Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇద్దరికీ ఏదో గుర్తుకొచ్చినట్లు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని - బుజ్జిఅమ్మ చేతిని అందుకుని ముద్దులుపెడుతూ ......... మహిదగ్గరకువెళ్లి , మహీ మహీ అదీ అదీ ...... అంటూ స్వప్నవైపు చూస్తున్నారు .
మహి : అక్కయ్యలూ .......... స్వప్న అక్కయ్య ప్రేమ గురించి అమ్మ చెప్పారు . నాకంటే .........
స్వప్న - ప్రసన్నా : మాకంటే కూడా ............ స్వఛ్చమైనది చెల్లీ ......... మేము ప్రక్కనే ఉండి ప్రేమించాము . 
మహి : అవును అక్కయ్యలూ ......... మనం ప్రక్కనే ఉండి ప్రేమించాము . స్వప్న అక్కయ్య వేల కిలోమీటర్ల దూరంలో కేవలం ఫోటోని చూస్తూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు .

మహి ........... కలవకుండానే ప్రాణంలా ప్రేమిస్తుందంటే , స్వప్న రియల్లీ రియల్లీ గ్రేట్ - ఇంతకన్నా తన ప్రేమ స్వఛ్చమైనది అని చెప్పడానికి ఇంకేమికావాలి - మీరు ముగ్గురూ ఫీల్ అవ్వకండి మీ ముగ్గురి కంటే అందాలరాశి - ఇంతకీ స్వప్న ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతుడు ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడు - ఇండియా అని చెప్పు దేశం మొత్తం వెతికైనా కలిపేద్దాము అనిచెప్పాను .
అందరూ పైకి చూడటంతో నేనూ చూసాను ఎప్పుడు వచ్చిందో - ఎలా వచ్చిందో ఫోర్త్ హెలికాఫ్టర్ మాపై రోజస్ - తులిప్స్ - అర్చిడ్ పూల వర్షం కురిపించింది . 
స్టూడెంట్స్ అందరూ ........." I LOVE YOU MAHESH FROM SWAPNA " అన్న బ్యానర్ చదివారు .

అవును ఆ హీరో ఎవరోకాదు నువ్వే ......... నాన్నా - మావయ్యా - మహేష్ - మహేష్ సర్ అని బుజ్జిఅమ్మ - మహి - స్వాతిప్రసన్న - లావణ్య వాళ్ళు  స్టూడెంట్స్ అందరితోపాటు చప్పట్లు కొడుతున్నారు .
నేను షాక్ లో అలా కదలకుండా ఉండిపోయాను . 
స్వప్న ........... పూల వర్షాన్ని ఎంజాయ్ చేసి , చెల్లీ ........ అంటూ మహిని ప్రాణంలా కౌగిలించుకుంది .
చెల్లీ - చెల్లీ ............ లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ ఇద్దరినీ తియ్యదనంతో చుట్టేశారు . 
మహి : లవ్ యు స్వప్న అక్కయ్యా ............ , మావయ్యను ఎంతలా ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో అమ్మలు చెప్పారు - ఆ ప్రేమ నీ ప్రియుడికి తెలిసేలా చేసి మాతోపాటు మాలానే  మావయ్య హృదయంలో ఇంతే ఇంత స్థానాన్ని ఆక్రమించు - అంతకన్నా ఎక్కువ అడుగకు .........
స్వప్న : చాలు చాలు చెల్లీ ........... , తెలుసు మన హీరో హృదయం మొత్తం ఆక్రమించింది అమ్మ అని - అందులోనుండి ఏమాత్రం స్థానం కూడా ఆశించనే ఆశించను . నా జీవితం అమ్మ - మహేష్ - స్వాతి ప్రసన్నా మరియు మా ప్రియమైన చెల్లి సేవలోనే ...........
ముగ్గురూ : స్వప్న - స్వప్న - అక్కయ్యా ...........
స్వప్న : మీరు ఎంతచెప్పినా ........... నా స్థానం అదే , అమ్మానాన్నలు కూడా అదే కోరుకుంటున్నారు - అంతకంటే అదృష్టం మరొకటి లేదు తల్లీ అన్నారు అని మహిచేతిలోని గులాబీ పువ్వుని అందుకుని ఇంకా షాక్ లోనే ఉన్న నాదగ్గరికివచ్చి నిలబడింది .
చుట్టూ అందరూ ఎలా ప్రపోజ్ చేస్తుంది అని ఆశతో ఎదురుచూస్తున్నారు .
స్వప్న : మహేష్ ........... సైగ కంటే మాట బలమైనది - మాట కంటే ముద్దు మరింత బలమైనది , నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా జీవితాంతం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాను - మా వాసంతి అమ్మ గురించి చెప్పి ఫ్లాట్ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు - అమ్మను సేవించుకోవడానికే వస్తాను ఐ లవ్ యు మహేష్ ........... అని ఏకంగా పాదాలను పైకెత్తి నా పెదాలను మూసేసింది .

ముద్దుతో తేరుకుని స్వప్న స్వప్న స్వప్న .......... అంటూ పరుగునవెళ్లి మహి స్వాతి ప్రసన్నా వెనుక నిలబడ్డాను . మహి - ఏంజెల్స్ .............
మహి : మావయ్యా .......... సర్ప్రైజ్ ఎలా ఉంది . మా ముగ్గురికంటే సౌందర్యరాశి అయిన స్వప్న అక్కయ్యను పరులపరం కానిస్తామా .......... అని స్వప్న చేతులను అందుకుని , నాకు చెరొకవైపూ జరిగి స్వప్నను నా గుండెలపైకి చేర్చి ముగ్గురూ నన్ను చుట్టేశారు .
మీరు ముగ్గురూ ఫిక్స్ అయిపోయారన్నమాట అయితే స్వప్న గారితోనే మాట్లాడతాను .
అంతే భద్రకాలీలా నా కళ్ళల్లోకి చూసి ఛాతీపై కొట్టడంతో , 
Sorry sorry ......... స్వప్న గారు కాదు స్వప్న స్వప్న ............
మళ్లీ కోపంతో నాబుగ్గపై కొరికేసింది .
స్స్స్.......... బుజ్జిఅమ్మా .............
బుజ్జిఅమ్మ : మరి ప్రాణంలా ప్రేమిస్తున్న నా బంగారుతల్లిని గారు - sorry అంటే అంతేమరి - నాన్నా ......... నాకైతే ఇష్టమే , కాదన్నావో నేను మేమంతా కొడతాము .
అందరూ నవ్వుకున్నారు . మేడమ్స్ మరియు అంటీ అయితే బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకుని మా బుజ్జిఅమ్మ బంగారం ఇక మహేష్ నిర్ణయంతో మాకు పనిలేదు అని సంతోషంతో పొంగిపోతున్నారు .

ఇక స్వప్న ఆనందానికి అయితే అవధులే లేకుండా పోయాయి . అధిచూసి మహి - ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టారు - స్వప్న ........ బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లి లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మమ్మా ........... అని బుగ్గలపై ముద్దులుపెట్టి , మనం తరవాత తీరికగా మాట్లాడుకుందాము - నా హీరో మీ తల్లితో ఏదో మాట్లాడతాడు ఆట అని సిగ్గుపడుతూ నాముందుకువచ్చి నిలబడి , చెల్లీ - స్వప్న ప్రసన్నా .......... మన బుజ్జిఅమ్మమ్మ కూడా ఒప్పేసుకున్నారు అని మాటల్లో వర్ణించలేని ఆనందంతో ముగ్గురితోపాటు నా బుగ్గపై కూడా ముద్దుపెట్టి మెలికలు తిరిగిపోతోంది .

స్వప్నా ......... వన్స్ నేను , నా అక్కయ్య .........
స్వప్న : నా నోటిని చేతితో మూసేసి మా అమ్మ మా అమ్మ అని తియ్యనికోపంతో కొట్టింది .
ఆ మాటకు ఆనందించి , స్వప్న ........... వన్స్ నా ........ ok ok మీ అమ్మను కౌగిలిలోకి తీసుకున్న తరువాత నాకు మిగతా ప్రపంచమే గుర్తుండదు . మీ అక్కచెల్లెళ్లనే మరిచిపోతాను .............
మహి - ఏంజెల్స్ ......... ఒకరినొకరు చూసి నవ్వుకుని , అక్కయ్యలూ - చెల్లీ ........ మళ్లీ మొదలెత్తేశాడు అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ........... మనకు ఏది చెబుతాడో అక్కయ్య - స్వప్నకు కూడా అదే చెబుతాడు . అక్కయ్యా - చెల్లీ ......... మన బుజ్జిఅమ్మమ్మ ఒప్పుకుందికదా మన హీరోకి మరొక ముద్దుపెట్టెయ్ వైజాగ్ వెళ్లిపోదాము అనిచెప్పారు . 
స్వప్న : లవ్ యు చెల్లీ - అక్కయ్యలూ ............. , మహేష్ ......... అక్కయ్యలు ప్రేమించిన క్షణం నుండీ ప్రాణంలా ప్రేమిస్తున్నాను . ఇప్పుడు నీ ప్రక్కనే అతిదగ్గరగా ఉండటమే నా అదృష్టం - నీ చేతి స్పర్శ కోసం జీవితాంతం వేచి ఉండమన్నా ఉంటాను - మా అమ్మను బుజ్జిఅమ్మను కృష్ణ అమ్మను ప్రాణంలా సేవించుకుంటాను - నేను పుట్టింది లండన్ లో అయినా అమ్మలు నన్ను భారతీయ అమ్మాయిలా పెంచారు - నా ....... కాదు కాదు మా కుటుంబ దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఉద్వేగానికి లోనౌతున్న మేడమ్స్ - అంటీ వైపు చూసి , కళ్ళల్లో చెమ్మతో మీకు నాపై ప్రేమ కలిగినప్పుడే కౌగిలించుకుని ముద్దుపెట్టండి ............
అంతే స్వప్న మాటలకు నేనేంటి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే , మహీ - ఏంజెల్స్ ........ ఈ సౌందర్యరాశి కూడా నాకు కావాలి ...........అనేంతలో ,
ముగ్గురూ సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు మహీ - లవ్ యు ఏంజెల్స్ ............ పెదాలపై తియ్యదనంతో ఐ లవ్ యు స్వప్న ......... ప్రేమతో చెప్పి పెదాలపై ప్చ్ ....... చిరుముద్దుపెట్టాను .
స్వప్న నమ్మలేనట్లు నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోయింది . మహి - ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ - మేడమ్స్ - అంటీ - అంకుల్ ............ మా నలుగురిపై సంతోషంతో పూలవర్షం కురిపించారు . 
అంటీ .......... మహిని ప్రాణంలా కౌగిలించుకుని మా అక్కాచెల్లెళ్ల ముగ్గురి కోరికలనూ తీర్చిన దేవత తల్లీ నువ్వు అని ముగ్గురూ మహిని అమాంతం పైకెత్తేశారు .

స్వాతి ప్రసన్నా స్వప్న : చిరునవ్వులు చిందిస్తూ , ఫ్రెండ్స్ ............ she is MAHI , our లవ్లీ ఏంజెల్ సిస్టర్ ..........
అంతే గ్రౌండ్ మొత్తం మహి మహి మహి ........... పేరు మారుమ్రోగిపోయింది . 
చుట్టూ చూసి మేమూ ఆనందించాము . 
మహిని కిందకు దించిన తరువాత ముగ్గురు ఏంజెల్స్ మహిని కౌగిలించుకుని , మహీ ............ అమ్మలను కూడా పిలుచుకునివచ్చినందుకు లవ్ యు లవ్ యు ...........
మహి : అక్కయ్యలూ ........... ఈ సంతోషాన్ని చూడటం కోసం మాకంటే ముందుగా ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్నారు అమ్మలు అని ముగ్గురి చేతులనూ అందుకుని తమ కౌగిలిలోకి ఆహ్వానించారు . 

ఆ దృశ్యాలను చూసి బుజ్జిఅమ్మతోపాటు పరవశించిపోయాను . బుజ్జిఅమ్మా ......... ఒకరికంటే ఎక్కువమందిని ప్రేమిస్తే ఇదే ప్రాబ్లం - ఇదిగో ఇలా నన్ను దూరంగా ఉంచేసి వాళ్ళల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు . 
నా మాటలు వినిపించినట్లు అందరూ నవ్వుకుని బుజ్జిఅమ్మను కూడా వాళ్ళల్లో కలిపేసుకుని నావైపు ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 

అక్కయ్యలూ ........... నా డార్లింగ్స్ ను పరిచయం చేస్తాను అని లావణ్య పద్మ వాళ్ళదగ్గరికి తీసుకెళ్లి , డార్లింగ్స్ ......... మిగతా డార్లింగ్స్ .
లావణ్య పైన తిరుగుతున్న హెలికాఫ్టర్స్ వైపు సైగచేసింది .
నవ్వుకుని , అక్కయ్యలూ ......... హెలికాప్టర్ లో బిందు డార్లింగ్ కూడా ఉంది .
ఏంజెల్స్ : బిందు కూడా వచ్చిందా .......... బిందు బిందు అని పైకి కేకలువేశారు . 
మహి : మావయ్యా ......... అంటూ వచ్చి నన్నుకొట్టింది .
లవ్ యు రా .......... మీ అక్కాచెల్లెళ్ళు ఇచ్చిన లవ్లీ షాక్ కు నన్ను నేను మరిచిపోయాను అని వైర్ లెస్ లో కిందకు దించమనిచెప్పాను .
ప్రక్కనే ఖాళీగా ఉన్న గ్రౌండ్ లో రెండు హెలికాఫ్టర్లు ల్యాండ్ అవ్వడం చూసి , మహి - ఏంజెల్స్ ......... నా బుగ్గలపై పెదాలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ తోపాటు పరుగులుతీశారు .
హెలికాఫ్టర్స్ నుండి దిగిన బిందు - డార్లింగ్స్ ను కౌగిలించుకున్నారు .
డార్లింగ్స్ : మహీ ........... లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వే అని మురిసిపోయారు . 
వాళ్ళ ఆనందం చూసి మహి అంతులేని ఆనందంతో లవ్ యు మావయ్యా ......... అని తలుచుకుని ఒకరికొకరిని పరిచయం చేసి పిలుచుకునివచ్చారు .

మహేష్ మహేష్ ........... మాకు వెంటనే మా అమ్మను - బుజ్జిఅమ్మను చూడాలని ఉంది మమ్మల్ని వెంటనే తీసుకెళ్లు అని ఏంజెల్స్ పరవశించిపోతూ చెప్పారు .
ఇంతలో యూనివర్సిటీ మొత్తం విద్యుత్ కాంతులతో ధగధగలాడిపోయింది . గ్రౌండ్ మొత్తం సంతోషపు కోలాహలంతో నిండిపోయింది . ఫ్రెండ్స్ ....... స్వాతి ప్రసన్నా స్వప్న ........... we think your show completed , now our lovely farewell show starts , lets go lets go ......... our last function please please .......... అంటూ బ్రతిమాలుతున్నారు . 
మహి : అక్కయ్యలూ ........... మాకు కూడా చూడాలని ఉంది మరియు మన బుజ్జిఅమ్మమ్మ బుజ్జిమహేష్ కు లండన్ బ్యూటిఫుల్ places చూయిస్తారని మన హీరో మాటిచ్చారు . .
బుజ్జిఅమ్మ : పర్లేదు తల్లులూ ........... మా కోరిక కన్నా నా తల్లులు , వాసంతి తల్లిని చూడటం ముఖ్యం - సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ........... , మా ప్రాణమైన మీకోరిక తీరినతరువాతనే వెళదాము అని ప్రాణంలా హత్తుకున్నారు . 
యాహూ ........... స్వాతి - ప్రసన్నా - స్వప్న కమింగ్ అంటూ సంతోషంతో అందరూ లోపలికివెళ్లిపోయారు . 

ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా - చెల్లీ - డార్లింగ్స్ ........... రండి అని నావైపు చిలిపిదనంతో కన్నుకొట్టి స్వయంగా పిలుచుకొనివెళ్లారు . 
అంటీ : మహేష్ ......... ఈ జీవితానికి ఈ సంతోషం చాలు , ఇక ఆ దేవుళ్లను కాదు కాదు మా మహి తల్లి దేవతను ఏమీ కోరుకోము . మహేష్ .......... నీ ఏంజెల్స్ ప్రతిభ ఏంటో చూద్దువుగానీ లోపలికి వెళదాము పదా - శ్రీవారూ పిలుచుకొనిరండి ఎలా ఫీల్ అవుతాడో చూసి ఆనందిద్దాము అని మేడమ్స్ తోపాటు వెళ్లారు .
అంకుల్ ............
అంకుల్ : yes మహేష్ .......... సర్ప్రైజ్ .
అయితే వెంటనే చూసేయ్యాల్సిందే పదండి అని అంకుల్ తోపాటు బిల్డింగ్ లోపల ఉన్న ఆడిటోరియం చేరుకున్నాము . ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుకునే ఆడిటోరియం లా ఉంది . అంకుల్ one of the best ఆర్కిటెక్చర్ అనిచెప్పాను . 
అంకుల్ : the best ఆర్కిటెక్ట్ కితాబు ఇచ్చాడంటే అద్భుతమే అనుకోవాలి అని మహి - ఏంజెల్స్ దగ్గరికి తీసుకెళ్లారు .

మహేష్ ......... కూర్చోమని తియ్యని నవ్వుతో సీట్ చూయించారు . 
లవ్ యు ఏంజెల్స్ .......... బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చోబోతే , 
నాన్నా .......... ఒక సీట్ నా తల్లుల కోసం - మరొక సీట్ ఎవరికోసమో తెలుస్తుందిలే కాబట్టి రెండు సీట్లు వదిలి కూర్చోమని ముసిముసినవ్వులతో చెప్పారు .
లవ్ యు బుజ్జిఅమ్మా ..........అని అలాగే కూర్చున్నాను . 
 ఆడిటోరియం మొత్తం కేరింతలు సంతోషాలను ఎంజాయ్ చేస్తున్నాను - స్టేజీపై తప్ప ఆడిటోరియం మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసారు  . మహీ స్వప్న ........ మన హీరో ప్రక్కన కూర్చోండి అని స్వప్న ప్రసన్నా - అక్కయ్యలూ ....... మీరే మన హీరో ప్రక్కన కూర్చోండి అని మహి స్వప్న వాదులాడుకోవడం చూసి , నాన్నా ......... ఎంజాయ్ నువ్వు చెప్పినట్లుగానే నలుగురిని ఎలా ప్రేమిస్తారో ఏమిటో .......... అని మేడమ్స్ అంటీతోపాటు నవ్వుతున్నారు .
మహి : అక్కయ్యలూ .......... నేను మావయ్యకు ప్రపోజ్ చేసినప్పటి నుండీ గుండెలపైనే ఉన్నాను - ఫ్లైట్ లోకూడా మావయ్య ఒడిలో పడుకునే వచ్చాను కాబట్టి ఇప్పుడు మీవంతు ఐ క్విట్ నేను పిన్ని ప్రక్కన కూర్చుంటాను అని వెళ్ళింది .
అంటీ : తల్లీ ...........
మహి : పర్లేదు అంటీ పాపం మా అక్కయ్యలు ఎంత ఆశపడుతున్నారో అని సోఫాలో అంటీ లావణ్య మధ్యలో కూర్చుంది .
బుజ్జిఅమ్మ : నాన్నా ఇంకా ముగ్గురు ఉన్నారు - సీట్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు .
మహి : బుజ్జిఅమ్మమ్మా ......... అని అంటీ చెవిలో గుసగుసలాడింది - అంటీ బుజ్జిఅమ్మ చెవిలో చెప్పారు .
బుజ్జిఅమ్మ : లవ్లీ ఐడియా మహీ , బుజ్జి తల్లులూ ......... అంటూ స్వాతి ప్రసన్నాను పిలిచి చెవిలో చెప్పారు .
ఉమ్మా ఉమ్మా .......... అంటూ బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తి , నాదగ్గరికివచ్చి స్వప్నను నా ఒడిలోకి తోసి ఇద్దరూ చెరొకప్రక్కన కూర్చుని చేతులను చుట్టేసి , లవ్ యు చెల్లీ ......... అంటూ ఒకేసారి ముగ్గురూ కేకవేశారు . ఆ కేకలకు ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం సైలెంట్ అయిపోయి ఎక్కడ నుండి కేకలు అని లేచిమరీ చూసి చీకటిలో కనిపించకపోవడంతో కూర్చుని మళ్లీ ఎంజాయ్ చేస్తున్నారు . 
ఏంజెల్స్ - మహి - బుజ్జిఅమ్మ - లావణ్య వాళ్ళు - మేడమ్స్ - అంటీ ......... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 

స్వాతి ప్రసన్నా నా బుగ్గలపై - స్వప్న నా పెదాలపై ముద్దులుపెట్టి అందమైన సిగ్గుతో నా భుజాలపై - గుండెలపై తలదాచుకున్నారు .
స్వప్న : మహేష్ .......... ఒడిలో కూర్చున్నాను . గట్టిగా చేతులతో చుట్టేయ్యొచ్చుకదా - అడగకముందే నన్ను చుట్టేసి ముద్దులతో ముంచేస్తారనుకుని ఆశపడ్డాను .
స్వప్నా .......... నాకూ అలానే చెయ్యాలని నువ్వు కూర్చున్న క్షణం నుండీ ఉంది కానీ మీ అక్కయ్యాలిద్దరూ నా చేతులను గట్టిగా చుట్టేశారు .
ఇద్దరూ ......... తియ్యనినవ్వు నవ్వుకుని లవ్ యు లవ్ యు ......... మా స్వప్న - మహి చెల్లెళ్లకోసం ఏమైనా చేస్తాము అని నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , నా చేతులను స్వప్న చుట్టూవేసి ఎంజాయ్ అన్నారు . 
స్వప్నా .......... ఇక చూసుకో అని ఏకమయ్యేలా నా గుండెలపై చుట్టేసి లవ్ యు అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను . 
స్వప్న కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ లవ్ యు లవ్ యు soooooooo మచ్ మహేష్ ......... ఈ క్షణం కోసం ......... అంటూ నన్ను నాకంటే ఘాడమైన కౌగిలిలో బంధించి వదిలి , అక్కయ్యలూ ......... ఎంజాయ్ అంటూ నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లేచివెళ్లి మహిప్రక్కనే అడ్జస్ట్ చేసుకుని కూర్చుని లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ .......... అంటూ తియ్యని ఉద్వేగానికి లోనై మహి చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చింది . 
అధిచూసి స్వాతి ప్రసన్నా ......... లవ్లీ లవ్లీ మేముకూడా మహి ప్రక్కనే అంటూ లేవబోతుంటే , 
ఇద్దరి నడుములనూ చుట్టేసి కదలకుండా కూర్చోబెట్టుకుని నలుగురు ఉండి కూడా ఒంటరిగా కూర్చోవడం నావల్లకాదు - తియ్యని రుచి చూయించి వెళ్లిపోతున్నారు నేను వదలనే వదలను - మహి ఎక్కడికీ వెల్లదు అని ఇద్దరి పెదాలపై చెరొక ముద్దుపెట్టాను . 
తియ్యనినవ్వులతో అంతకంటే అదృష్టమా మహేష్ ......... లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అప్పుడే స్టార్ట్ అయిన ఫంక్షన్ ను నా భుజాలపై తలలువాల్చి చూస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2020, 10:30 AM



Users browsing this thread: 48 Guest(s)