుసార్లు try చెయ్యాలని ఉంది .
మమ్మల్ని మరిచిపోయారా బుజ్జిఅమ్మమ్మా ......... రెండుసార్లు అని వేళ్ళతో సైగచేసి చుట్టూ చేరారు లావణ్య పద్మ వాళ్ళు .
అంటీ - మేడమ్స్ : రెండు కాదు మీకు తనివితీరేంతవరకూ ఎంజాయ్ చేద్దాము పదండి అని దగ్గరికి చేరుకున్నాము . 
తల్లులూ .......... దూరం నుండి చూస్తే చిన్నది - అమ్మో ......... ఇంతపెద్దదా , తల్లులూ .......... నన్ను మీరే పట్టుకోవాలి అని మేడం ను చుట్టేశారు బుజ్జిఅమ్మ - లావణ్య వాళ్ళు కూడా ఒకరికొకరు చేతులు పెనవేసుకున్నారు . మహి తన అక్కయ్యలను గట్టిగా పట్టేసుకుంది . బుజ్జిమహేష్ ను ఎత్తుకుని మొదటగా అంకుల్ తోపాటు ఒక అద్దాల బాక్స్ లో కూర్చున్నాము . మహీ - లావణ్య - పద్మ  ......... పర్లేదు ఎక్కండి అనిచెప్పడంతో , లవ్ యు మా బాక్స్ లో సగం మరొక బాక్స్ లో సగం మంది కూర్చున్నారు . మహి నా ప్రక్కనే కూర్చుని నా నడుముని చుట్టేసింది . నుదుటిపై ముద్దుపెట్టగానే ధైర్యం వచ్చినట్లు పెదాలపై చిరునవ్వు చిగురించింది . కదలగానే మళ్లీ చుట్టేసి గుండెలపై కళ్ళు గట్టిగా మూసుకుంది . పైకి చేరిన తరువాత మహీ మహీ ........... చూడరా please please అనడంతో ఓర కంటిని తెరిచి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న సిటీని - ఆకాశ హార్మ్యాలను చూసి అక్కయ్యలూ - డార్లింగ్స్ బ్యూటిఫుల్ అంటూ నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి ఎంజాయ్ చేసింది . ప్రక్క బాక్స్ లో మేడమ్స్ మధ్యలో కూర్చున్న బుజ్జిఅమ్మ కూడా అలానే ఏంజిక్ చేస్తుండటం మహికి ఏంజెల్స్ కు చూయించి 360 డిగ్రీస్ లో సిటీ అందాలను వీక్షించాము . ఒక్క రౌండ్ వెయ్యగానే అందరి భయం పోయినట్లు పైకి చేరగానే లేచిమరీ సంతోషంతో కేకలువేస్తూ సిటీని ఎంజాయ్ చేశారు అందరూ ............ బోలెడన్ని సెల్ఫీలు వీడియోలు తీసుకున్నాము . ఒకటి రెండు మూడు నాలుగు అలా .......... రెండు రెండు బాక్స్ లను మారుస్తూ లండన్ eye లోని మొత్తం బాక్స్ లన్నింటిలో ఎక్కి ఎంజాయ్ చేసి కిందకు దిగగానే , created హిస్టరీ అని మేనేజర్ లండన్ ఏయే జ్ఞాపికతో అభినందించారు . నిమిషంలో మీడియా చేరడంతో గ్రూప్ ఫోటోలను మరియు ఏంజెల్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు . 
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా - చెల్లీ - డార్లింగ్స్ ........ రేపు అన్నీ పేపర్స్ లో రాబోతోంది అని సంతోషంతో కౌగిలించుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2020, 10:35 AM



Users browsing this thread: 67 Guest(s)